NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a UA-cam member : ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా దేవాలయలు మాకు ఇచ్చి ఈ రాజకీయ జోకర్ గాళ్ళకి వలస వ్యవస్థగా మారిపోయాయి దయచేసి మా దేవాలయాలు మాకు వదిలేయండి మా తండా మేము పడతాం సుల్తాన్లు మొగలులు అసఫ్జాహీలు ఇప్పుడు భారత రాజ్యాంగం మమ్మల్ని హింసిస్తున్నాయి బానిసల్లా చూస్తున్నాయి మాకు స్వతంత్రం కావాలి హిందువులకు స్వతంత్రం కావాలి పోరాడేవాడు కరువైపోయారు నాకు నమ్మకం పోయింది ఈ దేశం మాది కాదు ఈ దేశం ముస్లిమ్స్ దా క్రిస్టియన్స్ గా ఈ పోరాటాలు జరుగుతున్నాయి
ఎక్కడికి దారితీయదు. రాజకీయ చర్చ కు మాత్రమే పరిమితం అవుతుంది. అంతకు మించి ఏమీ జరుగదు. ఎవరికీ శిక్షలు పడవు. హిందువులకు సంబంధించిన ఏ విషయంలో న్యాయం జరుగదు. ఇది 100% నిజం. ప్రతి రాజకీయ పార్టీ స్వామి వారి డబ్బులపై ప్రేమ తప్ప దేవుడిపై భక్తి లేదు. భక్తులకే లేదు. హిందువుల వినాశనం ప్రారంభం అయింది. ఎప్పుడైతే హిందువులు కులాల వారిగా, పార్టీల వారిగా విడిపోయారో అపుడే వీక్ అయిపోయారు. రాజకీయ పార్టీలకు కావలసింది కూడా అదే.
@narayanaraonimmani7324 ఇప్పటి వరకు మీరు అన్నట్టుగానే అయింది.కానీ ప్రతి దానికీ ఒక మొదలు ఉంటుంది.హిందువులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.ఇప్పుడు రాజకీయ నాయకుల మద్దతు కూడా దొరుకుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చాలా చాలా చాలా చైతన్యం వస్తేనే తప్ప ఇలాంటి పరిస్తితులు మారవని చాలా బాధగా ఉంది సాయి గారూ. ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిణితి మాదిరిగానే మారుతారేమో అని ఆశిస్తున్నాను
మన జిల్లా ఆదాయము మన గుళ్ళకి ఉపయోగించుకోవాలి మన శ్రీవారి ఆదాయంతో ఆవులను పెంచుకోవాలని మనం నెయ్యి తయారు చేయించుకోవాలి ఎవరు పెత్తనం అవసరం లేదు మన పత్తి గుడి ఒక చరిత్ర చెప్తుంది ఎవరికో సమాధానం చెప్పా అవసరం లేదు
దేవస్థానం తన ఆదాయం తో ప్రసాదానికి కావలసిన వనరులు సమకూర్చుకోవచ్చు దీనికి సంభందించి టీటీడీ మాత్రమే జవాబుదారీ టీటీడీ కి సంబందించిన అధికారులు నిజాయితీ తో పనిచేస్తే ఎవ్వరూ వేలు పెట్టలేరు భక్తుల మనోభావలను గౌరవించ వలసిన అవసరం టీటీడీ ది
ఒక ముఖ్యమంత్రి స్థానం లో ఉంటు మంచి ఏంటి చెడు ఏంటి అని చూడకుండా ప్రతిపక్షం మీద నిద్ర మోపటానికి మాట్లాడటం, అతనిని మీడియా నిలతీయకుండా వేరే విషయాలు చర్చింటాం ఎంత కరెక్ట్.
గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు.
🙏 నువ్వు బంధువులందరికీ నమస్కారం. ఈ లడ్డు వివాదం రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదు హిందువులకు సంబంధించినది. దీనికి శాశ్వత పరిష్కారం ఒక్కటే అది ఏమిటంటే, హిందూ దేవాలయాల నిర్వహణ హిందువుల చేతుల్లోకి రావడం ముఖ్యమైన హిందూ దేవాలయాలు స్వయంగా గోశాలను నిర్వహించుకొని అవసరమైన పాలు, పెరుగు, వెన్న , నెయ్యి అవసరమైన పదార్థాలన్నీ సొంతంగా తయారు చేసుకోవాలి. వీటి తయారీ కోసం హిందువులను మాత్రమే నియమించుకోవాలి . దేశంలోని ప్రముఖ పెద్ద దేవాలయాలు ఆగమశాస్త్ర, వేద, ప్రవచన కారుల కోసం విద్యాలయాలను పునః ప్రారంభించాలి అప్పుడే ధర్మం నాలుగు దిక్కుల వ్యాపింప చేయడానికి వీలవుతుంది. హిందూ దేవాలయాలకు సొంతంగా వేద పాఠశాల లేకపోవడం మన దౌర్భాగ్యం. ప్రభుత్వం నిర్వహించే టెలివిజన్లో కూడా సంస్కృత భాష ఛానల్ లేకపోవడం బాధాకరం. దీనిపై దృష్టి సారించాలి. రాజకీయ నాయకుల నుంచి మరియు ప్రభుత్వాల నుంచి దేవాలయాలను విముక్తం చేయాలి. దేవాలయాలు కేవలం హిందువులకే నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలి.
ఆ దేవుడుకి భూమి భారం తగ్గించడానికి కాల్కి అవతారం రావడానికి ఒక కారణం కావాలి ఇది జరగాలంటే పాపం పండాలి,తిరుమలతో పండింది, ఇక అందరూ మౌనం పాటించి పవిత్రతను మాత్రం చూడండీ,ఇదంతా ఆయనకే వదిలేయండి😮😮
అవును ఇది శ్రీవారి పవిత్రతను దెబ్బ తీసిన విధంగా కాదు.. హిందువుల విశ్వాసాన్ని దెబ్బ తీసిన విధంగా మాత్రమే చూడాలి. శ్రీవారి పవిత్రతను దెబ్బ తీసేంత జెన్మ కాలవది వాడికిక్కడిది, 😒🙏
Anna 3 years nundi chepthuannaru something is happening ani kani centrel government chusi chudnatlu vundhi jagan em cheisna so bjp dhe chala tappu vundhi indhulo
Sir good morning... మీరు చెప్పిన ఈ విషయాలు.. ఆమోదయిగ్యమే... కానీ... ఆ దేవ దేవుడు.. కి అన్ని తెలుసు.. ఎవరికీ శిక్ష ఎపుడు వేయాలో అక్కడ వేస్తాడు... ఇపుడు హిందువులు చేయాలాసింది.. మౌనం గా ఉండటం కాదు... హిందువులు ఆ దేవా భక్తుని వలె.. అపర భక్తి ని చూపించడం అది మిగతా treditions కి ఫాలో అయ్యావాళ్ళకి.. వెళ్ళాలి జోలికి వెళ్ళకూడదు అనేలా..
The points raised by you, points other than Laddu, are also important and pertinent as much as Laddu. It is very correct to say that the "pavitrata" of Tirumala is not depending on Laddu alone, there are many more factors and points also should be thoroughly investigated and corrected to keep up the sanctity of Tiruamala
Vallanta 2 years nunchi cheptune unnaru ...meeku radhamanohar das garu telidu ankunta ...ayana epudo chepparu ee vishyam .6 months nunchi jarugutundi ee charcha kani news ranide Mee lanti mamul janalu pattinchukoru kada
Anna TTD oka 500 acre of land and cattle koni somthamga vyavasam cheyyochu..Dani valla implement and quality rendu samkuruthai kadaa.ttd ki 3.5 lakh crore assets unnai kadaa
Well said Mr Sai krishna.The sanctity if the temple is not depending on Laddu alone other factors are also there like performing rituals,treating the the devotees andthe behavior of TTD staff.TTD can make good use of its land and cows to get the necessary ingredients.Good advice.The culprits should be strictly be punished😊
నా చిన్నప్పుడు (25సం;) క్రితం స్వామి వారి లడ్డూ ప్రసాదం "అమృతం" కానీ? రాను రానూ, లడ్డూ సైజ్ తగ్గించారు! తరువాత నాణ్యత తగ్గింది! తరువాత రుచి, సుచి మందగించింది! ఇప్పుడు ఇది! పరిస్తితి. రానున్న రోజుల్లో! ఇంకెన్ని చూడాలో??? "ఓం"
ఒకప్పుడు తిరుపతి లడ్డు అంటే ఒక సంవత్సరం నిలువ ఉండేది ఎందుకంటే ముఖ్యంగా నాణ్యమైన నెయ్యి తో తయారు చేసిన లడ్డు స్వామివారికి నివేదన చేస్తారు ఈ ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి ఎవరికి ఓటు వేస్తున్నాము అని ఎవరిని ఎంచుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం అతను ఒక క్రైస్తవ మతస్థుడు అతనికి మన హిందూ ఆలయాల మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది అది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వాడు E.O నీ క్రిస్టియన్ ని పెట్టాడు ఇది ఎంతవరకు correct. కచ్చితంగా ఈ ప్రసాదాన్ని దెబ్బ తీసినందుకు ఈ పాపం చుట్టుకో ఒకరు కచ్చితంగా శిక్షింప పడతారు ఓం నమో వెంకటేశాయ
కనీసం అలాంటి వ్యవహారమేమైనా ఉన్నప్పుడు గోప్యంగా ఉంచి హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా దానిని సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వటం ఒక సీఎం హోదాలో ఉండి హిందూ మనోభావాలను దెబ్బతీయటమే
బిజెపి, ఆర్ ఎస్.ఎస్. విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. రాష్ట్రంలో రాజకీయపార్టీలు ప్రజల సెంటిమెంటును పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ రాజకీయ లాభనష్టాలను గురించి ఆలోచిస్తున్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చాలామంది హిందువులు కూడా పార్టీ వారీగా విడిపోయారు కానీ వాళ్ళకి ధర్మంపై శ్రద్ధ ఉన్నట్లు కనపడలేదు.
ఒక మనిషి తన రాష్ట్రం లో ఏది చేసిన తన వల్లే అనుకున్నాడు దేవుడికి సెక్యూరిటీ కి కూడా నేనే కారణం అని విర్ర వీగాడు కానీ అతనిని పుట్టించి శక్తి ని ఇచ్చిన దేవుడినే కాపాడుతున్నాను అనుకున్నాడు కాని మరణం ఏదో ఒకప్పుడు వచ్చింది మరణానికి బయపడి మల్లి దేవుడినే ఆశ్రయిస్తాడు అదే దేవుడి శక్తి
@@prasadvm007 no controversy, not even small objectionable incident happened in Tirumala during CBN's govt for 14 years... CBN's village is nearby Tirumala n completed his education from Tirupati... It's psyvho jagan n his father ysr ruined the sanctity of Tirumala because they are Christians
Tdp ledu ycp ledu bjp ledu maku evdu vaddu…devudiki intha inuslt jarigaka villandaru aadari vedvale …honest ga unna hindu spiritual organizations ki handover cheyali TTD ni
మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' వేంకటేశ్వరునికే ' బాగా తెలుసు . ఆయనేమి గుడ్డివాడు , చెవిటి వాడు కాడు కదా . తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . నేడు కాకపొతే అనుభవించి తీరవలసిందే . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .
Summary baane undi andi, భవిష్యత్తు కార్యాలోచన గురించి ఏమీ మాట్లాడలేదు, ఇదే కదా తేడా మనకి ఇతర మతస్థులకు, వారి విషయాల్లో ఇలాంటిది జరిగి ఉంటే ఇంత సింపుల్ గా రెస్పాండ్ అయ్యేవార?
As you are very much concerned about Hinduism, I want to share you one thing to protect your culture and tradition. During our festivals, summer people are not following the BHAKTI rules. Like, playing DJ, shouting, drinking, not participating in Aarthi, etc. Please do something so that our culture grow and should not go in a wrong direction. Other religions are laughing at us.
అయ్యా నమస్కారములు , చాలా బాగా చెప్పారు , ఈ పాపాన్ని మనం కేవలం తిరుమల వెంకన్న అనే కోణంలోనే చూస్తున్నాం కానీ..రామతీర్థం రాములోరు, సింహాచలం ఉగ్రనరసింహస్వామి, అంతర్వేది లక్ష్మీ నరసింహుడురథం తగలబెట్టడడం అది ఎవరో చేసారు అని బుకాయింపు బెజవాడ కనకదుర్గమ్మ, చిత్తూర్ జిల్లాలో 12 వ శతాబ్దానికి చెందిన నంది విగ్రహం, తూ గో జిల్లాలో నాశనం చేయబడ్డ రెండు దేవాలయాలు, పిఠాపురంలో 23 హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం, నెల్లూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తగలబడిన రథం.. అంతర్వేది లో రథం తగలబడడం ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో…రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల పరిస్థితి అయినా హిందువు , హిందువు ల ప్రసాదం అంటే గిట్టదు , హిందువు దేవుడు అంటే షైతాన్ అని విశ్వాసం పర మతస్థులకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కావాలనే చేస్తారు , ఇంకా ఇవన్నీ ఘోరాలు చూడలేక భక్తులు తిరుమల రావద్దు అని దేవుడు చెప్పడానికి చిరుత దాడి ఒకరి మరణం ఇవన్నీ నిదర్శనాలు , ఇంకా చెప్పాలంటే మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు కాబట్టి దేవ దేవుడు తో పెట్టుకుంటే ఇలా గే ఉంటుంది , పర మతస్థులు తిరుమల లో ఉద్యుగులు గా , అక్కడికి వచ్చే భక్తులకి కనీస వసతులు , అన్నదానం కనీసం నాణ్యత లేకుండా ఉండడం ఇలా చెప్పుకుంటే పోతే అధికారులు తిరుమల ని ఒక బార్ మరియు రెస్టారెంట్ ఇంకా చెప్పాలంటే వ్యభిచారం కూడా చేసారు కాబట్టి పాపానికి ఒక హద్దు ఉంటుంది చూడాలి ఏమవుతుందో
TDP is using this topic for Political mileage. No sincerity in showing plan to improve Food inspection across the state. Tomorrow , YSRCP will show quality issues in Chandra Anna Canteen. God knows , where loop will end.
Anna meeru chala Baba chaparu manam andharu kalisi Sanatan Dharm kapadali Meerut to Tirupati laddu kalthi undhi Venkateswara Swamy ennu ennu samachara lu velli saru Katha laddu prasadam low quality Katrina Shiksha wali Jay Bharat Jai Sanatan Jay Hind Govinda Govinda 🚩🇮🇳🕉️🕉️🔯👍👍👌🙏
NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a UA-cam member :
ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Ur nationalist hub s just an assole channel
మన వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయంతో ఆవులు పెంచుకోవాలి జై మోడీ
Yenni laddulaku yenni avulu meputharu anna quality vende neyyi kavali adhi thechukovali. Kani devudi garbha gudiki kavalsinavi akkada devudiki pette prathi okatti puvvu tho saha kondamidha ve anna. Kani andharki iche laddulaku antha neyyi ante koncham alochinchali
మనదేశంలో మనం కాపాడుకోవాలి హిందువులు మేల్కొనాలి జై మోడీ
మా దేవాలయలు మాకు ఇచ్చి ఈ రాజకీయ జోకర్ గాళ్ళకి వలస వ్యవస్థగా మారిపోయాయి దయచేసి మా దేవాలయాలు మాకు వదిలేయండి మా తండా మేము పడతాం సుల్తాన్లు మొగలులు అసఫ్జాహీలు ఇప్పుడు భారత రాజ్యాంగం మమ్మల్ని హింసిస్తున్నాయి బానిసల్లా చూస్తున్నాయి మాకు స్వతంత్రం కావాలి హిందువులకు స్వతంత్రం కావాలి పోరాడేవాడు కరువైపోయారు నాకు నమ్మకం పోయింది ఈ దేశం మాది కాదు ఈ దేశం ముస్లిమ్స్ దా క్రిస్టియన్స్ గా ఈ పోరాటాలు జరుగుతున్నాయి
😢
Moguls and Britishers followers still exist in India to damage Hindutwa and its practices. Jago Hindu Jago
మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం భూములు వేలం ఇప్పుడు లడ్డు స్వామి పరిపూర్ణానంద గారి లడ్డు విషయంలో మరియు హిందూ దేవాలయాల విషయంలో మాట్లాడుతూనే ఉన్నారు
Correct
😢1700 కిలోల పెట్టి స్వామి వారి ప్రసాదం కోసం స్వచ్ఛమైన నెయ్యి కొని భక్తుల లడ్డూ కోసం 320 స్వచ్ఛమైన వస్తుంధాని అదే TTD పాలక మండలి కొనటం ఏమిటి?
ఎక్కడికి దారితీయదు. రాజకీయ చర్చ కు మాత్రమే పరిమితం అవుతుంది. అంతకు మించి ఏమీ జరుగదు. ఎవరికీ శిక్షలు పడవు. హిందువులకు సంబంధించిన ఏ విషయంలో న్యాయం జరుగదు. ఇది 100% నిజం. ప్రతి రాజకీయ పార్టీ స్వామి వారి డబ్బులపై ప్రేమ తప్ప దేవుడిపై భక్తి లేదు. భక్తులకే లేదు. హిందువుల వినాశనం ప్రారంభం అయింది. ఎప్పుడైతే హిందువులు కులాల వారిగా, పార్టీల వారిగా విడిపోయారో అపుడే వీక్ అయిపోయారు. రాజకీయ పార్టీలకు కావలసింది కూడా అదే.
💯
@narayanaraonimmani7324
ఇప్పటి వరకు మీరు అన్నట్టుగానే అయింది.కానీ ప్రతి దానికీ ఒక మొదలు ఉంటుంది.హిందువులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.ఇప్పుడు రాజకీయ నాయకుల మద్దతు కూడా దొరుకుతుంది.
ఇప్పుడు కులాల కంటే ఎక్కువగా పార్టీలవారీగా విడిపోయారు అందుకే అన్నీ తెలిసిన చెవిటివారిలాగా మౌనం వహిస్తున్నారు
👍👍👍👍
Yes
మనదేశంలో స్కాములు బయటపడతాయి గాని శిక్షలు పడవు.
కరెక్ట్
అవును
నిజమే
Yes
ఇది కదా విశ్లేషణ అంటే 🙏
ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చాలా చాలా చాలా చైతన్యం వస్తేనే తప్ప ఇలాంటి పరిస్తితులు మారవని చాలా బాధగా ఉంది సాయి గారూ. ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిణితి మాదిరిగానే మారుతారేమో అని ఆశిస్తున్నాను
తండ్రి మోడీ మీరు మన దేవుళ్ల విషయంలో ఎవరు జోక్యం లేకుండా చేయాలి జైశ్రీరామ్
😂వాడే పూరీ లో బంగారం పట్టుకు పోయాడు అయోధ్య భూములు గుజరాత్ వాళ్ళకి ఇచ్చాడు ఇంకా మనకి ఎం న్యాయం చేస్తాడు దొంగ
మన జిల్లా ఆదాయము మన గుళ్ళకి ఉపయోగించుకోవాలి మన శ్రీవారి ఆదాయంతో ఆవులను పెంచుకోవాలని మనం నెయ్యి తయారు చేయించుకోవాలి ఎవరు పెత్తనం అవసరం లేదు మన పత్తి గుడి ఒక చరిత్ర చెప్తుంది ఎవరికో సమాధానం చెప్పా అవసరం లేదు
దేవస్థానం తన ఆదాయం తో ప్రసాదానికి కావలసిన వనరులు సమకూర్చుకోవచ్చు దీనికి సంభందించి టీటీడీ మాత్రమే జవాబుదారీ టీటీడీ కి సంబందించిన అధికారులు నిజాయితీ తో పనిచేస్తే ఎవ్వరూ వేలు పెట్టలేరు భక్తుల మనోభావలను గౌరవించ వలసిన అవసరం టీటీడీ ది
మనిషికి ఒక లడ్డు మాత్రమే ఇవ్వండి నాణ్యమైనది మాత్రమే ఇవ్వండి
ఒక ముఖ్యమంత్రి స్థానం లో ఉంటు మంచి ఏంటి చెడు ఏంటి అని చూడకుండా ప్రతిపక్షం మీద నిద్ర మోపటానికి మాట్లాడటం, అతనిని మీడియా నిలతీయకుండా వేరే విషయాలు చర్చింటాం ఎంత కరెక్ట్.
గౌ. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన "సనాతన ధర్మ రక్షణ బోర్డు" సూచన చాలా లోతుగా, దూరదృష్టితో చేసిన ఆలోచన. మన దేవాలయాల భూములు, మాన్యాలు,ఆస్తులు ఇప్పటికే చాలా దోచేశారు ఈ దుర్మార్గులు. ఇప్పుడు తిన్నగా మన దేవుడి సేవలలో అపచారాలు చేసే స్థాయికి పేట్రేగిపోతున్నారు. వీటిని అరికట్టడానికి "సనాతన ధర్మ రక్షణ బోర్డు" జాతీయ స్థాయిలో కచ్చితంగా అవసరం. మఠాధిపతులు, పీఠాధిపతులు, పండితులు , హిందూ సమాజం ఖచ్చితంగా దీనిని ఆహ్వానిస్తారు. గౌ. ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సూచనని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో "సనాతన ధర్మ రక్షణ బోర్డు" ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకుంటే అందరు హర్షిస్తారు.
Yes 💯
చాలా బాగా చెప్పారు
శుభోదయం, సాయి గారు , చాలా చక్క సూచనలు చేశారు, తి తి ది అధికారులు పాటిస్తే హిందూ సమాజాని విలువలు పెరుగుతాయి.
ధన్యవాదాలు🙏. RAM.
Excellent information and nice powerful comments 🙏
Chala correct ga chepparu sir
🙏 నువ్వు బంధువులందరికీ నమస్కారం.
ఈ లడ్డు వివాదం రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదు హిందువులకు సంబంధించినది.
దీనికి శాశ్వత పరిష్కారం ఒక్కటే
అది ఏమిటంటే,
హిందూ దేవాలయాల నిర్వహణ హిందువుల చేతుల్లోకి రావడం
ముఖ్యమైన హిందూ దేవాలయాలు స్వయంగా గోశాలను నిర్వహించుకొని అవసరమైన పాలు, పెరుగు, వెన్న , నెయ్యి అవసరమైన పదార్థాలన్నీ సొంతంగా తయారు చేసుకోవాలి. వీటి తయారీ కోసం హిందువులను మాత్రమే నియమించుకోవాలి
.
దేశంలోని ప్రముఖ పెద్ద దేవాలయాలు ఆగమశాస్త్ర, వేద, ప్రవచన కారుల కోసం విద్యాలయాలను పునః ప్రారంభించాలి అప్పుడే ధర్మం నాలుగు దిక్కుల వ్యాపింప చేయడానికి వీలవుతుంది.
హిందూ దేవాలయాలకు సొంతంగా వేద పాఠశాల లేకపోవడం మన దౌర్భాగ్యం.
ప్రభుత్వం నిర్వహించే టెలివిజన్లో కూడా సంస్కృత భాష ఛానల్ లేకపోవడం బాధాకరం.
దీనిపై దృష్టి సారించాలి.
రాజకీయ నాయకుల నుంచి మరియు ప్రభుత్వాల నుంచి దేవాలయాలను విముక్తం చేయాలి.
దేవాలయాలు కేవలం హిందువులకే నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలి.
Yes 👍👍👍
హిందూదేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటి,ప్రభుత్వంలో ఒకశాఖ అవసరమా😅
@@nbabypsprakash6106 అవసరం లేదు
Om namo venkateshay
స్వామి వారి ఆదాయం పెరుగుతుంది నాణ్యత లో దిగజారనేల. హైందవ సంస్కృతి సంప్రదాయాలు పాటించనివారు పాలకులైన అధోగథతే
అమ్మ స్వచ్ఛమైన ప్రేమతో అన్నం పెడుతుంది స్వామి ప్రసాదం అంత పవిత్రం
THANKS TO EDITOR NATIONAL HUB YOUR VIEWS ON TTD LADDU SCAM IS VERY GOOD MANY THANKS
SiR IN MY VIEWS SIR NAGI REDDY EX CHARMAN YESTER YEARS IS FINE TO TTD TIRUMALA THANKS
once again perfect analysis and directed us correct path. thanks to Nationalist hub team.
❤Superb Analysis. 200% correct sir. 🙏🙏🙏
Baaga chepparu
ఆ దేవుడుకి భూమి భారం తగ్గించడానికి కాల్కి అవతారం రావడానికి ఒక కారణం కావాలి ఇది జరగాలంటే పాపం పండాలి,తిరుమలతో పండింది, ఇక అందరూ మౌనం పాటించి పవిత్రతను మాత్రం చూడండీ,ఇదంతా ఆయనకే వదిలేయండి😮😮
అవును ఇది శ్రీవారి పవిత్రతను దెబ్బ తీసిన విధంగా కాదు.. హిందువుల విశ్వాసాన్ని దెబ్బ తీసిన విధంగా మాత్రమే చూడాలి. శ్రీవారి పవిత్రతను దెబ్బ తీసేంత జెన్మ కాలవది వాడికిక్కడిది, 😒🙏
అద్భుతం సాయి గారు మీ anslysis
Thanks for unique perspective, Sai. There is something that naked eye cannot see in this issue. Hindus should not fall fray for it.
మీ భాష చాల బాగుంది 🙏🙏🙏
Land Mafia Mine Mafia ...ippudu Laddu Mafia 😢😢😢
అప్పుడు పావురాలగుట్ట ఇప్పుడు కాకులదిబ్బా లేక గబ్బిలాలగుట్టా? స్వామి జోలికి పోవద్దు ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు. ఓం నమో వెంకటేశాయ.
Sir nijame asalu evadu tappu chesado vadiki siksha padalani koruko nee manasulo palana vaade chesadu ani fix avvakandi inti dongalu mana matham lonu unnaru
Jai sri ram jai sri ram jai sri ram...
జైహింద్
Ei vadavalanu yamanali........jai Sri Ram Jai Govinda 🕉 🚩 🙏 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🚩🕉
Sai garu excellent presentation thanks very much
Anna 3 years nundi chepthuannaru something is happening ani kani centrel government chusi chudnatlu vundhi jagan em cheisna so bjp dhe chala tappu vundhi indhulo
Sir good morning... మీరు చెప్పిన ఈ విషయాలు.. ఆమోదయిగ్యమే... కానీ... ఆ దేవ దేవుడు.. కి అన్ని తెలుసు.. ఎవరికీ శిక్ష ఎపుడు వేయాలో అక్కడ వేస్తాడు... ఇపుడు హిందువులు చేయాలాసింది.. మౌనం గా ఉండటం కాదు... హిందువులు ఆ దేవా భక్తుని వలె.. అపర భక్తి ని చూపించడం అది మిగతా treditions కి ఫాలో అయ్యావాళ్ళకి.. వెళ్ళాలి జోలికి వెళ్ళకూడదు అనేలా..
Still Central Government is supporting Jagan and his gang.... very sad
Excellent view point!
Eppati lage mee vivaralato kudina vishleshana chala bagundi sir!
The points raised by you, points other than Laddu, are also important and pertinent as much as Laddu. It is very correct to say that the "pavitrata" of Tirumala is not depending on Laddu alone, there are many more factors and points also should be thoroughly investigated and corrected to keep up the sanctity of Tiruamala
ఎక్కడ bajarangdal,ekkada vhp ,ఎక్కడ rss ఎక్కడ swamijilu ప్రపంచం లో అతి పెద్ద అపచారం జరిగితే స్పందన లేదు
Vallanta 2 years nunchi cheptune unnaru ...meeku radhamanohar das garu telidu ankunta ...ayana epudo chepparu ee vishyam .6 months nunchi jarugutundi ee charcha kani news ranide Mee lanti mamul janalu pattinchukoru kada
Anything income they respond l think jai hind, jai Santana darmam
Lalithkumar batch mothukuntoone vundi enthamandi vaallani support chesaru
హిందూ సంఘాలు అన్ని ఒక రోజు బయటకు వచ్చి నిరసన telapadaniniki పిలుపు ఇవ్వండి ప్రతి హిందువు kaduludam
Jagan gaadi siluva mad da ku du stunnari.
Super sir
ఇది రాజకీయం కాదు, అలా అనకండి, భక్తుల మనభావాలు దెబ్బతినయ
great words👌Devadaaya saakha paridhi nundi devalayalanu thappinchali....Rajakeeya jokyam avasaram ledu
Super analysis sir
Jai Sri ram 🙏 🙏
Jai Shreeram
Anna TTD oka 500 acre of land and cattle koni somthamga vyavasam cheyyochu..Dani valla implement and quality rendu samkuruthai kadaa.ttd ki 3.5 lakh crore assets unnai kadaa
Bjp పెంచి పోషించింది, ఇప్పటికే సాయం చేస్తూనే ఉంది, కేసులు ముందుకు పోకుండా!
కరెక్ట్ బ్రదర్ ఇప్పటికే 20 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు
Well said Mr Sai krishna.The sanctity if the temple is not depending on Laddu alone other factors are also there like performing rituals,treating the the devotees andthe behavior of TTD staff.TTD can make good use of its land and cows to get the necessary ingredients.Good advice.The culprits should be strictly be punished😊
Good explanation
లడ్డు నాణ్యత గాని మరి ఏ వివాదం వల్ల గాని, విశ్వాసం కోల్పోరు మన హిందువులు.
తిరుమలలో అన్యమత ఉద్యోగులు పాతుకు పోయారు ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయం కోసం కోర్టు కు వెళ్లాలి.
Jai shree ram 🙏🙏
నా చిన్నప్పుడు (25సం;) క్రితం స్వామి వారి లడ్డూ ప్రసాదం "అమృతం" కానీ? రాను రానూ, లడ్డూ సైజ్ తగ్గించారు! తరువాత నాణ్యత తగ్గింది!
తరువాత రుచి, సుచి మందగించింది!
ఇప్పుడు ఇది! పరిస్తితి.
రానున్న రోజుల్లో!
ఇంకెన్ని చూడాలో??? "ఓం"
విశ్లేషణ బాగా ఉంది సాయి గారు.... దేవాలయ భూములలో గోశాల నిర్వహించడం.. ❤❤❤
లడ్డు రాజకీయం అనే comedy title తప్పు
NH ki and BJP ki J medha Prema thaghaledu
First of all pls fill TTD board with bramhans only
మీరు చెప్పింది కరెక్ట్.
లడ్డూ తోనే ఆలయ పవిత్రత పోయిందని మిగతా వాళ్ళు ప్రచారం చేసే ప్రమాదం ఉంది.
వాళ్లు ఎన్ని ఆయుధాలు అయినా తీసుకొని వండి కానీ వీరిని మాత్రం శిక్షించాల్సిందే
Om namo venkateshaya namah.
ఒకప్పుడు తిరుపతి లడ్డు అంటే ఒక సంవత్సరం నిలువ ఉండేది ఎందుకంటే ముఖ్యంగా నాణ్యమైన నెయ్యి తో తయారు చేసిన లడ్డు స్వామివారికి నివేదన చేస్తారు
ఈ ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి ఎవరికి ఓటు వేస్తున్నాము అని ఎవరిని ఎంచుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం అతను ఒక క్రైస్తవ మతస్థుడు అతనికి మన హిందూ ఆలయాల మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది అది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వాడు E.O నీ క్రిస్టియన్ ని పెట్టాడు ఇది ఎంతవరకు correct.
కచ్చితంగా ఈ ప్రసాదాన్ని దెబ్బ తీసినందుకు ఈ పాపం చుట్టుకో ఒకరు కచ్చితంగా శిక్షింప పడతారు ఓం నమో వెంకటేశాయ
ఇంతకీ నువ్వు హిందువేనా,ఏం లేదు ఆకు కి పాకు కి తేడా తెలీకుండా కామెంట్ చేసినట్టున్నావ్
Deputy Chief Minister garu, Antarvedi Aalaya Radhanni tagalabettina sanghtana pai ventane Judicial Enquiry jaripinchali. Namo Venkatesaya.
Jai sriram
ఆళ్ల కిందకి వాలే కాంట్రాక్ట్ అయిన ఏదైనా మన హిందువులకి ఇవ్వాలి
Because of weak response of modi and he is safe guarding jagan
Laddulisthub
Jagan bhaktudu ee Saigaru
కనీసం అలాంటి వ్యవహారమేమైనా ఉన్నప్పుడు గోప్యంగా ఉంచి హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా దానిని సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వటం ఒక సీఎం హోదాలో ఉండి హిందూ మనోభావాలను దెబ్బతీయటమే
We want National Committee for Sanathana Dharma.
బిజెపి, ఆర్ ఎస్.ఎస్. విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.
రాష్ట్రంలో రాజకీయపార్టీలు ప్రజల సెంటిమెంటును పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ రాజకీయ లాభనష్టాలను గురించి ఆలోచిస్తున్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చాలామంది హిందువులు కూడా పార్టీ వారీగా విడిపోయారు కానీ వాళ్ళకి ధర్మంపై శ్రద్ధ ఉన్నట్లు కనపడలేదు.
👌👌👌
ఒక మనిషి తన రాష్ట్రం లో ఏది చేసిన తన వల్లే అనుకున్నాడు దేవుడికి సెక్యూరిటీ కి కూడా నేనే కారణం అని విర్ర వీగాడు కానీ అతనిని పుట్టించి శక్తి ని ఇచ్చిన దేవుడినే కాపాడుతున్నాను అనుకున్నాడు కాని మరణం ఏదో ఒకప్పుడు వచ్చింది మరణానికి బయపడి మల్లి దేవుడినే ఆశ్రయిస్తాడు అదే దేవుడి శక్తి
Ap people mestec right leader in ap
చంద్రబాబు, జగన్ హిందూ సంప్రదాయల పట్ల అతి జాగ్రత్తగా వ్యవహారించాలి.
Jagan is a Christian, jagrattalato undalsindi jagan, CBN kadhu... CBN by default a lord Balaji devotee
@@prasadkandra But both of them are politicians, we hindus should be careful about politicians, though we like any leader.
@@prasadvm007 no controversy, not even small objectionable incident happened in Tirumala during CBN's govt for 14 years... CBN's village is nearby Tirumala n completed his education from Tirupati...
It's psyvho jagan n his father ysr ruined the sanctity of Tirumala because they are Christians
@@prasadkandraGovinda Raja swamy mantapam demolish chesindi vade raa edey ee politicians bhajana vaddu.
Tdp ledu ycp ledu bjp ledu maku evdu vaddu…devudiki intha inuslt jarigaka villandaru aadari vedvale …honest ga unna hindu spiritual organizations ki handover cheyali TTD ni
prasada avasaralaku kavalsina samagri - Milk, etc.have To Be
produced at Thirupathi under the supervision Mathadhipathi.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అలాంటి నెయ్యి పంపించిన సంస్థ పేరు ఆ వ్యక్తి ఫోటోలు ప్రచురించండి. మరొకసారి ఇలా చేయాలంటే ఎవరైనా భయపడేలా ఉండాలి.
🙏
one solution:: fight for "FREE TEMPLES"
Naku telisi 10 years nundi jaruguthundi.
మనందరి గురించి మనందరి కంటే కూడా
ఆ ' వేంకటేశ్వరునికే ' బాగా తెలుసు .
ఆయనేమి గుడ్డివాడు , చెవిటి వాడు కాడు కదా .
తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు .
మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
నేడు కాకపొతే అనుభవించి తీరవలసిందే .
సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .
JAI.SREERAM.JAI.HUMAN.JAI.BRATH.JAI.HINDURAM.JAI.KRISHNA
మొదటిసారి ,అత్యంత కంగారు పడుతున్న విశ్లేషణ ....మేరు తప్పుపడుతున్నారో లేక చర్చ అవసరం లేదు అంటున్నారో తెలియడం లేదు ...
కలియుగంలో పాపాత్ములు జైబుకు వెల్లి వస్తారు అంతే 😢మరి హిందువుల మనోభావాలు😢
We are hurt so much. why? we Hindus has to suffer who don't hurt other religions.why? We can't maintain santity
Summary baane undi andi, భవిష్యత్తు కార్యాలోచన గురించి ఏమీ మాట్లాడలేదు, ఇదే కదా తేడా మనకి ఇతర మతస్థులకు, వారి విషయాల్లో ఇలాంటిది జరిగి ఉంటే ఇంత సింపుల్ గా రెస్పాండ్ అయ్యేవార?
Jai shree ram jai Himdu Jai Yogi ji super hero kavali AP ki
PRK PRASAD garu Bhathikivunte Reaction elavundedhi, A Shoba వారికే theliyali
As you are very much concerned about Hinduism, I want to share you one thing to protect your culture and tradition. During our festivals, summer people are not following the BHAKTI rules. Like, playing DJ, shouting, drinking, not participating in Aarthi, etc. Please do something so that our culture grow and should not go in a wrong direction. Other religions are laughing at us.
Yes! Change of preparation of Laddu Yayari must need.Otherwise we are responsible ourselves to colaps our Sanatana Dharma.
It is better To go for CBI Enquiry...
జై శ్రీ రామ్
తప్పు చేసిన యవారిని వదలకూడదు
అయ్యా నమస్కారములు , చాలా బాగా చెప్పారు , ఈ పాపాన్ని మనం కేవలం తిరుమల వెంకన్న అనే కోణంలోనే చూస్తున్నాం కానీ..రామతీర్థం రాములోరు,
సింహాచలం ఉగ్రనరసింహస్వామి,
అంతర్వేది లక్ష్మీ నరసింహుడురథం తగలబెట్టడడం అది ఎవరో చేసారు అని బుకాయింపు
బెజవాడ కనకదుర్గమ్మ,
చిత్తూర్ జిల్లాలో 12 వ శతాబ్దానికి చెందిన నంది విగ్రహం,
తూ గో జిల్లాలో నాశనం చేయబడ్డ రెండు దేవాలయాలు,
పిఠాపురంలో 23 హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం,
నెల్లూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తగలబడిన రథం.. అంతర్వేది లో రథం తగలబడడం ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో…రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల పరిస్థితి అయినా హిందువు , హిందువు ల ప్రసాదం అంటే గిట్టదు , హిందువు దేవుడు అంటే షైతాన్ అని విశ్వాసం పర మతస్థులకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కావాలనే చేస్తారు , ఇంకా ఇవన్నీ ఘోరాలు చూడలేక భక్తులు తిరుమల రావద్దు అని దేవుడు చెప్పడానికి చిరుత దాడి ఒకరి మరణం ఇవన్నీ నిదర్శనాలు , ఇంకా చెప్పాలంటే మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు కాబట్టి దేవ దేవుడు తో పెట్టుకుంటే ఇలా గే ఉంటుంది , పర మతస్థులు తిరుమల లో ఉద్యుగులు గా , అక్కడికి వచ్చే భక్తులకి కనీస వసతులు , అన్నదానం కనీసం నాణ్యత లేకుండా ఉండడం ఇలా చెప్పుకుంటే పోతే అధికారులు తిరుమల ని ఒక బార్ మరియు రెస్టారెంట్ ఇంకా చెప్పాలంటే వ్యభిచారం కూడా చేసారు కాబట్టి పాపానికి ఒక హద్దు ఉంటుంది చూడాలి ఏమవుతుందో
Alage durgamma gudi fly over kosam 40 gudulu kulchesina vedava evado telusa lekapotey vaadu mana matham vaadu kabatti vadileddama
Inni durmargalu chesina vaallaki sikshalu padatledu kadaa adee vere mathasthulithe voorukuntara