Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
🌷👌👌
, మునగాకు పప్పు సూపర్ గా ఉంది విజయ గారు మునగాకుతో వడలు చేయండి సూపర్ గా ఉంటాయి
ఈసారి చేస్తాను
Aku ni kadigi devi pakka ginneloki vesukondi andulone vonchute konchem isuka untadi and gunta ginnelo kadagandi plate lo kadu small suggestion
Village name
Akka village
ఎమ్మిగనూర్
మునగ ఆకు పప్పు చాలా బాగుంటుంది కానీ బ్యాలని ఒకసారి కడిగింటే బాగుండేది ఎందుకంటే పురుగు పట్టకుండా మందు కలుపుతారు బస్తాలోకి
వర్షం పడుతుంది మా ఆయన గొడుగు పట్టుకున్నాడు అందుకనే తొందరగా చేశాను
@@VijayalakshmiVillagehome ఓ అవునా
కుండలో పప్పు చేసింటే ఇంకా బాగుండేది కదా విజయలక్ష్మీ గారు
ఇకనుంచి చేసే వంటలన్నీ కుండలోనేచేస్తాం
@@VijayalakshmiVillagehome అలాగే ఈ సారి
వీడియో మధ్యలో డమ్ముల సౌండ్ వస్తుంది
మా ఊరిలో ప్రతి మంగళవారం అమ్మవారికి బోనాలు చేస్తారు అందుకనే ఆ సౌండ్
@@VijayalakshmiVillagehome అవునా ఏ అమ్మవారు పేరు ఏమి అని
@@navaneetapumbala5097 మారెమ్మ అమ్మవారు
@@VijayalakshmiVillagehomeఓ అవునా ఆ అమ్మకు నా నమస్కారములు