ఆర్జీవీ ఎలాంటివాడంటే .. నాతోనే "వెటకారంగా"మాట్లాడాడు - Sridhar Nallamothu Revels Facts About RGV

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 60

  • @siricreatechannelkatkuri7374
    @siricreatechannelkatkuri7374 3 дні тому +7

    అంతే స్వేచ్ఛ ను కోరుకొనే వారు ఇతరుల ఇష్టాలను భావ స్వేచ్ఛ ను గౌరవించాలి కదా.

  • @commonman6304
    @commonman6304 4 дні тому +14

    దానిని బట్టి.. వాడు చాలా ఖాళీ/బేవార్స్ గా ఉన్నాడు..

  • @sarathlingam5337
    @sarathlingam5337 4 дні тому +6

    మీ దగ్గరకు వచ్చి మీతో కలసి ఉన్నా , నాతో మీరు కలిసి ఉన్నా , ఒక మనిషి ఇంకొక మనిషికి అర్దం కాడు. నా అభప్రాయాల్ని తెలియచేశా

  • @TilakchowdaryTummala
    @TilakchowdaryTummala 4 дні тому +9

    RGV vadu oka vikrutajeevi he thinks himself as super genius but in fact no better than a nomadic moreover he is a beast.

  • @realastrology3976
    @realastrology3976 5 днів тому +3

    Nice interview

  • @nagdevineni6823
    @nagdevineni6823 День тому

    after listing your entire conservation, what i understood is that he just attacked your belief system and you got offended, you can't determine his character based on this incident.

  • @vaakbalam2746
    @vaakbalam2746 День тому

    4సినిమాలు తీస్తే ప్రజలు బాగా చూస్తే అందరూ అతని పద్ధతి అనుసరిస్తున్నారు అనుకుంటే తప్పు

  • @jagadeeshreddy4329
    @jagadeeshreddy4329 4 дні тому +1

    Sridhar garu ,you are so fragile .

  • @seshubkl
    @seshubkl 2 дні тому +1

    బేవార్స్ no1 రోజా srireddy 😢😢

  • @KumarKumar-wy5yd
    @KumarKumar-wy5yd 4 дні тому +11

    నాతోనే వెటకారం అంటే.... అసలు నువ్వెవడు రా బాబు 🤔🤔

  • @vaakbalam2746
    @vaakbalam2746 День тому

    Alantappudu RGV ఒంటరిగా వినాలి వినిపినచక్కరలేదు కదా

  • @h.m2445
    @h.m2445 4 дні тому +9

    ...వర్మ తప్పించుకున్న అనుకుంటున్నాడు.. కాని TDP /Janasena ప్లాన్ అర్ధం కావటం లేదు .. వారికి కావలసింది వర్మ తప్పుకుని తిరగటమే.. వర్మ మామూలుగా విచారణకు వెళ్తే వారికి ఉపయోగం లేదు..వర్మ సెల్ఫ్ గోల్ .. ఫూల్

    • @neelaharish9034
      @neelaharish9034 4 дні тому +1

      వర్మ తప్పించుకు తిరిగిన. తిరగక పోయిన లీగల్ ప్రకారం రాకేష్ నిలబడదు రా ఎర్రి పూక. రెండవది కేసు పెట్టింది ఎవరు అనేది ఇంపార్టెంట్. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్రోగ్రాం మేనేజ్మెంట్ ద్వారా అక్రమంగా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఏది చేసిన వ్యాల్యూ ఉండదు ఇది గుర్తుపెట్టుకో🤭🤭🤭🤣🤣🤣

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 3 дні тому +1

      varma ni emi peekaleru

    • @DRS-mn1fl
      @DRS-mn1fl 2 дні тому

      hehheheh , yemi kadu Varma ki

  • @ambatibhargavaram1469
    @ambatibhargavaram1469 4 дні тому +2

    Vinevallunte ennina cheptharu overall ga rgv mida oka character assasination cheyadaniki pettaru idhi interview chese vallu kuda favaourable questions adiagantle undhi

  • @rao8714
    @rao8714 3 дні тому

    మీరు అతనితో అలా ఎలా ప్రయాణం చేయగలరు. కాబట్టి మీకు ఇలా జరగడం ఎవరికి ఆశ్చర్యం కలిగించదు.
    పెద్దలు ఏమి చెప్పారు. సత్ సాంగత్యం అనే మాట వినలేదా!
    మీరు ఇలా చెబుతున్నందుకు మీ మీద జాలి కలుగుతుంది.

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 3 дні тому

    Sridhar Nallamothu computer Era magazines are famous in telugu states.

  • @company7077
    @company7077 4 дні тому

    Super sir 👍

  • @jaiandhra7437
    @jaiandhra7437 3 дні тому +3

    ఈయన కూడా .. Spritual గురువయ్యరా ..?
    ఈ దేశం భవిష్యత్ తలుచుకుంటే ...

  • @srinivaskommana9448
    @srinivaskommana9448 4 дні тому

    Your perspective towards RGV is different.make some more videos

  • @SwamySwaraj-zf7ec
    @SwamySwaraj-zf7ec 2 дні тому

    ఎప్పటినుండో వీడు rgv కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.. అలాంటప్పుడు ఆయన తో ఉండటం దేనికి? మాట్లాడటం దేనికి? ఇలా సొల్లుకబుర్లు చెప్పడానికా?

  • @prasadksr6459
    @prasadksr6459 3 дні тому

    Sridhar garu could have explained in fewer words in stead of stretching this long.

  • @sardarhumanist
    @sardarhumanist 4 дні тому +3

    Neethone ante nuvu yevaru? 😂

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 3 дні тому

    వాడు డి ది మనిషి జన్మ శ్రీధర్ గారు

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 дні тому

    RAMGOPALVARMA STRAIGHT FORWARD..meeru vetakaram anukuni porapaddaru

  • @prasadmattam1411
    @prasadmattam1411 День тому

    Papa anchor, you do not have knowledge on basic idea about RGV

  • @sooreshan007
    @sooreshan007 5 днів тому

    VENTA UNDI ANI ANA CHOODALI, LEKA VENTA VELLI ANNA CHOODALI, APPUDE OKA MANISHI GURINCHI POORHIGA THELUSTHUNDI. ❤

  • @AREntertainments5678
    @AREntertainments5678 2 дні тому

    Wrong info bro

  • @BhavamCreations
    @BhavamCreations 3 дні тому

    ఎవరిష్టం వాళ్ళది నాతోనే ఇలా అంటే నేను ఏమన్నా పని ఎందుకు వచ్చాను మీరు ఏమన్నా పని ఎందుకు వచ్చారా... లేదు కదా... ఎవరు స్వేచ్ఛ వారిది అన్నప్పుడు.. నచ్చనప్పుడు దూరంగా ఉండాలి.. ఇలా కూర్చునీ ప్రవచనాలు ఇవ్వకూడదు... నేను తోపు ని అన్నట్టు మాట్లాడకూడదు కదా ఎంత తోపులు చాలామంది ఉంటారు.
    జై శ్రీమన్నారాయణ

  • @seshubkl
    @seshubkl 2 дні тому +1

    వర్మ 💪🏻మగాడ్రా 💪🏻🤣
    Nda నపుంసక గవర్నమెంట్ అని prove చేసాడు 💪🏻

  • @KinK-d7k
    @KinK-d7k 4 дні тому +4

    Rgv పాన్ ఇండియా, నువ్వు ఎవరు గల్లీ గోళీలు ఆడుకునే కోన్ కిస్కా

  • @prasadmattam1411
    @prasadmattam1411 День тому

    RGV garu genius

  • @sunilhari876
    @sunilhari876 4 дні тому +1

    Yavadra nuvu😂😂😂😂

  • @mariakumar3596
    @mariakumar3596 4 дні тому

    Free bus?

  • @sivaramakrishna2444
    @sivaramakrishna2444 5 днів тому +6

    RGV జోలికి వస్తె కూటమి కి రోజులు దగ్గర పడ్డాయి అనుకోవచ్చు ..ఇప్పటికే ప్రజల్లో వైసీపీ కన్న తక్కువ టైం లో ఏంటి వచ్చేసింది ఎవరు హ్యాపీ లేరు రేప్ కుసులు మర్డర్ కేసులు వెలలో వున్నాయి ఏం వాటికోసం ముందు చూడండి ప్రజలకి అన్నీ అర్ధం అవుతున్నాయి మబ్బులు వదులుతున్నాయి

    • @Krishna-r9o5y
      @Krishna-r9o5y 5 днів тому +17

      5₹

    • @muralisarma306
      @muralisarma306 4 дні тому

      😂😂😂
      అవునా 5 రూపాయల Paytm గొడ్డలి పోటు బాడి ఫ్రీ డోర్ డెలివరీ పార్టీ అంధ బానిస ? నీ పిల్లలు ఆ రోగి జీవి అంతా ఎడవలూ సైకో లు గా తయారు చెయ్యాలి అని టార్గెట్ తో వాడిని ఆరాధిస్తూ ఉన్నావ్ లా ఉంది. నిజమేనా ?

    • @ManojkumarManojkumar-oy6qe
      @ManojkumarManojkumar-oy6qe 4 дні тому +13

      Ardham chesukunnaru kabattey 11😅 ki set chesaru .....

    • @muralisarma306
      @muralisarma306 4 дні тому

      @@sivaramakrishna2444 మనవరాలి వయసు ఆడపిల్లల కాళ్ళు నాకే సైకో రోగి జీవి జాకులు వేసి లేపితే కానీ లేవలేని నికృష్ట నీలి గొద్ద* పొట్ పార్టీ బానిసలు వాళ్ళ పిల్లలని కూడా ఈ రోగి జీవి న్ ఆదర్శంగా పెంచుతారు ఏమో మరి వాళ్ళకే తెలియాలి. 🤣🤣🤣

    • @RentalaBharadwaj
      @RentalaBharadwaj 4 дні тому +2

      😂​@@Krishna-r9o5y

  • @neelaharish9034
    @neelaharish9034 4 дні тому +6

    బ్రదర్ మీరు రాంగోపాల్ వర్మ ఎలా ఉన్నాడో ఎలా ఉంటాడో అనే విషయం మీకు అవసరం లేదు. వర్మ చెప్పాడని నువ్వు దేవుని నమ్మడం మానేశావా? నువ్వు చెప్పినంత మాత్రాన వర్మ తన అలవాట్లు మార్చుకుంటాడా? మొదట భగవద్గీత గురించి మీరు అతనికి చెప్పారు కాబట్టి అతను అతని అభిప్రాయాన్ని తర్వాత మీకు చెప్పాడు దాంట్లో ఫీల్ అవ్వాల్సింది ఏముంది వర్మ గురించి మీకు ముందే తెలుసు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లి దేవుడు గురించి మీరు చెప్పకుండా ఉండి ఉంటే బాగుండేది. అది మీ తప్పు. లేదా మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అది రాకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యే ఉంటారు. ఆండ్రాయిడ్ బుక్ చదవమని ఆయన నీకు చెప్పినా చెప్పకపోయినా ఏమి ఉపయోగం లేదు చెప్పినంత మాత్రాన మీ ఆలోచన మార్చుకొని మీరు చదువుతారా? అట్లాగే కృష్ణుడు గురించి వెంకటేశ్వర స్వామి గురించి ఆయన తెలుసుకుంటారా తెలుసుకొని గతంలోనే ఉండి ఉండవచ్చు ఆయన అభిప్రాయం అలా ఉండొచ్చు. మీరు మూఢనమ్మకం లో ఉండి ఉంటే మామూలుగా చెప్పొచ్చు కదా అన్నారు అంటే ఇండైరెక్టుగా మీరు ఒప్పుకుంటున్నారు కదా మీరు మూఢనమ్మకం లో ఉన్నారు అని. మీరు చెప్పిన దాంట్లో నేను చాలా క్లారిటీ మిస్ అయింది సో ఇక్కడ మిస్టిక్ మీదే. ఇక్కడ వర్మ మంచోడు అని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆయన స్వేచ్ఛని ఆయన అనుభవిస్తున్నాడు మీ స్వేచ్ఛను మీరు అనుభవించండి.