రాజ్యం గెలిసినోడు రాజవుతాడు రాజ్యం ఇడిసినోడే రామ సంద్రుడు యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు యుద్ధం ఇడిసెయ్తోడేయ్ దేవుడు చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని
చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో కన్నీళ్ళెందుకు ఉప్పుగుంటాయ్ తీయగుంటే కడదాకా వదలవు గనక కష్టలెందుకు బరువుగుంటాయ్ తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించావ్ గనక ఎదురే లేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దాం అంటూ నీ తడాఖా వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా పడ్డ వాడే కష్ట పడ్డ వాడే పైకి లేచే ఉగ్ర హోరు ఒక్కడైనా కాన రాడ్డే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు
చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో మడతే నలగని షర్ట్ లాగా అల్మరాహ్ లో పడి ఉంటె అర్ధం లేదు యీటె తగలని కాగితంల ఒట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు పుడుతూనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటేమి కోతేమ్ కాదు కొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపొర నీదైన గెలుపు దారిలోన
చల్ చలో చలో లైఫ్ సి మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో
One of my favorite songs. Very inspirational. Specially when life throws curveball at you, you feel very related. And makes us pick ourselves up and March forward with optimal efforts, regardless of worrying about the result. Hatsoff to everyone behind this movie, specially this song.
Watched this movie back in 2014 but this song just stayed with me, Now when i have started going to job i kinda feel like my life has started working out like this song's premise. 😅😅
stress ga unnappu ee song vinte chalu. powerful lyrics!
ఒక్కడైన కానరదేయ్ జీవితాన్ని పోరాడకుండా కెలిచినోడు...Superb Lines
పడ్డవాడే కస్టపడ్డవాడే... పైకి లేచె ప్రతి వోడు ...ఒక్కడైనా కనరాడే జీవితాన్ని పోరాడకుండా గెలచినోడు👍 Killing lyrics
Yes
@@Siri-le8gy0l01😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@Siri-le8gy😊e@😊😊😊😊😊😊😊😊😊
@@Siri-le8gy😊😊😊
Hii
" కన్నిల్లేందుకు ఉప్పగుంటాయ్ తియ్యగుంటే కడదాకా వదలవు గనుకా "
wowww supperb line may be నిజమే అయ్యుంటది
tiyyagunte taagutaaru kaabatti
@@veerabhadramthudum2069❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊❤❤❤❤❤❤❤❤
Correct
Mpc
Magical lyrics....జీవితం మొత్తం ఒక్క సాంగ్ లో పెట్టేశారు...❤️
Those ending lyrics from the song **Oorchukuntu, Nerchukuntu** is
Just lit🔥🔥
Kudos to the Lyricsit Ramajogayya garu 🙂
Thank you for helping to find this...!!
Kada💥jst it
April 2024 🙂
May 2024
పడ్డ వాడే.... కష్ట పడ్డ వాడే....that line mesmerizing & motivated soooo much
Ee song lo meaning chala vundhi 🌹❤️❤️❤️❤️
This song is my daily wake up song
Success ayyava bro.
@@sureshthalluru841 aiyanu bro
@@chiranjeevistaffing3743 congratulations brother
Prati rju ee song vntunna kani vinttunta aado inspiration
@@sureshthalluru841 6uyuy7666tyyu6y6y7yyyt66666666
5 year's old mundhu vente ado mamolu song anukonna Kani aa lyrics eppudu ventunte eppudu ardhamithundi bayya😢😢
s bro
2:54
Master piece🔥
E song tho na diploma lo12 subjects clear. I love this song
Nijam ga super nuv
❤❤❤
Bro Nuvvu super bro
Super
Thop bro
best motivational song when we are alone😍
Elanti situation create chesi and. Song create chesinandhuku chala Thanks. Nanu motivate chesthundhi ee song 😌
November attendance 😊
2023 లో kuda ei pata వింటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤️❤️❤️
✋🏻
Nenu
@@kavyakavvi5653 ✋👏
Mee
Yes me
What an amazing lyrics 🥺 every middle class people would feel the lyrics 😊🫡
రాజ్యం గెలిసినోడు రాజవుతాడు
రాజ్యం ఇడిసినోడే రామ సంద్రుడు
యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు
యుద్ధం ఇడిసెయ్తోడేయ్ దేవుడు
చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో
తీపితో పాటుగా ఓ కొత్త చేదు
అందించడం జిందగీకి అలవాటే
కష్టమే రాదనే గారంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే
అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని
చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో
కన్నీళ్ళెందుకు ఉప్పుగుంటాయ్
తీయగుంటే కడదాకా వదలవు గనక
కష్టలెందుకు బరువుగుంటాయ్
తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించావ్ గనక
ఎదురే లేని నీకు కాక
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ తడాఖా
వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా
పడ్డ వాడే కష్ట పడ్డ వాడే
పైకి లేచే ఉగ్ర హోరు
ఒక్కడైనా కాన రాడ్డే
జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు
చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో
మడతే నలగని షర్ట్ లాగా
అల్మరాహ్ లో పడి ఉంటె అర్ధం లేదు
యీటె తగలని కాగితంల
ఒట్టి చెదలు పట్టి పోతే
ఫలితం లేనే లేదు
పుడుతూనే గుక్క పెట్టినాక
కష్టమన్న మాటేమి కోతేమ్ కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోక
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు
ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపొర
నీదైన గెలుపు దారిలోన
చల్ చలో చలో లైఫ్ సి మిలో
ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించు దారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ పేస్ చేయ్యరో
Thank you
❤
❤😊
Meeru chala Baga racharu😊😊
😊
లైఫ్ లో ఎలా బ్రతకాలో నేర్పే సాంగ్ 👌
👍👍👌🌹
Aa lyrics a mood lo undi rasado kani really amazing 😍♥️ Big fan of this song 🥰😍🤩♥️
2024 లో Kuda E song ni వింటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤🔥❤🔥❤🔥
This song deserves..more millions of views 🥺🥺🥺
2024 April ✅
Yes bro almost may 😢
May😊
Yes bro almost that s only
Best motivational song in Telugu till now 😊
పాట జీవితాన్ని మారుస్తుంది అనే దానికి ఈ పాట నిదర్శనం
When ever I feel low i listen to this Beautiful song .
It gives me immense relief 😌...
😅L
😮😮rip off the top of rrr yr😮😢🎉😮d gi i@@kundetiakhil3601
I am from Pakistan but i love this song and Stylish Star Allu Arjun ❤❤❤❤❤
Really ❤
😂
One of my favorite songs. Very inspirational. Specially when life throws curveball at you, you feel very related. And makes us pick ourselves up and March forward with optimal efforts, regardless of worrying about the result. Hatsoff to everyone behind this movie, specially this song.
1111
@@madhaviedula The movie's name is Son of Satyamurthy.
@@VSEC-d4rqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Best motivation song❤DSP Rocks💥😍👌👌
This come back is personal for me , i will make myself proud 🎉❤
One of the few songs in our generation where every line meaningful and moreover a mind booster
Watched this movie back in 2014 but this song just stayed with me, Now when i have started going to job i kinda feel like my life has started working out like this song's premise. 😅😅
But movie rlzd in 2015
@@ApexPredatorY2J 😂😷🤣🤣
Movie was released in April 2015
@@ApexPredatorY2J you get an award for knowing that, But why don't you get a life?
@@keerthim462 same with you, why don't you also get a life and stop poking your nose into unknown people's thoughts and comments 🤭🤭
Whenever life gets tough , I watch this song
2015 లో శివశక్తి థియేటర్ లో సరిగ్గా ఈ పాట Start అవుతున్న లోపల కి. సినిమా, పాటలు, Bunny Acting 👌👌👍👍👍
2.08 Music was emotional ❤❤❤
Normal people : just song 🎵
Who thinks like me : meaningful song 🎵
Anyone 2024
From Odisha
Proud to be fan of AA
One of my most favourite and super motivational song. It gives you positive vibes in your down times 👍
Allu has super emotions in every movie upto pushpa movie
Iam from Tamil Nadu I like this song so much
Me also
@@janani-kh1oo Tamil aah?
in 2024 still listening 😎😎😎
Alone people understanding this lyrics ❣️❣️😍💕
I really love this motivational and meaning fullsong ...❤️
It's 2023 and it's still fav for many ✨👀
🙋🏻❤️🔥👑
2:25 to 3:08 has the moral to improve oneself... manchu lyricist, hats off to him
Puduthune gukka pettinaaka ...kashtamanna maatemi kotthem kaadhuuuu ....👏👏👏👏 ❤
Never give up ✊
Superbb song.. Every word in this songs was really superbbb motivated song
Bnnm
Ohh man this lyrics heart touching 💗
Salute to ramajogaya Sastry for wonderful meaningful song
2:54 is masterpiece
Great singing with high emotions by Raghu Dixit 😊
2024 kuda vachindi but ee song echae motivation aa feel em song evvadam laa ♥️🤌🏻
2024 fans attendance like karo🔥
Yes iam hear
ua-cam.com/video/j5eZAZ-3Icc/v-deo.htmlsi=QhPeh5eRQEwALaSJ
@@kotapatiRenuka😮lla
@@kotapatiRenuka😊😊😊😊😊😊😊😊😊😊😊😊
17-10-2024🤩
2024 JUNE ✅ ✅
Superb lyrics
Chudham antu nee tadaka vachindi ibhandi nuv una inti gadapa daaka ....superrrr what a line 🥳🥳👌
How many times see never feel bore❤
Wt a amazing meaningggg
రాబోయే 22 సంవత్సరాలు నా జీవితం కి పర్మార్ధం... ఒక్కో Dream ని సాధిచికుంటూ వెళుతునే ఉంటాను.. 👌👌👌👍👍
2.07 to 2.22 that music and the laugh of bunny was next level
2024 SEPTEMBER ✅✅✅
ఒక్కడైనా... కానరాడే... జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు.....🙌
Inspiration song ❤️👍
Paddhavaday- Kashtapadhavaday - Paiki laychay Pradhodu- Remember that Friends- Jaihind.
Monday motivation song ❤
Love this lyrics
2:45 I like this
Vachindi ibhandi nuvv unna inti gadapa daaka ...abaa abhaa what a lyrics superrrr
Still goosebumps while listening ❤❤DSP
Start hardwork today for your bright future 🔥
Ya😊
Always inspiring🖤🛐😍
This is my favourite song ❤❤
Naku chala istam..ayina ..song.... 💯
ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చేయరో❤
3.39 scene 👌👌👌🔥🔥 ❤️
Padda vaade🔥 ...kashtapadda vaade...Paiki leche prathodu....🔥
Goosebumps 😩😓
2024 March Anyone In 2024
2024 April
April 2024
2024 june
Who are listening in 2024❤❤
Me
Me
@@Padtixredgamer-g2d1😊😊a
Me
Strugglers listening
Really motivated me💖
From future ❤❤
Every line is one diamond..
What a song, what a lyrics 🙏
Im a tamil .. remember seeing in a dvd with subs..greatly Inspirational..now want this song with subs
I love this song....this song inspired me
My favourite song 😍💐😍💐
DSP always great
Whenever I feel low I listen to this song 💓
Llllll...............
..
Ll
®|}
😊
.**0!&🎉😊
This is favorite song because it's happening in every boys life
Am listening on March 25-2024 and this song motivates whenever i feel low or exhausted with work .. Who else are there like me
Today i listen
2:54 - 3:09 Amazing Lyrics😢😢
Don't understand but I know something is amazing
The Lyrics is absolutely right
Superb song in Telugu films
2024 lo e song vinevallu vunnara🙌
Kastam viluva ee song lo chupincharu nyc lyrics
2:55 really amazing ❤
Allu Arjun was so handsome but he is a father now congratulations Allu Arjun❤❤❤❤❤ 0:25
I love this song🎵