పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక Padavela radhikaa song by Chintapalli Jayalakshmi

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక Padavela radhikaa song by Chintapalli Jayalakshmi
    సినిమా: ఇద్దరు మిత్రులు
    నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, ఇ.వి. సరోజ , రాజసులోచన
    గానం : ఘంటసాల, పి. సుశీల
    సంగీత దర్శకుడు : S. రాజేశ్వరరావు
    1961 లో విడుదలైన ఇద్దరు మిత్రులు సినిమా ఒక పెద్ద మ్యూజికల్ హిట్ సాలూరి రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతిపాటా వీనులవిందే !
    ప్రత్యేకించి శ్రీశ్రీ రాసిన పాడవేల రాధికా అన్న పాట అత్యంత మనోహరం . సుశీల మధురాతి మధురంగా గానం చేసిన ఈ పాటలో ఘంటసాల ముక్తాయింపుగా ఒకే ఒక్క పాదం పాడతాడు .
    అయితేనే అది ఎంతో రసరంజకం. ఏమైనా , హృదయాల్లో హోరెత్తిపోయే వాటిల్లో ఈ వీణపాటను విశేషంగా చెప్పుకుంటారు .

КОМЕНТАРІ •