ఈ పాస్టర్లది తప్పుకానపుడు, Ophir గారిది తప్పెందుకయ్యింది? l సిలువ బొట్టు వ్యతిరేకులుకు కౌంటర్

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025
  • Yadartha Vaadhi Tv Programs:
    ప్రకటన గ్రంథ సారాంశం | Revelation 22 Chapters | PGS Program:
    Live Programs Link: t.ly/Q6hZ
    Full Messages Link: t.ly/A9sw
    Q&A Link: t.ly/iqLK
    Parts Link: t.ly/IFIm
    __________________________________________________
    "క్షీరసాగర మధనం" ప్రశ్నోత్తరి ప్రతి శుక్రవారం 4:30 to 6:30pm
    Full Episodes : NLB1
    Q&A Parts : t.ly/WzTt
    __________________________________________________
    "సంగీత ఆరాధన" పాటలతో ప్రభువును ఆరాధించుట ప్రతి నెల ఒక జిల్లాలో సా. 7 గం.ల నుండి సా. 10 గం.ల వరకు
    Live Programs : ​t.ly/Sln9
    Songs: t.ly/JJG4
    __________________________________________________
    "బైబిల్ స్టడీ" ప్రతి గురువారం సా. 7 గం.ల నుండి సా. 9 గం.ల వరకు. : t.ly/YDzX
    "సమాచార హక్కు చట్టం (RTI) " అవగాహన ప్రతి మంగళ వారం Live : t.ly/Pf1Z
    ఆశ్చర్యకరుడు యేసు" బైబిల్లోని దేవుని ఆశ్చర్య కార్యములను గుర్తుచేసుకునే ప్రోగ్రామ్ ప్రతి బుధవారం : t.ly/R29b
    సాక్ష్యాల సేకరణ : t.ly/w8sp
    సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించుట.
    ఈ ఛానల్ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లైతే ఈ ఛానల్ని మీకు తెలిసినవారికి పరిచయం చేయండి. Subscribe, Like & Share
    __________________________________________________
    Contact us :
    24/7 Whatsapp/Sms/Call (India) : # +91 9 00 00 83219
    E-mail: yadarthavaadhitv@gmail.com
    __________________________________________________
    Follow us:
    Yadartha_Vaadhi_Tv :
    UA-cam Link: t.ly/ADzyO
    Facebook Page Link: t.ly/Zgmre
    Facebook Group Link: t.ly/BkD5n
    Twitter: t.ly/61ep1
    Instragram: t.ly/9N617
    Telegram: t.ly/bBW7
    __________________________________________________
    Subscribe this channels also:
    @Mark_Babu: t.ly/Yg9MJ
    @Life_Changing_Message: t.ly/rZNDD
    మీ జీవితంలో, దేవుడు చేసిన కార్యాలను, రక్షణ, సేవా సాక్ష్యములను తెలుపగోరేవారు మమ్ములను సంప్రదించగలరు. కాల్ / వాట్సాఫ్ : 9000083219
    __________________________________________________
    సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి. Psalms(కీర్తనల గ్రంథము) 119:91 - బైబిల్
    __________________________________________________
    #Ksheerasagara_Madhanam #Revelation_Lessons #Yadartha_Vaadhi_Tv
    Thank You
    God Bless You! #yadharthavadhitv #ranjithophir #ranjethophir #ranjeethOphir #questions #answer #NEWS #news #biblequiz #hindu #christian #debate #vedas #Mahabharatham #Ramayanam #ranjith #ophir #ophir #livetv #ksheerasagaramadhanam #ranjith #ophir#teluguchristiansongs #teluguchristianmessages #christiannews #exchristian #christian #shorts #christianstories #telugujesussongs #christiandebate #christianreacts #quran #biblefacts #telugu #telugubible #quiz #telugufacts #biblequiz #telugu #holybible #yadharthavadhitv #trolling #comedy #LIVE #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online ​ #live​ #dailybread #online​ #live​ #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary #youtube #ytshorts #reels #motivation #interestingfacts #manipur #rapecase #mounmita #Rape #temple #history #india #andhrapradesh #pastor #rev #Bro #Reviews #Cinema #tours #travel #hinduism #viralvideos #trending #wirally #shortfilms #videos #charlesjacob #pauemmanuel #hosanna #music #animals #dubai #world

КОМЕНТАРІ • 248

  • @gandhalathikkaswamy3384
    @gandhalathikkaswamy3384 3 роки тому +14

    అన్న మీరు చాలా పెద్ద తప్ప చేస్తున్నారు
    మిభొద సాతాను బోధ

    • @jesusrealgod5555
      @jesusrealgod5555 2 роки тому

      Opir garidhi sathanu bodhakadhu Nike asalu vakya bodha theliyyadhu

  • @hyderabad_vlogs333
    @hyderabad_vlogs333 3 роки тому +3

    వాళ్ళు బొట్టు అంత ప్రాధాన్యత ఉన్నట్టుగా మాట్లాడటం లేదు,మీరు మాట్లాడింది ఎలా ఉంది అంటే క్రిస్టియనిటీలో కొత్త ఆచారం పెట్టినట్టు ఉంది. వాళ్ళు మాట్లాడినదానికి, మీరు మాట్లాడినదానికి చాలా తేడా ఉంది...

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 3 роки тому +9

    తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
    మత్తయి సువార్త 23:12

  • @joshuasus9696
    @joshuasus9696 3 роки тому +7

    మీరు కూడా ధరించండి వోఫిర్ గారు,అపుడు మగవాళ్ళు కూడా ధరిస్తారు

  • @veligaram.sivakumar4349
    @veligaram.sivakumar4349 3 роки тому +11

    అయ్యవారు, PRAISE THE LORD, గురిగింజ ముందు వుండే ఎరుపు చూసి గర్వపడుతుంది,వెనుక వుండే నలుపు చూడధoట,సతీష్ గారు, సాలేము అన్నా చెప్పింది మీరు చెప్పింది నక్కకు, నాగలోకానికి వున్న తేడా వుంది.

    • @uppadadurgarao1550
      @uppadadurgarao1550 3 роки тому +4

      బొట్టువద్దు అని ఎవరూ చెప్పలేదు కానీ సిలువ అనే బొట్టు వద్దు ఎందుకంటే రోమా ప్రభుత్యం క్రీస్టు కంటే ముందు అనేకమందికి శిలువ వేసింది రక్షణ శిలువలో లేదుగాని క్రీస్టు లో ఉందని చెప్పండి........

    • @stevenangadisteven1135
      @stevenangadisteven1135 3 роки тому +4

      బొట్టు ఉద్యమం బుద్ధిలేని ఉద్యమం ఈ లోకజ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం రంజిత అన్న జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం

    • @drsathyamchanda007
      @drsathyamchanda007 3 роки тому +1

      Nagalokam ekkada undi...bro.
      Abaddalu Nammuthunnava..??
      First, Nee language marchuko...
      Truth is very deep....

    • @jesusrealgod5555
      @jesusrealgod5555 2 роки тому

      Ranjit opir garini ardham chesukune maid mechuruti nikuledhura awale

    • @veligaram.sivakumar4349
      @veligaram.sivakumar4349 2 роки тому

      @@jesusrealgod5555 విమర్శించు బ్రదర్ తప్పు లేదు, awle అన్న పథం నన్ను అన్నావు, తోటి బ్రదర్ని అలా చెప్పడం బైబిల్ లో వుంధా

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 3 роки тому +10

    శిలువ బొట్టు అనేది పరాకాష్ట...వారేవరో
    బొట్టు పెట్టుకున్న పర్వాలేదు అంటే
    నీవు శిలువ బొట్టు ప్రమౌట్ చేయటం వాక్యానుసారం కాదు... పైగా మీ మాటల్లో
    గర్వం ప్రస్పుటంగా కనబడుతుంది... చివరి
    దినాలలో అనవసరమైన వివాదాల జోలికి పోకుండా సువార్త ప్రకటనలో పునీతులు
    కండి...

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 3 роки тому +21

    ఒకడి ముందు ఒక మార్గము సరి ఐనదిగా కనపడును...తుదకు అది మరణమునకు (నరకమునకు) దారి తీయును. పాస్టర్ అనే వ్యక్తి బైబిల్ లో దేవుడు ఏమి చెప్పాడో అదే బోధించాలి తప్ప మీ సొంత ఆలోచనలు రుద్ద వద్దు. అవి కేవలం నిష్ప్రయోజనం. " నువ్వు పెట్టుకోమనే బొట్టు వలనో, ఇంకొకరు అమ్మే నూనె వలనో, ఇంకొకరు అమ్మే కర్చీఫ్ ల వలనో నీతి మంతులుగా తీర్చ బడరు". పరలోకం చేర్చ బడరు. ఇవన్నీ వాక్యానుసార బోదలు కావు.

    • @mundlapatiestherrani7377
      @mundlapatiestherrani7377 3 роки тому +2

      Praise the lord brother 🙏 baaga chepparu elanti valla dwarane anthya kreesthu vachedi,evadi swaprayojanala kosam vadu istam vachina bodha chestunnaru vine vallaku aina budhi undali kada adi vakyanusarama kaada ane vichakshana

    • @sugandaratnamsaka5787
      @sugandaratnamsaka5787 3 роки тому

      Sir vallu cheppindi bottukosam siluva bottenti ? Abaddam kada?

  • @jerushaangel1556
    @jerushaangel1556 3 роки тому +8

    అరే ఈ బోట్టు ఎందిరా బాబు, తలకాయ నోపి, కొత్తగా సిలువ బోట్టు ఎక్కడ నుంచి వచ్చింది. బైబిల్ లో బోట్టు పెట్టు కోమని ఎక్కడ ఉంది. బంగారు ఒంటిమీద వేసుకోమని ఎక్కడ ఉంది. యేసు లోకంను రక్షీంచడానికి వస్తే, మీరు లోకం ను పీచోళను చేస్తున్నారు. బైబిల్ లో ఉన్నదీ చెప్పండి రా బాబూ

  • @pradeeppradeep1181
    @pradeeppradeep1181 3 роки тому +11

    అంతా... బాగానే ఉంది గాని... మీరు దేవుని బిడ్డవు కదా... నీలో క్షమించే గుణం కనబడలేదు..... మీ.. మాటల తీరు ను బట్టి..... హౌలే...ఇంకా ఎన్నెన్నో. పదాలు వాడటం. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అన్నాడు కదా ప్రభువు........

  • @uppadadurgarao1550
    @uppadadurgarao1550 3 роки тому +6

    ఇప్పుడు బొట్టు........ రేపు గాజులు.....ఎల్లుండి కాటుక........ తరువాత ప్యాషన్ డ్రెస్సులు........ తరువాత గుండు............. మా.... గొప్ప కాపరి. జై జై జై...................

  • @JESUSCHRIST-jw3tb
    @JESUSCHRIST-jw3tb 3 роки тому +13

    దేవుడు చెప్పనివాటినే ఇంత పద్ధతిగా పాటిస్తే, దేవుడు చెప్పినవాటిని ఇంకెంత పట్టుదలతో పాటించాలో కదా...

    • @duvvurinandini6727
      @duvvurinandini6727 3 роки тому

      అగ్ని వేయ vochithini anna vaakyanni వ్యతిరేకింchadam kaadaa

  • @rajesh4775
    @rajesh4775 3 роки тому +5

    Anna vallu cheppimdi evarini ayithe valla relatives ibbamdi peduthunnaro valla gurimchi cheppimdi but meeru chebuthumdi samgamantha pettukomdi ani chebuthunnaru. Vallu cheppina daaniki meeru cheppina daaniki chala Theda umdi ophir gaaru.

  • @josephbethelministry1649
    @josephbethelministry1649 3 роки тому

    మిమ్ములను మీరు గొప్పవారు చేసుకుంటున్నారు కానీ అది వ్యర్థం అని నాకు అర్ధం అవుతుంది. యేసయ్య గొప్పవాడు. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చినాక ఆయన తనను తాను తగ్గించుకొని తండ్రిని మహిమ పరచి తర్వాత ఆయన తండ్రి ద్వారా గొప్పవాడు అయ్యాడు.

  • @premaravikumar
    @premaravikumar 3 роки тому +3

    కొత్త కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెట్టండి. హైందవ్యాన్ని దగ్గరగా ఉన్న కాషాయ వస్త్రాలు వేసి...క్రీస్తుని ప్రకటించండి...అదో రకం trend....
    రుద్రాక్షలు వేసి...దానికి సిలువ వేలాడదీయ్యండి.... త్రిశూలం బదులు సిలువ సూలం తయారు చెయ్యండి....ఇలా కొత్త కొత్త ఐడియాస్ ని impliment చెయ్యండి.....మొత్తముకలిసి పులిహోరా చెయ్యండి....final గా దేవునికి లెక్క అప్పజెప్పండి.....ఇశ్రాయేలీయులను దేవుడు అన్యజనుల ఆచారాలను ఏదీ మీలో ఉండకూడదు అనే హెచ్చరికను మర్చిపోవద్దు. ఏ పాస్టర్ ఏమి బోధించారో బొట్టుకోసం ఆ వీడియో ప్రూఫ్స్ కాదు జనాలకు కావాల్సింది...........దేవుడు ఏమి చెప్పారో important. అన్యజనులు ఇప్పటికే copy paste మతం అని ఎద్దేవా చేస్తున్నారు....క్రైస్తవ్యంలో కొందరి అన్య విధానాల పోకడవలన.....సాధ్యమైతే ప్రపంచంలో అత్యున్నత జీవన విధానం కలిగిన నేటి ఇశ్రాయేలీయుల జీవన విధానాన్ని (development) గమనించండి, సాధ్యమైతే...అది ప్రజలకి నేర్పండి.

    • @banavatuswamynaik7035
      @banavatuswamynaik7035 3 роки тому

      Correct... Devuni vakyam batti naduchukovali... Denene batti cheppavachu ethani bhodha etuvantidho

  • @danielnimmithi6947
    @danielnimmithi6947 3 роки тому +1

    మొత్తం మీద లేకనాలు నెరవేరుతున్నాయి
    అంత్య దినములలో అబద్ద బోధకులు అంటే వీరే

  • @rottalazar7570
    @rottalazar7570 3 роки тому +2

    ఈ తరం యేజబేలు, ఈ తరం నికోలస్

  • @prasadgonnibiona1872
    @prasadgonnibiona1872 3 роки тому +5

    హాలాగాండ్లా, మీరు మీ భోధ .. దేవుడు మీతో మాటాడాడా?? హహహహ

  • @maheshwaramancha872
    @maheshwaramancha872 3 роки тому +13

    Siluva Bottu thappu alaa cheppakandi

  • @myadharipavan9617
    @myadharipavan9617 3 роки тому +1

    వయసు మీద పడుతుంది పాపం ఏం చేయలేం .

  • @pastormparamjyothiofficial4793
    @pastormparamjyothiofficial4793 3 роки тому +2

    Avasaramainavi yenni undaga,anavasamainavi yendhuku,prardhana valanane marthadu,Mari anyajanula madyalo unna pastor family stre siluva unna bottu pastorgaru siluva unna vibudhi,siluva unna jandyala,siluva unna nalla thadu,enni chesthe maratam yendhuku,Daniel kalamlo anyajanula madyalo undi valla padhathulu avalimbinchaledhu devuni koraku nilabaddaru vatini batti srama vochindhi devuni kosam nilabaddaru devudu a deshamlone varini hechinchadu Amen

  • @truegospel1993
    @truegospel1993 3 роки тому +1

    శిలువ బొట్టు అనేది ఒక విగ్రహం 😍😍😍

    • @jesusrealgod5555
      @jesusrealgod5555 2 роки тому

      Siluvakuda vigrahame anelavunnavu nee verrithanam

  • @johnkiran9428
    @johnkiran9428 3 роки тому +8

    అయ్యగారు మీరు చేయుచున్న ప్రతి కార్యక్రమం వర్ధిల్లును గాక 🙏🙏🙏🙏ఆమెన్

  • @mojesmedia8294
    @mojesmedia8294 3 роки тому +2

    వాళ్లందరు పరవాలేదు అంటే సరిపోదు sir. యేసయ్య పరవాలేదు అంటున్నారా? ఒక్క సారి ఆలోచించండి. యేసు చేసిన శాషనమే గొప్పది. దయచేసి మీకు మీరే అతిషయించుకోకండి... మీరెంత సీనియర్ అయినా యేసుముందు నిలుచొవాలి.. గర్వం వద్దు... యేసయ్యకు గర్వం లేదన్న సంగతి మీకు తెలుసు... ఆ స్టికర్ బొట్లు నేల మీద పడుతున్నప్పుడు కాళ్ళతో తొక్కుతా ఉంటారేమో? అసభ్యకరమైన ప్రదేశలలోకి చేరి దేవుని పరిశుద్ధ నామాన్ని పాడుచేయవచ్చునేమో? జాగ్రత్త సుమా?దయచేసి ఏ దేవతా, దేవుళ్లతోను యేసును పోల్చకండి. యేసుక్రీస్తు ప్రత్యేకించ బడిన సజీవ దేవుడు. యేసు నామమే పేద్ద విప్లవం. ప్రజలను మభ్యపెట్టవద్దు.. మీ నోటి మాట బాగాలేదు. యేసు ఆ యవ్వనస్థుడైన ధనవంతుడితో ఖచ్చితంగా చెప్పాడు కదా.. నీ దగ్గర ఉన్నదంతా అమ్మి బీదలకు పంచి, అప్పుడు నన్ను వెంబడించమని "(లూకా 18:22)యిలా కచ్చితముగా చెప్పడానికి మీరెందుకు జంకుతున్నారు? ఎందుకు మభ్యపెడుతున్నారు?రిప్పొద్దున్న ఈ సిలువ బొట్టు పెట్టుకొని ఏ స్త్రీ అయినా ఒంటరిగా ఆటో ఎక్కిందనుకోండి, ఆ ఆటో డ్రైవర్ ఒక మతోన్మాది శాడిస్ట్ కావచ్చు. ఆ ఆటో డ్రైవర్ ఆ స్త్రీ బొట్టును చూసి ఏదైనా అఘాయిత్యం చేయొచ్చునెమో? ఇలాంటి విషయాలు ముందు ఆలోచించండి. మీరు ముందే అంటున్నారు మతోన్మాధుల గుండెల్లో అగ్ని, రైలు పరుగేడుతాయని. 🙏please

  • @rajasekharmanda2792
    @rajasekharmanda2792 3 роки тому +4

    బైబిల్ లో లేనివి చెప్పవలసిన అవసరం లేదు గదా

  • @centurion1204
    @centurion1204 3 роки тому +8

    ఇపుడు బొట్టు రేపు గుండు ok

  • @uppadadurgarao1550
    @uppadadurgarao1550 3 роки тому +2

    చక్కటి మాదిరి మంచి పరిశుద్ధులు......... మీ నోటిమునుండి మంచి మాటలు ..........

  • @giridhark9889
    @giridhark9889 3 роки тому +8

    బ్రదర్, మీకు తెలియంది కాదు బొట్టు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా క్రైస్తవ స్త్రీలలో దేవుడు చూసే అలంకరణ ఏమిటంటే - అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;౹ అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యములేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.౹ జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవునిదృష్టికి మిగుల విలువగలది. 1 పేతురు 3:1‭-‬4
    అలాగే బొట్టు, అలంకరణను క్రైస్తవ్యం ఎందుకు వద్దు అంటుందంటే - అవి మనలను నేత్రాశ , శరీరాశ , జీవపుడంబమువైపు నడిపిస్తాయని. అందుకే అన్నిటిలో మనము మితముగా ఉండాలి కానీ అమితముగా ఉండరాదు.
    ఇక ఎవరైనా క్రైస్తవ స్త్రీలు బొట్టులు పెట్టుకుంటున్నారంటే వారు సమాజానికి భయపడి తమ సాక్ష్యమును దాస్తున్నారేమో లేదా వారు భర్తల నుండి తీవ్ర వ్యతిరేకాన్ని ఎదుర్కొంటున్నారేమో. ఏది ఏమైనా బొట్టు పెట్టుకోవాలా లేదా అనేది ఆ పెట్టుకొనే స్త్రీలకే వదిలేద్దాం.
    ఇక పరిశుద్దాత్మ లేదా దేవుడు వేసే ముద్రవేరు మనము వేసుకొనే ముద్రలు వేరు.
    ఇక హైందవ్యం ప్రకారం నుదిటిలో బొట్టు పెట్టుకుంటే బయటి శక్తులు లోపలికి, లోపలి శక్తులు బయటకు వెళ్లవు. అంటే నుదిటిలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. మనము ఎప్పటికప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందేది దానినుంచే. పరిశుద్దాత్మ మనల్ని నుదిటిపై ముద్రించినపుడు మనము ఆయన ఆజ్ఞలను తీసుకొనేదానికి సిద్ధం అవుతాము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ నుదుటిని ముద్రిస్తే వారు దేవుని జ్ఞానానికి దూరం అయ్యే ప్రమాదం ఉంది అనేది నా అభిప్రాయం. అందుకే రేపు క్రీస్తు విరోధి కూడా నుదిటిపై లేదా కుడిచేయిపై ముద్రవేసుకోమంటాడు. అవి అధికారానికి గుర్తులు కాబట్టి. ఏది ఏమైనా దేవుడు కోరేది బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యమే..!! ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు ..!!🙏💐❤🙌

    • @qutybeauty6131
      @qutybeauty6131 3 роки тому

      బ్రదర్..వస్త్రములు అని ఉంది వస్త్రము ధరించుకోకూడదా,,?నా సందేహం

    • @danielrajukanakam2453
      @danielrajukanakam2453 3 роки тому

      Excellent brother.baaga chepparu 👍
      God bless you brother 🙌 🙏🙏🙏

    • @giridhark9889
      @giridhark9889 3 роки тому

      @@qutybeauty6131 బ్రదర్, 1 తిమోతీ 2:9 తో సరిచూసుకుంటే మనకు ఇంకా బాగా అర్ధం అవుతుంది. అలాగే ఆంగ్ల బైబిలులో ఈ వాక్యములో (in 1 Peter 3) ఫైన్ అప్పారిల్ ( fine apparel) అని వివరణ ఇచ్చారు. కాబట్టి అవి ఖరీదైన వస్త్రములు అని అనుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మనలను నేత్రాశ, శరీరాశ మరియు జీవపుడంబానికి ఏవి దగ్గర చేస్తాయో వాటికి దూరంగా ఉంటే మేలు. అందుకే మనము దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి జీవిస్తూ మితానుభవము కలవారమై ఉండి మన మందకు మాదిరిగా ఉండాలి. మన కుటుంబము మనకు అప్పగింపబడిన చిన్న మంద. ముందు దానికి మాదిరిగా ఉంటే చాలు మిగతావన్నీ దారిలోనికి వస్తాయి.🙏❤💐🙌

    • @giridhark9889
      @giridhark9889 3 роки тому

      @@danielrajukanakam2453 Praise the Lord Brother..!! I am just sharing what God taught me Brother but as Paul said we hold others (even Ophir Brother) in much esteem than us for I am nothing when compared with his age and experience. And as Jesus said greatest among you is the servant of all. Thank you and God Bless you Brother..!! 🙏💐❤🙌

    • @qutybeauty6131
      @qutybeauty6131 3 роки тому

      మరి ప్రభువు ధనం భూమిమీద సంపాదించుకోవద్దని చెప్పాడు...సంపాదించే..సేవకులు..విశ్వాసులు.. నరకానికి..పోవలసిందేగా

  • @dasugundi4470
    @dasugundi4470 3 роки тому +13

    బొట్టు విషయమై ఇబ్బంది ఉన్న వాళ్లు పెట్టుకోవచ్చు. ఏ ఇబ్బంది లేని వాళ్లకు బొట్టు ఎందుకు? ఇబ్బంది తొలగిపోయిన తరువాత వారు కూడా మానేస్తే మంచిది

  • @kishorebabugajjela6862
    @kishorebabugajjela6862 3 роки тому +1

    సువార్త ప్రకటించడానికి బొట్టు, గాజులు, మెట్టెలు, పుస్తెలు, పట్టీలు, ఉంగరాలు, బోడ గుండు, ముక్కు పుడక, నల్ల పూసలు తాడు వంటివి కూడా ఉపయోగించమని బైబిలులో ఉంది అంటారేమో!!!
    మీ లాంగ్వేజ్ ఏంటిది??? బూతులు కూడా సువార్తలో భాగమేనా??? మిమ్మల్ని అబద్ధ బోధకులు అనకుండా ఎలా ఉండాలి చెప్పండి.

  • @siddujoshua1519
    @siddujoshua1519 3 роки тому +6

    నాకిప్పుడు అర్థమైంది ఎంటంటే,
    బెరయా సంఘస్థుల మాదిరిగా "అవి ఆలాగు ఉన్నవో లేవో అని check " చేసుకోకపొతే మనం మన రక్షణను కాపాడుకోలెం అని🙏🙏🙏🙏
    ఏ అభిషేకింపబడిన వారిని విమర్శించకూడదు కాబట్టి!

  • @krajkumar5724
    @krajkumar5724 3 роки тому +17

    'హౌలా గాళ్ళు.... ' సూపర్ సార్ ముందు తరాలకు మంచి మాదిరి చూపుతున్నారు మీ క్రియల ఫలం దేవుడే ఇస్తాడు.

    • @mrinnugs1756
      @mrinnugs1756 3 роки тому

      😆

    • @veligaram.sivakumar4349
      @veligaram.sivakumar4349 3 роки тому +1

      Correct brother

    • @s.dcreations2026
      @s.dcreations2026 3 роки тому +2

      నీ సాటి సహోదరుని ప్రేమించమని ప్రేమ కలిగి ఉండమని వాక్యం చెపుతుంటే ....
      మీరేమో హోవలగల్లు అని ..... దుషిస్తున్నారు....
      ఏంటి సార్.... ఇది 😔😔😔

    • @veligaram.sivakumar4349
      @veligaram.sivakumar4349 3 роки тому

      Correct brother

    • @UNIVERSALCHRISTIANMEDIA
      @UNIVERSALCHRISTIANMEDIA 3 роки тому

      Pichhi talaku yekki, ahankaramtho matladutunnadu veedu..

  • @jcasministryenlightingalls5278
    @jcasministryenlightingalls5278 3 роки тому

    లూకా 10: 19
    ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.
    Luke 10: 19
    Behold, I give unto you power to tread on serpents and scorpions, and over all the power of the enemy: and nothing shall by any means hurt you.

  • @laxmanmalladi3078
    @laxmanmalladi3078 3 роки тому +1

    సహోదరులా ఇటువంటి వాళ్లకు అసలు సపోర్ట్ చెయ్యొద్దు

  • @gsravindra5186
    @gsravindra5186 3 роки тому +4

    Eeyana nijamaina ayyagaru.
    Anna, I love your concept.
    Anna, you keep hammer those oppose you!

  • @psrajpalla1182
    @psrajpalla1182 3 роки тому +1

    Ayyagaaru vandanaalu....Manushulandaru Cheddavaaru alage manchi vaaru kooda...including you and me.....andaru Devudi biddaley.....yevarnainaa .."Houley, Bevakoof , Vedava..." Ani anataanuki meeku yemi hakku undi....meeru Thimingalamo, dinosauro yevadiki thelusu adhi yesayya Mee gurinchi saakshyam cheppaali...self dabba kottukovatam meeku meerey saati...

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 3 роки тому +8

    Ophir garu ,
    yesu namamuna cheptna mimalni miru goppa chesukuntunaru.adhi tappu.

  • @davidgaddam4851
    @davidgaddam4851 3 роки тому +2

    Siggumalina topic manesi suvartha cheppandi

  • @ArunP777
    @ArunP777 3 роки тому +6

    మార్కు 7: 8
    మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.

  • @user-zionchristianassembly
    @user-zionchristianassembly 3 роки тому

    పాస్టర్లు చెప్పేది సత్యమా ? బైబిలు చెప్పేది సత్యమా ? అంత్యదినాలలో అబద్ద బోధలు చేస్తూ సమర్ధించుకుంటే శిక్ష తప్పదు

  • @josephbethelministry1649
    @josephbethelministry1649 3 роки тому +1

    నేను అన్న అహం మీకు ఉన్నట్లు ఈ వీడియో ద్వారా కనబడుతుంది కనుక ఇది హోలీ బైబిల్ కి విరుద్ధమైన మాట. ఇంకొకటి నాకంటే నువ్వెంత నేను కొండంత నువ్వు చిన్న రవ్వంతా అన్నట్లు నీకు నాకంటే నీకు ఏమి తెలుసు అని లోకువుగా మాట్లాడుతున్నారు నాకు ఈ బోధ నచ్చలేదు. ఐ ఫాలో జీసస్.

  • @josephbethelministry1649
    @josephbethelministry1649 3 роки тому +1

    బైబిల్ knowledge మీకు బాగా ఉండొచ్చు but దాని బోధించడానికి తగిన జ్ఞానం ఉండాలి నాకంటే తెలిసినవాడు ఎవడు లేడు అనే పతనానికి కారణమైన గర్వం ఉండకూడదు. మీ దగ్గర బాప్తిసమ్ తీసుకున్న లేటెస్ట్ బ్రదరు అండ్ సిస్టర్ ఎవరైనా కావచ్చు మీకంటే అధిక జ్ఞానం కలిగి ఉండొచ్చు కారణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలం.

  • @chinnabokinala9054
    @chinnabokinala9054 3 роки тому +10

    Peace to you brother, క్రైస్తవ స్త్రీలందరు సిలువ బొట్టు ధరించాలని, దానివల్ల సువార్త ప్రచారం జరుగుతుందని మీరు బోధిస్తున్నారు. కొంతమంది పాస్టర్లు పెట్టుకోవచని చెబుతున్నారు, కొందరు పెట్టుకోకూడదని అంటున్నారు.
    అందరూ సువార్తను విస్తృతంగా ప్రచారం చేయాలనే మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని అభినందించాల్సిందే. సిలువ బొట్టు పెట్టుకోవడం వల్ల క్రైస్తవం లోకి వచ్చే, బొట్టు ధరించే హైందవ స్త్రీలకు కూడా ఇబ్బంది ఉండదు.వారు బొట్టుతో కొనసాగవచ్చు.
    అయితే, వందల సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబాలకు చెందిన అనేకులైన స్త్రీలు బొట్టు ధరించరు. వారు కొత్తగా ఇప్పుడు సిలువ బొట్టు ధరించడానికి ఇష్టపడక పోవచ్చు. అలాంటివారిని బొట్టు పెట్టుకోమని వత్తిడి చేస్తే, ముందు మీ పురుషులు కూడా సిలువ బొట్టు పెట్టుకోండి, అప్పుడు మేము కూడా పెట్టుకుంటాము, అందరం కలిసి సువార్త ప్రచారం చేద్దామని ప్రశ్నించవచ్చు. కానీ, పురుషులు ఒప్పుకోరు. అప్పుడు ఈ ఆలోచనే counterproductive అయ్యే అవకాశం ఉంది.
    కనుక, ఈ విషయంలో ఏ స్త్రీలకైనా సరే నిర్బంధం ఉండకూడదు. వారి వారి మనోభావాలకు, విశ్వాసానికి వొదిలేయాలి. బొట్టు ధరించే convert స్త్రీలను పెట్టుకొనివ్వాలి, తీసివేయమని ఏ బోధకుడు వత్తిడి చేయకూడదు. ఎందుకంటే, బైబిల్ లో ఎక్కడా బొట్టు పెట్టుకోమని గాని, పెట్టుకోవద్దనిగాని వ్రాయబడలేదు. బైబిల్ లో అది ఒక అంశమే కాదు.
    1కోరింది:7:18 ప్రకారం, శరీర సంబంధమైన సున్నతి పొందుటయందైనను, పొందక పోవుట యందైనను ఏమియు లేదు, క్రీస్తు నందలి విశ్వాసమే ముఖ్యమని దేవుని వాక్యము చెబుతుంది.
    కనుక స్త్రీలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. ఎవరికోసమో ఒకరు తమ విశ్వాసాలను మార్చుకొనక్కరలేదు. బోధకులు బొట్టు పెట్టుకోమనిగాని, పెట్టుకోవద్దనిగాని స్త్రీలను వత్తిడి చేయకూడదు. అది వారి ఇష్టానికి వొదిలేయాలి.
    వేల సంవత్సరాలుగా సువార్త ఎలా ప్రకటించబడుతుందో అలాగే కొనసాగించవచ్చు.
    శరీర క్రియల ప్రదర్శన కన్నా, నోటిద్వారా ప్రకటించడంవల్ల, క్రీస్తు మాటల వలన విశ్వాసం కలుగుతుంది అనేది బైబిల్ చెప్పే సత్యం.
    మార్కు:16:15 ప్రకారం సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేదే కదా దేవుని ఆజ్ఞ. ప్రదర్శనకన్నా, ప్రకటనే సరియైన మార్గం.
    ఈ సూచన మిమ్మల్ని discourage చేయడానికో, విమర్శించడానికో కాదని మనవి చేస్తున్నా, నా అభిప్రాయంతో కూడిన సూచన, సలహా మాత్రమే.
    Thanq brother.
    PRAISE TO THE LORD !

  • @rajasekharmanda2792
    @rajasekharmanda2792 3 роки тому +4

    అయ్యగారు బైబిల్ లో లేనివి చెప్పవలసిన అవసరం లేదు గదా, బైబిల్ లో ఉన్నవే గదా సువార్తంటె

  • @uppadadurgarao1550
    @uppadadurgarao1550 3 роки тому +6

    మీ నోటంత గొప్పగొప్ప మాటలు వస్తుంటాయి .......... sir......... ఎక్కడనుండి నేర్చుకుంటున్నరు ఇలాగ...... అపవత్రమైన మాటలు పరుశుద్ధులకు తగదు.... ఈ మాట చడవలేదా...... రంజిత్ గారు......

  • @siricillaratnakar5770
    @siricillaratnakar5770 3 роки тому +2

    వాళ్లు ఉన్న బొట్టు సంగతి చెప్పారు నువ్వు లేని బొట్టును తెచ్చావు నువ్వు సైతాన్ సాతాను దూత వి వెలుగు దూత వేషములో ఉన్నావు

  • @BobbyKuvvarapu
    @BobbyKuvvarapu 3 роки тому

    క్రైస్తవ్యం లోకి వచ్చినపుడు బొట్టు పెట్టుకోవాలా వద్దా అనే సందేహం వచ్చినపుడు అది వారి ఇష్టం అని వాళ్ళు చెప్పారు, రంజిత్ గారు అలా కాదు అందరూ బొట్టు పెట్టుకోవాలని పెద్ద ఉద్యమమే లేవనెత్తి అది ఒక తప్పనిసరి రక్షణ కార్యంగా చేపట్టారు, తప్పుడు బోధలు, వాక్య వక్రీకరణ. కటినమైన శిక్ష తప్పదు

  • @beulajesussongs8578
    @beulajesussongs8578 3 роки тому +6

    Jesus is coming soon

    • @mrinnugs1756
      @mrinnugs1756 3 роки тому

      I feel he should come soon.. Y this torture...

  • @pasalaelisha8148
    @pasalaelisha8148 3 роки тому

    అక్రమము చేయువారలారా నాయొదనుండి పొండి అని దేవుని చేత నీకు చెపబడుతుంది

  • @Goldy5940
    @Goldy5940 3 роки тому

    Vandanaalu Ayyagaaru 🙏👏👏💯✅✅✅👌👌👍✝️🙋

  • @yovelu
    @yovelu 3 роки тому +3

    ఏరా నువ్వు మారవా? అర్దం కాదా నీకు... నిన్న బొట్టు ఉద్యమం అపి సువార్త ఉద్యమం చేద్దాం అన్నవ్ ఇంకా బొట్టు, బొట్టు అని దాన్ని పట్టుకొని వెలాడతావు ఎందుకు....

  • @jcasministryenlightingalls5278
    @jcasministryenlightingalls5278 3 роки тому

    లూకా 11: 20
    అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.
    Luke 11: 20
    But if I with the finger of God cast out devils, no doubt the kingdom of God is come upon you.

  • @abhishekkarasala3587
    @abhishekkarasala3587 3 роки тому +1

    Neti Tharam Pravaktha Apposthle Addanki Ranjith Ophir Gariki Praise The Lord Andi God with U.

  • @rajendra....122
    @rajendra....122 3 роки тому +1

    Praise the Lord....Good message

  • @vipparthiaakanksha174
    @vipparthiaakanksha174 3 роки тому +1

    Sathanu e ranjith garini balamga vadukuntunnadu chi asalu motham thppudu bodha
    Antha garvam. Thagimpu asalu ledhu ezbel athmaku sadrusyam ee ayya. garu

  • @chinnijosephmatiki6142
    @chinnijosephmatiki6142 3 роки тому +1

    What is the meaning of howlagadu ?

  • @rana4285
    @rana4285 3 роки тому

    Super.. clarity.. those who want, they can.. those who don't want, they need not put..

  • @prashanthryakala7272
    @prashanthryakala7272 Рік тому

    Spr Ayyagaru

  • @amospaster410
    @amospaster410 3 роки тому

    క్రీస్తు సిలువలో సర్వలోక పాప పరిహారము కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి మృత్యుంజయుడై మూడవ రోజు తిరిగి లేచి పరమున కేకిపోయి త్వరగా రానున్న యేసును ప్రకటించడం మాని? ఈ సిలువ బొట్టు ఉద్యమము అని చెప్పి క్రైస్తవంలో కలవరం కలుగజేస్తున్న ఈ అబద్ధ ప్రవక్తలు దేవుని తీర్పును తప్పించుకో లేరు.

  • @busepo
    @busepo 3 роки тому +1

    Wah.. what an Idea Ranjith garu, miru anyulaki suvartha ela cheppalo Ane kotha Konam bagundi brother, Dani kante, JESUS cheppadu kada, nannu vembadinchuvaru thana sluvani yethukoni nannu vembadinchandi annaru kada! Mari prathi okkaru siluvanu cheinchukoni mosukoni pothey symbalikanga baguntundhi brother. Edhi aithey devude cheppadu kadha. Inka evvaru edhi BIBLE lo ledhu kada Ani anadaniki ledhu.

  • @kvictoria5874
    @kvictoria5874 3 роки тому +1

    Brother me Matatheerukuda okasari Chusukondi...please
    "Houley"Enti aa word brother ...😭

  • @srinuaparao2547
    @srinuaparao2547 3 роки тому +1

    ఒరేయ్ ఈ బొట్టు గోల ఏంటి రా నీకు,,, ఇటువంటి లాజిక్లు, మ్యాజిక్లు దేవుని గ్రంథం తో మ్యాచ్ అవ్వదు.. అసలు నిన్ను చూస్తుంటే అదే మీ మాటలు వింటుంటే లూసిఫర్ జీవితం గుర్తుకొస్తుంది.అసలు ఈ బొట్టు అనే సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? ఎవరిది? దేవుని చిత్తము ప్రకారమా లేక మానవ మట్టి మెదడు నిండా, తెలుసుకోర బాబు ముందు

  • @gomasavenkatesh4707
    @gomasavenkatesh4707 3 роки тому

    Dear friends please evaru pedda pedda sevakulu annavari massages vinakudadu only bible chadavandi suvartha cheppandi adivaram aradanaku vellandi paralokam cheruthamu amen praise the lord

  • @suggalalaxmisudharshanrao2247
    @suggalalaxmisudharshanrao2247 3 роки тому

    Praise the lord brother super message

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 3 роки тому +1

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏amen

  • @mrinnugs1756
    @mrinnugs1756 3 роки тому +3

    మీ సంఘాస్తులందరికి సిలువ బొట్టు పెట్టి ఒక pic పెట్టండి ముందు...

  • @ramanchaanandam2306
    @ramanchaanandam2306 3 роки тому

    Praise the Lord ayyagaaru 🙏🙏🙏

  • @rajurachamalla9190
    @rajurachamalla9190 3 роки тому +1

    Super ayyagaru

  • @venkatjoshuasape6978
    @venkatjoshuasape6978 3 роки тому +1

    Sir.. మీరు చెప్పిన కొంతమంది పాష్టర్లలో edward గారు ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అన్నదాని గురించి వివరించి.. నీకు విశ్వాసం వచ్చే వరకు పెట్టుకో.. నాకు విశ్వాసం వచ్చిందండి యేసు క్రీస్తు ని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను అని తీసే.. ఎవరికో భయపడి బొట్టు తియకు దేవునికి భయపడి తియమన్నారు. నీకు విశ్వాసం లేదా ? ఉంచుకో.. విశ్వాసం ఉంటే తీసే.. edword గారైతే బొట్టును సమర్ధించలేదు..

  • @lalithalali2137
    @lalithalali2137 3 роки тому +1

    Praise the lord sir

  • @singampallimadhavi9658
    @singampallimadhavi9658 3 роки тому

    Prasie the lord 🙏 ayya garu

  • @vijayarani5771
    @vijayarani5771 3 роки тому

    Praise the lord .Hallelujah.its true brother garu.

  • @santhibhushan855
    @santhibhushan855 3 роки тому +2

    Glory to God. Hallelujah 🙌
    Praise the Lord Pastor.
    Both the references are perfect to understand about the seal.
    Holy Spirit God revealed me :
    As a true believer, I mean prepared to be lifted up in mid air to face our LORD JESUS, Revelation 7:3 is more important. Therefore it's good to keep the forehead clean/pure to facilitate the angel to place the seal.
    So every believer must introspect their conscience with the help of Holy Spirit God.
    In conclusion all the believers to be vigilant by protecting their salvation (as we learned in the parable of 10 vergins) and not to be victimised as mentioned in the chapter 13. 💖🙏

  • @chinnijosephmatiki6142
    @chinnijosephmatiki6142 3 роки тому +1

    What is the meaning of bevakoof?

  • @satishdan
    @satishdan 3 роки тому

    Vallanta chepparu sare kani? YESAYYA cheppara?

  • @matildagrace1056
    @matildagrace1056 3 роки тому +1

    We are warned in the Scriptures, in 1John 4:1__
    ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
    All so called "preachers" must be judged and never see we accepted blindly.
    1 Timothy 4:1_2
    అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
    2 దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
    Mathew 24:4
    యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
    11-అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు.

  • @John37917
    @John37917 3 роки тому +3

    Siluva bottu endi ra howle

  • @satyanarayanapotula5022
    @satyanarayanapotula5022 3 роки тому +2

    బ్రదర్ ఒక కుర్ర వెదవ సువార్త కుడు అని వేషం వేసుకుని మిమ్మల్ని విమర్శ చేస్తున్న వెదవ కోసం మీరు బాధపడకండి బ్రదర్ 🙏

    • @RajKumar-jm7py
      @RajKumar-jm7py 3 роки тому +2

      Badha padakandi brother Kotlu sampandinchukoni undandi repu devuni rajyam rakunda ikkade unduru gaani😂😂 kurra vedava anta Oka Daiva januni pattukoni vedhava ani matladinava kreesthu bidda😅😂

    • @uppadadurgarao1550
      @uppadadurgarao1550 3 роки тому

      చక్కటి మాదిరి మంచి పరిశుద్ధులు......... మీ నోటిమునుండి మంచి మాటలు ..........

  • @davidraju7577
    @davidraju7577 3 роки тому +7

    సగం సగం తెలిసిన దద్దమ్మలకు రంజిత్ గారు చెప్పింది అర్ధం కాదు.

  • @beulajesussongs8578
    @beulajesussongs8578 3 роки тому +6

    Welugu dutha weshamu tho sathanu vachesindi Bible lo Leni matladu tunnaru

  • @prasannakumar6434
    @prasannakumar6434 3 роки тому +6

    Bottu mukyam kaadu.....kreyalu mukyam......

  • @bppb4172
    @bppb4172 3 роки тому

    Bottu gurichi.. Cheppivundoch kani.. Siluva bottu pettukimani.. Cheppinara

  • @uppadadurgarao1550
    @uppadadurgarao1550 3 роки тому +2

    మీరు చెప్పే పాస్టర్లు అందరూ వాక్యంలో చెప్తూ .......బొట్టు అభ్యంతరం లేదుగాని ... లోక ఆశలు వద్దు అన్నారు.... మీలాగా బలవంతం చేయలేదు?............. మరలా మీకు వారితో పోలిక.........

  • @laxman8034
    @laxman8034 3 роки тому +3

    Sir "Howley" meaning yenti sir Hawley

  • @veligaram.sivakumar4349
    @veligaram.sivakumar4349 3 роки тому +1

    సంఘం వెలుపల వారి యెడల మర్యాదగా నడుచుకొండి

  • @9740438171
    @9740438171 3 роки тому +2

    Hello please don't speak about vedas ...you are simply creating or deviding our community, I mean you are creating problems to genuine Cristian...

  • @jakkampudisuresh1823
    @jakkampudisuresh1823 3 роки тому +4

    జ్ఞానుల మాటలు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది .తొందరపడి మాట జార వద్దు . అర్థం కాని వాటి పైన మరింత ఎక్కువగా దృష్టిపెట్టాలి అప్పుడే అవి అర్థం అవుతాయి. ''సమయం తీసుకోండి ఓఫిర్ గారిని తెలుసుకోండి ''

  • @simonpeter4204
    @simonpeter4204 3 роки тому +8

    Anna, nothing use to His church please.
    Teach Christ's and His Apostles' Teaching please 🙏
    Don't rise Ophirsm, No ism in the Holy Bible.

  • @yesudass178
    @yesudass178 3 роки тому

    Bottu is not christian tradition wether somebody accept r not , if one repent n lead as staunch follow christ should have new orizion of life, in this issue Ophir bro absolutely true.

  • @PraneethPranu
    @PraneethPranu 3 роки тому

    Sathish Kumar meeru చెప్పినట్టు చెప్పలేదు. అబద్ధాలు చెప్పవద్దు. అసలు బొట్టు పెట్టుకోవద్దు దాని జోలికి వెళ్ళవద్దు అనే చెప్పాడు.

  • @sudhakartv6333
    @sudhakartv6333 3 роки тому +1

    ఒక్కసారి వారి మాటలు వినండి. పేట్టుకోని రమ్మన్నారా? లేక పేట్టుకోని వస్తే అభ్యంతరం చెప్పోద్దన్నారా?

  • @deepikanagaiah7078
    @deepikanagaiah7078 3 роки тому +1

    Merukoda siluva bottu pettukoni veedulo sanchari Chandi suvartha pracharam jaruguthundi

  • @prasanthkumarpulukuri
    @prasanthkumarpulukuri 3 роки тому

    పరలోకానికి వెళితే గిలితే అనే మాట వాడారంటే ముందు మీకే పరలోక విషయాలు పూర్తిగా అర్థం అయినట్లు లేదు సారూ

  • @SriDevi-es5tn
    @SriDevi-es5tn 3 роки тому +2

    Oka possitive energy undhi dhanni manam god antam, yela prayer chesina manchi jaruguthundhi,allah,eshwara,jesus ani ye name tho pilichina adhokkate,first adhi thelusukodi,public ni pichi vallani cheyakandi..

    • @prabhakar-zp1up
      @prabhakar-zp1up 3 роки тому +1

      అట్నే అట్నే

    • @RajKumar-jm7py
      @RajKumar-jm7py 3 роки тому

      Super Akkayya Meeru Kada Asailina INDIAN..nijam ga meeku na salute Akkayya👍🏻👍🏻

    • @darts8140
      @darts8140 3 роки тому

      కోతి నుండి vachava nuvvu

    • @RajKumar-jm7py
      @RajKumar-jm7py 3 роки тому

      @@darts8140 evarni antunnav bro ipudu nuv ?

    • @darts8140
      @darts8140 3 роки тому

      @@RajKumar-jm7py sridevi

  • @rufuspnelson
    @rufuspnelson 3 роки тому +2

    He has to mind his tongue first. He has judge himself lest God does that. Wasteful arguments will never will win a soul to the Saviour. దేవుని సేవకునికి వాక్శుద్ధి చాల అత్యవసరం. అది అతను నిరూపించ కోవలసిందే. ఒక వేళ అది దేవుడు చేయాల్సివస్తే అతను చెల్లించే వెల ఎంతటిదో?

  • @beulajesussongs8578
    @beulajesussongs8578 3 роки тому +2

    Devudu anadu shariramanu champe valani Bayapayakandi atmanu sharirani Agni lo Padsevanki byapadandi ani devudu anadu.

  • @pasalaelisha8148
    @pasalaelisha8148 3 роки тому

    Manushula acharamulu vyardhamulu jagratha

  • @UNIVERSALCHRISTIANMEDIA
    @UNIVERSALCHRISTIANMEDIA 3 роки тому

    Mi mundu unnavalle navvutunnaru pastor Gaaru

  • @laxmanmalladi3078
    @laxmanmalladi3078 3 роки тому

    సిలువ బొట్టు బైబిల్ లో వుందా దరిద్రుల్లారా. మీలాంటివాళ్ళ వాళ్ళ హిందువుల్లో దేవుని నామం అవమానపరచబడుతుంది. సహోదరుల్లారా చివరి దినాల్లో ఇటువంటివాళ్ళు బయలుదేరుతున్నారు. ఉగసంబంధమైన దేవత వీరి మనోనేత్రము ముసింది. CH. ప్రాంచిస్ గారు. సిలువ బొట్టు గురించి. రాయలేదు ఎక్కడ కూడా. వీళ్ళవల్ల దేవునికి నామానికి అవమానం

  • @UNIVERSALCHRISTIANMEDIA
    @UNIVERSALCHRISTIANMEDIA 3 роки тому +1

    Vallu vedavalu.. Mari nuvvu allatho samanama..
    Mi matallo Chala ahankaram kanipistundhi.. mi matalu nashananiki daari tistavi..
    Niku nuvve viveki ani chebutavu.
    Niku nuvve gnani ani chebutavu.
    Niku nuvve Goppa ani chebutavu.
    Niku nuvve vishwa muduru ani chebutavu..
    Ni chivari stithi ela undunoo..

  • @SriDevi-es5tn
    @SriDevi-es5tn 3 роки тому +1

    Narakam swargam anni yikkade,chedu kharma chesinodu akali tho chasthadu,manchi karam chesinavadu goppa yintlo putti swargam anubhavisthadu...