నన్ను,నా భార్యని శారీరకంగా,మానసికంగా సీఐ నాగేశ్వరరావు వేధించాడు -బాధితురాలి భర్తl Face to Face l NTV

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @hrfhrf7014
    @hrfhrf7014 2 роки тому +431

    అన్నలు లేక నే ఇసొంటి ఘోరాలు ...ఎక్కడ అన్నలు🙏🙏🙏🙏🙏

    • @muddadadhanunjaya6969
      @muddadadhanunjaya6969 2 роки тому +2

      Yes

    • @SivaKumar-dl2qr
      @SivaKumar-dl2qr 2 роки тому +9

      Nijam anna vallu vunatene elanti police kukalaku bayam vuntundhi

    • @srv262
      @srv262 2 роки тому +1

      Anna lu kavalaa...dunnalu vaddu

    • @mohamadhrasheed8754
      @mohamadhrasheed8754 2 роки тому +5

      Valaki nyayam jaruguthundee

    • @parshuramgampala
      @parshuramgampala 2 роки тому +5

      Correct bro అసలు అన్నలు ఉంటే వీళ్లకు ఉచ్చ పడేది.......
      భూ దందాలు, రేపులు, అమాయక ప్రజల ను మోసం చేయడం ఇప్పుడు బాగా పెరిగినవి.....

  • @machenderbegari1542
    @machenderbegari1542 2 роки тому +330

    అన్నలు ఎక్కడున్నారు ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చెయ్యండి plz

  • @lawscool5691
    @lawscool5691 2 роки тому +357

    పాకిస్తాన్ తీవ్రవాదులకంటే ఇండియా లో పోలీసులే చాలా ప్రమాదం

  • @karurbabu4849
    @karurbabu4849 2 роки тому +282

    ఇలాంటి రాక్షసులు చాలా మందే ఉన్నారు అసలు కేసులు పెట్టాలి అంటే స్టేషన్ లో రాయకూడదు
    నలుగురి పెద్ద మనుషుల ముందు విచారించి పెట్టేలా చేయాలి

  • @penchalaiahpenchalaiahhi5160
    @penchalaiahpenchalaiahhi5160 2 роки тому +420

    ఇటువంటి వాళ్ళు పోలీస్ వృత్తి లో కొనసాగడం అవసరం లేదు ఇటువంటి వాళ్ల మీద కేసులు పెట్టిన న్యాయం జరగదు ప్రాణం తీయడం మంచిది

    • @jeedemharsha9281
      @jeedemharsha9281 2 роки тому +3

      Visyam తెలియకుండా అలా మాట్లాడటం correct kadhu bro

    • @thakurvijay9743
      @thakurvijay9743 2 роки тому +1

      @@jeedemharsha9281 enti bro malli vishayam nuvu chepu

    • @srinivasaraomamunoor5238
      @srinivasaraomamunoor5238 2 роки тому

      NTV is great and to support comman people

    • @dnataraju2484
      @dnataraju2484 2 роки тому

      @@jeedemharsha9281 neeku a vishyam telisindi anna

  • @ramagopal4352
    @ramagopal4352 2 роки тому +224

    అవును అది నిజమైతే వాన్ని ఉరితీయాలి ఎన్కౌంటర్ చేయాలి

  • @raheembasha9511
    @raheembasha9511 2 роки тому +295

    Encounter the police. For suspension he will enjoy the vacation. Govt should change the rules for police.

    • @nature.freaks.
      @nature.freaks. 2 роки тому

      Yes these kind of bastards should not be suspended they should be stripped off their jobs so they will never do that again

    • @chitturusivakumar6896
      @chitturusivakumar6896 2 роки тому

      @@shivaji4030 mom

    • @syamchapalli4762
      @syamchapalli4762 2 роки тому +1

      Elantivedavluchalamandivunaru

    • @altimate1
      @altimate1 2 роки тому +2

      "Dismiss" is removing permanently from service.

  • @shaikshakirath3610
    @shaikshakirath3610 2 роки тому +116

    C I ని చంపి మీడియా ముందుకు వచ్చింటే బాగుండు బ్రో, TS గవర్నమెంట్, C I ని ఎన్కౌంటర్ చేయాలి

  • @gangapothuganti80
    @gangapothuganti80 2 роки тому +149

    ఇలాంటి పోలీసులు మన రాష్ట్రము లో ఇంకా ఎంతో మంది ఉన్నారు
    అందరికి గుణపాఠం కావాలి

  • @rapanirajuraju7516
    @rapanirajuraju7516 2 роки тому +131

    మనం తప్పు చేస్తే పోలీసులు ఎన్కౌంటర్ చేస్తాం అంటారు వీళ్ళని ఎం చేయాలి వీలని కూడా ఎన్ కౌంటర్ చెయ్యాలి

  • @bandisridher4073
    @bandisridher4073 2 роки тому +266

    ఇలాంటి పోలీస్లు ఇంకా చాల మంది ఉన్నారు....

  • @mysteriousen2048
    @mysteriousen2048 2 роки тому +30

    I'm glad people coming out and addressing senstive matters..I'm glad we r changing

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 2 роки тому +162

    ఎంతో మంది యువకులు ఉద్యోగం లేక ఎడుసు తుంటే ఇలాంటి కొందరికి బాగా కొవ్వు బలిసి వేషాలు వేస్తున్నారు వాడు పోలీస్ జాబ్ కి లైక్ కాదు తీసేయాలి

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 2 роки тому +89

    🙏🙏🙏ఇవన్నీ అప్పుడే మీడియా ముందు చెప్పాల్సింది 🙏🙏

  • @narendranature9770
    @narendranature9770 2 роки тому +218

    పేదవారి నేనా yencounter చేసేది ఇలాంటి దుర్మార్గులను చేయరా పేదవారికి ఒక న్యాయం అధికారులకి ఒక న్యాయమా ఇదేమి సమాజముర mundamopullara ఆ పోలీస్ వాన్ని నారికేయాలి🗡️

    • @bharathsimhareddy9070
      @bharathsimhareddy9070 2 роки тому +2

      KCR ku otu vesaru kada alane untadi i meen venkatiki rajakarla jamana anna Mata alochinchandi alochinchi next otu veyandi centla aeina stae aeina Ila ne undi plse understand me

    • @deepthinker1710
      @deepthinker1710 2 роки тому +1

      @@bharathsimhareddy9070 neneppedu kcr ki vote veyyaledu telangana iyna a daridrudu eppudu vadulthado seat ni ani chustunna . vaadu eppudu govt employees ki sweets suits istam vachinattu leaves salaries penchi vallani pandhullaga chesadaadaridrudud. inka kallu compounds gurinchi enni kathalu cheppina thakkuve. asalu vaadiki evaru vote vestunnaro vaadu asalu ela gelustunnado ardam katle. vaadu pm aythe india ippudu unnattu kuda undadhu andulo 1 percent kuda doubt ledu. nenu chala mandi educated well thinkers ni chusa vallu kcr ni assalu support cheyyatle dhanni batte ardam avtundi vadoka worst fellows votes meeda batukutunnadu ani

    • @kshivakumar4229
      @kshivakumar4229 2 роки тому

      @@bharathsimhareddy9070 ye rajakiyu laina anthe anna

    • @Danielkeys6300
      @Danielkeys6300 2 роки тому

      Rule is Rule
      Rule for all
      Even for Fool

  • @venkataramaraju4355
    @venkataramaraju4355 2 роки тому +86

    ఇలాంటి పోలీస్లు చాలా మంది ఉన్నారు. వీళ్లందరిని encounter చేయాలి.

  • @Srinivasreddy-fp6pd
    @Srinivasreddy-fp6pd 2 роки тому +567

    Ci ni encounter cheyali

  • @pulichandrasekhar8775
    @pulichandrasekhar8775 2 роки тому +30

    NTV channel is the best news channel in both AP & TELANGANA STATES.

  • @pvyadav3292
    @pvyadav3292 2 роки тому +167

    ఈ విషయంలో చట్టం తనపని తను చేస్తుపోతదా
    లేక భయపడి అమ్ముడుపోతదా చూడాలే

    • @bharathsimhareddy9070
      @bharathsimhareddy9070 2 роки тому +1

      Sir stare and centrel already karab aeindi sir velladi antha one men show

    • @ayz.7
      @ayz.7 2 роки тому

      Ammudu potadhu bro 70 percent

    • @ayz.7
      @ayz.7 2 роки тому

      Because vadu 2018 nunchi am pikanodu eppudu ochi am pikudam ani
      Nijam police ni encounter chaiyali

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q 2 роки тому +42

    అధికారము ఉన్నది గదా దానితోనే అహంకారం పెరిగి మానవత్వం మంటలో కలిపేస్తారు ఇటువంటి మృగాలు లోకరణ్యములో ఉన్నాయి ఘోరం జరిగే వరకు దొరుకరు ఇలాంటి దుర్మార్గుల మీద పోలీసులే చర్య తీసుకోవాలి

  • @narasimharao2341
    @narasimharao2341 2 роки тому +20

    Encounter is currect

  • @samuelongc
    @samuelongc 2 роки тому +51

    ఇటువంటి కేసుల్లో వెలుగు చూడనివి అనేకం.
    సమాజంలో పరువు కాపాడుకోవడానికి, పోలీసులతో గొడవలకు భయపడి, కుటుంబ సంక్షేమం కోసం, నూటికి తొంభై శాతం బయటకు చెప్పుకోలేక లోలోపల బాధను అనుభవిస్తారు, సర్దుకుపోతారు.
    తమకు చట్టం ద్వారా, ఉద్యోగ రీత్యా లభించిన అధికారాలను, న్యాయం చేయటానికి ఉపయోగించే వారికంటే, దుర్మార్గానికి, స్వార్థానికి ఉపయోగించుకొనే వారు ఎక్కువ.
    మంచి వారికి ఈ విషయం వర్తించదు.

  • @ITSMEMAYUR
    @ITSMEMAYUR 2 роки тому +103

    I suggest to CM, Home Ministry, and DGP to give a call to all those who are suffering like this by assuring safety. Only then our government is sincere in providing good governance.

    • @sravanb3629
      @sravanb3629 2 роки тому +3

      But with out higher officials support people won't be able to do soooo .... see he will get suspended but will not be get dismissed

    • @muralimohansagar4369
      @muralimohansagar4369 2 роки тому +2

      1-2 days after all close....

    • @anilpanjwani2348
      @anilpanjwani2348 2 роки тому

      All r being sold mow adays

    • @anilpanjwani2348
      @anilpanjwani2348 2 роки тому

      Leaders & Senior officers also will fuck the victim issue close this is Telangana

    • @vishvasuchinthoji2243
      @vishvasuchinthoji2243 2 роки тому

      CM support full ga undi sir

  • @ashokcherukuri1815
    @ashokcherukuri1815 2 роки тому +8

    ఇప్పుడు ఆ పోలీస్ దొరికితే, నేరం నిజమైతే ఎన్కౌంటర్ చేస్తారా డీజీపీ గారు

  • @mrklazarus4425
    @mrklazarus4425 2 роки тому +88

    రేయ్ బాబు ఇంత జరుగుతున్న ఇన్నిరోజులు ఎలా వున్నవ్రా బాబు..?
    నువ్వు ఇలా ఉండబట్టే కదా వాడు నీ బార్య పై కన్నేశాడు ,ఇక తనతో అసభ్యంగా చాట్ చేయటం ,మాట్లాడటం, అలాగే చివరిగా ఆమెని రేప్ చేశాడు కదా..?
    ఇది నీ మాటలని బట్టి నేను చెప్పింది...
    నేను చెప్పేది ఏమిటి అంటే వాడు నీ భార్యతో ఎప్పటి నుండో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో వున్నాడు అది బలవంతం అయిన ట్రాప్ అయిన ఇష్టం అయిన అంత ఒకటే ,ఇదంతా ఇన్నిరోజులు ఓపిక పట్టారు ఎలాగో ఒకలా కానీ ఈమధ్య కాలంలో మీకు వాడికి ఏదో పెద్ద చికాక్ అయింది దానివల్ల వాడే మిమ్మల్ని అక్కడి నుండి పంపించాలి అని చూసాడు మరి మీరు దానికి ఒప్పుకోలేదని వాడు ఇక అలవాటు ప్రకారం ఇంటికొచ్చి ఆమెని అనుభవించి దగ్గర ఉండి హైదరాబాద్ నుండి మీ వూరికి తీసుకెళ్లాలని చూసాడు...దీనివెనుక చాలా కథ నే వుంది...
    మీరు అయిన ఈరోజు అతను అల చేసాడు కాబట్టి పక్కా ఇంటివాల్లు చెప్పారని కేసు పెట్టారు గానీ మీ అంతట మీరు కేసు పెట్టలేదు కదా..?
    ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బ్రతికితే చివరికి ఇలానే అవుద్ధీ నీలాంటి వాళ్ళ వల్ల ఆడవాళ్ళ మాన ప్రాణాలకే రక్షణ లేదు...పొర పో...

    • @AkhandaCollections
      @AkhandaCollections 2 роки тому +3

      Baga cheppinav bro...

    • @suryavamsi6320
      @suryavamsi6320 2 роки тому +2

      Case petaleka kadu vere vadu wife tho matladithene nachadu alantidi case petakunda undadu kada paruvu society evani alochinchi dairyam leka family emayipotundi ani alochinchadu elanti rakshasulu chala Mandi unaru balahenulani target chestaru venakala palukubadi unte e arachakalaki haddu ledu elanti caselu settlement lo ayipotay ekkado kani police station ki ravu

    • @muthyalasrinivasarao4705
      @muthyalasrinivasarao4705 2 роки тому +3

      Correct bro

    • @jagadishvarma.pjagadishvar9512
      @jagadishvarma.pjagadishvar9512 2 роки тому +2

      Avunu

  • @satyaracharla7050
    @satyaracharla7050 2 роки тому +18

    ఇలాంటి పోలీస్ ను ఎన్‌కౌంటర్ చేయండి, లేకపోతే పోలీస్ మీద ఉన్నా గౌరవం పోతోధీ

  • @sopanjadave8397
    @sopanjadave8397 2 роки тому +32

    1:45 ఇష్టం వచ్చినట్లు పని చేపించుకుంటే నువ్వు ఏమి పికుతున్నవు రా వారి, ఏ కాలములో ఉన్నావు ఇంకా 🙄

  • @123johnraj
    @123johnraj 2 роки тому +112

    ఇది నిజమైతే,ci ni encounter చేయాలి, అపదం ఐతే వీడిని encounter చేయండి

  • @yousufmahmad4882
    @yousufmahmad4882 2 роки тому +3

    రాష్ట్రంలో నక్సలైట్ల బలం తగ్గిపోవడంతో. పోలీసుల అరాచకం ప్రజలపై. పెరిగిపోయింది. ఫ్రెండ్లీ పోలీసుల. పేరిట. సహాయం కోసం పోలీస్ స్టేషన్ వచ్చిన. అమాయకులపై. అరాచకాలు చేస్తున్నారు. ఇలాంటి పోలీసులు. రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. 🙏🙏

  • @sainihal3170
    @sainihal3170 2 роки тому +8

    Great repoter...

  • @udaykiran457
    @udaykiran457 2 роки тому +55

    TRS party is ruining state, I bet CM can't take any real action on police..

  • @venkatrajvenkat5753
    @venkatrajvenkat5753 2 роки тому +99

    Plz this matter should be taken to home minister sir...he should be given justice

    • @Srinivasreddy-fp6pd
      @Srinivasreddy-fp6pd 2 роки тому +7

      Abba monna jarigindi ga valla grand son vishyamu lo eppdu kuda alaney jarugutadhi

    • @santhoshsaladi8743
      @santhoshsaladi8743 2 роки тому +6

      Mundhu Home Minster ni thana Manvadi midha action tiakomanu ,Chala Allegations unay. ,

    • @gorugantimadhu1493
      @gorugantimadhu1493 2 роки тому +2

      HM is dummy

    • @rameshs8811
      @rameshs8811 2 роки тому +2

      Home minister ki teliyada....intavaraku KTR nunchi statement raledu...dismiss cheyali

    • @kommurammohan90
      @kommurammohan90 2 роки тому +3

      home minister anevadu unnada telangana state lo. unte banjara hills case yenduku neeru garustharu

  • @laughingtime2638
    @laughingtime2638 2 роки тому +84

    Vadini champi jail ki po ra babu better nv case patina waste mana govt elanti action thisukodhu

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 2 роки тому

    ఆత్మ రక్షణ కోసం చంపినట్లు అయ్యేది

  • @Roy-Videoss
    @Roy-Videoss 2 роки тому +19

    THE CASE MUST INVESTIGATE SOON AND JUSTICE HAS PREVAIL

    • @anilpanjwani2348
      @anilpanjwani2348 2 роки тому

      Justice delayed will be justice denied even judges are being sold for mere crysta innova cars or villas in the name of there relatives

  • @pavanaputhra9
    @pavanaputhra9 2 роки тому +10

    ఎన్నో కేసులు అన్యాయం గా పెట్టీ వుంటారు గా పాపం పండింది దేవుడు అన్ని చూస్తాడు ఎలా చాలా మంది వున్నరు టైం వస్తది మిగతా వాళ్ళకి కూడా

  • @pavanpeddagoni2388
    @pavanpeddagoni2388 2 роки тому +9

    Cm sir plz take action immediately

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 2 роки тому +7

    ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు

  • @Raj_the_vloger_007
    @Raj_the_vloger_007 2 роки тому +18

    Human rights ki complaint cheyandi sir adhe best solution ...with proofs tho complaint cheyandi

  • @usayingrightsheshagiri7255
    @usayingrightsheshagiri7255 2 роки тому

    Super NTv good

  • @Tjayaramudy143lucky
    @Tjayaramudy143lucky 2 роки тому +20

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇలాంటి వాళ్ళు మనకు వద్దు వెంటనే శిక్షించండి

  • @vslakshmiidhar6331
    @vslakshmiidhar6331 2 роки тому +57

    Entire police department should come under the control of Indian Army, then they will work for people.

  • @suribabuchelikani8427
    @suribabuchelikani8427 2 роки тому +19

    ఈ ci కి పోలీస్ ఉద్యోగం అవసరమా?

  • @naragoniganesh567
    @naragoniganesh567 2 роки тому

    N TV super sir great

  • @jithenderch9055
    @jithenderch9055 2 роки тому +12

    ఖాకీ లకు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం ..
    ఇలా ఇవ్వడం వల్లనే ఈ ఖాకీ లు ఈ దాష్టీక పనులు చేస్తున్నారు.. పేట్రేగి పోతున్నారు ..

  • @badveldailynewsbtv9819
    @badveldailynewsbtv9819 2 роки тому

    పోలీస్ స్టేషన్లో మామూలుగా పేదలు ఇచ్చే కంప్లైంట్ ఫైల్ కావాలంటే నే నాలుగైదు రోజులు పడుతుంది. అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సీఐ మీద కేస్ ఫైల్ అవ్వాలంటే ఇది సామాన్యమైన విషయం కాదని అర్థమవుతుంది. దిశా పోలీస్ స్టేషన్లో ఎంతో మంది పేదలు వెను తిరిగిపోవడం ఈ మధ్య మేము చాలాసార్లు చూశాం. దిశ పోలీస్ స్టేషన్లో కేవలం మహిళ పోలీస్ అధికారులు లేకపోవడం ఒక కారణంగా మాకు కనిపిస్తోంది. ఏదేమైనా ఒక విషయం పబ్లిక్ అయిన తర్వాత ప్రజలలో ఆ సంఘటన మీద నమ్మకం కలిగేలా చట్టం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

  • @bhargava_ramudu
    @bhargava_ramudu 2 роки тому +26

    CI Nagaeshwarao should be published severely as per law .

  • @anilkumargulvi6643
    @anilkumargulvi6643 2 роки тому +2

    మన దేశంల మస్తు మంది నాగేశ్వరరావు లు ఉన్నారు ఇంకా

  • @HemanthLenk
    @HemanthLenk 2 роки тому +13

    ఇలాంటి పోలీస్లు చాలా మంది ఉన్నారు. వీళ్లందరిని encounter చేయాలి...rip ci

  • @mnk7119
    @mnk7119 2 роки тому +18

    "CI ...Rao" garu kada no justice for victims deffinatly in Kcr ktr trs govt...1000%>>>cent

  • @bgprasad8945
    @bgprasad8945 2 роки тому +4

    ఇలాంటి వాళ్లను శిక్షించాలి

  • @mandavanarender3906
    @mandavanarender3906 2 роки тому +6

    ఏక్కడో అబద్దం చేప్తున్నట్లు కోడుతుఃది

  • @chakalivenkatesham2532
    @chakalivenkatesham2532 2 роки тому +7

    అందుకే అన్నలు వుండాలి ఈ సమాజంలో

  • @Honey_anirudh_telugu
    @Honey_anirudh_telugu 2 роки тому +31

    Government should take immediately action CI otherwise people loose the confidence on govt.

  • @prathap3261
    @prathap3261 2 роки тому +16

    Government fault 💯.. Please take seriously and encounter the CI.

  • @AkhandaCollections
    @AkhandaCollections 2 роки тому +47

    ఆ సిఐ కి కాదు...ముందు వీడికి సిగ్గు లేదు..వీడి చేత కాని తనం వల్ల వీడి భార్య చాలా ఇబ్బందులు పడింది.

    • @sneha4003
      @sneha4003 2 роки тому +3

      Naku yenduku villu andaru c.i ny erikistunnaru anipistondi ,media lo vachyvi anni nijalu ani nammy vallu unnaru ga,villu pedda fraud laga unnaru,

    • @vijayavijaya2714
      @vijayavijaya2714 2 роки тому +1

      @@sneha4003 ha alane vundi. e case investigation chesi asalu nijam kanukkovali

    • @jaanvika5201
      @jaanvika5201 2 роки тому +2

      villy tanani trap cheysaru amo ,,villa case mafi cheystaru ani,,antha amayakam ga evaru unnaru,?? eyana matalu polam panulu cheystunattu leduuu

    • @sneha4003
      @sneha4003 2 роки тому +3

      @@jaanvika5201 ha confirm lopala very untadi media chupinchydi antha nijam kadhu ,

    • @martingarrex2408
      @martingarrex2408 2 роки тому +1

      I think so

  • @rajujaddus
    @rajujaddus 2 роки тому +57

    This type of police every where.....
    siksha vairu ....only verey area ki transfer chestaru anthey
    Case petti job tianchi siksha vaindi

  • @gandhiramavath6936
    @gandhiramavath6936 2 роки тому

    I like n tv for telecasting this issue

  • @sarojabhasker240
    @sarojabhasker240 2 роки тому +25

    సినిమా తీస్తే బాగుంటుంది,,
    Ci కి చివరిలో హీరో నే చంపేస్తాడు,,
    నువ్వు అలానే ఎన్కౌంటర్ చేయి
    ఫోన్ లో అన్నీ రికార్డ్స్ చూడండి,, ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది

  • @user-gc7tw9nx5e
    @user-gc7tw9nx5e 2 роки тому +31

    Compensation should be paid to the family for all CI did from his own packet or his savings or insurence from Dept, so that it may lesson to others & never be repeated.

    • @shaik.janimiya6652
      @shaik.janimiya6652 2 роки тому

      Wow nice suggation👋👋👋👌👌👌

    • @rameshs8811
      @rameshs8811 2 роки тому

      Meeru cheppagane...chesestaru mari...adi police department...governament ki body guard adi

  • @chinnaj.r.646
    @chinnaj.r.646 2 роки тому +18

    That's y our India still in a developing country rip in advance ts police

  • @pulichandrasekhar8775
    @pulichandrasekhar8775 2 роки тому

    My favourite news channel NTV.

  • @ravinderreddykanakuntla2561
    @ravinderreddykanakuntla2561 2 роки тому +20

    Something is different on so-called victim statement.

  • @Rajashekar-un2ud
    @Rajashekar-un2ud 2 роки тому

    Encounter

  • @maheshoddeti6527
    @maheshoddeti6527 2 роки тому +7

    Kcr u have to respond this time

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 2 роки тому +2

    మహిళా సంఘాలు స్పందించాలి...

  • @EagleEyeTG
    @EagleEyeTG 2 роки тому +5

    హ్యాట్సాఫ్ బ్రదర్, ఇలాంటి నీచుడి పై చాలా డేర్ గా కంప్లైంట్ చేశావ్.....

  • @rajavardhanreddy154
    @rajavardhanreddy154 2 роки тому

    Hadsoff to NTV CHANNEL

  • @sainikhil2748
    @sainikhil2748 2 роки тому +24

    Saudi lo rules ekada kuda petali

  • @karun2181
    @karun2181 2 роки тому

    Encounter him.

  • @sudhakarambala5105
    @sudhakarambala5105 2 роки тому +10

    ఇది నిజమా ? అబద్దమా ? ఏమంటావు చిట్టి...

  • @santhoshsaladi8743
    @santhoshsaladi8743 2 роки тому

    Telangana Police very friendly

  • @bhaskararaogedela3799
    @bhaskararaogedela3799 2 роки тому +25

    DGP ki kallu చెవులు లేవా

  • @gundeti999
    @gundeti999 2 роки тому +2

    ఇలాంటి అహులే గాళ్ళు చాలా మందే ఉన్నారు, రాజకీయ నాయకులు మరియు పోలీసులు ఇలా చేస్తే మళ్ళీ నక్షలిజం పుట్టేఆవకాశం ఉంది జాగ్రత్త సుమా....

  • @madhukrishna3463
    @madhukrishna3463 2 роки тому +14

    ENCOUNTER cheyandi CI nii 😡🔥

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers 2 роки тому

    వామ్మో ఒక సినిమా తీయవచ్చు.......

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 2 роки тому +17

    కలియుగం కలియుగం కలియుగం ఇది కాకిలా యుగం 😎

  • @bhanuprasad4051
    @bhanuprasad4051 2 роки тому

    Chala badakaram

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri5019 2 роки тому +5

    చాలా మంది పోలీసులకు అక్రమ సంబంధాలు ఉన్నాయి... ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయి...🤭🤭🤭

  • @Meeswapnakrishnavlogs
    @Meeswapnakrishnavlogs 2 роки тому

    మళ్ళీ నక్సలైట్స్ రావాలి ఇలాంటివి అరికట్టాలి

  • @musicsence8780
    @musicsence8780 2 роки тому +7

    నాకు తెలిసి వీని భార్య వాస్తం kuda undhi
    ఎందుకు అంటే వీడు పానీపూరి వెళ్ళినప్పుడే వాడు వచ్చిండు 🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @praveendara3866
    @praveendara3866 2 роки тому

    తక్షణమే సస్పెండ్ చేయాలి

  • @BuchiJeshu
    @BuchiJeshu 2 роки тому +10

    Encounter cheyali vadini

  • @ammuvankatesh5069
    @ammuvankatesh5069 2 роки тому

    Avunu

  • @shaikansaruddin224
    @shaikansaruddin224 2 роки тому +3

    I request to you ts government please suspend that office kindly request

  • @pandrapedademudu7120
    @pandrapedademudu7120 2 роки тому

    వల్ల రాజ్యం తమ్ముళ్లు..వల్ల ఇష్టం

  • @jpmtech
    @jpmtech 2 роки тому +3

    ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ ఎందుకు చెయ్యరు అమాయకులను చంప్పడం వేధించడం గిదేన పోలీస్ అధికారం ఉంటే చాలా ప్రజలు యెదురు తిరిగితే ఏమీ జరుగుతుందో జరా ఆలోచించుకోవాలి

  • @RaviKumar-wv9tb
    @RaviKumar-wv9tb 2 роки тому

    బంగారు తెలంగాణ

  • @lillysunny1786
    @lillysunny1786 2 роки тому +15

    ఇందులో నిజం లేదు

  • @pokururajusupermadamok6938
    @pokururajusupermadamok6938 2 роки тому

    Aaunu Anna

  • @akentertainment2503
    @akentertainment2503 2 роки тому +13

    Antha drama laga undi anukunta

  • @priyankadaggu5677
    @priyankadaggu5677 2 роки тому

    Chala bhaga chepanura story,😄😄

  • @satyannarayanakosuri4265
    @satyannarayanakosuri4265 2 роки тому +4

    ఓరై నాగేశ్వరావు టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈరోజుల్లో ని పనికిమాలిన పోరంబోకు వేషాలు ఏంట్రా ని భార్య కూడా నిపై అధికారి ఇలానే చేస్తే ఏం చేస్తావు

  • @suresh-1102
    @suresh-1102 2 роки тому

    1. ప్రధానమంత్రి గారు ఆర్మీ లో ప్రవేశ పెట్టాలి అనుకుంటున్నా అగ్నిపథ్ పథకాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ప్రవేశ పెడితే బాగుంటాది. 2. ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ ( డాక్టర్లు నర్సులు మినహా ) మినహా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో ను అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా అవసర
    3. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం ఒకసారి రాగానే ఉద్యోగస్తుల పిల్లలకి, మనవళ్లకు కూడా ఆస్తుల సంపాదించుకుంటూ భోగభాగ్యాలతో ఉంటుండగా
    4. నైపుణ్యం కలిగిన యువత , చాలీచాలని వేతనాలతో, శ్రమదోపిడీకి లోనై పోతున్నారు. ఎంతోమంది యువకులు నిరుత్సాహంగా ఉంటున్నారు.
    5. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, సంఘ విద్రోహ శక్తులుగా తయారుతూ, పెడత్రోవ పడుతున్నారు.
    6. ప్రభుత్వాలు వసతుల కల్పన, అభివృద్ధి,
    సిబ్బంది నిర్వహణ ఖర్చునీ పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తాయి కాబట్టి
    7. కొత్తగా ఇస్తున్న ఏ జాబ్ నోటిఫికేషన్ అయినప్పటికీ ఇప్పుడు ఇస్తున్న జీతంలో సగానికి (50%) కుదించాలి, ఎందుకంటే ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి.

  • @tip24360
    @tip24360 2 роки тому +6

    "బార్య రూపవతి శ త్రు వు"తమ్ముడి విషయం లో పెద్దలు చెప్పింది నిజమై0ది.దేవుడున్నాడు అన్యాయం,అక్రమం,దొంగతనం,అక్రమ సంబంధం దాస్తే ఎన్నటికీ దాగవు అని మరొకసారి రుజువు అయింది.

  • @chinnupalle1925
    @chinnupalle1925 2 роки тому +1

    అన్నలు ఇప్పటికైనా మేల్కోవాలి మీ ఉనికి చాటుకోవాలి

  • @PavanKumar-vd6cs
    @PavanKumar-vd6cs 2 роки тому +8

    90% elane unnaru power thalakekkithe elane untadhi

  • @rajaatmakuri8169
    @rajaatmakuri8169 2 роки тому +1

    Please send the sajjanar

  • @maheshraj133
    @maheshraj133 2 роки тому +22

    Langakodukunu champayyali

  • @muneswarkatthi2095
    @muneswarkatthi2095 2 роки тому +1

    something went wrong