తాకట్టు పెట్టిన భూములను బ్యాంకులు వేలం వేస్తే పరువేం కాను ? | జగనన్న నిర్వాకం | The Debate | ABN

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2023
  • తాకట్టు పెట్టిన భూములను బ్యాంకులు వేలం వేస్తే పరువేం కాను ? | జగనన్న నిర్వాకం | The Debate
    #apdebts #cmjagan #apcrda #banks #thedebate
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

КОМЕНТАРІ • 99

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 Рік тому +25

    నేరస్ధుడు జగన్ రెడ్డి మాత్రమే కాదు,రిజర్వబాంకు గవర్నర్ (ఆయనను నియమించిన కేంద్రం) కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి, బ్యాంకు అధికారులు,రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మీద చట్టపూర్వక చర్యలు తీసుకోవాలి లేదా భవిష్యత్తులో దేశ ఆర్ధిక వ్యవస్థ దివాలా తీసే ప్రమాదం ఉంది.

  • @kishorek2320
    @kishorek2320 Рік тому +9

    Save ap

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +26

    ఒక రాష్ట్రంలో ఒక బాధ్యతగల పదవికి ప్రజలపై అపకీర్తి తెచ్చిపెట్టిన మొదటి వ్యక్తి జగన్ గారు ఏనా 🤔

    • @pandurvk1
      @pandurvk1 Рік тому +2

      కాదు
      నరకాసుర మోడీ మాదచ్ఛోదు చచ్చినాడు।

    • @PotalacheruvuSrinivasaRa-hf2zd
      @PotalacheruvuSrinivasaRa-hf2zd 8 місяців тому

      Avunu mari ayana kaka marevaru

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Рік тому +5

    సి ఆర్ డి ఎ దీవాళా తీసినంత మాత్రాన బటనన్న వెంట్రుక కుాడా పీకలేరు. (బటనన్న ధీమా అదేకదా)
    పొయేది ప్రజలేగా. 2024 లొ ఎలాగుా బటనన్న రాడు. వచ్చేవారికి తిప్పలు.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 8 днів тому

    Good massage sir

  • @rangaraonimmagadda6795
    @rangaraonimmagadda6795 Рік тому +1

    🎉bbye

  • @sankarraomaarisetty8244
    @sankarraomaarisetty8244 Рік тому +1

    ఇది అమరావతి పై కుట్ర లో భాగంగా జరిగింది. దీనిలో ప్రస్తుత ప్రభుత్వం బ్యాంకు అధికారులు కుమ్మకు అయినట్లు గానే వుంది. బ్యాంకు వారు ఈ మూడు నాలుగేళ్ళ నుంచి ఏమిచేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఈ రాష్త్ర ప్రజలకు సిగ్గు చేటు.

  • @jaganavula2334
    @jaganavula2334 Рік тому +2

    చట్టాలు మారుస్తారేమో, తెచ్చిన అప్పులు కట్టాల్సిన అవసరం లేదని.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Рік тому +8

    సిగ్గున్న వాళ్ళకు సిగ్గేస్తుంది, వీళ్ళకు ఏమీ లేదు.

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol Рік тому +1

    Good advice to banker's Sir 😊 must have taken action...on them..

  • @javvadisuryaprakasarao9734
    @javvadisuryaprakasarao9734 Рік тому +2

    హ్యాట్సాఫ్ VK జీ

  • @dontamsettyrenusrinivasara3543

    ఆఫీసర్ల ఆస్తులు జప్తు చేసి బహిరంగ ఉరి తీయాలి

  • @crl2104
    @crl2104 Рік тому +2

    బ్యాంకు లకు ఏమి కావాలి? వడ్డీలు కట్టినంత కాలం పట్టించుకోలేదు. అంటే కాదు అప్పులు ఇవ్వాలంటే బల్ల కింద చేతులు పెట్టాల్సిందే. అందుకే బ్యాంకులు బాగానే సహక రించాయి.

  • @PamarthiKoteswarara-gk2th
    @PamarthiKoteswarara-gk2th Рік тому

    Ok

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 Рік тому +13

    అవినాష్ రెడ్డి కూడా ఒక పావే. కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండర్ జగన్ & భారతి ఆధ్వర్యంలోనే అన్నది క్లియర్ పిక్చర్. ఆర్థిక,హత్యా నేరాలు వెన్నతో పెట్టిన విద్య కదా! రాజారెడ్డి తాత కు మించిన మనవడు.

  • @kishorek2320
    @kishorek2320 Рік тому +1

    Save Amaravathi

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 3 дні тому

    Bankers are also instrumental to this fraud

  • @svayuvegula
    @svayuvegula Рік тому +1

    CRDA అప్పు అంటే తెలుగుదేశం చేసిన అప్పు అనుకున్నాం. ఈ అప్పు కూడా జగన్ గారి అకౌంట్ కే వెళ్ళిపోయింది.?. ఖర్మ..ఖర్మ. రాజధాని కట్టకుండా కూడా అప్పులా?

  • @mvrr6265
    @mvrr6265 3 дні тому

    What are you talking? PARUVU!!, where is it for JR and ysrcp?

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 8 місяців тому +1

    Chandra babu garu case nundi bayataku vasthara leka case mida case petti jail lone unctuous thara

  • @nanimaari1936
    @nanimaari1936 15 днів тому

    K😊

  • @PotalacheruvuSrinivasaRa-hf2zd
    @PotalacheruvuSrinivasaRa-hf2zd 8 місяців тому +1

    Siggu chetu YCP GOVT SHAME SHAME

  • @gopakishore3567
    @gopakishore3567 Рік тому +1

    Written gaa enduku ivvaledu emiti vaari ki ibbandi,indivuals ki organisations ki okkate rule kadaa

  • @smj9614
    @smj9614 Рік тому +1

    అమరావతి ని రాజధాని గా అభివృద్ధి చేయడం చేతగాక....మూడు ముక్కలాట మొదలు పెట్టారు దరిద్రపు గొటు ప్రభుత్వం .

  • @florencemellam2208
    @florencemellam2208 Рік тому

    What about Chandra babu naidu
    Didn't he borrow money

  • @narayanad5830
    @narayanad5830 Рік тому

    Time for amaravathi farmers to take a lead and file 25000 complaints from 25000 families..let's truth prevail..

  • @gopakishore3567
    @gopakishore3567 Рік тому

    Instalments gaa loan release cheyali work progress nu verify chesukoni loans release cheyali kadaa

  • @buybackstockupdates
    @buybackstockupdates Рік тому

    Ysr time lo mari inthala appu ledhu

  • @vatrapuvijayasri8749
    @vatrapuvijayasri8749 Рік тому +1

    amaravat ni bank vallak hand over cheseddam ani chustunnadu ante

  • @ayyagari01
    @ayyagari01 Рік тому

    They do not care. It will be another case .

  • @StayGenuine
    @StayGenuine Рік тому +1

    AP ni aa devudu kuda kaapadaledu

  • @subbaraoaluri720
    @subbaraoaluri720 Рік тому +1

    I a s officers are nothing but likking shoes of politicians in a p this is my personal opinion by experience can any I a s officer challenge in the honarble cor

  • @MarkSarmaM
    @MarkSarmaM Рік тому +1

    Velam vesthe, Maree manchidi....manane official gaa koneskundaam Ani alochisthunnaaremo ! Inkevarini padaniyyakundaa chesi ...

    • @vatrapuvijayasri8749
      @vatrapuvijayasri8749 Рік тому

      avunu valle konesukundam ani chestunnatlu vunnaru, lepakshi lands laga

  • @jaganavula2334
    @jaganavula2334 Рік тому +1

    వడ్డీ కట్టలేని వెధవ, అసలు ఏం చేస్తాడు?

  • @gopakishore3567
    @gopakishore3567 12 годин тому

    అప్పు చేసినది ప్రభుత్వమా లేకపోతే జగనా

    • @boyaseenu3902
      @boyaseenu3902 Годину тому

      ఇంకా అర్థం కావడం లేదా.. వాడు మనం గెలిపించిన ముఖ్యమంత్రినని చెప్పి.. వేల కోట్ల అప్పు తీసుకొని అది ప్రభుత్వం కోసం అని చెప్పి వారిని ఒప్పించి దానిలో వాటిలో కొంచెం పర్సంటేజ్ ఇస్తానని కూడా పలికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర జనాలకు మరియు బ్యాంకు వారికి కుచ్చుటోపెట్టినట్లు.. అంటే మోసం చేసినట్లు..

  • @SaiKrishna-ps7cr
    @SaiKrishna-ps7cr Рік тому +6

    People who are supporting Jagan are not realizing that Jagan and his government are completely destroying AP state in every way possible.
    Really it feels sad to see AP state going down in crices. 😞

  • @tarakamch8742
    @tarakamch8742 Рік тому

    Uh

  • @SankarSankar-ky3be
    @SankarSankar-ky3be Рік тому

    Siggu ఎలా వుంటుంది teliyadujalagannaku

  • @drnreddy7
    @drnreddy7 Рік тому

    DRNREDDY.. OLAMMO MANA AP KI ATAIPONADI

  • @chandracharimavallur117
    @chandracharimavallur117 Рік тому

    Meme Binameela peru tho action lo sontham chesu kuntam VK gaaru

  • @vatrapuvijayasri8749
    @vatrapuvijayasri8749 Рік тому

    rastramparuvu pote vadidi em poyindi

  • @RamanadhamK
    @RamanadhamK Місяць тому

    😅

  • @smj9614
    @smj9614 Рік тому +2

    Already he is A1...now no of cases may increase but he can't be rated more than A1...😄

  • @subbus6319
    @subbus6319 Рік тому

    Ycp govt. DIWALA theesundi

  • @adinarayanamoorthy3525
    @adinarayanamoorthy3525 Рік тому +1

    Jagananna nirvakamulo donkathir ugudu undataniki avakasamundi. Crda theesukunna appulu ippati prabhuthvamu kattananduvalana sadaru adhikarulu bhoomulu vela mu vesthe paruvu prathishta Elain a pothundi veeriki siggu saramu la jja untundani apohapadoddu.Kani ikkadoka logic undi velampata pa dithe jagan benamilu velamulo pa lgoni lopaikariga thakkuva ratelak e konukkovachemonani anumana mu.Sadyame.Pedda yethuna bhoo mulu bhareega officialga konugol mal chese plan.Deeniki addukone avakasamemundi.

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Рік тому

    TDP prathipakchamlo undi inni samvacharalu pattinchu kolaydu ycp kantay TDP kuda failaer rendu party laku time table ipoindi

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 8 місяців тому +1

    ఆయన వచ్చిన తరువాత ముందు ప్రజావేదిక కూల్చాడు అంటే గౌరవ చంద్రబాబునాయుడు గారు చేసిన ఏ పని కూడా ఆయనకు ఇష్టం లేదు. మీకు జ్ఞాపకంవున్నదో లేదో తెలియదు గాని వెంకటకృష్ణ గారు సోదరుడు సినీ యాక్టర్ శివాజీ గారు అమరావతి గా రాజధాని ఉండబోదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము అని స్పష్టంగా చెప్పాడు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ఈ గౌరవ ముఖ్యమంత్రి ప్రజా పాలన కు రాలేదు
    దోచుకొని దాచుకొని గతంలో ఓటమి పొందాడు కాబట్టి ఆకష్ష మనసులో పూర్తిగా మనసులో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వము భారతదేశంలోని కాదు కదా ప్రపంచంలో ఎవరికీ ఉండదు. కష్ష కట్టి వేధించడం ఇతని సహజ సిద్ధమైన లక్షణము. వీరికి నియంత పోకడలు విపరీత ంగా ఉన్నాయి. ఏ పరిస్థితుల్లోనూ ఈయన గారి మాటకు ఎదురు చెప్పకూడదు. అంటే ఈయన ప్రజా పరిపాలనకు నూటికి నూరు శాతం అనర్హుడు. అన్నిటిని మించి అభివృద్ధి అంటే తెలియని ఒక దౌర్భాగ్యపుముఖ్యమంత్రి. కనీసం రాష్ట్రంలోని రహదారుల మీద గుంతలలో పిడికెడు మట్టి వేయలేని ఈ ముఖ్యమంత్రి గారు రాజధాని నిర్మించడం అంటే ఎంత ఎగతాళిగా ఉంది. కాబట్టి విధ్వంసం సృష్టించడం ఆనందించడం దానిని కప్పి ఉంచే దానికి రకరకాలైన ఆలోచనలు రకరకాలైన అవినీతికరమైన పద్ధతులతో ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలము జరిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదల కోసం నిరంతరము తపించి అహర్నిశలు కృషి చేసే ముఖ్యమంత్రి గా చరిత్ర పుటల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాడు. ఒక విలువలు లేని ఈ వ్యక్తి గురించి మాట్లాడాలంటే వయోవృద్ధుడనైన అనేకమంది ముఖ్యమంత్రి పరిపాలన చూసిన నేను ఒక విశ్రాంత ఉద్యోగి అయిన నేను సిగ్గుతో తల దించు కుంటున్నాను. పోయి పోయి చంద్రబాబు గారితో ఈయన పోల్చుకుంటారు. కర్మ గాలి గ్రామాల్లో చెప్పుకుంటూ ఉంటారు నక్కకు నాగలోకానికి ఎక్కడ అని ఇంకొకటి గోదారి పారింది గొద్ధెలేరు పారిందిఅని. ఎప్పుడు కూడా పోటీ సరి సమానులమధ్యఉంటుంది. ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎక్కడ ఆ దూర దృష్టి కలిగిన మహానుభావుడు ఎక్కడ. నీచమైన మనస్తత్వం ప్రజలను బానిసలుగా చూసే ఇతను ఎక్కడ అందరూ బాగుండాలి అందులో రాష్ట్రము బాగుండాలి పవిత్ర భారత దేశంలో నా రాష్ట్రము ముందు ఉండాలని ఆశించే నాయకుడు ఇక రాబోవు తరములో దొరుకుతాడా వెంకట కృష్ణ గారు. దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఇచ్చిన వరప్రసాదిని ఆంధ్ర ప్రదేశ్కు గౌరవ ముఖ్యమంత్రిగా ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే భాగ్యాన్ని కలిగించాడు. కానీ మంచి వెంట చెడు కూడా ఉంటుందికదా. అందుకే ఈ రాష్ట్రానికి పట్టిన అష్ఠమా శని ఈ వైయస్సార్ కుటుంబం దాపురించి ఈ రాష్ట్ర నాశనానికి ఒక సైతాన్ లాగా పట్టుకుంది.

  • @TheresammaPathuri
    @TheresammaPathuri 7 днів тому

    Ov😊😅😊😅😊😅😊😅😊

  • @venugooalp4910
    @venugooalp4910 Рік тому

    pedodike bank vaallu peekagalaru, peddodili peekedem ledu

  • @nravichaitanya
    @nravichaitanya Рік тому +1

    It’s another game to make CRDA default. If this happens no one in Amaravati will get loans and it creates a problem later for Amaravati.

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Рік тому

    TDP ycp rendu party laku kanntay ippudu Pawan Kalyan manchi kosam marpu kosam vacharu janasena AP ni save chayagaladu please vote for janasena manchi palana untundi Ani korukuntunnamu Jai janasena

  • @Budweiser09
    @Budweiser09 Рік тому

    వెంకటకృష్ణ lipstick ఏ బ్రాండ్ రా...

  • @user-qs5li8iq4c
    @user-qs5li8iq4c Рік тому

    CRSA నే పెద్ద బొక్క అది ఉంటే ఎంత పోతే ఎంత😂😂CRDA దివాళా తీసినట్లు వుంది 😂😂

    • @yahooyahoo7024
      @yahooyahoo7024 Рік тому

      Crda aa bokka ke 3vela kotlu teesukuni ee 420 kottesadu. Dabbu kattaliga

    • @VikramRed2356
      @VikramRed2356 Рік тому

      Arey PayTm volunteer kukka 🤭🤭🤭 inkanainaa maaruraa mundamopi 🤭🤭

    • @user-qs5li8iq4c
      @user-qs5li8iq4c Рік тому

      @@VikramRed2356 😁ఎందుకు రా ఆర్టిస్టు..... మారేది??.....ఎవరు రా వాలంటరీ?? Paytm కుక్కలు.... నీలాంటి i ప్యాక్ కుక్కని కాదురా???

    • @VikramRed2356
      @VikramRed2356 Рік тому

      Ayithey jagan stickers isthunnadanta,velli muddiki thagilichuko PayTm kukka 🤭🤭

    • @user-qs5li8iq4c
      @user-qs5li8iq4c Рік тому

      @@VikramRed2356 నీ లంటివాడికి వెయ్యడానికే స్టిక్కర్ ఎక్కడ వెయ్యమంటవు???...ఆర్టిస్టు

  • @saibhargav7892
    @saibhargav7892 Рік тому

    Edi oka news Danni meru entha peddaga chesi chupisthunnarante antha Kali ga vunnaranukunta

    • @thekingsman7668
      @thekingsman7668 Рік тому +2

      Badhyata leni comment pettavu no responsibility towards state

    • @skazaruddin6147
      @skazaruddin6147 Рік тому +2

      Nijam chepthunte ilage untadi bro me lanti ardam chesukoleni vaalu vunnatha kalam state bagupadadu🙏

    • @manjaiahgoudgoud8864
      @manjaiahgoudgoud8864 Рік тому

      YOU ARE WEASTE FELLOW OF AP

    • @veeravalisadhasivarao8418
      @veeravalisadhasivarao8418 Рік тому +1

      Edinews kadaa,konchem,manchimanasu to alochinchandi.

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 7 днів тому

    వీడి చేత డబ్బులు కాక్కించాలి

  • @kishorek2320
    @kishorek2320 Рік тому +1

    Save ap

  • @kishorek2320
    @kishorek2320 Рік тому

    Save Amaravathi