హిందువుగా , కుర్ణి కులస్తుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నాను, చేనేత వస్త్రాలను మాత్రమే ధరించి చేనేత వృత్తి ని , ఆ కళను ప్రోత్సాహిస్తూ నేతన్న మరియు చేనేత కుటుంబాలు గౌరవంగా జీవించేలా నా వంతు కృషి చేస్తాను
నేతన్నగా బ్రతకలేని పద్మశాలీల జీవితాలను కళ్లకు కట్టినట్లుగా, వలసపోయిన కానీ జీవితాలు మారక.. ఉరికొయ్యల కు వేలాడే ఆకలి చావులు ను నీ గాత్రంలో వినిపించిన మా రేలరె రేల గంగ అక్క కూ చాలా థ్యాంక్స్.. నీవు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి అక్క.. చరిత్రలో నిలిచిపోయే ఈ పాటకు తన కళంతో ప్రాణంపోసిన కవి శ్రీ ప్రసాద్ మానుకోట గారికి 🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻" మీ బండ్ల స్వామి నేత ప్రజ్ఞాపూర్ "🙏🏻🙏🏻
Ni songs life lo idoka milu raayi laaga untundakka..supper..song..osm meaning..thanks to ur parents for having u in this songs world. And special thanks to sudershan sir for his whole encouragement.
Nenu kuda Padmashanile Padma shaliainandhu garvanga undhi jai Padma shali jai jai padma shali Super Akka ma kulam midha song thisinandhuku tq miru elanti songs thiyyali ani manasupurthiga korukuntunna
జై నేతన్న జై జై పద్మశాలి మీ యెక్క రచన కు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు(వందనాలు) ప్రసాద్ గార్కి గంగ అక్క గార్కి రవి కళ్యాణ్ గార్కి అజయ్ గార్కి బాలు గార్కి ముఖ్యంగా నిర్మాత బోల్ల శివ శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు 👌👌🙏🙏🙏🙏🙏
భారతదేశం ఒకనాడు చేనేత దుస్తులు ధరించి చేతివృత్తుల ను ఎంతగానో ప్రోత్సహించింది.. ఆధునిక కాలంలో యంత్రందుస్తులు ధరించి అన్ని రకాల వ్రుత్తులను కూల్చివేసింది నేటి తరం
Akka song chala baga padaru super,akka kummari vallani e samajam & government gurthinchatledu me lanti vallu oka song padithe maku gurthimpu vastadi tq
సమాజానికి వస్త్రాలు అందించి మాన ప్రాణాలను కాపాడిన మన నేతన్నల బ్రతుకులు మారడం లేదు అంటే డెబ్భై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించిన నాయకుల తీరే కారణం... ఇప్పటికైన ఎవరో ఏదో చేయరు మన నేతన్నల పరిస్థితి మారలంటే ఫస్ట్ మనం ఐక్యతను పాటించాలని మనవి
ఈ పాట రచించిన వారికి పాడిన గాయకురాలికి ధన్యవాదాలు మీరు పాడిన పాట విన్నంతసేపు శరీరం మీద రోమాలు నిలబడే విధంగా మీరు పాటను గానం చేశారు మన కులాన్ని అణగదొక్కిన నాయకుల మీద తిరగబడేలా చైతన్యం వచ్చేలా పాడావు అక్క పద్మశాలీలకు రాజ్యాధికారం వచ్చేవరకు చేనేత బ్రతుకు మారదు విప్లవ శంఖం పూరించాలి తిరుగుబాటు రావాలి అందరిలో చైతన్యం రావాలి కదం తొక్కి కదలాలి సింహంలా గచ్చించాలి ప్రభుత్వం గుర్తించాలి జై పద్మశాలి 🙏🙏🙏👍👍👍👑👑👑👑
Super ganga.. netannnala kastalu kallaki kattela paadavu.. kanneellu adagatledhu valla kastam chustunte.. prati okkaru year ki okka cheneta saree aina koni vallaki aadaharanni ivvandi..
❤ జై పద్మశాలీలు జై జై గుడిపూడి వెంకటేశ్వరరావు మన బీసీలకు న్యాయం చేయాలని మన పద్మశాలి లకు ప్రభుత్వాలు ఏవి సహకరించటం❤🌹🌹😁
ఈ దేశంలో చేసేపని గిట్టుబాటుకాక అమరులయ్యెధి ఇద్దరే ఇద్దరు ........ఒకరు రైతన్న..! మరొకరు నేతన్న..!
Qqqqqqqqqqqq
హిందువుగా , కుర్ణి కులస్తుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నాను, చేనేత వస్త్రాలను మాత్రమే ధరించి చేనేత వృత్తి ని , ఆ కళను ప్రోత్సాహిస్తూ నేతన్న మరియు చేనేత కుటుంబాలు గౌరవంగా జీవించేలా నా వంతు కృషి చేస్తాను
మానన్ని కాపాడే బట్టనే నేసి అవమానానికి గురి అవుతుండు🙏🙏🙏🙏🙏
పద్మషాలిని గుర్తించి పాదినందుకు మీకు వేళా వేళా దండాలు జై పద్మషాలి
పాట రాసిన ✍️ మరియు పాట
పాడినవారందరికీ 🎤
నా పాదభివందనాలు 🙏 🙏
జై చేనేత ✊ 💪 ✊
జై జై పద్మశాలి ✊ 💪✊
🌼🌺🌷🌹👌✌️💪👍✌️
నేను నేతన్ననే,నాది సిరిసిల్ల నేను గొప్పగా చెప్పుకుంటాను ఎందుకంటే నేను మగ్గం నేస్త పట్టు చీరను నేస్తాను
దయచేసి అందరం చేనేత వస్త్రాలను వాడుదము... చేనేత కార్మికులకు భరోసా ఇద్దాం
ua-cam.com/video/ep8avy2CECc/v-deo.html
Yes definitely follow avudham.
సూపర్👌🙏🏻జై పద్మశాలి జై మార్కండేయ✊🏻
బ్రదర్ మీరు ఎక్కడుంటారు. కులవృత్తి కోసం ఒక ప్రయత్నం చేద్దాం
నేతన్నల ప్రస్తుత వాస్తవ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిన మీకు పాదాభివందనాలు🙏
..
వెంకటేష్ యాదవ్
జై జవాన్, జై కిసాన్, జై చేనేత 🙏
ua-cam.com/video/ep8avy2CECc/v-deo.html
ఇంకా ఇలాంటి పాటలు రావాలి అని కోరుకుంటున్నాం.....
పాట ఛాలా బాగుంది...
-అన్ని కుల వృత్తులు కదలి కాటికి చెరువవుటున్నయి...!
నేతన్నగా బ్రతకలేని పద్మశాలీల జీవితాలను కళ్లకు కట్టినట్లుగా, వలసపోయిన కానీ జీవితాలు మారక.. ఉరికొయ్యల కు వేలాడే ఆకలి చావులు ను నీ గాత్రంలో వినిపించిన మా రేలరె రేల గంగ అక్క కూ చాలా థ్యాంక్స్..
నీవు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి అక్క..
చరిత్రలో నిలిచిపోయే ఈ పాటకు తన కళంతో ప్రాణంపోసిన కవి శ్రీ ప్రసాద్ మానుకోట గారికి 🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻" మీ బండ్ల స్వామి నేత ప్రజ్ఞాపూర్ "🙏🏻🙏🏻
జై చేనేత జై తొగటవీర క్షత్రియలు...సాంగ్ కో like👌👌👌
Total padmasali valegaaa
@@balasairam107 thogata, devanga, padmashali
@@devivaraprasad382 andharu okkate
@@balasairam107 avunu bro
నేతన్న కోసం కష్టం తెలిసి వారి కోసం చాల బాగా పాడారు అక్క పాఠ
Hi
Rare that was my favorite color of minds both
kastam telsu anna nenu aa work chesa nenu new channel start chesa ua-cam.com/video/EGgh1TLBzCw/v-deo.html
ua-cam.com/video/ep8avy2CECc/v-deo.html
ఈ పాట నేతన్నదొక్కడిదే కాదు కష్టించే ప్రతి ఒక్కడిది, వాళ్లందరికీ ఈ పాట అంకితం
👌👌👌👌👌👌 super chala bagundhi song ma chenetha kastala gurinchi baga padaru akka
Jai padmashali jai markendeya
🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️
నేతన్నల గురించి చాల బాగా పాడారు
చేనేత కార్మికులు కష్టాలు కన్నులకు కనిపించే విధంగా ఈ పాట లో వివరించారు మీకు కోట్లాది వందనాలు అన్న
Anna kadhu akka
@@thademnani8734 wwaa we do p
@@thademnani8734 was wwawea pa see ep
ua-cam.com/video/ep8avy2CECc/v-deo.html
🙏🙏🙏🙏🙏🙏🙏
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
నేతన్న కష్టాలను చూపించిన మీ అందరికీ వందనాలు
Kantlo nelluvachhavi AKKA nuuu paduthunte jai padhmashalee .👏👏👏👏👏👌🏾👌🏾👌🏾
చేనేత కష్టాలు తెలిసిన బొల్లా శివశంకర్ అన్న నిర్మాత గా రెలరే రెలా గంగ గారు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది.....
Good job శివన్న
🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అక్క నేతన్న కోసం చాలా బాగా పాడవు.
చేనేత వస్త్రాలను ధరించి అందరిని motivate చేద్దామని ప్రయత్నించా........ 👌 Super Song
నేతన్నల కష్టాలను పాటలో చాలా చక్కగా వివరించారు, శివన్న సూపర్
జై చేనేత జయహో పద్మశాలి
Ni songs life lo idoka milu raayi laaga untundakka..supper..song..osm meaning..thanks to ur parents for having u in this songs world.
And special thanks to sudershan sir for his whole encouragement.
Jai padmashali tq for singing song ganga akka
Nenu kuda Padmashanile
Padma shaliainandhu garvanga undhi jai Padma shali jai jai padma shali
Super Akka ma kulam midha song thisinandhuku tq miru elanti songs thiyyali ani manasupurthiga korukuntunna
Jai chenetha.... jai padmashali... jai bolla Shivanna Bola Shankarudu.... !!
Really appreciating your song....All you said is true..
చేనేత వస్త్రాలు వాడండి నేతన్నలను కాపాడండి.
మీరు ఏని పాటలు పాడిన నేతన్న రాత మారదు వాల విలువలు ఈ సమాజానికి తెలవదు జై నేతన్న🙏🙏
Ela maruthundhi nuvvu mundhadugu veii.nee venuke entho mandhi follow avutharu kadha?
Super song 👌👌👌 👌👌👌👌 akka ok ok చిన్న చిన్న పాదాల తొ ఇక్క చాలా చాలా బాగుంది అక్క చాలా చాలా బాగుంది
జై జై చేతన్న.చే నేతన్న.
Hats off ganga garu for ur beautifully tone with awesome lyrics, I could control myself, they were tears when listened the song for the first time
ua-cam.com/video/ep8avy2CECc/v-deo.html
జై చేనేత.... జై మార్కండేయ
జై నేతన్న జై జై పద్మశాలి మీ యెక్క రచన కు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు(వందనాలు) ప్రసాద్ గార్కి గంగ అక్క గార్కి రవి కళ్యాణ్ గార్కి అజయ్ గార్కి బాలు గార్కి ముఖ్యంగా నిర్మాత బోల్ల శివ శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు 👌👌🙏🙏🙏🙏🙏
Wow chala bagundi ganga akka TQ so much
me voice chala bagundi
జై మార్కండేయ జై పద్మశాలి జై నేతన్న
ua-cam.com/video/ep8avy2CECc/v-deo.html
చేనేత కష్టాన్ని గుర్తించి పాట రూపంలో పాడిన గంగా అక్క గారికి & వేకువ ప్రొడక్షన్ టీమ్ కి ధన్యవాదాలు...
ua-cam.com/video/ep8avy2CECc/v-deo.html
భారతదేశం ఒకనాడు చేనేత దుస్తులు ధరించి చేతివృత్తుల ను ఎంతగానో ప్రోత్సహించింది.. ఆధునిక కాలంలో యంత్రందుస్తులు ధరించి అన్ని రకాల వ్రుత్తులను కూల్చివేసింది నేటి తరం
Akka song chala baga padaru super,akka kummari vallani e samajam & government gurthinchatledu me lanti vallu oka song padithe maku gurthimpu vastadi tq
ఈ పాట వింటుావుంటే మా తాతయ్య గుర్తు వచ్చాడు
నెయ్యి బువ్వ. అనేవాడు
అంటే
నేత నేస్తనే తినడానికి బువ్వ లేదు అంటే
పస్తులే... ఆ రోజుకి
Nethannala kosam, pataki pranam posi kallaku kattinattu chuupinchinanduku andhariki naa yokka dhanyavaadaalu akka, meeru ilaanti patalu marinni padaalani korukuntunnanu🙏🙏
Jai padhmashali🙏🙏
jai padmashali maharshi. ganga superb
జాతీయ చేనేత దినోత్సవం
Aug 7
Super Akka😘😘😘
Ganga Nethanna song
Chaala baaga paadav
Super
Bolla Shiva garu
Ex:ZPTC
Narayanpur (vill&mandal)
Producesing this video song
Super bava garu
Upcoming young MLA...... pasmashali 🐅
All the best bro,jai padmasali jai jai padmasali
ఈ.. పాటలు. వాళ్ళకి ఏమైనా మేలు జరుగుతుందా.. జస్ట్ డౌట్
నేతన్న జీవితాల్లో వెలుగు నింపే చర్యలు ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలి.
సమాజానికి వస్త్రాలు అందించి మాన ప్రాణాలను కాపాడిన మన నేతన్నల బ్రతుకులు మారడం లేదు అంటే డెబ్భై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించిన నాయకుల తీరే కారణం... ఇప్పటికైన ఎవరో ఏదో చేయరు మన నేతన్నల పరిస్థితి మారలంటే ఫస్ట్ మనం ఐక్యతను పాటించాలని మనవి
నేతన్నల కష్టాలను పాటలో చాలా చక్కగా వివరించారు, శివన్న సూపర్...చాలా బాగుంది అన్న
నేతన్న పద్మశాలీల బ్రతుకు ఈ రోజు పద్మవ్యూహం లో చిక్కుకుంది కాపాడే నాయకుడే కరువాయే నేతన్నా నీ బ్రతుకు మారేదెప్పుడు నీ కన్నీళ్లని ఆపేదేవరు 😩😩
. పద్మ శాలియుల. గురించి.చాలా చక్కగా. పడినారు అక్కయ్య
Ma padmasaale nethannalaku vandanaalu....
nuvu super akka ma batukula gurinchi song padavu chala thanks akka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 niku vandanalu
జై చేనేత. జై పద్మశాలి.✊✊
రచన మరియు గానం వండర్ ఫుల్ మీ పాట విన్నంక చెనేత వస్త్రములు ధరించాలి అనుకుంటున్న
ఈ పాట రచించిన వారికి పాడిన గాయకురాలికి ధన్యవాదాలు
మీరు పాడిన పాట విన్నంతసేపు శరీరం మీద రోమాలు నిలబడే విధంగా మీరు పాటను గానం చేశారు
మన కులాన్ని అణగదొక్కిన నాయకుల మీద తిరగబడేలా చైతన్యం వచ్చేలా పాడావు అక్క
పద్మశాలీలకు రాజ్యాధికారం వచ్చేవరకు చేనేత బ్రతుకు మారదు
విప్లవ శంఖం పూరించాలి తిరుగుబాటు రావాలి అందరిలో చైతన్యం రావాలి కదం తొక్కి కదలాలి సింహంలా గచ్చించాలి ప్రభుత్వం గుర్తించాలి జై పద్మశాలి
🙏🙏🙏👍👍👍👑👑👑👑
🙏 చేనేత.నేతల రాతలు మారేది ఎప్పుడో తెలియదు
Thanks to all ...ma padhamashali la Medha song rachinchinadhuku...jai padmashali jai jai padmashali.JAI MARKANDEYA 🙏🙏🙏🙏🙏🙏
Jai padhmashali
Akka Super Song Telangana chenetha karmikula kastala paina padina pata super
సూపర్ సూపర్ సూపర్ చేనేత కష్టాలు కూడా అలాగే ఉన్నాయి
😭😭😭 నేను పద్మశాలి నీ ఒక రోజు వర్క్ చేయక పోతే నాకు పూట గడవది ఘోరమైన పూర్ ఫ్యామిలీ but happy family ❤
జై పద్మశాలి సాంగ్👌👌👌akka very nice
Super song mind blowing 👍👍👏👏
జై పద్మశాలి జై మార్కండేయ జై నేతన్న 🙏🙏🙏🙏🙏
Ganga Akka ganam,manukota Anna padhalu... Ajay Anna camara panithanam... Sangeetham antha super... Direction super
సూపర్ సాంగ్ అక్క జై నేతన్న
పద్మశాలి నేతన్నలు గౌరవించెల పాటలు తీయాలని కోరుకుంటున్న
Real facts chala chakkaga padaru super medam👌👌👌👌😍
Super Ganga akka...
And
manukota Prasad Garu....🙏🙏
పద్మశాలి అన్నలు ఒక లైక్ వేసుకోండి...
Verevallu like kottakudadha brother
@@jinakaprakash1437 sure
@@jinakaprakash1437 vere vallani vaddanaledhu kdha bro...
@@vdjayv1836
ఎబ పూర్తి కాక
Jai padmashali.
Jai bharathmatha
గంగా గారి ఆలోచన , ఆవేదన లో అర్థం ఉంది...🙏🙏🙏
😢😢😢really super akka 🙏🙏
Jai padmashali 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏
Jai padmashali... Chenetha vastralanu darinchandi..
Manukota Prasad Chala Baga rasanu inka Ganga kuda chala baga padindi 👌🏻👌🏻👌🏻🤩💞
Jai Padmashali🙏🙏🙏
Jai Padmashali😍✊💪💪
Thank u ganga gaaru, Ilanti paata maakosam paadinandhuku
Good Real feelings of Nethas. Cool folk song sang by Ganga🙏🎶🙏
Om Namo Sri Markadeya Namo Namah 🕉️🙏🙏Bhupalpally
Akka... Super song...mi patalantey naku chala istam akka.. Mi songs super ga untai..
ఈ పాట రాసిన మరియు పడినవాళ్ళందరి
పాదాభివందనం మమ్మాళిని అర్డంచేసుకున్నాద్దుకు థాంక్స్ అన్నలు
ఈ దేశంలో రైతన్నను నేతన్నను కాపాడుకోవాలి
సూపర్ 👌👌👍జై పద్మశాలి
Super ganga.. netannnala kastalu kallaki kattela paadavu.. kanneellu adagatledhu valla kastam chustunte.. prati okkaru year ki okka cheneta saree aina koni vallaki aadaharanni ivvandi..
Tears rolled while listening the song and seeing their plight
Jai ho chenatha jai ho padmasali from Ap in Srikakulam jai hind
Nice singing song sisterrrrr thats our WOMEN POWERRRR
Very exlent sister to know country ....problems of cheneta ... please wear cheneta cloth to help cheneta ....plz
Song Super Akka , Jai Padmashali Jai Netha
Super 🌹💐💐🌹 Neathannalu
government pattinchukovali
Jai padmashali...✊✊✊
Nice Song
మానుకోట ప్రసాద్ అన్న నీ వాట్సప్ ఫోన్ నెంబర్ రిప్లయ్ చెయవ ప్లీజ్ అభీమనం 👍🌹👌🙏🙏
Super 👌👌👌🙏🙏🙏🎸🎶👍
Super song akka 🙏🙏🙏