E new rule Valla Other states vaallaku 100% support ga... own state vaallaku anyayanga undi...Sudden decisions tho ela cheyatam OK dictatorship LA undi... E new rule tho okkaru kuda nasta pokudadhu... It's spot implementation anedhi 100% wrong decision .... 4 years tho local evarina ...16 years nativiry unna vaallu nothing ga .. what this mental decision.... Only CM can save these innocent children.
Baita valaki support ga ledhu vallu antha mandhi undaru kani Telangana valaki anyayam ippud ts or ap lo dentlo local kakunda pothunaru 😢 action thiskovalsindhe
మీరు చెప్పిన విషయం బాగుంది కానీ సార్ నిజమైన తెలంగాణ స్టూడెంట్స్ కొందరు కూడా ఈ రూల్ వల్ల నష్టపోతున్నారు దానిలో మేము కూడా ఒకరం ,మా బాబు ఫస్ట్ టెన్త్ వరకు తెలంగాణలో చదివాడు ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ ఆంధ్రలో చదివించాను మరి ఇప్పుడు మా బాబు ఏం చేయాలో మీరే చెప్పండి నీట్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చాయి ర్యాంకు కూడా వచ్చింది టు ఇయర్స్ ఆంధ్రాలో చదివినందుకు మా బాబు తెలంగాణ వాడు కాకుండా పోతాడా ,ఇది ఎక్కడి న్యాయం సార్ ,మా బాబు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు స్టూడెంట్స్, ఇతర రాష్ట్రాల్లో జాబ్స్ చేసి మన తెలంగాణ వాళ్ళ పిల్లలకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది రేపు
Ante 9 ,10,11,12telagana lo chaduvite vallu genuine annmata. Vallaki telangana aadhar card lekapotona vallu telangana Valle. Kani 9 ,10,11,12,lo one or two years chadavaka pote vallaki aadhar Card unna vaalu non local good
మా బాబు l.kg నుంచీ 10 వరకూ హైదరాబాద్ లోనే చదివాడు సంవత్సరం క్రితం ఫ్యామిలీ విజయవాడ షిఫ్ట్ అయ్యాము తను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ bipc ఇప్పుడు మేం ఏం చేయాలి అటు తెలంగాణ లోకల్ కాదు ఆంధ్ర లోకల్ కాదు As a parent ఇప్పుడు నేనేం చేయాలి మేము అప్పుడు వున్న రూల్స్ అన్నీ చదువుకొని షిఫ్ట్ అయ్యాం సడెన్ గా అన్నీ మార్చేస్తే మా సిట్యుయేషన్ ఏంటీ?
Evaro 30 , 40 members cheating chesinanduku migatha 300 to 400 members lives ni risk lo pedthara .. ipudu eh state ki local quota ledhu maaku ... system chala baaga maa jeevithalatho aadukuntundhi 😢
E rule correct kani e year nundi chadhive vallaki ani pettali Or 3years back pettali. Eppudukuda ap vallake plus avuthundi. 4years chadhivithe vallu local ela avutharu. Residence certificate tg vallake estharu kani ap vallaku evvaru kadha. Appudu a proof saripothudhi kadha. Adhi adhar vuntene estharu kadha.
E new rule Valla Other states vaallaku 100% support ga... own state vaallaku anyayanga undi...Sudden decisions tho ela cheyatam OK dictatorship LA undi... E new rule tho okkaru kuda nasta pokudadhu... It's spot implementation anedhi 100% wrong decision ....
4 years tho local evarina ...16 years nativiry unna vaallu nothing ga .. what this mental decision.... Only CM can save these innocent children.
Baita valaki support ga ledhu vallu antha mandhi undaru kani Telangana valaki anyayam ippud ts or ap lo dentlo local kakunda pothunaru 😢 action thiskovalsindhe
So in future all non local persons will join in Telangana from 9th onwards it is clear and open.
మీరు చెప్పిన విషయం బాగుంది కానీ సార్ నిజమైన తెలంగాణ స్టూడెంట్స్ కొందరు కూడా ఈ రూల్ వల్ల నష్టపోతున్నారు దానిలో మేము కూడా ఒకరం ,మా బాబు ఫస్ట్ టెన్త్ వరకు తెలంగాణలో చదివాడు ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ ఆంధ్రలో చదివించాను మరి ఇప్పుడు మా బాబు ఏం చేయాలో మీరే చెప్పండి నీట్ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చాయి ర్యాంకు కూడా వచ్చింది టు ఇయర్స్ ఆంధ్రాలో చదివినందుకు మా బాబు తెలంగాణ వాడు కాకుండా పోతాడా ,ఇది ఎక్కడి న్యాయం సార్ ,మా బాబు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు స్టూడెంట్స్, ఇతర రాష్ట్రాల్లో జాబ్స్ చేసి మన తెలంగాణ వాళ్ళ పిల్లలకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది రేపు
Ante 9 ,10,11,12telagana lo chaduvite vallu genuine annmata. Vallaki telangana aadhar card lekapotona vallu telangana Valle. Kani 9 ,10,11,12,lo one or two years chadavaka pote vallaki aadhar Card unna vaalu non local good
మా బాబు l.kg నుంచీ 10 వరకూ హైదరాబాద్ లోనే చదివాడు
సంవత్సరం క్రితం ఫ్యామిలీ విజయవాడ షిఫ్ట్ అయ్యాము
తను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ bipc
ఇప్పుడు మేం ఏం చేయాలి
అటు తెలంగాణ లోకల్ కాదు
ఆంధ్ర లోకల్ కాదు
As a parent ఇప్పుడు నేనేం చేయాలి
మేము అప్పుడు వున్న రూల్స్ అన్నీ చదువుకొని షిఫ్ట్ అయ్యాం
సడెన్ గా అన్నీ మార్చేస్తే మా సిట్యుయేషన్ ఏంటీ?
@@BhavaniDivyakola yes,it must informed well in advance before implementation of such rules.
Evaro 30 , 40 members cheating chesinanduku migatha 300 to 400 members lives ni risk lo pedthara .. ipudu eh state ki local quota ledhu maaku ... system chala baaga maa jeevithalatho aadukuntundhi 😢
So it is a red carpet to all non local to join in 9th and continue up to 12th in future to avail local reservation. Also think for future as well.
Right system
మేము లాస్ అయ్యాము మా బాబు +2మాత్రం విజయవాడ లో cbse చదివినారు 1,నుండి 10class వరకు TS లో చదివినారు. లోకల్ మిస్ అవుతున్నాము.
ua-cam.com/video/OT5iYLRzoLQ/v-deo.html
Check latest update
My son lkg to 10 class studying in telangana f y 2023 -24 -2024'25 joined inter 1st year in AP my transfer which state is local for hus
Now time to apply for TG is over with Residence certificate
Nativity certificate is based on MRO office
Every year Nativity certificate teskunte saripotaadi ga
Yes
Residence certificate, inter percent upload cheya vacha after registration
4/7 roul bagundhi .andhariki nyayam cheyandi sir please 🙏
Sir what about ews quota in telangana ?
Andhra lo already 6 th roju G.O ochindhi kadha prathi clg lo ews gurinchi
It was already released in tg
@@vijchem when did that release sir ? News lo raledhu kadha mari
@@vijchem sir tg Lo every college lo 10% EWS ivvaledu kada sirr 😢
E rule correct kani e year nundi chadhive vallaki ani pettali Or 3years back pettali. Eppudukuda ap vallake plus avuthundi. 4years chadhivithe vallu local ela avutharu. Residence certificate tg vallake estharu kani ap vallaku evvaru kadha. Appudu a proof saripothudhi kadha. Adhi adhar vuntene estharu kadha.
Sir 522 bcb svu A category private lo vastundha 😢
Super rule Telangana vallaku labham
Sir naaku t s lo s t category lo 436 marks A category lo seat Telangana lo vastunda
Sir xth only in ap what about it
Hyderabad Andhra settlers anni donga certificate thestaru
Andhra telangana two sides nuchi native certificate thestaru
Telangana students shall suffer
Chetta rule
Nduk Andra lo chaduvkunava nuvu 😢
No we are happy
talent chaduvu lekunda dammi doctor రెడీ అవుతారు
Yes we ican
Fake certificate s arikattali ksni rules marchi ibbandi pettadam sati kadu
Right system