Motkupalli Narsimhulu AGGRESSIVIE COMMENTS On CM Revanth Reddy | Manda Krishna Madiga | LegendTv

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2024
  • Motkupalli Narsimhulu AGGRESSIVIE COMMENTS On CM Revanth Reddy | Manda Krishna Madiga | LegendTv
    #motkupallinarasimhulu #mandakrishnamadiga #revanthreddy
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ______________________________________________
    Enjoy & stay connected with us!
    Subscribe to LegendTv for more videos:
    ► UA-cam: / legendtvin
    ► Facebook: / legendtvnews1
    ► Instagram: / legendtvindia
    ► Twitter: / legendtvin
    ► WhatsApp: whatsapp.com/channel/0029Va9k...
    Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
    #TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

КОМЕНТАРІ • 485

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 23 дні тому +65

    మాధవ రెడ్డినే ఎదిరించిన గ్రేట్ నాయకుడా..సాగిపో..మడమ తిప్పకు నిజం మరువకు..మాటలతో గుద్దు..నీ నాయకత్వం ముద్దు..లేదు నీకు హద్దు..👌👌👌👏💐💐

  • @jampalabalu4886
    @jampalabalu4886 23 дні тому +43

    మిత్రమా ఎన్ని సార్లు పార్టీ మారితే తప్పేముంది..... వీడు వస్తే మాదిగలకు న్యాయం చేస్తాడేమో, వాడు వస్తే చేస్తాడేమో అనీ మద్దతు ఇచ్చాము..... రేవంత్ రెడ్డి గారు మాత్రం కెసిఆర్ కంటే..... ఆధ్వన్నం..

    • @Sriharihara777
      @Sriharihara777 21 день тому

      రేవంత్ బ్రోకర్ అన్న.....అంత నటన....దళితులకు న్యాయం కావాలనే చేయరు ఈ కాంగ్రెస్ కొడుకులు

  • @socialjustice-pw3im
    @socialjustice-pw3im 22 дні тому +22

    నిజంగానే రేవంత్ రెడ్డి మాదిగలను అనగ దొక్క ప్రయత్నిస్తున్నాడు

  • @user-sg1qo7hw7j
    @user-sg1qo7hw7j 22 дні тому +13

    రోజుకోపార్టిమారేవారికిప్రజల్లో
    గౌరవంఉండదనిగ్రహించాలి కష్టమైనా నష్టమైనా ఓ పార్టీని ఓ సిద్దాంతాన్నినమ్ముకొనిముందుకుసాగితేనే ప్రజల్లోగౌరవందక్కుతుందనిగ్రహించాలి.

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 22 дні тому +17

    మీరు ఇలా నోరు అదుపులో లేకనే 25 YEARS గా ఖాళీగా వున్నావు

  • @sathireddynahata499
    @sathireddynahata499 23 дні тому +27

    మళ్ళీ బీజేపీ లోకి వెళ్ళు ముసలోడా

  • @Riseres779
    @Riseres779 23 дні тому +24

    మరీ నువ్వో పార్టీ పెట్టి టికెట్స్ మొత్తం నీకు నచ్చిన వారికి ఇవ్వు... ఎందుకు ఆవేశం

  • @annaramganesh4467
    @annaramganesh4467 22 дні тому +6

    బెల్లం తీపి దొరకడం లేదు పెద్దఅన్న

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 22 дні тому +6

    సార్ మీరు 6 సార్లు గెలిసినవు కదా వేరే వాళ్లకు వద్ద నీ బాధ 💐💐💐💐💐

    • @balrajumb554
      @balrajumb554 21 день тому

      నీ బాధ ఏంది మోత్కుపల్లి

  • @ananthreddy1963
    @ananthreddy1963 19 днів тому +3

    నర్సింహులు ఎక్కడ గెలవ డు.waste.వాగటం తప్ప ఏమీ లేదు

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 19 днів тому +4

    నర్సిములు 40యేండ్లు ఏం పీకినవ్ మాదిగలకు ఏం చేసినవ్

  • @dommatishankaraiah5308
    @dommatishankaraiah5308 23 дні тому +7

    నీవు జాతి కోసం ఎమూ యుద్ధరించావు

  • @ramchendheryepuriyepuri2016
    @ramchendheryepuriyepuri2016 22 дні тому +4

    నర్సింలు గారు మాదిగ మాలలు మీతో లేరు అది గమనించాలి 6times mla అయినా మీరు ఎవరి తరుపున పని చేసారు కేవలం కులం కోసమే పని చేసారా బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు సబ్బందా కులాలకు వర్తించదా , ఎంత మాదిగ మాల లేదా sc cast బీసీ లలో ఎవరికీ ఎమ్ చెప్పండి ,

  • @blaxman6859
    @blaxman6859 23 дні тому +16

    సర్ నాడు నిజమైన తెలంగాణ ఉద్యమకారులను టిడిపి ఆఫీస్ లో కొట్టించారు ఈరోజు అనుభవిస్తున్నారు సారు

  • @meenacharan3186
    @meenacharan3186 20 днів тому +4

    సూపర్ తగ్గేదేలే

  • @santhoshvengareddy5015
    @santhoshvengareddy5015 23 дні тому +38

    M. నర్సింలు గారు మీరు టీడీపీ లో గవర్నరు పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ లో చేరినవు, టీఆర్ఎస్ అధినేత పదవి ఇవ్వలేదని బిజెపి లో చెరినవు, బిజెపి లో ప్రాధాన్యత ఇవ్వలేదని మళ్ళీ టీఆర్ఎస్ లోకి వెళ్ళినవు, టీఆర్ఎస్ నుండీ కాంగ్రెసు కు వచ్చినవు. నీకు టికెట్ ఇవ్వక పోతే మాదిగలకు అన్యాయము చేసినట్టా? ఇదేమి రీతి, నీకు నిలకడ లేదు

    • @sathireddynahata499
      @sathireddynahata499 23 дні тому

      వాడి బొంద వాడి బోకు దొడ్డీకి పోయే ఆడది కూడా లేవదు వాణ్ణి చూసి

    • @user-yp8he7it1t
      @user-yp8he7it1t 22 дні тому +3

      Gumpureddy 😂😂

    • @sudarshanvantepaka21
      @sudarshanvantepaka21 22 дні тому

      నువ్వు అభిమానించే నాయకుని పేరు చెప్పు ఆయన ఎన్ని పార్టీలు మారిండో చూద్దాం

    • @user-cb5kp3jt5m
      @user-cb5kp3jt5m 22 дні тому

      Dharmabhiksham​@@sudarshanvantepaka21

    • @kranthi9176
      @kranthi9176 10 днів тому

      సూపర్ చేపినావు అన్న

  • @user-jk8zf7ii4j
    @user-jk8zf7ii4j 23 дні тому +35

    ఇప్పుడు నిన్ను ఆదుకునే ఏకైక వ్యక్తి కేఏపాల్ గారు మాత్రమే, పోయి అందులో చేరు దరిద్రుడా.😂😂

  • @dommatishankaraiah5308
    @dommatishankaraiah5308 23 дні тому +12

    నువ్వు ఏంటిరా మాట్లాడేది ని కెసిఆర్ ను అడుగుపోరా

  • @narasimhareddy5864
    @narasimhareddy5864 22 дні тому +2

    Narsimhulu Motkupalli ఎన్ని పార్టీలు మారి ఎందరు నాయకులను నోటికి వచ్చిన చెడ్డ భాషాలో దూషించలేదు.
    ఆయనకు కావలిసింది పదవి.
    ఆయన మాటలు నమ్మేది ఎవరు?

  • @pendarathisrinivas3216
    @pendarathisrinivas3216 20 днів тому +1

    రాష్ట్రంలో అన్ని పార్టీలు మారిన నీకెందుకు రాజకీయం నువ్వు ఇంతకీ ఏ పార్టీ నాయనా

  • @ithanaboinaupender3675
    @ithanaboinaupender3675 23 дні тому +30

    అసలు నీ కడుపులో బాధ చెప్పు, ఎంపీ ఓటు ఎవరికి వేయాలో చెప్పు, ఓటు అటే ఎస్తాం

  • @ithanaboinaupender3675
    @ithanaboinaupender3675 23 дні тому +22

    ఎన్ని పార్టీలు మారినావు ఇప్పటిదాకా

  • @neelamnaveenkumar7231
    @neelamnaveenkumar7231 22 дні тому +3

    ఇన్ని రోజులు కులం కోసం ఎం చేశావు... ఇప్పుడు నీకు టికెట్ రాకపోయే సరికి కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నావ్.... అయినా రాజకీయం లో ఎక్కువగా పార్టీలు మారొద్దు అన్న

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 23 дні тому +26

    ఫేక్ సీఎం తో జాగ్రత్త

  • @yadagiriyadagiri3560
    @yadagiriyadagiri3560 22 дні тому +17

    జై తెలంగాణ జై మోత్కుపల్లి నరసింహులు గారు

  • @ramuluthunkimetla5057
    @ramuluthunkimetla5057 20 днів тому +1

    అరే మోత్కూపల్లి నీవు నాయకుడివే నా నోరుందని ఊగిపోకు.. ఊగి ఊగి పడిపోతావు.

  • @rajendervanaparthi38
    @rajendervanaparthi38 20 днів тому +2

    ఎవరు.అదికారంలో.ఉంటే.వారి.ని.బదునాంచేస్తవ్.ఆనాటి.రోజులుకావు..నిన్ను.నమ్మరు.

  • @Bhutham.Brahmani2022
    @Bhutham.Brahmani2022 20 днів тому +5

    ఇక్కడ కావలసింది పొట్టి పొడుగు కాదు ..మేటర్ ...దమ్ము ...తెగువ
    ..పోరాటపటిమ ...వాగ్ధాటి .అవన్నీ రేవంత్ సొంతం ...ఒంటి చేత్తో పార్టీని గెలిపించి ..సీఎం అయ్యాడు ...ఇంకో విషయం ఎప్పుడొచ్చామని కాదు ..బులెట్ దిగిందా లేదా ...!

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 22 дні тому +2

    Super Speech,.Narsimhulu, Garu, 6MONTHS Ka CM Rotareddy Padavi Povadam Khayam INSHALLAH INSHALLAH Kejriwal

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 19 днів тому +1

    ఇద్దరు ఎంతకు అమ్ముడు పోయిండ్రా బై మా మాదిగల ఆత్మ గౌరవం అమ్ముకునే మీరు 🤭🤭

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 23 дні тому +12

    అందుకే నీకు ఇలాంటి స్థితి నిన్ను ఎవరు నమ్మరు ఎందుకు అంటే బ్లాక్ మెయిల్ చేసే విధానం చూసి జనం అసహ్యించు కుంటున్నారు

  • @bittugamingyt3537
    @bittugamingyt3537 23 дні тому +21

    ఏరా నీకు రిటైర్మెంట్ లేదారా?రాజకీయంలో

  • @maddimadugupeddaiahpeddaia3109
    @maddimadugupeddaiahpeddaia3109 21 день тому +1

    ఇ యంపి ఎన్నికల్లో మా మాదిగ జాతికి అన్యాయం జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రం లో ఉన్న మాదిగ లందరము ఓటు తో బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను

  • @soodasakkanodey8850
    @soodasakkanodey8850 23 дні тому +15

    మరి రెవంత్ పుట్టక ముందే MLA వు అయితే, మరి ఇంకెందుకురా నీకు పదవులు, అదే నీకు టికెట్ ఇచ్చి ఉంటే అందరు మంచోళ్ళే, నువ్వు నీ బ్రతుకు తు

  • @janardhanp8167
    @janardhanp8167 20 днів тому +1

    మొత్తానికి మీకు ఏ పార్టీలో కూడా గుర్తింపు లేకుండా పోతున్నది. చేసుకున్న ఖర్మ ఊరకే పోతుందా !!

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 23 дні тому +4

    Kaancong దేశ ద్రోహి పార్టీ

  • @user-zw3uh9xq6y
    @user-zw3uh9xq6y 23 дні тому +14

    నీవు తిట్టనిది ఎవరిని రేవంత్ లైట్ తీసుకో ఇవ న్నీ సుపారి మాటలు

  • @paralaganesh5154
    @paralaganesh5154 18 днів тому +1

    పదవి ఇస్తానంటే వాళ్ళ భజన చేస్తావు పదవి ఎక్కువనే సరికి వెంటనే ప్లేట్ ఫిరాయింపు చేస్తావు అసలు నేను నాయకుడు వెళ్లాలంటేనే కొంచెం నాకు బాగోలేదు

  • @user-hl4ot7py1m
    @user-hl4ot7py1m 23 дні тому +3

    Veni congres lo cherchoka vaddu

  • @SrinuMalothu-ke2ow
    @SrinuMalothu-ke2ow 23 дні тому +11

    మాదిగ మాదిగ అని మాదిగ వాళ్లను తక్కువ చేసి మాట్లాడుతుంది నువ్వు

  • @nagisettyyavapuram6462
    @nagisettyyavapuram6462 21 день тому +1

    Good sir meeru Baga matladinaru

  • @aletikrishna2023
    @aletikrishna2023 23 дні тому +30

    వీడికి టికెట్ ఇస్తే మంచిది లేకుంటే పుల్లలు పెడుతాడు డేంజర్ నివల్ల ఎంత మంది మాదిగలు బాగుపడ్డారు మోత్కుపల్లి నరసింహ

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip 22 дні тому +5

    ఎప్పటికి అయినా కెసిఆర్ సార్ మహా గొప్ప నాయకుడు. 🙏🙏🙏🙏

  • @Riseres779
    @Riseres779 23 дні тому +26

    నువ్వు నాలుగు పార్టీ లు మారినవ్.. నీకేంది రా విలువిచ్చేది...

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 19 днів тому +1

    మోత్కూపల్లి నీది నోరా మోరియా
    అరేయ్ బాబు ఈసారి గెలుపుకు ప్రాధాన్యత ఇచ్చారు

  • @gunigantimallaiah8462
    @gunigantimallaiah8462 22 дні тому +2

    Great Mothkupalli Jai Brs.Realise to s.c. People in Telangana.

  • @ithanaboinaupender3675
    @ithanaboinaupender3675 23 дні тому +40

    మాదిగ కులం పేరు పెట్టుకొని రాజకీయాలు చేస్తావా, దమ్ముంటే ఎమ్మెల్యే, ఎంపీ గా పోటీ చేసి గెలువు,

    • @sudarshanvantepaka21
      @sudarshanvantepaka21 22 дні тому +2

      ఆయన గెలిచినప్పుడు నువ్వు పుట్టినవో లేదో ఇప్పుడున్న ముఖ్యమంత్రి పుట్టలేదని చెప్తుండు కులం పేరుతో రాజకీయం చేసేది ఎవరు తెలుసుకో ముందు

    • @bprabha91
      @bprabha91 22 дні тому +2

      కులం కోసం కాదు..సమ న్యాయం కోసం మాట్లాడుతుంది అన్న మోత్కుపల్లి గారు ,తెలుసుకో frist,ఎస్సీ ,బీసీ ల కోసం న్యాయం కోసం మాట్లాడుతుంది.......

    • @yz7495
      @yz7495 22 дні тому +2

      పేరు తరువాత మరి రెడ్డి ఎందుకు రా

    • @thirupathibonagiri5536
      @thirupathibonagiri5536 22 дні тому +1

      నోరు అదుపు లో పెట్టుకోండి

    • @thalaiva4401
      @thalaiva4401 21 день тому +1

      peru chivara thokalu pettukoni rjakheeyam chesevallanu anura a mata nikrustuda

  • @harikishanpanuganti142
    @harikishanpanuganti142 23 дні тому +2

    Super speech.i support mrps

  • @manoharceo3827
    @manoharceo3827 21 день тому +1

    😅😅😅😅😅 సీనియర్ వే నిన్ను ఎందుకు ఎవ్వరూ నీ టాలెంట్ గుర్తిస్తలేరు. ఒకసారి కిందకు చూసుకో
    వయసు పెరిగితే సరిపోతుందా ....

  • @mani9499
    @mani9499 23 дні тому +3

    Super sir

  • @veerannav1650
    @veerannav1650 22 дні тому +1

    ఎన్ని పార్టీలు మారినవ్, మరి ఇండిపెండెంట్ గా వెయ్యాల్సింది , వేసి గెలిచి చూపాల్సింది

  • @yadaiahsatheeru7641
    @yadaiahsatheeru7641 18 днів тому

    ఈయనకు మంద కు పదవి ఇస్తే మాదిగలకు న్యాయం జరిగినటేఅట ఈయనకు దమ్ముంటే స్వతంత్రంగా పొడి చేయొచ్చుగా

  • @laxmanachandra9060
    @laxmanachandra9060 22 дні тому +2

    నువ్వు ఏమి చెయ్యలేవు నీకు karona సోకింది వద్దు తమ్ముడు

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 19 днів тому +1

    నిన్ను ఎవరు బెదిరించారు బాబాయ్
    నువ్వే కాంగ్రెస్ ను బెదిరిస్తిన్నావ్
    అయినా నీవు బెదురావ్ కదనే
    నీకు సీట్ రాకపోతే మాదిగలు గుర్తుకు వస్తారానే 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటది పార్లమెంటు ఎన్నికల ముందు వోట్స్ బీజేపీ కి వేయించాలని కృష్ణ అన్న కుట్ర లో నీవు పడిపోయావు పో
    ఏమైనా మాదిగలకు న్యాయం జరిగేది కాంగ్రెస్ లోనే బాబాయ్

  • @MrShanker59
    @MrShanker59 23 дні тому +10

    Reddys Only Revanth needs

  • @mahijanga7279
    @mahijanga7279 22 дні тому +1

    ఇవాళ టికెట్ ఇవ్వలేదని మాదిగలు కులాలు అని అంటున్నావు అదే నువు mla6సార్లు గెలిచావేమో ఏఒక్కసారైన అప్పుడు మాదిగ బిడ్డలు కులాలు అని తీసినా అప్పుడూ పదవి ఉంది కాబట్టి తీయలేదు ఇప్పుడు లేదు కాబట్టి కులాల పేర్లు తీసి రెచ్చగొడుతున్నావ్ ఐన జనాలు పిచ్చోళ్ళులే నివేణుక వచ్చినదుకు మాదిగ మాదిగ అంటున్నావు కదా ఏఒక్క మాదిగ బిడ్డ ఐన బాగుపడ్డాడా నీవల్ల 6సార్లు mla కదా నువు and మంద కృష్ణ గారు మీవల్ల ఐన లబపడ్డాడా ఏఒక్క మాదిగ బిడ్డ ఐన మీరు లబపడ్డారు అప్పుడు మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయ్ ఇప్పుడు ఎన్ని వున్నాయో ఆలోచించండి మిత్రలరా ఇంకా కూడా కులాల పేర్లు చెప్పి రాజకీయం చేయకండి మీరు మాచోల్లేకదా ఇండిపెండెంట్ గా వేసి గెలిస్తే ఐపోవు కదా ఎవరో టికెట్ మీకు ఇచ్చేదేంది

  • @trgamerz5266
    @trgamerz5266 18 днів тому +1

    ఇంతకు మీరు ఏ పార్టీ లో ఉన్నారు సార్

  • @b.urmilareddy5924
    @b.urmilareddy5924 23 дні тому +2

    Veediki noti doola / balupu yekkuva ?
    Andukey BJP Vaallu gentesaaru😊

  • @gattuhariprasad5261
    @gattuhariprasad5261 23 дні тому +3

    Super 👋👋👋👋👋👋👋👋👋👋

  • @rathnamilikeallsangsbabu136
    @rathnamilikeallsangsbabu136 21 день тому +1

    Wow super speech Narmha Naan

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 19 днів тому

    నర్సిములు అడుక్కొనే బతుకు మనకెందుకు మన పోరుశం నెలబెట్టుకుందాం

  • @bhaskarkumar5793
    @bhaskarkumar5793 День тому

    He is angry because no ticket is given to him...

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 19 днів тому +1

    అరేయ్ మాదిగ మాదిగ అని మా ఇజ్జత్ తియాకు 🤭🤭

  • @user-yr3dt2tj8s
    @user-yr3dt2tj8s 21 день тому +1

    షెహభాష్ మోత్కుపల్లి గుంపుమేస్త్రీకి బాగాబుద్దిచెప్పినవ్

  • @jayarajubalguri4714
    @jayarajubalguri4714 22 дні тому +1

    ఈ కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణచివేసే ప్రయత్నం చేస్తుంది

  • @gajulaswapna8670
    @gajulaswapna8670 23 дні тому +2

    veeniki ticket evvakunte kukkala moruguthadu veenni thikkurri

  • @mothkurisrinivas5236
    @mothkurisrinivas5236 20 днів тому

    అనుభవం ఉన్న మంచి నాయకుడవు పిచ్ బ్యాడ్ లక్, ఏదన్న ఒక పార్టీ ని నమ్ముకుంటే నీవు కింగ్ గా ఉంటివి ఆఖరికి రేవంత్ కూడా మిమ్ముల్ని దగ్గరికి తీసుకోకపోవడం అన్యాయం

  • @naveenvutturi
    @naveenvutturi 22 дні тому +1

    Super anna

  • @prakashreddy95
    @prakashreddy95 21 день тому +1

    Super 👌

  • @shyamkumar-vp7lq
    @shyamkumar-vp7lq 16 днів тому

    నీకు ఇప్పుడు గుర్తువచ్చిందా ... ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా....

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 19 днів тому

    మోత్కూపల్లి ఇంత సీనియర్ అయితే నీవ్ పార్టీ పెట్టారా బై అప్పుడు మన జాతికి మేలుజరుగుతుంది

  • @hanumanthuv6941
    @hanumanthuv6941 22 дні тому

    Wonderful Meaningful Speech Sir

  • @devendergoudsiddagoni7276
    @devendergoudsiddagoni7276 22 дні тому

    Super 👌👌👌👌👌👍👍💪💪

  • @venkateshraju9571
    @venkateshraju9571 21 день тому

    Mothkapalli narsimhulu garu niku dammu unte nijanga niku madiga jathi mida prema unte indipendent ga gilichi chupei chusdam niku ma madiga jathi mida prema unte pichhi matlu matladaku nuvee bathkataniki madiga jaathi ni wadu kuntu nav artham aindha nuvee and Krishna madiga garu bjp ki pabbam gadipataniki miru artham aindha

  • @gsnonstopjourney641
    @gsnonstopjourney641 22 дні тому

    Mothukapalli narsimulu Gari alludu ki N.Rahul gariki Bhongir MP ticket isthhey bagundu

  • @PalemBiksham
    @PalemBiksham 22 дні тому

    అన్న నరసింహన్న నీ తెలివి మీద రేవంత్ తెలివి ఎంత అన్న నువ్వు సూపర్ అన్నా నర్సన్న

  • @PremkumarPandula
    @PremkumarPandula 15 днів тому

    Madigalanu anugathokkalani chustheu revanthreddy chempulu medakestham jai madiga

  • @LinghamBegari
    @LinghamBegari 17 днів тому

    Em pikinavu mari nuve chepali eppudu vacham anndhi kadha bulet thegetha ledha jai revanth reddy

  • @user-ep2es7zz4h
    @user-ep2es7zz4h 22 дні тому +1

    Pebberu santalo evvadu konaledemo

  • @ramkishansinghthakur
    @ramkishansinghthakur 21 день тому

    🎉shanthi... Narsimhulu...... Prajaa shaanthi undi....

  • @NarayanaSrinivas
    @NarayanaSrinivas 18 днів тому

    Hello Motu Patlu narsimulu New Delhi Premante party Betu Delhi ka Rajdhani Devarakonda

  • @user-yk2qp2xz6g
    @user-yk2qp2xz6g 22 дні тому

    Nv party petti mottam tickets madigalake evvachu kada

  • @MounikaJangiti
    @MounikaJangiti 20 днів тому

    సూపర్ 🌹🌹🌹

  • @devenderpasunuri5000
    @devenderpasunuri5000 18 днів тому +1

    ❤🎉

  • @joshuagennela8973
    @joshuagennela8973 23 дні тому +8

    ఇప్పుడు నువ్వో అనామకుడివి

  • @puttaailaiah2454
    @puttaailaiah2454 16 днів тому

    అసలు జాతిని వాడుకునేది మంద కృష్ణ మాదిగ

  • @yadagirirao4161
    @yadagirirao4161 22 дні тому

    Good narisihmulugaru 20 yearrs offtatr Good meseg.🙏🙏🙏

  • @RamannaGudipati
    @RamannaGudipati 20 днів тому

    Nuku sete esta manchodu lekapota manchoudu kadu nuvu ame chayyalavu touch chayyaladu

  • @pvrswamy4912
    @pvrswamy4912 19 днів тому

    Manchi perunna narasimhulu gaaru meekidi thagadu.

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 21 день тому +1

    అంత దమ్మున్నోడవు.ఐతే వేరే ఒక పారిపెట్టు

  • @user-yr3dt2tj8s
    @user-yr3dt2tj8s 21 день тому

    రేవంత్‌రెడ్డి ఇప్పుడు చెప్పు దాము ఉంటె మోత్కుపల్లి గారికి జవాబు చెప్పు

  • @vilaskumarkota2842
    @vilaskumarkota2842 3 дні тому

    ముందు పుట్టి ఏం చేశావు ...ని తర్వాత పుట్టి సీఎం అయిందు

  • @lakshmanakirankiran3227
    @lakshmanakirankiran3227 18 днів тому

    Dayakargaanni oklasaari thanni thagaley

  • @mvprasadjain4034
    @mvprasadjain4034 18 днів тому

    ఈ అవేశమే ఏదుగుదలకు అడ్డు పడుతది

  • @user-xv7qn9nf1u
    @user-xv7qn9nf1u День тому

    Yedavakunda matladdam chatakadu vedo leader.

  • @purnachandrababu1137
    @purnachandrababu1137 23 дні тому +2

    Hello bro, first you talk about your sister statement on you and how you cheated her

  • @user-wx6yb8ou7t
    @user-wx6yb8ou7t 21 день тому

    సూపర్ చెప్పినవ్ సార్

  • @laxminarsimha3268
    @laxminarsimha3268 23 дні тому +1

    INNI ROJULU EDA PANDUKUNNAV ANNA..IPPUDU SIGGOCHINDA..INKA ENNI ENNI ROJULU BLACKMAIL RAJAKIYALU CHESTHAV...🙄🙄🙄

  • @SureshKumar-bp2ux
    @SureshKumar-bp2ux 21 день тому

    Narsdimhulu independent ga poti cheyandi memu support vhedthamu😂

  • @dswt13
    @dswt13 23 дні тому +1

    Enduku noru paraskuntav...mali kallu patukuntav....ne regular behaviour ide....cbn,kcr,ysr tidtav mali kallu mokthav