మంచి వీడియోస్ చేస్తూ మాకు తెలియని విషయాలు తెలియజేస్తున్నా మీ ప్రయత్నంకు..... మా ఆదరణ ఎప్పుడు ఉంటుంది సార్..... నెగటివ్ కామెంట్స్ ను ఎప్పుడు పట్టించుకోవద్దు అని నా మనవి సార్.... మీకు మరియు శ్రీకాంత్ గారికి నా కృతజ్ఞతలు సార్
అన్న సూపర్ గా చెప్పారు. మీకు ధన్యవాదములు. బ్రీడర్ బరువు 3 to 4 కేజీ సరిపోతుంది. ఎవడో గొట్టంగాడు నెగటివ్ కామెంట్ చేసాడని మన మంచి పనులు మానుకుంటామా. ఎంతో మంది తెలియనివాళ్ళు ఉన్నారు. అందరికి ఉపయోగం కదా. మీరు మీ ప్రోగ్రాం కంటిన్యూ చేయండి
Venkey గారు మీరూ మంచి వీడియోలు చేస్తూనారు నాకు చిన్న సందేహం ఎమానగ రేజ జాతి మరియు టీకర జాతి కోళ్లను ఎలా గుర్తించలి వాటి మద్య తేడలు గురించి ఒక విడియెాచేస్తరని అశిస్తూనాను.
Mee Videos Chala Baguntunnai Theliyani Vishayalu Chepthunnaru ,PRATHI daanni VIMARSHIMCHE kontha mandhi pichollu VuntooneVuntaru LEAVE it GO A HEAD bro SRI
కోళ్ళు గురించి అన్ని తెలిసిన వాళ్లు చాలామంది ప్రతీ వూళ్ళో వుండొచ్చు కానీ వాళ్ళని అడిగినా చెప్పే వాళ్లకంటే చెప్పని వాళ్ళే ఎక్కువ. కానీ మీరు మీకు తెలిసినవి తెలియనివారికి వివరంగా తెలిపే మంచి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నెగిటివ్ గురించి పట్టించకోవాల్సిన పనిలేదు. తెలుసుకోవాలి అనుకునే మాలంటివాళ్ళ సపోర్ట్ ఎపుడూ... వుంటుంది.
కోళ్లలో మంచి (popular) జాతులు , వాటి లక్షణాలు , వాటి బాడీ స్ట్రక్చర్ మరియు వాటిని గుర్తించేవిధానం గురించి ఒక వీడియో చేయండి నేస్తమా... Note : మన దేశపు జాతులు మాత్రమే. ( వాటిగురించి తెలియక జాతుల ఎంపికలో చాలామంది మోసపోతున్నారు. )
ఈ వీడియో చేయాలంటే వీటికి సంబంధించిన కోళ్లు మా దగ్గర ఉండాలి కదా...? ప్రస్తుతం ఉన్న మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ వీడియో చేయలేము సార్... ఫ్యూచర్ లో చేయడానికి ట్రై చేస్తాము.... ప్లీజ్ అర్థం చేసుకోగలరు... 🌹🌷
వెంకీ అన్న గారు మీరు చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు మాకు తెలియని విషయాలను మాకు తెలియజేస్తున్నారు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అన్న మీరు ఇంకా మంచి వీడియోస్ చేయాలనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను
idhey vidanga kodi water ekkuva ga thaagali antey em cheyali anna , please give me a solution for this ,because water plays very important role in everything thank you anna ....
Hi Anna e topic Chala bagundhi Anna migatha topics kosam nenu e chanal motham vethikanu kani akkada kanipinchaledhu Anna topic no 7 6 5 4 3 2 1 e topics kaligina videos chanal lo leva Anna
మంచి వీడియోస్ చేస్తూ మాకు తెలియని విషయాలు తెలియజేస్తున్నా మీ ప్రయత్నంకు..... మా ఆదరణ ఎప్పుడు ఉంటుంది సార్..... నెగటివ్ కామెంట్స్ ను ఎప్పుడు పట్టించుకోవద్దు అని నా మనవి సార్.... మీకు మరియు శ్రీకాంత్ గారికి నా కృతజ్ఞతలు సార్
Thank You So Much Bhayya🌹 ❤💕🌷
Yes
అన్న సూపర్ గా చెప్పారు. మీకు ధన్యవాదములు. బ్రీడర్ బరువు 3 to 4 కేజీ సరిపోతుంది. ఎవడో గొట్టంగాడు నెగటివ్ కామెంట్ చేసాడని మన మంచి పనులు మానుకుంటామా. ఎంతో మంది తెలియనివాళ్ళు ఉన్నారు. అందరికి ఉపయోగం కదా. మీరు మీ ప్రోగ్రాం కంటిన్యూ చేయండి
Thank You So Much Brother🌹👍🌷
Good
🌷
😂😢
మీ కాన్సెప్ట్ చాలబాగుంది నేస్తమా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు గుడ్ జాబ్...
Thank You Bhayya🌹 💕🌹
Anna చాలా మంచి సమాచారం ఇచ్చారు మీరు continue చేయండి గురు
Tq Brother🌷🌷
అవును చాల బాగా చెప్పారు tq సర్
Thank You Bhayya🌹🌷🌹
Anna.baga ardamayella.cheppavana
Tq
శ్రీకాంత్ గారి తరపున మీకు థాంక్స్ భయ్యా...🌹
Tqu bro ...baga cheppillu
Thank You Brother🌹🌷
Venkey గారు మీరూ మంచి వీడియోలు చేస్తూనారు నాకు చిన్న సందేహం ఎమానగ
రేజ జాతి మరియు టీకర జాతి కోళ్లను ఎలా
గుర్తించలి వాటి మద్య తేడలు గురించి ఒక విడియెాచేస్తరని అశిస్తూనాను.
ఆ వీడియో చేయాలంటే వాటికి సంబంధించిన కోళ్లు మన దగ్గర లేవు భయ్యా...
సమయం అనుకూలిస్తే ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాము...
Super brother chala bagundi
Thank You Bhayya🌹🌷🌹
Gud video bro.... chela baga chepoaru
Thank You Bhayya🌹🌷🌹
Nice Anna Chala baga cheperu
Thanks Brother🌷🌹🌷
Anna miru chala baga cheputunaru
Thanks Bhayya🌹🌹
Mee Videos Chala Baguntunnai Theliyani Vishayalu Chepthunnaru ,PRATHI daanni VIMARSHIMCHE kontha mandhi pichollu VuntooneVuntaru LEAVE it GO A HEAD bro SRI
Thank You So Much Bhayya 🌹🌹
Super bro baga chaparu
Thanks Bhayya🌷🌷
Good information sir tq
Thanks Bhayya🌷🌷
Venkey Garu kavvalu marivu sarupanja jathi gurenchi oka video chayandi
కోళ్ళు గురించి అన్ని తెలిసిన వాళ్లు చాలామంది ప్రతీ వూళ్ళో వుండొచ్చు కానీ వాళ్ళని అడిగినా చెప్పే వాళ్లకంటే చెప్పని వాళ్ళే ఎక్కువ. కానీ మీరు మీకు తెలిసినవి తెలియనివారికి వివరంగా తెలిపే మంచి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నెగిటివ్ గురించి పట్టించకోవాల్సిన పనిలేదు. తెలుసుకోవాలి అనుకునే మాలంటివాళ్ళ సపోర్ట్ ఎపుడూ... వుంటుంది.
Thank You So Much Brother🌷🌹
Super 👍👍👍👍
Clean ga explain chesav.superrrr
శ్రీకాంత్ గారి తరపున మీకు థాంక్స్ భయ్యా... 🌹🌷
@@VenkyBerasaTv 🙏🏼🙏🏼🙏🏼
🌹❤🌷
Very good video for newcomers. Thank you
Thank You Bhayya🌷🌷
Super vedio bro.....
Thanks Bhayya🌷🌷
Nice Video Brother
మీరుచేసే ప్రత్యేక వీడియోలు
చాలా బాగున్నాయి
Thanks Annayya🌹❤🌹
Anna chala thanks anna
Thanks Bhayya🌹🌷
Chala baga chappavu anna
Tq Bhayya🌷🌷
Super bro nenu alaney chestanu bro
Super,
Tq Brother🌷🌹🌷
Nice video. Thank you
Wlcm & Tq Brother🌷🌷
Tq..brother. ..
🤝
Thank u so much Anna
Wlcm & Tq Brother🌷🌷
Really Awesome Bro...meeru chese videos chala mandiki teliyani vishayalu telisela chestunnai Bro...negative comments assalu pattinchukovaddu Keep it up Bro...Srikanth gaariki, meeku chala Thanks Bro..
Thank You So Much Bhayya🌹🌷
Chala Baga chaparro
Thanks Bhayya🌹🌷🌹
Anna day 1 nundi 3 months varaku kodi pillalaku problems rakunda vundataniki em cheyalo oka video cheyandi anna please
ua-cam.com/video/UEry92sSJ-A/v-deo.html
కోళ్లలో మంచి (popular) జాతులు , వాటి లక్షణాలు , వాటి బాడీ స్ట్రక్చర్ మరియు వాటిని గుర్తించేవిధానం గురించి ఒక వీడియో చేయండి నేస్తమా...
Note : మన దేశపు జాతులు మాత్రమే.
( వాటిగురించి తెలియక జాతుల ఎంపికలో చాలామంది మోసపోతున్నారు. )
ఈ వీడియో చేయాలంటే వీటికి సంబంధించిన కోళ్లు మా దగ్గర ఉండాలి కదా...?
ప్రస్తుతం ఉన్న మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ వీడియో చేయలేము సార్...
ఫ్యూచర్ లో చేయడానికి ట్రై చేస్తాము....
ప్లీజ్ అర్థం చేసుకోగలరు... 🌹🌷
Thank you bro now I know to feed rooster
Most welcome🌷🌷
Thanks for good information
Thank You Brother🌹🌷👍
Thanks annayya
Wlcm & Thanks Brother🌹
Nice topic and used video TQ brother
Wellcome and Thank You Bhayya🌹🌷🌹
Super Anna 👍 chala bagundhi video
Thanks Bhayya🌹🌷
Thanks for information ❤
Wlcm & Tq Brother🌷🌷
అన్న మంచి సలహా ఇచ్చినందుకుధన్యవాదములు
Thanks Bhayya🌷🌷
Nice video bro and Good information thanks for sharing this video
Thank You So Much Bhayya🌹🌷
Very good job
Thanks Bhayya🌹🌹
Manchi sajetion anna
Thanks Bhayya🌷🌹🌷
Miru Andharikee Use Avuthunnaru ,miku Dhanyavadhalu.🙏
Thanks Annayya🌷🌷🌷
Super topic anna..
Thanks Brother🌷🌹
Very good video
Thanks Annayya...🌷🌷
Broo idi chala usefull avaeubaitha kothaga start chastunaroo
Thank You So Much Bhayya🌹🌷🌹
Brother kall pattulu treatment vidio kuda chayyandi brother
అప్పటికే చాలా ఛానల్ అన్నయ్య వాళ్ళు చేసి ఉన్నారు...
దయచేసి అర్థం చేసుకోండి...!
Good information
Thanks Bhayya🌷🌹
సూపర్ అన్నా
Tq Brother🌷🌷
Brother jathi kodi pilla kallu nopi vachinapudu em cheyali sariga nadavaleka pothundhi urike kuruchuntundhi
9133680680 శ్రీకాంత్ భయ్యా నెంబర్
Very nice video bro...
Thanks Bhayya🌷🌷🌷
సూపర్ బ్రదర్ బాగా చెప్పారు,
Thanks Bhayya🌹🌷🌹
Ur right...
Thank You Bhayya🌷🌹🌷
వెంకీ అన్న గారు మీరు చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు మాకు తెలియని విషయాలను మాకు తెలియజేస్తున్నారు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది అన్న మీరు ఇంకా మంచి వీడియోస్ చేయాలనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను
Thank You Bhayya🌷🌷
Thankyou bro
Wlcm & Tq Brother🌷🌷
Super ga chepperu brother
Thanks Bhayya🌹🌷
idhey vidanga kodi water ekkuva ga thaagali antey em cheyali anna , please give me a solution for this ,because water plays very important role in everything
thank you anna ....
9133680680
Valuable information Anna
Thank You Brother🌷🌷
Hi Anna e topic Chala bagundhi Anna migatha topics kosam nenu e chanal motham vethikanu kani akkada kanipinchaledhu Anna topic no 7 6 5 4 3 2 1 e topics kaligina videos chanal lo leva Anna
మొత్తం 15 టాపిక్స్ చేసాం,
స్ట్రైక్స్ పడి అన్ని డిలీట్ అయిపోయాయి...🌷🌷
Anna rendu punjullu breed kosam techanu avi food Sariga tinadam ledu Manchi salaha remidy chepandi pls?
Call Me Brother 850 190 7454.
Super chepavu anna
Thanks Bhayya🌹🌷
Superb andi
Thanks Brother🌷🌷
Anna me voice bagundhi I like it video
Thanks Bhayya🌹 🌷
Anna Kodi bedhuru povadani oka video cheyandi plz
🌷
Super bro nice video👌👌
Thanks Brother🌷🌷
Thnk Q Bro I'm new breeders
Wlcm & Tq Brother🌷🌷
Anna Meeru Manchi video chaesaru
Elanti video kosamae chala wait chaesa
Thank You Bhayya🌹🌷🌹
Super Anna nice information
Thanks Bhayya🌷🌹🌷
Chalabaga Cheparu bro
శ్రీకాంత్ అన్నయ్య తరపున భయ్యా మీకు థాంక్స్ భయ్యా..
Good messeg ayithe water thinnaka yeppatiki pettali
నానబెట్టిన వాటిలో కొంచెం నీళ్లు ఉంటాయి..
తిన్న తర్వాత మీరు సపరేట్ గా వాటర్ పెట్టుకోవచ్చు... 🌷
Nice bro good information.......👍👍👍
Thanks Bhayya🌹🌷🌹
Super ana
Thanks Bhayya🌹🌷🌹
19experience.chalu...lokulu. Kaaaakulu. Lite Thiskondy...Prayatnam Aapakandy. Brothers.
Thank You So Much Bhayya🌷💕🌹
Super post Anna thanks Anna
Thanks Bhayya🌷🌷
Anna kodi ki nelapotha gureniche video chayava anna
Anna kodi punju assal entha thinna thayaar avatam ledhu amyna solution cheppandi plzzzz🙏🙏🙏🙏
Call Me : 850 190 7454
సూపర్ బ్రో
Thanks Bhayya🌷🌷
Medicines gurinchi vedio cheyandi bro
Sorry Brother🌹👍🌷
Kodi baga balam ravali ante em cheyyali broo
Anna 🙏🤝, Great explanation first time on UA-cam 🙏 THANKS hai Bhai 🤝
Thanks Brother🌷🌷
Super 🎉
Thanks Bhayya🌷🌷
గుడ్డు కూడా పెట్టవచ్చు కథ బ్రో nice video
గుడ్డు అన్ని సందర్భాల్లో పెట్టకూడదు భయ్యా... 🌷
@@VenkyBerasaTv ఎన్ని నెలలు పిల్లకి పెట్టాలి బ్రదర్ గుడ్డు
Supet
Thanks Bhayya🌷🌷
you are sajeshan supar Annayya...2 good
Thank You Brother 🌷🌹🌷
Supper anna
Tq Brother🌷🌷
Baga cheparru
Thanks Bhayya, 🌹🌷🌹
TQ soooooooooo much really anna love you 😉🤪
Tq So Much Brother🌷💗🌷
ధన్యవాదములు అన్న నిల చెప్పేవారు సమాజంలో ఉండాలి 🙏🙏🙏🙏
Thank You So Much Brother🌷🌹🌷
TQ annaya
Tq Brother🌷
Arey anna super
Thanks Bhayya🌹🌷🌹🌷
Brother mettavatam and richvatam quality gurinchi telusu kovadam ela mi dhaggara video unte link pampandi
Present Video Cheyyaledu,
త్వరలో వీడియో చేయడానికి ట్రై చేస్తాను... 🌷🌹
@@VenkyBerasaTv ok bro cheyandi video
🌷
🙏 చాలా బాగా చెప్పారు అన్నా
Thanks Bhayya🌷
Super brother elanti good videos inka cheyalani korukuntunna bro keep rocking 🌹🌹🌹🌹
Thank You So Much Bhayya🌹🌷🌹
Very nice information sir Thank u
Thank You Sir🌹
Anna mari pettala kosam kuda chepi vunta bagunu bro?
ట్రై చేస్తాము భయ్యా...!
Bro జాతి పెట్టని... మరియు అందులో కత్తి పెట్ట ..విడు కాళ్ళు పెట్టాలని గుర్తించడం కోసం ఒక వీడియో చెయ్యండి bro plzz
Try Chestamu Bhayya🌹🌷🌹
Tqs bro good informations bro
Wellcome Bhayya🌷🌹🌷
Thanku bro
Thanks Bhayya🌹🌹
Good information bhayya
Thanks Brother🌹🌹🌷🌹🌹
Bayya kodini chetilo bayapadakunda chesukovadaniki yela training ivvali video cheyandi
ua-cam.com/video/eGJCkBbeMIY/v-deo.html
Super video Anna
Thanks Brother🌹🌷