నేను చాలా మందికి మెసేజ్ చేశాను కాని... | Part-1 |

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • మన జీవితంలో మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి , అలాగే అవమానాలు , అడ్డంకులు కూడా వస్తాయి. కానీ మనం చేసే పని మనకి ఆనందాన్ని ఇస్తే డబ్బు ఇంకా విజయం మన వెంటే వస్తాయి. కృష్ణ చైతన్య గారి కథ ఇందుకు చక్కని ఉదాహరణ . తన జీవితంలో తనకి వచ్చిన ఒక బ్యాంకు ఉద్యోగాన్ని, ఒక Group 1 officer ఉద్యోగాన్ని తాను వదిలి పెట్టారు. తన మనసుకు నచ్చిన వృత్తిని ఎంచుకున్నాక ఎన్నో కష్టాలు కూడా పడ్డారు. ఒక్క సారిగా గ్రూప్ 1 ఆఫీసర్ నుంచి నెలకు కేవలం 7000 రూపాయల జీతానికి పని చేసారు. తనకి నచ్చిన ఉద్యోగం Aptitude Trainer అని తనకు తెలిసిన తరువాత , ఎన్ని కష్టాలు ఎదురైనా అదే వృత్తిలో కొనసాగారు. ఇవాళ తన తమ్ముడుతో పాటు create u అనే వ్యవస్థను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. తన జీవితంలో తాను ఎంచుకున్న మార్గంలో ఆనందాన్నితో పాటు విజయాన్ని కూడా పొందారు. తన కథ ఎంతో మంది యువతకు ఆదర్శం.
    స్కిల్స్ రాకపోవడం వల్ల ఎన్నో Job opportunities కోల్పోతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చింది Josh talks app. Download now - joshskills.app...
    Everybody is in pursuit of success in their life. But most people don't realize that real success in life is when you notice that you are happy with your work. Crisna Chaitanya is the founder of Create U. He practically applied this principle in his life and achieved a successful life. He shared his inspirational story through Josh Talks Telugu's platform.
    Crisna Chaitanya's career has been a roller coaster ride. He always chose the job or path which makes him happy. He left a bank job and also a group 1 officer job because he realized that success is about being happy with his job. At a time he had to work just for 9000rs a month after he left his most sorted group 1 officer job. Today he is an aptitude trainer who is trying to make dreams of many aspirants come true. He is a well-known trainer today. He tells us that success is about achieving happiness in life. His talks are a real inspiration to everyone who is looking for life success, career success and how to achieve a job online. His inspirational story is a real motivation to all Andhra Pradesh and Telangana people.
    Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
    ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
    You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
    ---*DISCLAIMER*---
    All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
    #JoshTalks #JoshTalksTelugu #Motivation

КОМЕНТАРІ • 4,6 тис.

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu  2 роки тому +39

    👉 స్కిల్స్ రాకపోవడం వల్ల ఎన్నో Job opportunities కోల్పోతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికే వచ్చింది Josh talks app. Click here - joshskills.app.link/fVw5eXMwUsb
    👉 Instagram లో మా page ని ఫాలో అవ్వాలి అనుకుంటే - instagram.com/joshskillstelugu_/

  • @guptasantosh5
    @guptasantosh5 5 років тому +2051

    Story lo unna B.Santhosh, ullas best friend ni nene..Nee friend ga undatam naa adhrushtam..I can tell one thing very precisely..Though your father may have lost money,properties or any other material possession but he has you,bigger and important than every any other thing in this world..What a man you have become..Never change..Keep inspiring minds..Proud of you..

    • @raki7672
      @raki7672 5 років тому +5

      Em cheysthunadu meru

    • @guptasantosh5
      @guptasantosh5 5 років тому +69

      Nenu kuda ullas ni inspiration ga theskunnanu..Without any fear i left my IT job after i understood i am not born to do that..Now i am chasing my dreams and have chosen a path that will allow me reach my destiny sooner..

    • @raki7672
      @raki7672 5 років тому +9

      @@guptasantosh5 meru ippudu em cheyathunara

    • @MegaSpeedjet
      @MegaSpeedjet 5 років тому +34

      Sir last lo cheppina G. Pullareddy Engineering College lo Student nenu ... Nen eppudu mee class vinledu sir endukante meeru only topper batches ki (ITPP) training isthunde kaani andaru antunde meeru masthu cheptharu and family ki chala respect istharu anesi kani nen mimmalni chuusthe chala ego feel aythunde endukante eppudu ammaile mee gurinchi naku chepthunde anduke mimmalni chuusina pakkaki thipkoni pothunde nenu. Kani ee roju nen mee message UA-cam lo pettinaarendi ani chuusna sir masthu fida ayna and ma college groups annitla share chesna... Masthu feel undi sir mee story la . . . Super sir meeru ... Meeru inka inka edigi oka top position lo undali ani manaspoorthiga korkuntunna sir. Naa peru S.Tejdeep Theophilus (EEE) 2018 Passed out batch..

    • @durgadevi9171
      @durgadevi9171 5 років тому +5

      Hi santosh sir. Krishna sir msg z v. Inspiring. I need a gd frndsp with him sir. With krishna sir permission, I need his no number sir. Pls help me sir. Diz z dirga. My no. Z 6305384824.waiting for ur ans

  • @manikantaghanta703
    @manikantaghanta703 3 роки тому +148

    మన జీవితంలో మనకి నచ్చిన పని చేయడంలో ఉంది అని పెద్ద విషయం నీ సింపుల్ గా చెప్పేనా క్రిష్ణ చైతన్య గారికి ధన్యవాదములు

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *Ohhh Andhuka Epudu FAKE Motivational SPEECH Lu & DRAMA Lu Chesthu People's Nu GORREY La nu Chesthunav* 😂😂😂
      _Motivational Videos & Speeches Vinadam TERRORIST La Speech & Training Tisukovadam Lantidhey_ 🤣🤣🤣

  • @vijayakishorebabu8822
    @vijayakishorebabu8822 3 роки тому +21

    మీ తల్లిదండ్రులు మాత్రం భూమ్మీద మీకోసం అవతరించిన దేవతలు. ఇంత struggle ఇచ్చే పిల్లలను సామాన్యంగా ఏ తల్లిదండ్రులు భరించలేరు. మీరు చాలా అదృష్టవంతులు.
    మీ సక్సెస్ స్టోరీ excellent.

    • @avinashramvlogs8046
      @avinashramvlogs8046 3 роки тому

      Andariki alane undali kada bayya
      Parents - avakudadu kada

    • @vijayakishorebabu8822
      @vijayakishorebabu8822 3 роки тому +1

      @@avinashramvlogs8046
      మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. మీరు చిన్నవయసో, పెద్దవారో కూడా తెలీదు. నా అభిప్రాయం చెబుతాను. నచ్చితే స్వీకరించండి.
      అందరికీ అంత చక్కని తల్లిదండ్రులు దొరికే అవకాశం లేదు. ఎవరి ప్రారబ్ద కర్మలను అనుసరించి వారు ఆయా తల్లిదండ్రులకు పుడతారు. కాబట్టి మంచి బిడ్డలు దొరకడం అనేది తలిదండ్రుల ప్రారబ్ద కర్మ. అలాగే మంచి తల్లిదండ్రులు దొరకడం అనేది పిల్లల ప్రారబ్ద కర్మ.

  • @BalajiAB
    @BalajiAB 4 роки тому +41

    "తప్పులంటే నీలా చేయాలి(మంచి తప్పులు)..
    కిక్కంటే, గెలిచాక వచ్చే Kick లా ఉండాలి".
    అసలు మనం చేసే అతిపెద్ద తప్పు..
    "మనకి నచ్చినట్లు బ్రతకకపోవడమే,
    మనకి నచ్చిన దారిలో వెళ్లకపోవడమే".
    చేసేది మంచి అయితే.. ముందడుగు మాత్రమే వెయ్యి.
    The best real & motivative story. 👍

  • @ZEROVIEWSS
    @ZEROVIEWSS 5 років тому +979

    👍👌👌
    మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కి నా సలామ్ భయ్యా 🙏🙏🙏

  • @rayalaseemavillageshow043
    @rayalaseemavillageshow043 5 років тому +12

    సూపర్ అన్నా.. అందరూ ఏదైనా అనుకోని కష్టం వస్తే చావే పరిష్కారం అనుకుంటారు. కానీ ఇంటిలో చిన్న సపోర్ట్ ఉంటే ఎలాంటి వాడు అయినా అద్భుతాలను సృష్టించగలడు అని నువ్వు నిరూపించావు. దెబ్బలు తగిలినప్పుడు వాటినుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకుంటాం. అలా నేర్చుకున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి పదిమందికి దైర్యాన్ని ఇస్తాడు. నువ్వు చెబుతుంటే నాకు మా అమ్మ నాకు సపోర్ట్ చేసిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఆమె కూడా అంతే నేను తప్పుచేసి డబ్బు పోగొట్టిన పర్లేదులే నాన్న సంపాదించు కుందాములే.. కష్టపడదాం అంటుంది తప్ప నన్ను ఒక్కమాట కూడా అనలేదు. అది తల్లి ఒక బిడ్డకు ఇచ్చే భరోసా.. ఆల్ ది బెస్ట్ మిత్రమా.. నీ పయనం, ప్రయాణం పూలపాన్పులా సాగాలని ఆశిస్తూ.. నాగేశ్వరరెడ్డి ఫౌండర్ రాయలసీమ విలేజ్ షో యూట్యూబ్ ఛానల్.

  • @ganapathigedson7524
    @ganapathigedson7524 5 років тому +247

    Your dad is unique ....he is the real hero of your life bro

    • @SusheelKumar-dq7np
      @SusheelKumar-dq7np 5 років тому

      Supb bro

    • @99kreativ
      @99kreativ 4 роки тому +1

      yesss........

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Ohhh Andhuka Epudu FAKE Motivational SPEECH Lu & DRAMA Lu Chesthu People's Nu GORREY La nu Chesthunav* 😂😂😂
      _Motivational Videos & Speeches Vinadam TERRORIST La Speech & Training Tisukovadam Lantidhey_ 🤣

  • @bhaskarnayak5924
    @bhaskarnayak5924 3 роки тому +261

    One second kuda skip cheyali ane alochana raledu anna
    proud of you.
    Jai hind❤️

  • @swapnalimbagiri495
    @swapnalimbagiri495 5 років тому +125

    Hero of the story your father
    Wat a confidence he had showed on you people is
    Simply superb.
    Nice to listen about your family.
    Still I'm in surprised how your parents agree when you left the group 1job.
    Hats of to your family.
    Awesome and genuine speech 😊

    • @mankalibalakrishna3799
      @mankalibalakrishna3799 5 років тому +1

      You rocked the show brother

    • @saivijay78633
      @saivijay78633 5 років тому +1

      @@mankalibalakrishna3799.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Ohhh Andhuka Epudu FAKE Motivational SPEECH Lu & DRAMA Lu Chesthu People's Nu GORREY La nu Chesthunav* 😂😂😂
      _Motivational Videos & Speeches Vinadam TERRORIST La Speech & Training Tisukovadam Lantidhey_ 🤣🤣

  • @santhoshhn5953
    @santhoshhn5953 5 років тому +112

    What a personality..! Loved listening to your success story. I am *Kannadiga* I used to understand 60-70% of telugu movie. For the first time 100% I could understand your each and every single words. #Kick 3 can be filmed on your biography. Lots of love & respect 🙂🙏

  • @danapanasrinu8922
    @danapanasrinu8922 11 місяців тому +11

    మీ స్పీచ్ బట్టి ఒకటి అర్థం అయ్యింది. కాన్ఫిడెన్స్ ఉండాలి .కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు

  • @lokeshlokesh24
    @lokeshlokesh24 8 місяців тому +2

    Jeevitam lo matalu cheppadam vasthe ela ayinaa bratakachu, chaitanya bro ni chustunte nijame anipistundi 👏👏

  • @anand3698
    @anand3698 4 роки тому +45

    Bro me motivation a anukunna kani me life story kuda next level vundi bro ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️Vedio appude ipoindha ane pisthundi bro

  • @khalidbasha36
    @khalidbasha36 5 років тому +45

    What an inspiration Story bro... Hats off to your Contribution father. You're blessed to have such parents.

  • @sharathpanjala
    @sharathpanjala 5 років тому +45

    This is first ever video in which a Telugu guy taking about his success only through following his own ideologies but not by ppls ideations. And caring no such ppl & doing what he liked is most I liked. The best part, in fact I liked his story

  • @wowfacts8855
    @wowfacts8855 4 роки тому +7

    Sir mirru chepina prathi story oka Manchi message esthundhi...life lo inka Mana valla kadhu anukunte varu Mee oka story vinna chalu definitely valla life change avuthundhi... Even nenu mirru chepina prathi oka story vinanu...naa lifelo best ever motivational speaker mirru...nenu vinna first story Mee sister accident literally lifelo epudu oka hope odhulukovodhu anipinchindhi... Finally prathi okariki antha supportive parents unte chalu edhaina chestham... Ur really great sir...

  • @justchill3768
    @justchill3768 5 років тому +5

    అన్న నిజం చెప్తున్న చాల బాదా లొ ఉన్న నీ వీడియో చూసిన తరువాత confidences level పెరినినయి చూడు అన్న నువు తోపు చాలా మంచి విషయాలు నేర్చుకునం

  • @SaikumarTeluguTECHnews
    @SaikumarTeluguTECHnews 5 років тому +242

    Your Dad sUper Anna👌 Like for this comment

  • @srinijaravind.3107
    @srinijaravind.3107 5 років тому +182

    Dady support unte em ina cheyochu asalu.....u rocks bro 👏👏👏👏👏

    • @99kreativ
      @99kreativ 4 роки тому

      dad...always....rocks.....

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 4 роки тому +4

    ఈ సమాజానికి బంగారు కొండలనిచ్చిన మీ అమ్మానాన్నలకు🙏🙏🙏 తెలిసితెలియని వయిస్సు లో జనరల్ గా అబ్బాయిల్లో వుండే ఈగో ప్రాబ్లం ని కూడా మీకనుకూలం చేసుకో గలిగి , మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని కెరీర్‌ని బిల్డప్‌ చేసుకో గలిగే " క్లారిటీ " వున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ.... సమాజంలో ముఖ్యంగా యూత్‌ వాళ్ళకేమి కావాలో తెలియక ; వాళ్ళు ఏమి చేయగలరో ఏమి చేయలేరో "క్లారిటీ " లేక బాధపడుతున్న ఎందరికో.... మార్గదర్శులవ్వాలని భావిస్తూ... మీకు నా ఆశీస్సులు. మీకు వీలైతే మాట్లాడాలనివుంది నాన్న

  • @deepakrish6431
    @deepakrish6431 5 років тому +36

    Your are very lucky for having such a dad. Very great father

  • @gopavaramchandramohan5630
    @gopavaramchandramohan5630 5 років тому +173

    కృష్ణ చైతన్య అన్న "josh talk" లో మొదటి సారి చూసిన వెంటనే నేను నా వాట్సప్ స్టేటస్ లో పెట్టుకునన్ను 👍👍👍👌👌👌

    • @raviteja8709
      @raviteja8709 4 роки тому +1

      Anna nenu kuda same

    • @nagappayadav4287
      @nagappayadav4287 4 роки тому +1

      GOPAVARAM CHANDRAMOHAN jdddjjdddkdkdjsodpdldkdkkdkddkko

    • @supriyamanikolla1438
      @supriyamanikolla1438 4 роки тому +1

      Same nenu kuda

    • @sidhardhavarmapsv
      @sidhardhavarmapsv 4 роки тому +1

      ua-cam.com/video/HSduLrtzyI4/v-deo.html

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому +1

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️

  • @narasimhagaddapati4496
    @narasimhagaddapati4496 5 років тому +4

    ఈ తరం పిల్లలకి,యువకుల కి మీరు చెప్పిన మాటలు ,మీ జీవితం స్ఫూర్తి మీ నాన్న గారు సహకారం మీకు ఉంది! మీ మాటలు విన్న దగ్గర నుండి మా ఫ్యామిలీ గురించి ఇంకా ఏమైనా చేయాలని పిస్తుంది! మీరు మాట్లాడుతుంటే సొంత మనిషి మాట్లాడినట్లు ఉన్నది! సూపర్ క్రిష్ణ అన్నయ్యా!

  • @rajyalakshmi2532
    @rajyalakshmi2532 Рік тому +1

    Krishna Chaithanya garu andhariki mee daddy lanti amma lanti easy ga theesukuni pillalaki support chese perents unte pillalu ala success avutharo meeru prove chesaru

  • @mallikarjunkamshette2322
    @mallikarjunkamshette2322 3 роки тому +14

    Never listened so focused to any one but u were amazing sir hatsoff ❤️

  • @sandeepk863
    @sandeepk863 5 років тому +35

    Such a beautiful success story watched complete video irrespective of its duration really awesome 👌🏻👌🏻👏🏼👏🏼

  • @balgurimurali3220
    @balgurimurali3220 5 років тому +35

    i have never seen this type of autobiography really ur A genius sir hats off to you

  • @vinodmallavarapu5236
    @vinodmallavarapu5236 2 роки тому +1

    Great anna.... Nuv cheppina matalu nenu cheppadam modhalu pettaa....

  • @venkat1751
    @venkat1751 4 роки тому +7

    Awesome evaraina another persons gurinchi cheppi motivate chestharu but anna nv ni gurinchi cheppukoni thats u r ani prove chesau 👌👌👌thanks anna...

  • @madhavareddychittem5135
    @madhavareddychittem5135 5 років тому +74

    మీరు సూపర్ చైతూ అన్న
    మీ నాన్న ఎలా సపోర్ట్ చేస్తున్నారో
    మా నాన్న నన్ను అలాగే సపోర్ట్ చేసేవారు but we miss my dad

  • @mjmj68
    @mjmj68 4 роки тому +18

    Fills with positivity, motivates to get up every time. very inspiring !!!

  • @srilathaaluguri9526
    @srilathaaluguri9526 Рік тому

    చాలా బాగుంది నాన్న హీరో ఆయిండు, మస్తు cheppinav చైతన్య, ఎంత struggle అయిన కానీ success అయిన వాళ్ళ స్టోరీస్ వినడానికి జనాలు ఆసక్తి chupedutaru, మీ kick కవిత చాలా బాగుంది

  • @fayazuddinmd1292
    @fayazuddinmd1292 5 років тому +5

    I am feeling lucky because of him I got placed in Accenture and his aptitude training skills are above every thing ! Person who teaches you subject , Ethics and Morals never forget him in your life !

  • @saiakula5878
    @saiakula5878 3 роки тому +6

    Eppati varaku UA-cam lo 35 minutes a video kooda complete ga interest ga chudalaydu mi video chusaa bayya really mi talent ki salaam bhai

  • @rajkumararmoor9354
    @rajkumararmoor9354 5 років тому +497

    Ee story lo real hero is one and only "DADY".

    • @99kreativ
      @99kreativ 4 роки тому +4

      yes....brother....

    • @sidhardhavarmapsv
      @sidhardhavarmapsv 4 роки тому +1

      ua-cam.com/video/HSduLrtzyI4/v-deo.html

    • @deekshitdeekshit8702
      @deekshitdeekshit8702 3 роки тому

      500+480=(980)* (345)* ⛺ biochemistry ne kuduku doctor said Laxmi ma cousins red section jb12 disappointed Union 🏦 of India you work hard vany college lease Hyderabad juice ne rojulu bodha Ravi Sachin (co-education) physics chemistry bootany and zeology foot

    • @deekshitdeekshit8702
      @deekshitdeekshit8702 3 роки тому

      Doctor appointment doctor ba as father ba history nizjam p Krishna chaintayana glammour chaintu age cricket juice le ba girls foot cart (*maths teacher)* chittaboyina deekshit (deekshitdeekshit028@* graduation ) ambeia aka bank imps SBI Indian overseas bank nenu oka

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 роки тому

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me ❤️❤️❤️❤️❤️

  • @lokeshraj3390
    @lokeshraj3390 4 роки тому +26

    Now a days I addicted for your videos, children's are represent of their parents.

  • @realhappiness6211
    @realhappiness6211 5 років тому +4

    Heartful speech..geniune ga matladethe
    Ilage chala andam ga untadhe..asalu time ee teliya ledhu..i appreciate ur father
    more than u
    bro...

  • @bhargavisambarapu8758
    @bhargavisambarapu8758 5 років тому +25

    Sir u nailed it! U rocked it! U smashed it! V r lucky to have u as our aptitude sir😍 its juz an amazing talk! Loved it💙

  • @sriharshitha6274
    @sriharshitha6274 5 років тому +23

    This is the best video i have ever watched. Wt an attitude level. I have attitude like u Krishna chaitanya garu. Bt haven't achieved anything yet. After watching ur video i got confidence dat one day i will achieve something. This video just made me overcome my pain nd mental stress. Feeling relaxed now. Thank you so much for sharing your story !!

  • @rakeshsiddharth369
    @rakeshsiddharth369 4 роки тому +9

    First time I see a video in UA-cam without any forward..... Hats off to you Chaithanya bro...

  • @besthapriyanka1719
    @besthapriyanka1719 5 років тому +4

    Krishna Chaitanya Reddy and Vamshi Krishna are two brothers these great persons will teach the aptitude classes by weekly 4 lakhs and his brother also weekly salery 4 lakhs most wonderful persons I should never seen sir both of you I am so inspired after listening about Josh talks both of you tq Chaitanya sir and Vamshi Krishna sir

  • @yadagirithippani2389
    @yadagirithippani2389 5 років тому +13

    This is the first inspiration video I didn't even skipped one minute also...

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 5 років тому +7

    Chaitanya... brother., Best example for self confidence and your father is best example for belief on his children ....

  • @vijjuviks4905
    @vijjuviks4905 2 роки тому

    No words Chaitanya garu intha varaku meelanti life story ni chudaledu vinaledu naaku life lo failures unnai kani success ledu baga alochichichuste naadey 90% mistake undi so, meelanti inspirational speech vinnaka naaku yedi vastado adey ninu chesta dantlo success ni vetukunta❤️❤️👍

  • @nkcreations2614
    @nkcreations2614 5 років тому +42

    Hiii brother I am a student in anantapur. Before I had a lot shyness. But ofter watching your videos I was completed 6 seminars continously in my college. This all credit goes to you brother keep rock

    • @Villagecomedy2244
      @Villagecomedy2244 Рік тому

      Super bro

    • @Villagecomedy2244
      @Villagecomedy2244 Рік тому

      Super bro

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *Ohhh Andhuka Epudu FAKE Motivational SPEECH Lu & DRAMA Lu Chesthu People's Nu GORREY La nu Chesthunav* 😂😂😂
      _Motivational Videos & Speeches Vinadam TERRORIST La Speech & Training Tisukovadam Lantidhey_ 🤣🤣

  • @kuberabellary6858
    @kuberabellary6858 5 років тому +44

    First time i am watching full 35:01 seconds video super speech sir.👌👌👌

  • @ganeshk8139
    @ganeshk8139 5 років тому +21

    Super bro, I love your father attitude so much and like your confidence.

  • @mehboobali7021
    @mehboobali7021 2 роки тому

    మీ జొష్full నింపె మాటల్లొ వుంది బ్రొ నిజమైన కిక్కు! Thanks👍

  • @nvHumanist
    @nvHumanist 5 років тому +10

    The trust your Dad had in you is excellent... that's the kind of support every one needs to do something. I would like to develop that for my kids

  • @pratapy8770
    @pratapy8770 5 років тому +6

    Its very inspiring talk on your life story. And your life success secret is your family as not only as Supporters but also as Competitors cum Challengers. In a nutshell, your father is a man behind your Success.... "Nannaku Prematho......e Jeevitham".

  • @vinodmanikanta
    @vinodmanikanta 4 роки тому +5

    Entoo confidence unte gaani enni risks tesukoru, enni offers vadulukoru.
    Stable confidence in you made you success.

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 Рік тому +2

    What to say ? The presentation is superb. I never heard this type of extempore speech. All good luck to him.

  • @upendarmaidasu4408
    @upendarmaidasu4408 5 років тому +13

    lit🔥🔥. Every student will face the situations you said that you have faced in your life. very inspiring sir. you'll always use a simple language to explain that's why we connect to you sir👌👌👌

  • @srikanthsri4403
    @srikanthsri4403 5 років тому +87

    Brother,
    I am very much glad to say that I was one among those first 3 Students.
    Looking forward to meet you soon.

  • @pradeeprajvizag2911
    @pradeeprajvizag2911 5 років тому +31

    Bro me video nenu 01:00am tim lo choosanu seriously mindblowing bro hats off...

  • @Naveenkumar-sk3ib
    @Naveenkumar-sk3ib 3 роки тому +1

    When I feel low I watched this story of crisna chaithanya is inspiring me a lot thank you Mr attitude with good heart

  • @vinodyedla4807
    @vinodyedla4807 5 років тому +388

    Before watch the video:Oh my god its 30.0 minutes i can't,
    After completion of video:Enti appude ayipoyinda.......

  • @jaijanasena8612
    @jaijanasena8612 5 років тому +21

    1M Congratulation brother best video

  • @pillasuneeth9719
    @pillasuneeth9719 5 років тому +42

    Dhoni innings finish cheyatam lo entha confident ga untado antha confidence neelo naku kanipinchindi bro
    Dhoni tho compare cheyatam ledhu kani life lo kavalisina confidence nee daggara undi bro andhuke success nee daggariki vachindi ninnu vethukuntu

  • @myadammallesh2607
    @myadammallesh2607 3 роки тому +1

    Mi prathi okka story Naku chaala estam🥰🥰

  • @mylarapusandeep
    @mylarapusandeep 5 років тому +7

    Life lo gelichi chupincharu miru u r the real hero
    Me speech vinte Josh vastundi naku kuda kasitho edaina cheyalanipostondi great job sir

  • @srilakshminandigam4245
    @srilakshminandigam4245 5 років тому +5

    Your dad and mom are great to encourage your own goals instead of stressing their goals on you sir.

  • @madhavareddy.r.nmadhav782
    @madhavareddy.r.nmadhav782 5 років тому +8

    Really it will inspire million viewer's ... This is the way life need to live as such, great family and brave attitude... Probably he got this confidence because his father's support ... Finally che nivvu keka

  • @fmcreations1943
    @fmcreations1943 2 роки тому +1

    Super annayya mee maatalaku nenu fidhaa correct ga cheppyaru...

  • @p.maheshkamar3404
    @p.maheshkamar3404 5 років тому +15

    Bhaiya I am impressed with your speech
    Your dad was great person

  • @madhumithabeautycare7681
    @madhumithabeautycare7681 5 років тому +10

    Excellent ur confident sir.U have been failed in ur life but u tryed so many times at the last u successfully reached

  • @sakethmandapaka9116
    @sakethmandapaka9116 5 років тому +4

    From da bottom of my heart...this was the BEST talk i ever listen on josh .....it personal connected to me bro..... Amazing

  • @sudheeryatham1276
    @sudheeryatham1276 Рік тому

    Me father laga encourage chesthe prathi okkaru edhina nerchukuntaru kani meku unde confidence 👏👌👍
    Me speech so valuable information 👍👍

  • @rajeshsalapu8338
    @rajeshsalapu8338 4 роки тому +5

    Such a magical explanation...I love it..
    U r succeed in narrating..all the best..

  • @shivakumarmangamuri1116
    @shivakumarmangamuri1116 5 років тому +24

    U r dad is great man ....super MSG very nice

    • @suryaprakashreddy6728
      @suryaprakashreddy6728 5 років тому

      Mind blowing Chaitanya. The way you presented was awesome. Truly inspiring. Hope it would be path finder for many career hunters...

  • @venkatsatish836
    @venkatsatish836 5 років тому +12

    I'm speechless, what a confidence bro
    Bundle of thanks for this video

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 3 роки тому

    Very inspiring life bro... Naakaithe chaalaa dhairyaanni , jeevitham ishtaanni , inkaa ekkuva chesindi mee speech...I just like it bro... thank you ❤️❤️❤️❤️
    Mee video choopisthe ....chachchipovaali anukune vaadu koodaa brathiki choopiddaam manamento lokaaniki ani return ayyi intikelli koththa jeevithaanni start chesthaadu....meelaanti undaali bro....maalaanti chaalaamandi kosam... thank you for your valuable words...

  • @killerquean3947
    @killerquean3947 5 років тому +15

    Sir u r osm I think u got a great gift for God that a wonderful family and u r dad was​ u r heart because he is the main backbone of u r life and thank you for giving a great speach sir

  • @Ranjith_Aeku
    @Ranjith_Aeku 5 років тому +7

    Energetic speech bro....am eagerly listening what happens in the end... amazing skills bro....

  • @Surya-sh3zt
    @Surya-sh3zt 5 років тому +48

    Mind blowing sir what an attitude . I inspired a lot sir . No words.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....

    • @MultiSarru
      @MultiSarru 5 років тому

      @Crisna Chaitanya Reddy bro pls oka manchi strtup idea ivava hyd lo petadanki , Pls madi near ongole, i want to do startup business but nothing ideas ravatle....

  • @harishreddy-mp3ux
    @harishreddy-mp3ux 2 роки тому

    చాలా బాగా చెప్పారు సార్ చాలా మోటివేషన్ ఇచ్చారు మీరూ మాకూ థాంక్యూ

  • @upcomingtrader9295
    @upcomingtrader9295 5 років тому +4

    Crisna chaitanya Reddy and vamsi krishareddy both are brother's awesome bro both of u super talk

  • @prabhakar_1989
    @prabhakar_1989 5 років тому +24

    Anna this is the first time I have never seen a video for 30 minutes. Because the way you said the right thing which happens to each and every person life and even it has impressed the Telugu people all over the world...lots of love bro....keep going on....Anna....😘😘😘

  • @rokhysk5356
    @rokhysk5356 3 роки тому

    Life is like a ball... It don't have and cutting edges and it's round. And All is... we people are the bowlers have to decide throw or Yorker or spin... Conclusion of this video:- Life is in your hands... Make it proud until you leaves....
    🙏
    Hats off crisna Chaitanya Reddy "Sir" for motivated me only in first video...

  • @rajagopal.g3533
    @rajagopal.g3533 5 років тому +16

    It is most inspirational bro
    We should not stop anywhere by seeing failures
    We should keep going on

  • @shobanbabukommusportsphysi3793
    @shobanbabukommusportsphysi3793 5 років тому +6

    Your attitude did everything and that too you had a Marvelous Father.

  • @saivamshim2358
    @saivamshim2358 5 років тому +6

    Sir u are an inspiration
    The way u teach
    The way u give a way of vision to see life
    The way u inspire youngsters is irreplaceable...hats offf sir🔥🔥🤘

  • @lalithakala3961
    @lalithakala3961 4 роки тому

    Yi roju okka roje mee ten Videos chusina nuvvu mamulodivi kaadhu bass mind blowing.....

  • @tejtej6777
    @tejtej6777 5 років тому +21

    Standing performance ,outstanding .before this I ever listened to any motivational video without skipping.thanks a lot

  • @Anandkumar047
    @Anandkumar047 4 роки тому +13

    Brother Really you're blessed to have such a parents.

  • @DurgaPrasad-ji7wb
    @DurgaPrasad-ji7wb 5 років тому +10

    Excellent life style,great people always carrying over confidence.

  • @freedom3040
    @freedom3040 Рік тому

    You are much needed for this Generation Youth.

  • @navyasrikotha1774
    @navyasrikotha1774 5 років тому +7

    U already told d same story in our clg sir.....but still I didn't feel bored nd I watched d video fr 5 more times...d way u deliver d speeches is really awesome sir.... waiting for more videos sir.....big fan of u sir😊😊

  • @prasanthkobireddy1128
    @prasanthkobireddy1128 5 років тому +5

    Excellent speech sir. I noticed a little change in your slang reminding your brother which feels connected like words from a close friend. I love to be a public speaker and I think I can do my best but was worried that I may not find enough platform and time to practice my passion. This video kept my passion alive and I'm sure that world receives me in due course of time albeit late. Thanks for the boosting the spirit, Sir. 😍

  • @skdvallinone8137
    @skdvallinone8137 5 років тому +15

    No words...just feeling proud and inspired because of you...

  • @srilakshmig5834
    @srilakshmig5834 3 роки тому +3

    I never seen this type of lecture in my life , I think I'm very blessed to here this lecture, thank you so much I love that confidence sir u never lost it, mind blowing speech ,motivation cum entertainment , 🙏👏

  • @mahipathkumar2661
    @mahipathkumar2661 5 років тому +55

    కిక్ ఇచ్చిందిరా బై నీ ముచ్చట మీ కుటుంబసభ్యులకు అభినందనలు ఇంత కిక్ లో నిన్ను ప్రోత్సహించి నందుకు ....

  • @kirraanmothukuri9998
    @kirraanmothukuri9998 5 років тому +5

    Anna ne confidence level highlet... manadi ade position bro... nenu adoka roju kodatha bro gatiga kodatha 💪🏻💪🏻💪🏻...very inspiring & ur way of expressing superb bro...eh video chudam lo undi anna kick

  • @rashmithaavunuri9411
    @rashmithaavunuri9411 5 років тому +17

    wowww awesome sir, seriously such a beautiful story, u have said......last beautiful words are really superb

  • @prabhaj5301
    @prabhaj5301 Рік тому

    Chala bagundi sir. Super. I like soo much

  • @venkycherry25
    @venkycherry25 5 років тому +49

    Super Anna first time UA-cam lo 35mints video chusa nice speach

  • @vallapusriram3083
    @vallapusriram3083 5 років тому +14

    Nice bro wonderful speech and also love you father and hatsoff your family support soo your are soo talented

  • @balutiger888
    @balutiger888 5 років тому +18

    Kirrak Mind-blowing Slang Supper baground music super Amezing Exlent Heart Touching you and your UA-cam channel Bhayya 💞 God bless you

  • @nagamaniamway6537
    @nagamaniamway6537 3 роки тому +1

    Sir first nenu mee interview chusanu mee life story vinnanu chala bayam vesindi but meeru ela face chesaro vinna tharuvatha chala baga nachhindi manusullo inka manavatvam brathike vundi ani chepperu adi nijame anipinchindi so mee episodes chusthunnanu motivation class chla bagunnai sir nenu a visayam lo bayapadina mee video chusthanu ventane positive ga vundagalugutunnanu tnq sooo much sir