how to working housemaid in kuwait telugu/how to real working India housemaid about in Kuwait /

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2021
  • #Kuwaitteluguvideos#housemaidaboutkuwaitintelugu
    how to working housemaid in kuwait telugu/how to real working India housemaid about in Kuwait /

КОМЕНТАРІ • 1,3 тис.

  • @dhanahraju3564
    @dhanahraju3564 2 роки тому +39

    మీరు చాలా బాగా వివరించి చెప్పారు, అందరికీ తెలయడం చాలా మంచిది.

  • @dayvasanidayvasani7796
    @dayvasanidayvasani7796 3 роки тому +15

    అక్కడ ఇంట్లో పని ఎలా ఉంటుందో వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టినందు కు చాలా థాంక్స్ చెల్లి

  • @srinivasaraomutyala174
    @srinivasaraomutyala174 2 роки тому +153

    మన స్కిల్స్ సరైన మార్గం లో వాడుకుంటే మన.ఇండియా లోనే ఎన్నో డబ్బు సంపాదించే మార్గాలున్నాయి..కుటుంబాలను వదులుకుని, పరాయి దేశస్థులు కు సేవ చేస్తూ,వారి మరుగు దొడ్లు కడిగి,మనం చస్తే కూడా దిక్కు లేని దేశాల్లో ఎంత సంపాదించినా ఏం విలువుంటుంది...తలిదండ్రులు, భర్త,బార్య,పిల్లలు,బందువులు వంటి బాంధవ్యాలు కు దూరంగా వుండి,అవసాన దశలో వచ్చి కొద్ది రోజులు బ్రతికేసి మరణిస్తే ఏం సాధించినట్టు.....

  • @tfetelugufilmentertainment4192
    @tfetelugufilmentertainment4192 Рік тому +28

    అక్కడ జాబ్ వివరాలు చక్కగా చెప్పారు. థాంక్స్.. మీరు ఇండియాకి వచ్చే వరకు.. కువైట్ లో.. అన్ని వేళల.. హ్యాపీ గా.. జాగ్రత్తగా. ఉండాలని.. దేవుడ్ని. కోరుకుంటున్నాను.. 🙏🙏👏👏

  • @luckysrigubbala822
    @luckysrigubbala822 3 роки тому +11

    చాలా ధన్యవాదాలు

  • @maheswark3569
    @maheswark3569 3 роки тому +19

    కష్టం విలువ అందరకి తెలుస్తుంది .థాంక్స్ amma.

  • @maniundurthi964
    @maniundurthi964 2 роки тому +1

    Tq sister manchi vidio tisaru nijam ga India vallu antru gulf country lo unvallu chala enjoy cheystaru antaru kani e vidio chusaka ayena kochem telustundi tq sister

  • @VelanginiInamala-fj4zl
    @VelanginiInamala-fj4zl 4 дні тому +1

    Clear ga chala baga chepparu kuvite lo meeku antha baga manchi ga vundalani korukutunaanu god bless you sister

  • @jallusuneel4353
    @jallusuneel4353 3 роки тому +8

    Vammmooo year lo appudappudu panddagalaki ila clean chesthunttam memu uurullo miru rojuuu chesthunnarantte chaaala great sister

  • @titusvisuals8920
    @titusvisuals8920 2 роки тому +9

    చాలా కష్టపడుతున్నారు అక్క మిరు మీ కుటుంబం కోసం...❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍

  • @lingia6863
    @lingia6863 3 роки тому +9

    సిస్టర్ మీరు చాలా బాగా చెప్పారు అండి థాంక్స్

  • @pv9152
    @pv9152 3 роки тому +12

    God bless you Amma. Take care

  • @user-jt4bg5mi4y
    @user-jt4bg5mi4y 3 роки тому +62

    పనుల గురించి ఎలా వున్నా కువైట్ వాళ్ళు పెట్టె ఇబందుల గురించి కూడా చెప్పండి

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 3 роки тому +2

      Ni bonda Alantidi yemunnai Ani Cheppamantav Anumanamoddu Edi Kuwait

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 3 роки тому +1

      @@jaijawanjaikisan6208 rambabu aadegindhi nijamega 👍

    • @nawabs8416
      @nawabs8416 3 роки тому +1

      Yes,

    • @nithin4980
      @nithin4980 2 роки тому

      @@jaijawanjaikisan6208 మనకు ముస్లిం పేరు ఉంటే దూల

  • @alugusuresh6680
    @alugusuresh6680 3 роки тому +34

    బాగుంది.మీరు మీ కష్టం ఇంటి దగ్గర వాళ్ళు తెలుసుకుంటారు. థాంక్స్ all the best.

  • @lakshmib1215
    @lakshmib1215 3 роки тому +3

    సో. నైస్ అండి మీరు చాలా బాగా మాట్లాడారు నేను వెళ్ళాను కాని చాలా హెవీ వర్క్ ఉండేది అందుకే వచ్చేసాను అండి చాలా చాలా కష్టం అక్కడ వర్క్ చెయ్యటం మీకు మంచి హోమ్ దొరికుంటుంది అండి ఎంత మంచి హోమ్ ఐనా వర్క్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఓకే tq. అండి అల్ ది బెస్ట్ టే కేర్ అండి

  • @nandulamatamsowmya86
    @nandulamatamsowmya86 3 роки тому +2

    Akka nijam GA chaala great meeru akkadiki work cheyyadaniki vellara

  • @jahnavirose2056
    @jahnavirose2056 3 роки тому +25

    Very hardworking and taking responsibility towards your family. All the best. Thanks

  • @madhan9901
    @madhan9901 3 роки тому +6

    Kaine work matram same kaine andharu mee madam laga manchivaru uindaruga nice veido

  • @chiruatozplumbingsolutions4680
    @chiruatozplumbingsolutions4680 3 роки тому +1

    Good information 👍మేడం గారు

  • @786shaffi1
    @786shaffi1 2 роки тому +2

    కువైట్ లో ఇల్లు ఎలా ఉంటాయి, వారి అభిరుచులు ఏమిటీ, ఇల్లు ఎలా క్లీన్ గాఁ ఉంచు కోవలో చాలా బాగా చెప్పారు సిస్టర్

  • @hadhassachinni7848
    @hadhassachinni7848 3 роки тому +14

    వారానికి ఒక సారి ఐతే బావుంటుంది. రోజు ఐతే baboooy చాలా కష్టం. ఇంత పని...

  • @SoCtv-Anil_Devani_Official
    @SoCtv-Anil_Devani_Official 3 роки тому +3

    Thanks sister it will help for some people

  • @shivarathriraju8591
    @shivarathriraju8591 3 роки тому +2

    Thank you for your information sister

  • @mrajkumar600
    @mrajkumar600 2 роки тому +2

    Krottaga vacche varaku me vedio chala vupayogpadutumdandi chala baga vevarencharu meru

  • @bhagyamchinthala3228
    @bhagyamchinthala3228 5 місяців тому +3

    చూస్తే రిప్లై ఇవ్వండి అక్క ఎప్పుడైతే మా సిస్టర్ కూడా మీ వీడియోస్ చూసి భాష కూడా నేర్చుకుంటుంది

  • @bhaskarasharmadieticianbs8282
    @bhaskarasharmadieticianbs8282 3 роки тому +4

    oka ammalaa chusukuntunnaavu aa familyni. god bless

  • @immannikesavarao6408
    @immannikesavarao6408 2 роки тому +30

    All indian brothers and sisters ....never ever go to uae or Dubai or gulf countries...for work....please avoid

  • @tatapudisatyanarayana6457
    @tatapudisatyanarayana6457 3 роки тому +8

    సూపర్ 👍👍👍

  • @nischalhomey
    @nischalhomey 3 роки тому +31

    చాలా పని సిస్టర్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు 🙏

  • @pullareddyy8539
    @pullareddyy8539 3 роки тому +36

    చాలా తక్కువ సౌండ్ పెట్టారు

  • @reddynagireddy3562
    @reddynagireddy3562 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు

  • @chreddy3744
    @chreddy3744 2 роки тому +1

    అమ్మ మీరు చాలా చక్కగా తెలుగు మాట్లాడు చున్నారు మన ఆంధ్ర వాళ్ళు నా 👌అమ్మ మీరు అక్కడ చాలా ఇబ్బందులు పడుచున్నారు అని కొన్ని పత్రిక లో చదివాను కరెక్ట్ కాదో తెలియదు మన తెలుగు వారు చాలా మంది యున్నారు వారే కాదు మన ఇండియా వాళ్ళు చాలా మంది యున్నారు మీద ఎఊరు అమ్మ 👌👌👌

  • @Delhipilla.
    @Delhipilla. 3 роки тому +139

    వాయిస్ అసలు వినిపించడం లేదు సీస్

  • @mehaboob3219
    @mehaboob3219 3 роки тому +5

    I think sister is safe in Kuwait god bless you sister

  • @rakeshram1597
    @rakeshram1597 2 роки тому +1

    Super ga videos chestunaru akka thank you

  • @natrasrinivasarao0002
    @natrasrinivasarao0002 3 роки тому +2

    Very good job madam keep it up & God bless you

  • @DanDan-pk8nz
    @DanDan-pk8nz 3 роки тому +15

    ఈపని ఇండి యాలో ఎందుకు చేయరు అమ్మాయిలు, పరాయి దేశం రావడం అందరికి మంచిది కాదు

  • @kattanageswararao384
    @kattanageswararao384 3 роки тому +31

    Me voice sariga vinipenchatam ledamma.

  • @bhagyamchinthala3228
    @bhagyamchinthala3228 5 місяців тому +1

    ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో మీరు బాగా చెబుతున్నారు అక్క అందుగురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను

  • @chanduchanal780
    @chanduchanal780 3 роки тому +2

    Nise shere

  • @veeramanikatikithala4978
    @veeramanikatikithala4978 3 роки тому +4

    Yes. Sistar tomach warikong 👍

    • @prabhakaraogummadi6076
      @prabhakaraogummadi6076 3 роки тому

      Too much work ne..kuwait kante Dubai better ituvanti work cheyyadaniki...koddiga dabbu akkuva vastadi ...

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 3 роки тому +8

    గుడ్ జాబ్ అక్క🙏🙋‍♀️

  • @manachanal3906
    @manachanal3906 3 роки тому +1

    Nice message vedio theliyani valaki

  • @dearfriend5650
    @dearfriend5650 2 роки тому +2

    Namaskaram Aruna Garu mearu chesina vidio chushamu nenu mimmalni manaspurthiga abinandhisthunnanu....Iam seluet you ..thank

  • @kishorejami1202
    @kishorejami1202 3 роки тому +22

    మీకు మంచి ఆలోచన వచ్చింది ...అక్కడ ఇబ్బందులు చక్కగా వివరించారు...

  • @arthalaramaskitchenandvlog669
    @arthalaramaskitchenandvlog669 3 роки тому +8

    Big like

  • @penugondavenkatreddy4036
    @penugondavenkatreddy4036 6 місяців тому +1

    చాలా కష్టం మీరు చేసే పని

  • @subbusuryadigital3915
    @subbusuryadigital3915 3 роки тому +2

    super akka

  • @ammulu8595
    @ammulu8595 3 роки тому +8

    Unnadantlo Mana vallaki pani chestu brathakadam better..vaallevariko chakiri cheyadam not fair..intha kastam avasaramaaa

    • @shaiksultana2913
      @shaiksultana2913 2 роки тому

      Idi mana India thappu endukante entho chaduvukunna kuda job garantee ledu.nirudyogula gurinchi pattinchukune nadhudu ledu Mari ala vere country Kelli chakiri cheyinchadam bagundemo ma vallaku

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 3 роки тому +3

    Very good information

  • @ejns2419
    @ejns2419 3 роки тому +2

    Thank you for sharing sister...Im.also kadama.here in Kuwait

  • @perumallaabhi3903
    @perumallaabhi3903 2 роки тому +1

    Superrrrr Madam Garu 🌹

  • @maheshsaka4336
    @maheshsaka4336 3 роки тому +3

    Thank you so much

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 3 роки тому +22

    No voice

  • @hasiniyasmitha7450
    @hasiniyasmitha7450 3 роки тому +1

    Chalabaga chupincharu work chalaakkuvaga undi

  • @shaikfareeda8967
    @shaikfareeda8967 3 роки тому +1

    Chala Baga chupincharu

  • @kompellyagaiah4014
    @kompellyagaiah4014 3 роки тому +3

    Sound సరిగా రావడం లేదు సౌండ్ పుల్ మరియు క్వాలిరిటిగ వచ్చె విధముగ వీడియో చేయండి

  • @psamuelraju
    @psamuelraju 3 роки тому +5

    Praise the Lord

  • @vanipothuri4105
    @vanipothuri4105 2 роки тому +1

    Super Chala baga chepparu sister

  • @bheemaramlibheemadevarapal4464
    @bheemaramlibheemadevarapal4464 3 роки тому +2

    God bless you

  • @sasham8189
    @sasham8189 3 роки тому +8

    Nenu soudi lo cooking work... MI video, bgundi sister

  • @cheythanyachukkalapati2181
    @cheythanyachukkalapati2181 3 роки тому +8

    Voice clarty raledhu morning chustanu

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 роки тому +1

    Good information sister 👋

  • @chiru80740
    @chiru80740 2 роки тому

    Good information 🙏🙏మేడం

  • @veerababu602
    @veerababu602 3 роки тому +3

    బాగచేపరుమేడం

  • @Maadhavi123
    @Maadhavi123 3 роки тому +21

    Great respect to you guys .. so much hard work .. God bless you

    • @manasg342
      @manasg342 3 роки тому

      ua-cam.com/video/ThYWqHqpmcQ/v-deo.html

    • @gandusambasivarao2399
      @gandusambasivarao2399 2 роки тому +1

      ఇలాంటి వి చూపిస్తే మన వాళ్ళకి అర్థం అవుతుంది దూరపు కొండలు నునుపుగా కన్పిస్తాయి అని అప్పుడు అయిన జాగ్రత్తగా ఉంటారు ఏమో అంత దూరం వెళ్ళి ఇంత నరకం అనుభవిచడం అవసరమా సొంత దేశంలో ఉన్న దాని తో సంత్రుప్తి గా బ్రతకడం మంచిదా అయిన వాళ్లు అందరి మద్య లో ధైర్యంగా

    • @Rajeshkumar-bq4uu
      @Rajeshkumar-bq4uu Місяць тому

      Nice

  • @mbskitchen8610
    @mbskitchen8610 3 роки тому +2

    Nice

  • @hasinibujji9542
    @hasinibujji9542 2 роки тому +1

    Chala chakkaga vivarincharu sister thank u 🙏

  • @paulbenedictAkunuri
    @paulbenedictAkunuri 3 роки тому +5

    Useful information sister tq🙏

  • @sheiksharif4796
    @sheiksharif4796 3 роки тому +5

    Thank you sister

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL 3 роки тому +1

    God bless you,take care

  • @kiransk5137
    @kiransk5137 3 роки тому +2

    God give you happeness in your home country

  • @gunjisuseelasuseela9667
    @gunjisuseelasuseela9667 2 роки тому +6

    It's not safe to work in other countries boundaries, for women's it's really not good,sanathana dharmam , it's really necessary to live in house village with family , temple cultural traditions in India that one is good why women s taking such a risk , where sita stand s support to ram 🙏 live that one is Ramayana place where ever every where, it's really unnecessary to work ladies in Kuwait other places, not safety for ladies, so ladies be brave enough this,we should live proud ly in earth we shouldn't begge for other help, it's so sad ☹️

    • @Facebookfranncis
      @Facebookfranncis 2 роки тому +1

      Intlo kurchunte, dabbulu vurke raavu... Miru estara karchulaki?

  • @kingkong-cx1kp
    @kingkong-cx1kp 3 роки тому +3

    Yekkada unna kastapadi work chesteyne jeevitham ani bhaga vivarincharu

  • @shaikghouse1805
    @shaikghouse1805 2 роки тому +2

    Very hard work really great you.

  • @pooja60
    @pooja60 2 роки тому +1

    Super. Akka

  • @Swarnaproperties9
    @Swarnaproperties9 3 роки тому +9

    Good sister

  • @m.manikyalaraju4199
    @m.manikyalaraju4199 3 роки тому +3

    way of briefing and voice is TO GOOD

  • @prasadchowdary1790
    @prasadchowdary1790 2 роки тому +2

    ఇండియా లో పని చేసుకోండి
    అక్కడ ఇబ్బందులు ఏదురతాయి జాగ్రత్త...

  • @SriSri-er9wn
    @SriSri-er9wn 2 роки тому +1

    Chala manchi alochana aruna garu

  • @revathics631
    @revathics631 3 роки тому +10

    మీరు ఇంత కష్టపడుతూ ఉన్నారా? ఇంట్లో అందరూ గుర్తిస్తారు.

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 3 роки тому +3

    Good.

  • @sriscreativeideas713
    @sriscreativeideas713 3 роки тому +1

    Very nice...... good keep it up

  • @ramaas4671
    @ramaas4671 2 роки тому +1

    Manchi pani chesaru akka andaru chudalii

  • @rajasekharavuthu6894
    @rajasekharavuthu6894 3 роки тому +4

    God bless u sister

  • @lathaprakash5564
    @lathaprakash5564 2 роки тому +3

    Akka.nice

  • @kandulapujesh9610
    @kandulapujesh9610 3 роки тому +1

    Nice video

  • @sadiyaskitchen999
    @sadiyaskitchen999 2 роки тому +1

    Very hardworking..

  • @ratnamalajai3342
    @ratnamalajai3342 3 роки тому +9

    Bookuru online doorukundha sister

  • @india2190
    @india2190 2 роки тому +52

    భారత దేశం నుంచి వెళ్లిన మహిళలను ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి సుఖాలు ఇవ్వాలి అవసరమైతే యజమానులేవేళ ని వాడుకుంటారు పొట్టకూటి కోసం అంత దూరం వెళ్లి వాళ్ళు చేస్తున్న పనులు ఎక్కడ వాళ్ళకి చెప్పుకోలేక ఏమీ చేయలేక అన్నీ అనుభవిస్తున్నారు ఇది పరాయి దేశం వెళ్తే భారతదేశ స్థూలకు ఉన్న గౌరవం అలా నీచాతినీచం గా చూస్తారు

    • @mthirumala9953
      @mthirumala9953 6 місяців тому +6

      నిజమా

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 5 місяців тому

      Hi.

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 2 дні тому

      ఆలా ఎక్కడో ఎదవలున్న చోట, ఆలా జరుగుద్దేమో కానీ, అది కూడా అపోహ మాత్రమే.. ఎక్కువ money కోసం ఆలా చేసే ఆడవాళ్లతోటి, అందరినీ పోల్చకూడదు..

  • @Yuddammahesh
    @Yuddammahesh 2 роки тому

    Hats up to ur Wark good job

  • @maheshsaka4336
    @maheshsaka4336 Рік тому +1

    Thank you so for video

  • @Rushdevilplay84
    @Rushdevilplay84 3 роки тому +3

    Good job mam🙂

  • @mahendranaiduvmahi8629
    @mahendranaiduvmahi8629 3 роки тому +5

    Dear madam good work and kindly let me know any opportunities in their work in your end kindly confirm the same I am also interested for searching job .

  • @pertabkamyni3204
    @pertabkamyni3204 3 роки тому +1

    Nice akka good

  • @vemulapatichinna2450
    @vemulapatichinna2450 2 роки тому +1

    Good. take care God bless you sis

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 3 роки тому +19

    చాలా చక్కగా చెప్పారు 😘🌹

    • @krishnadammu9472
      @krishnadammu9472 2 роки тому

      Hii rani

    • @ranimarlapudi5667
      @ranimarlapudi5667 2 роки тому +1

      @@krishnadammu9472 kowait ki. Eppudu entrylunnaya akka.

    • @aquans1751
      @aquans1751 2 роки тому

      @@ranimarlapudi5667 velthava rani..

    • @ranimarlapudi5667
      @ranimarlapudi5667 2 роки тому

      @@aquans1751 అవును అక్క

    • @aquans1751
      @aquans1751 2 роки тому

      @@ranimarlapudi5667 Nenu akka ni kadu..my name satish.. meedhi ekkada

  • @malathireddy2821
    @malathireddy2821 3 роки тому +15

    Oh god what is that hall or function hall so big

  • @jayhoneycreations264
    @jayhoneycreations264 2 роки тому +1

    Ma please speak loudly we can hear clearly it will give support for clear voices you more ma and thank you for showing all your videos

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 3 роки тому +1

    Good information but no sound