Telugu Christian Devotional Songs | 1Hour Non stop Songs | Jukebox

Поділитися
Вставка
  • Опубліковано 23 бер 2023
  • Telugu Christian Devotional Songs | 1Hour Non stop Songs | Jukebox #teluguchristiansongs #worshipsongs #jukebox #devotionalsongs
    ఉదయకాలం స్తుతి పాటలు
    అనేక లక్షలాది జీవితాలను ప్రభావితం చేసి కొన్ని కోట్ల క్రైస్తవులను ఆత్మీయతలో బలపరచి ఉత్తేజపరిచిన ఈ కొన్ని పాటల ద్వారా వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాటలను మీకు అందుబాటులోనికి తీసుకొని వస్తున్నాము.
    ఈ పాటలు మరలా ఈనాటి క్రైస్తవులకు దివెనకరముగా ఉండును గాక!! ఆమెన్!!!
    అందాల చిన్ని గూటిలోన - పుట్టిన పిచ్చుకను
    చిన్ని రెక్కలు చాచి నేను - నింగిలో ఎగిరాను
    ఈ చిన్ని జీవికి రూపం - ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే
    ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ - జత కలిపి పాడమ్మ…
    లేచే ప్రతి ఉదయం - పాడే నా ప్రాణం
    పదిలముగా కాచే - ప్రభువే నా లోకం
    విత్తలేదు నేను కోయలేదు - కొట్లలో కూర్చుకోలేదు
    కొరతంటూ నాకు తెలియదు - కలతంటూ నాకు లేనేలేదు
    పరలోక తండ్రి నా కొరకు అన్నీ - సమకూర్చుచున్నాడులే…
    పిచ్చుక విలువ కాసే ఐనా - రాలునా తండ్రి కాదన్నా
    తన రూపునే మీకు ఇచ్చుకున్న - తన కన్నా యెవరన్నా ప్రేమించునా?
    శ్రేష్టులైన మీరు భయపడ తగునా - మీ తండ్రి తోడుండగా..
    Telugu Christian Devotional Songs,1Hour Non stop Songs,Jukebox,Jscreations,telugu christian songs,latest telugu christian songs,jesus songs telugu,telugu christian songs 2023,telugu christian songs 2022,telugu christian songs latest,christian songs telugu,new telugu christian songs,christian songs,telugu christian songs 2021,latest telugu christian songs 2022,latest new telugu christian songs 2023,telugu jesus songs,telugu devotional songs 2023

КОМЕНТАРІ • 1