Group 2 Postponed | Ration Card Health Card Link | Harish Rao Resignation | | Runamafi |V6 Teenmaar

Поділитися
Вставка
  • Опубліковано 4 вер 2024
  • Group 2 Postponed | Ration Card Health Card Link | Harish Rao Resignation | Palla Rajeshwar Reddy On Runamafi | V6 Teenmaar
    Watch Teenmaar FulL Episode
    • Rythu Runa Mafi Celebr...
    రుణమాఫీ పండుగ
    • Rythu Runa Mafi Celebr...
    23 నుంచి అసెంబ్లీ
    • Telangana Assembly Ses...
    ఇటు డీఎస్సీ
    అటు చర్చలు
    • DSC Candidates Rushes ...
    జేసీతోటి అట్లుంది
    • JC Prabhakar Reddy Den...
    ట్రోల్ చేసేవాళ్లు టెర్రరిస్టులే..
    • MAA Association Compla...
    మూటలు మోసే జాబు కోసం..
    • More Than 25000 Job Se...
    బొంబాట్ బొగతా
    • Telangana Nayagara : T...
    రైతును రానియ్యనందుకు మాల్ సీజ్
    • Bengaluru’s GT World M...
    ఇంస్టాగ్రామ్ లో
    దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
    • Dubai Princess Sheikha...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

КОМЕНТАРІ • 322

  • @tendulkar-4182
    @tendulkar-4182 Місяць тому +197

    రైతు కు కావలిసింది
    1. సబ్సిడీ ఎరువులు ❤
    2. మద్దతు ధర ❤
    3. పంట బీమా ❤

  • @tendulkar-4182
    @tendulkar-4182 Місяць тому +138

    రేషన్ కార్డు ఉన్నవారందరూ పేదవారు కాదు.... పేదవారందరికీ రేషన్ కార్డులు లేవు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому +12

      ఆస్తులు బంగళాలు వున్న వారి దగ్గర కూడా రేషన్ కార్డు కు వున్నాయి వారు స్వచ్ఛందంగా వదులుకుంటే అర్హత వున్న వారికి రేషన్ కార్డులు అందుతాయి

    • @rajeshkanna2756
      @rajeshkanna2756 Місяць тому +5

      👌👌👌👌

    • @GaneshYadavYadav-g9x
      @GaneshYadavYadav-g9x Місяць тому

      ​@@Karthik-ez6sb⁹9ííkkkkkkki😅 8:09 8:10 okk lo the Loki lll😊llllllllll😊 app 00
      00
      0
      😊
      Ok p0pl

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      @@GaneshYadavYadav-g9x ఏమైంది

    • @JallelaKrishnayadav
      @JallelaKrishnayadav Місяць тому

      🏵️👌👌

  • @armoorsrinu8231
    @armoorsrinu8231 Місяць тому +100

    V6CHANNEL ❎ Congress channel ✅

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho Місяць тому +5

      Sare manchede kada. A party ina oka channel undali kadaa

    • @sunilkumar-px1le
      @sunilkumar-px1le Місяць тому +9

      V6 waste

    • @sunilkumar-px1le
      @sunilkumar-px1le Місяць тому +8

      మీడియా అంటే ప్రజల పక్షాన ఉండాలి ప్రభుత్వ పక్షాన ఉండడం కాదు

    • @user-mn7pl2sc4m
      @user-mn7pl2sc4m Місяць тому +2

      Yes

    • @Meghaa-i8j
      @Meghaa-i8j Місяць тому +1

      Ss

  • @Naag---216
    @Naag---216 Місяць тому +46

    ఆరోగ్య శ్రీ కార్డు అన్ని ఆరోగ్యలకు పానికొచ్చేటట్టు ఉండాలే కానీ ఇచ్చినాము అన్నటు తూతూ మంత్రంగా ఉండకూడదు !! 👆

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe Місяць тому +13

    ఈ ప్రభుత్వలకు వర్ష కాలం వస్తానే డ్యాములు కట్టలు ఎలా ఉన్నాయ్ అని గుర్తుకు వస్తాయి ఏండాకాలం చలికాలం గుర్తు కు రావు

  • @vattikotimunna2850
    @vattikotimunna2850 Місяць тому +64

    వి6 ఛానల్ కాంగ్రెస్ ఛానల్ ఎప్పుడు బి ఆర్ ఎస్ గురించి మాట్లాడుతుంది

    • @vijaykumargoud6786
      @vijaykumargoud6786 Місяць тому +3

      Nv brs person vi

    • @neeratisampath934
      @neeratisampath934 Місяць тому

      @@vattikotimunna2850 T NEWS...?

    • @balthevenkatesham
      @balthevenkatesham Місяць тому +4

      వాళ్ల వివేక్ అన్న టిఆర్ఎస్ లో చేరినప్పుడు టిఆర్ఎస్ గురించి మాట్లాడుతుంది

    • @prabhakar0076
      @prabhakar0076 Місяць тому +1

      Power channel

    • @nagarjunatiruveedi
      @nagarjunatiruveedi Місяць тому

      A party lo unte aa party ki kommukasthuna channel v6

  • @kambalapallymahendar4699
    @kambalapallymahendar4699 Місяць тому +42

    ప్రజలకు కావలసింది విద్య వైద్యం

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 Місяць тому +27

    పెన్షన్లు తప్పా ఒక స్కీములు ఇవ్వొద్దు విద్య మరియు వైద్యం కావాలి C M గారు 😊😊😊😊😊

  • @tendulkar-4182
    @tendulkar-4182 Місяць тому +61

    ఉచితాలు వద్దు... బెల్ట్ షాపులు లేని తెలంగాణ ముద్దు ❤

  • @durgacharypuppala7184
    @durgacharypuppala7184 Місяць тому +24

    V6 అంటే గౌరవం పోయింది ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ జపం జేసుడు ముందు తెరాస తర్వాత బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్

  • @b.karthikeya7978
    @b.karthikeya7978 Місяць тому +14

    Runmfi maku kaladu 55000

  • @premsagar-so6ct
    @premsagar-so6ct Місяць тому +14

    100000 lopu sagam mandiki runamafi kaledu Dani gurinchi matladandi siggunte 2021 2022 lo thisukunnaru crop loan

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe Місяць тому +22

    నిన్న చూపించిన రైతులను మల్లీ మళ్ళీ చూపిస్తున్నారు చూడలేక పోతున్నాం కొత్తగా చూపించండి 🙏🏻

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 Місяць тому +7

    నేను ఒక రైతు ని నాకు 80,000 లోన్ ఉన్నది కానీ నాకు రుణ మాఫీ కాలేదు. వందమంది రైతులు ఉంటే 20 మందికి మాత్రమే మాఫీ చేసిర్రు

  • @rajenderjatoth8934
    @rajenderjatoth8934 Місяць тому +20

    కాంగ్రెస్ భజన చేసే ఛానెల్

  • @VRamesh-xx2io
    @VRamesh-xx2io Місяць тому +37

    రైతుబంధు ఎక్కడ పోయింది

  • @murthydk4468
    @murthydk4468 Місяць тому +4

    డాక్టర్ సాబ్ మీకు నా సెల్యూట్ సార్. అయ్యప్ప సార్

  • @sureshnunavath2044
    @sureshnunavath2044 Місяць тому +1

    కౌలు రైతులకు మరియు గరిష్టంగా 7,8 ఎక్రలు వల్లకు మరియు గుట్టలకు బిడు భూములకు ఎవ్వా కుడదు, పంటలు పండించే ఎవ్వలికి మాత్రమే😊

  • @dsrvirals8075
    @dsrvirals8075 Місяць тому +15

    పింఛన్లు జనవరిలోనే ఇస్తానన్నారు కానీ ఆగస్టు వస్తుంది ఇంతవరకు పింఛన్ల గురించి మాట్లాడడం లేదు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому +1

      యిఇస్తున్నారు కదా

    • @dsrvirals8075
      @dsrvirals8075 Місяць тому +1

      నీకు ఇస్తున్నట్టు ఉన్నారు కానీ మాకైతే ఇస్తలేరు కొత్త పింఛన్లు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      @@dsrvirals8075 నాకు రాదు నాకు వద్దు పెన్షన్ .అందే వాళ్లకు అందుతుంది వొంటరి మహిళలకు వృద్ధులకు అందుతుంది

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      @@dsrvirals8075 నాకు రాదు నాకు వద్దు వొంటరి మహిళలకు వృద్ధులకు అందుతుంది

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      @@dsrvirals8075 నాకు రాదు నాకు వద్దు వృద్ధులకు వొంటారి మహిళలకు అందుతుంది

  • @shankarsimha8239
    @shankarsimha8239 Місяць тому +2

    బాగా గుద్ధ బలిసిన వాళ్ళు కూడా రేషన్ కార్డు పట్టుకొని క్యూలో నిలబడుతున్నారు ఇది పచ్చి నిజం లేనివాడికి ఇస్తే ఆ రేషన్ కార్డు వాడికి అన్నం పెడుతుంది కదా

  • @shankarsimha8239
    @shankarsimha8239 Місяць тому +2

    ఎంతైనా బాబు గారి శిష్యుడు కదా రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగుతుంది

  • @tendulkar-4182
    @tendulkar-4182 Місяць тому +12

    ఉచితాలు వద్దు... ఫీజు రీయింబర్స్మెంట్ ముద్దు ❤

  • @naveengonela8357
    @naveengonela8357 Місяць тому +5

    35000/- thiskunnam but maku runs mafi kaledhu fake congress

  • @srinuvasu7425
    @srinuvasu7425 Місяць тому +9

    వి6 కాకుండా కాంగ్రెస్ ఛానెల్ పెట్టుకుంటే బాగును

  • @jadhavajesh5594
    @jadhavajesh5594 Місяць тому +2

    రైతు బంధు ఎక్కడ సారు 🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @kadurusrikanth3227
    @kadurusrikanth3227 Місяць тому +3

    ఇవి తీన్మార్ న్యూస్ కదురబ్బ
    మీరు రోజూ కొడతారు కాంగ్రెస్ డబ్బా

  • @SyedAfzal-bg2iz
    @SyedAfzal-bg2iz Місяць тому +2

    Jai congress

  • @gandlaaapurababunisodhinar4526
    @gandlaaapurababunisodhinar4526 Місяць тому +10

    ప్రజా నాయకుడు ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాడు

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 Місяць тому +1

    ప్రజల సొమ్మును 5 ఎకరాలకు వున్నా కష్టాజీవులైన నిజమైనా రైతులకు ఇవ్వడి సర్ 5 ఎకరాలకు కన్నా ఎక్కువ వున్నా ధనవంతులకు ఇవ్వొద్దు సార్ ( ధనవంతులకు ఇస్తున్న లాభాల వాళ్ళ పేద రైతు ఇంక పేదోడు అవుతున్నారు సర్ )కుటుంబంలో ఒకరికి 5 ఎకరాలకు వున్నా నిజమైనా రైతులకు ఇవ్వాలి. వ్యవసాయం చేసే రైతులు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళకే ఇవ్వగలరని కోరుకుంటున్నాము వ్యవసాయం చేసే కష్టాజీవులైన నిజమైనా రైతులకు మద్దతుగా ధర ఇస్తే చాలు ఎలాంటి పతకాలు అవసరం లేదు. 🙏🙏🙏 అందరి సొమ్మును పొదుపుగా ఇవ్వండి సర్ కౌలు రైతులకు రైతు భీమా ఇవ్వాలి.

  • @Naag---216
    @Naag---216 Місяць тому +2

    Ghatkesar ps ఎవడు వచ్చిన బెదురారు, కేసు పెట్టిన కెర్ చేయరు, తిరిగి తిరిగి గమ్మునుండలే !! 👆

  • @satishjulakunti3177
    @satishjulakunti3177 Місяць тому +3

    Congress channel,

  • @aboutdrive2437
    @aboutdrive2437 Місяць тому +1

    మరి హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి

  • @sriharichatla1511
    @sriharichatla1511 Місяць тому +2

    Congress v6

  • @b.praveenkumer7486
    @b.praveenkumer7486 Місяць тому +1

    రైతు బరోసా 5 లేదా 10 ఎకరాల లోపు ఇవ్వాలి. అలాగే కౌలు చేసే వరకి ఇవ్వాలి అని నా డిమాండ్.....🎉

  • @MahendharT
    @MahendharT Місяць тому +2

    Ji BJP Jai Modi

  • @KashmoniSathvika
    @KashmoniSathvika Місяць тому +1

    Non-stop rain in Hyderabad, vanasthalipuram kamalanagar 😢......

  • @rajeshsunkam7401
    @rajeshsunkam7401 Місяць тому +5

    5 ఎకరాల వరకే ఇవ్వాలి

  • @nagarajuboini8152
    @nagarajuboini8152 Місяць тому

    ప్రజలకు కావలిసింది విద్య ఆరోగ్యం ఇంకేమి ఫ్రివాదు

  • @kadasusanjeev12
    @kadasusanjeev12 Місяць тому +7

    దేశాన్ని బ్రష్టు పట్టించేది...మీడియా...వున్నది లేనట్టు...లేనిదీ...ఉన్నట్టు....ఎవ్వడు డబ్బులు...ఇస్తే...వాడి భజన చేస్తుంది...

  • @sureshnayak4443
    @sureshnayak4443 Місяць тому +1

    2024 లో లేపినై మాఫీ చేయండి sir

  • @rajunagaraju1064
    @rajunagaraju1064 Місяць тому +4

    Welcome to congres party v6 news 😅😢😂

  • @madanmp7003
    @madanmp7003 Місяць тому +6

    E. News Channel Khangress valladi.

  • @MaheshGudepu-ql6dz
    @MaheshGudepu-ql6dz Місяць тому +1

    నీకు న్యూస్ చదవడానికి కొంచమైనా సిగ్గు అనిపించింది నిన్న మొన్న దాకా ఎన్ని ధర్నాలు చేసిండ్రు ఎంతమంది అరెస్ట్ అయినా రో నీకు సోయి లేదా ఇప్పుడు మొత్తం చేసిన తర్వాత సుద్దపూస ముచ్చట్లు చెప్తున్నావ్ మరి ఇంత భజన పనికిరాదు అక్క

  • @sumannayak1029
    @sumannayak1029 Місяць тому +1

    కాంగ్రెస్ పార్టీ కోసమే నా v6 ఛానల్ రైతు రుణమాఫీ రెండు లక్షలు చేసిన తర్వాత చెప్పండి కానీ ముందు ముందు చెప్పకండి v6 ఛానల్ అంటే అందరికీ నమ్మకం ఉంది

  • @naveenedhinaachannel7201
    @naveenedhinaachannel7201 Місяць тому +2

    Please look into your news before the election and after the election

  • @rathodgajju6097
    @rathodgajju6097 Місяць тому +3

    adilabad dist lo ledu runamafi

  • @emmadinagesh3693
    @emmadinagesh3693 Місяць тому

    రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకి చేయాలి కానీ 💯% లో 25% చేశారు దానికే అందరికీ చేసినం అని అంటున్నారు ఇదేనా మాట అంతే అందరికీ చేసి చెప్పండి ఎప్పుడూ మీరు చేశారు అని నమ్ముతాం

  • @naveen_reddy5960
    @naveen_reddy5960 Місяць тому +1

    Chesedhi gorantha cheppedhi kondantha me congress V6 lo

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5d Місяць тому

    ఒక 10ఎకరాల లోపు ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అలిగేషన్ రాదు అని నా ఆలోచన

  • @lavudyaraghupathi6791
    @lavudyaraghupathi6791 Місяць тому +1

    Runamafi Rs 50000 thousand kaleadhu and rs 80000 thousand kaleadhu and rs 100000 kaleadhu sir please mafi chaiyende,

  • @suryamreddy1190
    @suryamreddy1190 Місяць тому +1

    V6 ❌scamgress✅

  • @muneer21
    @muneer21 Місяць тому +4

    One saide ground riport😮 shem on v6!

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5d Місяць тому

    మొగోడంటే ఒకప్పుడు వైస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న సూపర్సీఎం అన్న గారు

  • @srikanthbakaram5992
    @srikanthbakaram5992 Місяць тому +3

    Jiii congress

  • @gopalsri1379
    @gopalsri1379 Місяць тому +1

    5 ఎకరాలకు చాలు రైతు బంధు

  • @ramsinghmood7234
    @ramsinghmood7234 Місяць тому +1

    Andaru santoshagaane vunnaru antunnaru kani dsc aspirants santhoshanga leru.. Rip Congress

  • @bathulaprashanth1444
    @bathulaprashanth1444 Місяць тому +1

    Ayyappa Kaadu Andi Appayya Gaaru. Very Late News Ninna Morning Vachindi Paper Lo.

  • @mandagallashekhar1341
    @mandagallashekhar1341 Місяць тому +1

    Jai Harish Rao

  • @thegameclub8427
    @thegameclub8427 Місяць тому +3

    Congress 6 ani petkondi thuuu

  • @ponnladhoni8153
    @ponnladhoni8153 Місяць тому +1

    వికలాంగుల ఉద్యోగాలు ఏవి రేవంతన్న

  • @Mr.Fact963
    @Mr.Fact963 Місяць тому +1

    Dr ayyappa garu ki na namaskaralu.

  • @suman-dd3sb
    @suman-dd3sb Місяць тому +3

    TRS🩴🩴🩴

  • @SaiKrishna-iy4np
    @SaiKrishna-iy4np Місяць тому +2

    Jai Ho congress zindabad Revanth Anna 🐯🐯🐯

  • @srinivaschakilela9560
    @srinivaschakilela9560 Місяць тому +1

    Employs chesthu Agriculture cheyodda.
    Runamafi undodda.
    Rahulji tho cheppinchaledu
    V6 kadu C6 ga undakinda
    Prajala pakshana News cheyandi. Please

  • @barumalaraju1733
    @barumalaraju1733 Місяць тому

    5 ఎకరాల వరకు ఎస్సే బెటర్ ఎందుకంటే అందరు పేద రైతులే ఉంటారు కాబట్టి జై జవాన్ జై కిసాన్

  • @Balappa-kf4tg
    @Balappa-kf4tg Місяць тому +4

    💐👌 super revanth Anna

  • @domalgudavenkeymudiraj6010
    @domalgudavenkeymudiraj6010 Місяць тому

    in Hyderabad, GVK full parking fee

  • @ganesha4163
    @ganesha4163 Місяць тому +2

    ❤ good CM Revanth Anna fan's ❤️🙌❤️

  • @user-lz7gc3jq6n
    @user-lz7gc3jq6n Місяць тому +1

    Anna bhumulu unnavariki anni scemes amalucheste mari emileni variky e sceme leda🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @rathodgajju6097
    @rathodgajju6097 Місяць тому +2

    adilabad is very danger

  • @tnaresh5483
    @tnaresh5483 Місяць тому

    Prajalaku kavalsindi free pathakalu kadu
    1)Nijamina vidya 2) vidyam 3)nyayam 4) chakkani govt employees work

  • @jashwanbudde8733
    @jashwanbudde8733 Місяць тому

    Need to stop govt bajana. Ur tv should be towards people.. because media is one of the pillar in democracy

  • @Mr_Bachan
    @Mr_Bachan Місяць тому

    Jai Revanth Anna Jai Congress

  • @757MR.Rahman
    @757MR.Rahman Місяць тому

    Not all ration card holders are poor...not all poor people have ration careds

  • @nagarajuboini8152
    @nagarajuboini8152 Місяць тому

    దాని గురించి కాట్లాడండి కానీ చిల్లర దానీకికదు

  • @mohammedjafaruddin9159
    @mohammedjafaruddin9159 Місяць тому +2

    Hath off CM Revanth Reddy ❤❤❤❤❤❤❤❤❤❤

  • @kondavenisathayam6934
    @kondavenisathayam6934 Місяць тому

    పోయేకాలం వచ్చింది దున్నే మొత్తం సర్వర్ బంద్

  • @Honey35358
    @Honey35358 Місяць тому

    Ayyappa gariki dhanyavadhallu

  • @jettimallaiah-b1n
    @jettimallaiah-b1n Місяць тому

    రేవంత్ teddy cm గారికి namascaram pass book meda gold loan maffi kaledu

  • @vijaykumargoud6786
    @vijaykumargoud6786 Місяць тому

    Manchi chesina mana Telangana prajalu nammaru 😊

  • @nanimakam8372
    @nanimakam8372 Місяць тому +3

    Good evening Congress news

  • @venkateshvemula4644
    @venkateshvemula4644 Місяць тому

    అయ్యప్ప సార్ మీరు దేవుడు

  • @domalgudavenkeymudiraj6010
    @domalgudavenkeymudiraj6010 Місяць тому

    Dr. Sir full good.

  • @palleboinasampath8637
    @palleboinasampath8637 Місяць тому +1

    Group 2 .2000 pestulu penchli

  • @kunarapuravikumar4030
    @kunarapuravikumar4030 Місяць тому

    మా ladies ki 2500 ఇయ్యకపోతే next ఓటు మమ్మల్ని అడగకండి

  • @anjibabu6703
    @anjibabu6703 Місяць тому

    Ina vaaru happy ga unnaru mari kaani vaaru ela😂

  • @Sai-og5xv
    @Sai-og5xv Місяць тому +2

    Antha langale

  • @godishelathirupathi4566
    @godishelathirupathi4566 Місяць тому

    Maku ration card unna zero current bill raledu onlinlo memu apply chesukunna government officers thappidam valla ma details online lo ledantunnaru

  • @anandvicky6452
    @anandvicky6452 Місяць тому +2

    Superb leaders anna mamchi alochanalu unnayi ration nd arogya sree gurinchi ayina edi ayina kani superb ❤❤

  • @aletishekar6394
    @aletishekar6394 Місяць тому

    I stand with revanth reddy proud to be a reddy

  • @gunnamchandrakala7085
    @gunnamchandrakala7085 Місяць тому

    Hat's off to the dr s team' God bless you both are team'sir 😊😮

  • @user-jc9uw4xk6d
    @user-jc9uw4xk6d Місяць тому

    Good

  • @phsshiva
    @phsshiva Місяць тому

    What about Geniune GO59 Documents issuance?

  • @rammurthysunarkani
    @rammurthysunarkani Місяць тому

    Dsc vallu badagavunaru sirlu. అందరు nirdyogule sir. 45year వాడు enko dsc రాస్తాడు manchide

  • @saisagar1485
    @saisagar1485 Місяць тому +2

    ఉమ్మడి కుటుంబం లో ఎంత మందికి అవ్వొచ్చు....
    అమ్మా అన్నయ్యా నేను తీసుకునేము v6 News

  • @saikiransaddi3303
    @saikiransaddi3303 Місяць тому

    Electrical department post۔ Veyandi

  • @laxmanchigurala-re2wj
    @laxmanchigurala-re2wj Місяць тому

    అంగన్వాడీ టీచర్లు ఆయలు hyd లో దర్న చేస్తే మీ v6మీడియా కు కనిపించడం లేదా తు తు తు వారి బాధలు

  • @GangaramMarsala
    @GangaramMarsala Місяць тому

    4:51

  • @mangthyakunusoth
    @mangthyakunusoth Місяць тому

    లోన్ తీసుకున్న వాళ్లకు రుణమాపీ చేస్తున్నారు మరి లోను తసుకొని వాళ్లకు ఎమ్ ఇస్తున్నారు సీఎం సారు

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Місяць тому

      ఎం యివ్వాలి ఉచిత కరెంటు ,బస్ ఆరోగ్యశ్రీ అందుతున్నాయి కధ చదువుకున్న వాళ్ళకి డీఎస్సీ వేశారు

  • @ShivaK-J
    @ShivaK-J Місяць тому

    Welcome to congress news