హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ | కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ |N3 న్యూస్

Поділитися
Вставка
  • Опубліковано 8 чер 2024
  • రాజ్ భవన్ లో అట్టహాసంగా నిర్వహించబడిన నరేంద్ర మోడీ గారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మోడీ గారి ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథులుగా విదేశీయుల ప్రధానులు హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల కు ఐదు మంత్రి పదవులు తగ్గడం తెలంగాణ నుండి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారికి మంచి పదవి దక్కాయి మోడీ కేబినెట్ లో 72 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎన్ డి ఏ మిత్రపక్షులైన 11 మంత్రి పదవులు దక్కాయి
    మండి సంజయ్ గారికి మంత్రి పదవి దక్కడంతో కరీంనగర్లో గీత బాండ్ చౌరస్తా వద్ద బిజెపి కార్యకర్తలు సంబరాలు అంబరాన్ని అంటాయి కీటపంచరత టపాసులు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు

КОМЕНТАРІ •