నరేష్ అన్న నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలుస్తలేదు అన్న దయచేసి నాకు కామెంట్లు మీరు చూస్తున్నారు లేదో నెహ్రూ చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ముఖ్యమంత్రి అయింది ఒకప్పుడు అఖండ భారత దేశంగా వెలుగొందిన ఈ భారత దేశ గడ్డ ముస్లిం అభిమానులతో నెహ్రూ గాంధీ కుటుంబాలు ఈ దేశం ముక్కలై పోతుంటే కూడా ఏమాత్రం పట్టించుకోక పోగా చివరిసారిగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత రిలీజ్ చెయ్ ఎలక్షన్ జరిపి కొద్ది రోజులు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్లీ చాలా సంవత్సరాలు పరిపాలన చేసి ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ఆయన కూడా పరిపాలన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కుదిరిపోయింది ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని ఒక తెలుగువాడైన పివి నరసింహారావు ప్రధానమంత్రిగా మంచి పాలన కొనసాగించాడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు 16 భాషల పైన పట్టు ఉన్నటువంటి వ్యక్తి పీవీ నరసింహారావు ఒక తెలుగువాడు అది తెలంగాణ గడ్డ వాడు అది పోయిన తర్వాత మళ్లీ గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరు కూడా ప్రధానమంత్రి కాలే తర్వాత మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసి ప్రపంచంలోనే ఒక ఆర్థికవేత్తగా మంచి పేరు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ను కూడా చేతిలో బొమ్మలాగా రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించిన ఘనత సోనియా గాంధీ రాహుల్ గాంధీ కి దక్కింది ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైపోయింది కేంద్రంలో ఇప్పటికీ వీళ్ళ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల పనితీరు మీదనే ఆధారపడి ఏ రాష్ట్రంలో ఏమి మేనిఫెస్టో పెడుతున్నాం ఎంతవరకు అమలు చేస్తున్నావ్ పేద ప్రజలకు ఏ విధంగా సహాయం చేయగలుగుతున్నాం అనే విషయమే వీళ్ళకు అర్థం కాకుండా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన మాకు మాత్రం నిజాం రాజు కాలంలో ఏ విధంగానైతే సీమంత రాజులు సామంత రాజులు కప్పం కట్టారు అదేవిధంగా ప్రతి రాష్ట్రం నుంచి కప్పం కట్టే విధంగా వాళ్ల చేతిలో కీలు బొమ్మలు గా ఉండే వ్యక్తులను ముఖ్యమంత్రులుగా చేసి ప్రజాధనాన్ని దోచుకొని మాకు ఇవ్వండి దీనికి కట్టుబడిన ముఖ్యమంత్రి లోనే కొనసాగిస్తూ పరిపాలన చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే 6 గ్యారంటీలు అని చెప్పి రాహుల్ గాంధీని పిలిపించి ఈ ఆరు కాదు అంటే లు అమలు చేసే బాధ్యత నాది అని రాహుల్ గాంధీ కూడా చెప్పారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ సంవత్సరం వ్యవస్థ ఉంది 6 గ్యారంటీలు ఏం చేసినావ్ రా అని చెప్పేసి ముఖ్యమంత్రిని అడగవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి సోనియాగాంధీకి ఉంది కదా మరి ఎందుకు అడుగుత లేదు రాబోయే ఎలక్షన్ లో తెలంగాణ డబ్బులు అన్ని తీసుకపోయి ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టాలి గనుక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నమ్మిన కట్టప్ప గా వాళ్లు భావిస్తున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్నా మహాపాపం రేపు స్థానిక ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ పార్టీ చేత అన్యాయానికి గురైన పేద ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారు ఇది నిజం
రుణ మాఫీ ఏమైంది
ఎందుకొచ్చిన వ్.రా.ఎం.పికటనికి.వచ్చి నవ్...జైహింద్
GOOD NEWS TO RYTHULAKU REVANTH REDDY GO TO THE HOME AND SLEEP DECEMBER MONTH
19000 runamafi kadhu
Prathi panta lakhu Raithe retu nirnayam thisukovali appude raithu raju
Mundhu Ravul kulam entlo mundhu chepamandi.