హలో నమస్కారం సార్ పట్టా పాస్బుక్ ఉంది సార్ నేను వేరే మనసుల తో వ్యవసాయం చేస్తున్నాను కానీ పక్క పొలం వాడు హద్దులు చెడిపి మా పొలంలో గేర్స్ వేశాడు హద్దులు తెలుసుకోవడం ఎలా 20 ఏళ్ల నాటి హద్దులు ఎలా తెలుసుకోవాలి లేదా పాత హద్దులు ఎలా తెలుసుకోవాలి చెప్పండి సార్ 💐💐💐
హలో నమస్కారం సార్
పట్టా పాస్బుక్ ఉంది సార్ నేను వేరే మనసుల తో వ్యవసాయం చేస్తున్నాను కానీ పక్క పొలం వాడు హద్దులు చెడిపి మా పొలంలో గేర్స్ వేశాడు హద్దులు తెలుసుకోవడం ఎలా
20 ఏళ్ల నాటి హద్దులు ఎలా తెలుసుకోవాలి
లేదా పాత హద్దులు ఎలా తెలుసుకోవాలి
చెప్పండి సార్ 💐💐💐
Sir 1975 lo patta echaru sir kani adhiepudu ledu sir ealaga
5.23 video nundi same situation idhi solve cheyagalara
Sir Vere Surway Number lo Memu vyavasayam chesthunanmu Aa..Yokka Surway Number ni Ala Remove Cheyali
Sir,
మా పక్కా సర్వెనంబర్ లో మాకు నాలుగు ఎకరాల భూమి మా పెరుమీద అన్ని రికార్డులో ఉన్నది.కానీ మేము పొజిషన్ లో లేము.మేము ఏమిచేయాలి
Land ekkada undho thelidhu records lo ma thatha peru undhi dhini kanukovavha
YES CONTACT US : 9121589816, 8106229816
Survey no. missing ni ఎలా ఎక్కించుకోవలి
ప్రాపర్టీ రికార్డు అడిగితే విఆర్ఓ పట్టించుకోవడం లేదు సార్
Viilege map lo ma sarye nambar ledhu nenu emi chiyali sir
Mi pakka number chudail
సార్ మీ cell నెంబర్ తెలపండి ఈ cell కు మాకు మా ల్యాండు పైనా కొన్ని dawustu ఉన్నాయి మీ addrass కూడా తెలపండి సార్