ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను మీరు చూపించే విధానానికి చాలా ధన్యవాదాలు. ఇవి చూస్తుంటే మీతో కలిసి, ప్రకృతిలో మమేకమయ్యే జీవనం సాగించాలని ఉంది
చాలా చాలా బాగుంది చిన్న డాన్స్, చదువుకునే స్టూడెంట్స్ కూడ వాళ్ళ సంప్రదాయం ప్రకారం చక్కగా డాన్స్ చేస్తున్నారు. సూపర్ చిన్న అరకు అనగానే ఈ దింస డాన్స్ అలాగ గుర్తు ఉండిపోయింది. Good chinna 🎉🎉
నమస్తే బ్రదర్స్ 🙏 పెళ్ళి దింసా👌👌👌 గిరిజనుల సాంప్రదాయాలు ఆచారాలకు సంబంధించిన అన్ని విషయాలు వివరంగా వీడియో తీసి చూపిస్తున్నారు.👌👌👌 అంతా కలసి చక్కటి దుస్తులలో సాంప్రదాయ పద్ధతిలో లయబద్ధంగా నృత్యం చేయడం చాలా బావుoది నేను అక్కడ ఉండి వాళ్ళ డాన్స్ చూసిన ఫీల్ కలిగింది. అంత చక్కగా వీడియో తీసి చూపించారు. వీడియో చాలా బావుంది రెండు సార్లు చూసాను 👌👌👌 ధన్యవాదములు 🙏
Dheemsa నృత్యం చాలా బాగుంది మన గిరిజన సంప్రదాయ పద్ధతిలో dheemsa నృత్యం ఒకటి చాలా చక్కగా ఆడుతున్నారు.👌👌🙏🙏ATC 💞 యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏 🙏🙏♥️💞💓
Nijanga pellilo panktion lo dhimsa nruthyam mathram mamuluga enjoy undadhu Full mabbu video cusinantha sepu na kalu dance chesthune unnayi marriage dhimsa mathram super ga undhi
Super Video Brother Me Tribes Acharalu And Vantala Gurinchi Roju Okka New Information Tho You Tube Family Ki Andhariki Telisela Chestunnaru Great Brother 👏👏👏 Love From Karimnagar Brother
ఇది నిజమైన మన ఆదివాసీ థింసా .....
Thank you brothers....
Ela enduku chestharu
@@hasini487 ఇది గిరిజన సాంప్రదాయ నృత్యం ...
విడియో బాగుంది రాము రాజు గణేష్ మీరు కూడ డ్యాన్స్ చేసి ఉంటె ఇంక బాగుండేది సూపర్
చాలా బాగుంది వీడియో. లయబద్దంగా చేసే థింసా నృత్యం చూడముచ్చటగా ఉంది 😊👌ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టే సంప్రదాయ నృత్యం చూపించారు. Thank you Bros 👍🙂
🙏🌿
Super anna
లైవ్ చాట్ లో నా కోరిక మేరకు మీరు ఈ గిరిజన నృత్యం వీడియో పెట్టినందుకు ధన్యవాదములు, వీడియో చాలా బాగుంది
ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను మీరు చూపించే విధానానికి చాలా ధన్యవాదాలు. ఇవి చూస్తుంటే మీతో కలిసి, ప్రకృతిలో మమేకమయ్యే జీవనం సాగించాలని ఉంది
ఈరోజు వీడియో బాగుంది 🤝👌👌👌
దింసా చాలా బాగుంది bro. Reality గా చాలా చక్కగ చూపిస్తున్నారు. Live లో చూసినట్టు అనుభూతి👍.
🙏
బ్రో మీ నెంబర్ ఇవ్వండి
విడియో చాలా అద్భుతంగ వుంది బ్రదర్ డాన్స్ చాలా బాగా వేసారు 😊😊😊😊
చాలా చాలా బాగుంది డాన్స్ నిజంగా మీ సాంప్రదాయమైన డాన్స్ చూస్తుంటే అలా చూస్తూ ఉండాలి అనిపిస్తుంది 👌👌👌👏👏👏
చాలా చాలా బాగుంది చిన్న డాన్స్, చదువుకునే స్టూడెంట్స్ కూడ వాళ్ళ సంప్రదాయం ప్రకారం చక్కగా డాన్స్ చేస్తున్నారు. సూపర్ చిన్న అరకు అనగానే ఈ దింస డాన్స్ అలాగ గుర్తు ఉండిపోయింది.
Good chinna 🎉🎉
దింసా న్యత్యం చాలా బాగుంది బ్రదర్. మాకు చూపించి నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. God bless you brothers 🥰
Superb Dimsa chala Bhagundi Ram 🥰 and team ✨
చాలా బాగుంటుంది నేను కూడా అరకు వెళ్ళినప్పుడు వేశా సూపర్
Memu USA lo vntam bro videos Chala baga thisthunnaru , e video chala color full ga chala bagundi bro👌👌👌 elage enka manchi videos pettandi bro 😊
Thank you.! Deekmanu Garu 🍀
సూపర్ బ్రో.మన ఆదివాసీ సాంప్రదాయము.
గుర్తు చేస్తూ.present చేసినందుకు మీకు
ధన్యవాదములు.మరెన్నో వీడియోలు పెట్టగలరు.
థాంక్యూ
వీడియో చాలా colourfull గ ఉంది బ్రదర్ 👌👌👌👍👍👍🌹
Dimsa chala bhagundi
Naku veyyalani undhi Ram 💓
నమస్తే బ్రదర్స్ 🙏
పెళ్ళి దింసా👌👌👌
గిరిజనుల సాంప్రదాయాలు
ఆచారాలకు సంబంధించిన అన్ని విషయాలు వివరంగా వీడియో తీసి చూపిస్తున్నారు.👌👌👌
అంతా కలసి చక్కటి దుస్తులలో
సాంప్రదాయ పద్ధతిలో లయబద్ధంగా
నృత్యం చేయడం చాలా బావుoది
నేను అక్కడ ఉండి వాళ్ళ డాన్స్ చూసిన ఫీల్ కలిగింది. అంత చక్కగా వీడియో తీసి చూపించారు.
వీడియో చాలా బావుంది రెండు సార్లు చూసాను 👌👌👌
ధన్యవాదములు 🙏
Thank you so much Purna garu
ఈ ఈరోజు వీడియో బాగుంది తమ్ముడు వీడియో
Challa challa Baga Chesaru 👍
మన గిరిజన ప్రజల
సాంప్రదాయక నృత్యం
దింసా లో ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చేశారు కలిసికట్టుగా కలిసిమెలిసి
చాలా బాగుంది బ్రదర్స్ వీడియో
Thank you.! 🍁
Dimsa video chala bhagundi ATC ❤team
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా.. కసిగా రమ్మంటు కాబూరెట్టిందా... song kottaru. bagundhi
థింసా బ్యాండ్(Music) వినసొంగ బాగుంది👌. థింసా కూడ Multy color గా music కు తగ్గటుగానే వేస్తున్నారు. Good job ATC team🙏.
Thank you.! 🍀
Dimsa chala bagundi ramu garu ❤like
Dheemsa నృత్యం చాలా బాగుంది మన గిరిజన సంప్రదాయ పద్ధతిలో dheemsa నృత్యం ఒకటి చాలా చక్కగా ఆడుతున్నారు.👌👌🙏🙏ATC 💞 యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏 🙏🙏♥️💞💓
జై ఆదివాసీ దింసా వెరీ నైస్ ప్రోగ్రాం
ఇలాంటి వీడియోస్ మాకు చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు bro tq soooo much 👍
Thank you.! Rajrajji Garu 🌿
E roju vedio mathram chala ante chala bagundhi anna nice vedio 💐💐💐
Very nice dimsa program , chala antey chala bhagaundi
చాలా అంటే చాలా చాలా బావుంది బ్రో మీ దింసా నృత్యం 👌👌👌
Simple gaa superb gaa undi...
Tribal culture is most ancient culture but it is being loved so much in the modern by the modern people as well 😍😍😍😍😍
వీడియో చాలా బాగుంది
Old bajalu play chesaru thank you❤❤❤bro
Video Matram chala Bagundi Dimsa👌👌
Super video.. పెళ్ళి థింసా చాలా బాగుంది..
హాయ్ రామ్ బ్రో . చాలా బావుంది ధింసా. చాలా బాగా ఆడేరు. మంచి వీడియో..
Super 👌👌👌 bro Maadi kuda Arakuvalley good 👍
Hi friends mana girijana sampradhayalu chala bagunnayi friends video chala bagundhi 👌👌
Super bro dimsa nrutayam.nenu vakkasari araku vachhinappudu vallatho dimsa nrutayam chesanu.sarada ga veyyali anipinchindi.appudu naku chala happy anpinchindi.chala enjoy chesanu.dimsa chala baguntundi.
😊
Chala bagundhi annaya video chala colorful ga undhi
మన గిరిజన సంప్రదాయాన్ని మార్చిపోవొద్దు దయచేసి ఎలానే గిరిజన నృత్యం వేస్తారని మనసుపూర్తిగా కోరుకుంటున్నా
Araku valley (mandal), Pedalabudu (post), pittamamidivalasa(village) lo marriage.... Dhimsa.....
Nijanga pellilo panktion lo dhimsa nruthyam mathram mamuluga enjoy undadhu Full mabbu video cusinantha sepu na kalu dance chesthune unnayi marriage dhimsa mathram super ga undhi
🤝👍
దింసా ఆడునంత సేపు మైండ్ రిలాక్స్
Challa bagaa chesthunaruu andaruu nice 😍
సూపర్ 👌👌🙏🏻🙏🏻బాహుబలి డవున్ 🤔🤔🤔
Annayya nenenduku elena anipinchindhi maku chala estam dhimsa chala baga chesaru
Chala baguntundi annaya e dance
🤝
Super 💯🔥🤣🤣
Super 👌👌👌
Super video Ramu miru yavaru laru anti raju and ganesh naku kuda dance (dhimsa) cheyali ani pistundhi ❤🙏👏👏👏👏👌
Broh first comment me videos super
2nd like brother
Hi anna how r u anna chala bagundi e vedio and dance miru evedio lo kanapadaledu anna miru vedio vachhi matladithe maki happy ga unttundi
❤Dance chala bhaga chesaru
ఎక్సలెంట్ బ్రో 👌
Thank you @Arakutribalculture Team …… superb traditional dance…… god bless you
🙏🌿
@@ArakuTribalCulture juvar Saddu
Super bro👌👌👌మాకు చూపించునందుకు మీకు కృతజ్ఞతలు.
🙏
Tribal dance 👌👌👌👌👌సూపర్ video
సూపర్ బ్రో.... 🙏🏿🙏🏿🙏🏿
Video chala bagundhi ramu brother 😎😎😎
Dimsa dance super ga umdi bro
pittamamidivalasa dhimsa super parthima vadhinagaru
Super Video Brother Me Tribes Acharalu And Vantala Gurinchi Roju Okka New Information Tho You Tube Family Ki Andhariki Telisela Chestunnaru Great Brother 👏👏👏 Love From Karimnagar Brother
ప్రలోభాలకు, ఆధునిక వెర్రి పోకడలకు లొంగకుండా, తమ సంస్కృతి, వేష భాషలను కాపాడుకుంటున్న అడవి బిడ్డలకు వందనం..
మతమార్పిడి ముఠాలనుండి, జాతి రక్షణకు గిరిజన యువత నడుం బిగించాలి.
Sir maku....mathamu kulamu oodhu....memu 5va seduld gerijanulu memu....maku mathamu oondadhu.... prakruti ne pujesthamu....memu Malaga oontamu
@@killoapparao965 babu miku thelusa miru rajaputrulu .. muslims nundi mi ladies mi mathani kapadu kovadaniki miru forest Loki velaru
ఫెంటాస్టిక్ డాన్స్ , వాహ్ సంప్రదాయ నత్యాలు మీ రాబోయే తరాలకు కూడా అందించాలి అని న మనవి.
Thank you.! 🍀
సూపర్ 👌👌🥰🥰
I'm seeing this dance for the first time it was really so buetifull tq u bro for sharing this vedio
Thank you.! Kavitha Garu 🍁
Nice Traditional dance performance 👌 l like to dimsa my hope dimsa dance but aruku area Friends no so injoy moment miss avutano
😞
I love with the music bro
Love this channel and content..
🙌😍 Jai Aadivasi
I love 💝 video s kota
Jai ఆదివాసీ ❣️✊✊
Hii ATC boys
Dimsa dance chala baaga choopincharu
God bless you with good health and happiness
Nenu me kottha subscriber ni
🙏
Superb bhayya
Hi
Bros yela unnaru miru andaruna?
Nijamga... Aa Indradhanassu nela midhaki vachhi dance vesthunnatlu undi bros ee dhimsa dance Video chusthunte🌈👏💐💐💐
Nade jeypor so I love dimsa 😊
Super bro video 👏👏👏👏 good 😊
అన్నా పెళ్లి థింసా నృత్యం బాగుంది అన్నలు,
ఎక్కడ అన్నా పెళ్లి ఏ ఊరి కీ అన్నా ప్లీజ్ రీప్లే🙏
Araku lo
Pittamadi valasa village
Bonjubabu garu
Super super super 👏👏
1st view nenne
Nice video Naku chala Baga nachindi
Wow super dance iam enjoyed
Wow superb bro👌👌👍♥️
Culture chaala baavundi bro...
Hii Ram Anna ,Raju anna , Ganesh brother
Super DIMSA dance 😊
Anna my name is anjali your videos all i am watching super anna ekka manchi videos kavali waiting for your videos fast gaa anna
Thank you so much 🙂
Marriage Dimsa soooooo Super my Boy's
Chala super bro
Chala bagundi annaya 👌👌👌
👌👌👌👌👌
Super bro
Dhimsaa dance vere level 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Super annaa😍
Hi brothers
Tribal dance.....v.nice 💗
Chala.bagundii Dance Ramu.garu i love your culture..❤️
Thank you.! Jyothi Garu 🍀
🕺🕺🕺 super