రవికిరణ్ గారి కపటత్వానికి జోహార్లు. జెత్వానీ ఫిర్యాదు లో నేను మహారాష్ట్ర పోలీసుల విచారణ కు హాజరు కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసు నిర్భందించేశారని అని మొదటి ఫిర్యాదు లోనే చెప్పారు కదా వాసు గారూ మీరు కూడా మీ స్థాయిలో మహారాష్ట్ర పోలీసులను, జిందాల్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు.
వాసుదేవ్ గారు మీరు గత 10 రోజులనుండి పాడిందెపాడారా పాచిపళ్ళ దాసరి అన్నట్లు పదే పదే జిందాల్ పేరుతెస్తున్నారెందుకు ?జత్వాని కేసుపెట్టింది ఇక్కడి పోలీస్ మీదనైతే జిందాల్ మీద ఎలా చర్య తీసుకుంటారు .ఆమాత్రం తెలియదా ?జిందాల్ మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిందే .కేసు మహారాష్ట్రలో ఉందికనుక వారుతీసుకుంటారు .ap లో ఎలా తీసుకుంటారు .జోకర్ లా మాట్లాడకండి .గొప్ప law point లా ఫీల్ అవకండి .
VIP లకు నిర్వచనం తితిదే లో రకరకాలుగా ఉంటాయి. ఎమ్మెల్యే,ఎం.పీ, మంత్రులు ఒక రకం, ప్రస్తుత పాలకవర్గం, గతపాలక వర్గం కోట, ఉద్యోగులు కోటా లు దారుణం
రవికిరణ్ గారి కపటత్వానికి జోహార్లు. జెత్వానీ ఫిర్యాదు లో నేను మహారాష్ట్ర పోలీసుల విచారణ కు హాజరు కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసు నిర్భందించేశారని అని మొదటి ఫిర్యాదు లోనే చెప్పారు కదా
వాసు గారూ మీరు కూడా మీ స్థాయిలో మహారాష్ట్ర పోలీసులను, జిందాల్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు.
వాసుదేవ్ గారు మీరు గత 10 రోజులనుండి పాడిందెపాడారా పాచిపళ్ళ దాసరి అన్నట్లు పదే పదే జిందాల్ పేరుతెస్తున్నారెందుకు ?జత్వాని కేసుపెట్టింది ఇక్కడి పోలీస్ మీదనైతే జిందాల్ మీద ఎలా చర్య తీసుకుంటారు .ఆమాత్రం తెలియదా ?జిందాల్ మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిందే .కేసు మహారాష్ట్రలో ఉందికనుక వారుతీసుకుంటారు .ap లో ఎలా తీసుకుంటారు .జోకర్ లా మాట్లాడకండి .గొప్ప law point లా ఫీల్ అవకండి .
VasudevanNevuOkaLaputuGadivi