కోళ్ళకు రోగాలు రాకుండా పార్ట్ - 1

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • మేము ఇంట్లో తయారు చేసుకునే కారము ఉపయోగించాను. ప్యాకెట్ కారము అంటే కొట్లలో కొన్న కారము ఉపయోగించలేదు ఎందుకంటే అది నాణ్యమైనది కాదని నా ఉద్దేశం. అసలు విషయానికి వస్తే నేను ఉపయోగించిన కారములో మెంతులు, ధనియాలు, ఆవాలు వెల్లుల్లిపాయలు మొదలగు వాటిని ఆకారంలో కలుపుతాము ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యములకు సంబంధించినవి, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిపిన కారము మంచి సువాసన వస్తుంది. అందు నిమిత్తము కారము వేశాను.
    రెండవదిగా కారము కలపకపోతే పసర వాసన వస్తుంది.
    ఆ వాసనకి కోళ్లు మేత తినడానికి ఇష్టపడవు. కాబట్టి కారము కలిపాను.

КОМЕНТАРІ • 36

  • @jaikantharka7867
    @jaikantharka7867 2 роки тому +3

    Thank you brother sharing your best experience

  • @arikamadhavarao2005
    @arikamadhavarao2005 Рік тому

    Super bayya

  • @dharmendrakuda6306
    @dharmendrakuda6306 Рік тому

    అన్న నేల ఉసీరి బదులుగా ఎం పెట్టుకోవాలి

  • @rajukondra2036
    @rajukondra2036 2 роки тому +1

    సూపర్

  • @vraju4734
    @vraju4734 2 роки тому +1

    Supar

  • @kotireddykotireddysambamrt5448

    Saru patta pilla ke kallu pattesavi nadavaleka pothunnadi mandhu cheppade

    • @HAAMATZone
      @HAAMATZone  Рік тому

      కింద ఒక వీడియో లింక్ ఇచ్చాను అది చూడండి. వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చెయ్యొద్దు అలా చేసినట్లయితే మెడిసిన్ గురించి నేను చెప్పింది మీరు మిస్ అవుతారు
      ua-cam.com/video/GZdJrUv0HvU/v-deo.html
      పరిస్థితి తీవ్రస్థాయిలో ఉంటే అదే మెడిసిన్ ని ఇంకొక రెండు డోసులు కంటిన్యూ చేయండి. కోడి కోలుకుంటుంది.

  • @vamsipalaparthi7916
    @vamsipalaparthi7916 Рік тому

    Bro guraka vachhi kollu chanipoinaavi emanna medicine unte cheppandi bro

    • @HAAMATZone
      @HAAMATZone  Рік тому

      బ్రదర్ ఒక వీడియో లింక్ ఇచ్చాను చూడండి అందులో క్లియర్ గా ఉంటుంది.
      ua-cam.com/video/N7sAjLjYXPo/v-deo.html
      మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా నెంబర్ కి కాల్ చేయండి.
      My No. 7382 75 75 79

  • @dharmendrakuda6306
    @dharmendrakuda6306 Рік тому

    ప్లీజ్ అన్న ట్వరగా మా కోళ్లు అన్ని చని పోతున్నాయి మా దగ్గర నేలా ఉసిరి లేదూ annaya

    • @HAAMATZone
      @HAAMATZone  Рік тому

      నా నెంబర్ ఇచ్చాను. ఫోన్ చేయండి
      7382 75 75 79

  • @sudhakarkassey7670
    @sudhakarkassey7670 2 роки тому +1

    Thanks

  • @amarendaremmadi4131
    @amarendaremmadi4131 Рік тому

    Good vidio bro

  • @ganeshhelpline2023
    @ganeshhelpline2023 Рік тому

    Address akkada sir

    • @HAAMATZone
      @HAAMATZone  Рік тому

      గన్నవరం,
      కృష్ణా Dst,
      ఆంధ్రప్రదేశ్.
      మీరు ఎక్కడ నుండి బ్రదర్.

  • @sureshvummaneni9543
    @sureshvummaneni9543 2 роки тому

    Nice bro

  • @reddysethaya6716
    @reddysethaya6716 Рік тому

    Annam. Lo. Thinadam. Ledhu. Anna

    • @HAAMATZone
      @HAAMATZone  Рік тому

      అన్నంలో తినకపోతే రెండు ఆకులు తీసుకుని నలిపి ఉండలాగా చేసి కోడి మింగేలాగా దాని నోటిలో వేయండి.

  • @skirfanirfan2802
    @skirfanirfan2802 Рік тому

    Ana kalall kylisam boin power gurici cayi ana ne nambar patu ana

    • @HAAMATZone
      @HAAMATZone  Рік тому

      మీరు కామెంట్ లో ఏదో పౌడర్ గురించి రాశారు అది నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి కామెంట్ చేయగలరా

  • @pjsmoraganicfarms3622
    @pjsmoraganicfarms3622 2 роки тому

    I will try good

    • @HAAMATZone
      @HAAMATZone  2 роки тому

      మంచి ఫలితం ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి

  • @poultryfarm4792
    @poultryfarm4792 Рік тому

    Miru vaccine vestunara

    • @HAAMATZone
      @HAAMATZone  Рік тому

      పెద్ద వాటికి నేను ఎప్పుడూ వాక్సిన్ అయితే వేయలేదు.
      చిన్నపిల్లలకు అయితే నేను 4 సంవత్సరాల క్రితం ఒక్కసారి మా అన్న చెప్తే వాక్సిన్ వేశాను.ఇప్పుడైతే నాటు మందులు వాడుతున్నాను.
      క్రింద ఒక లింకు ఇచ్చాను చూడండి దాంట్లో ఒక నాటు మందు గురించి చెప్పాను
      ua-cam.com/video/p5368BF2Tx4/v-deo.html
      ఇది చాలా బాగుంటుంది.

  • @kumar_B.tech_
    @kumar_B.tech_ 2 роки тому

    Nela usiri ante enti

    • @HAAMATZone
      @HAAMATZone  2 роки тому

      images.app.goo.gl/SFvtruFDGiyuCrQq8

    • @kusumap3153
      @kusumap3153 5 місяців тому

      Gaddi vunnadaggara chudu bro akula krinda usiri kayalu laga untai.

  • @anveshkumar8423
    @anveshkumar8423 2 роки тому

    Karam endhuku

    • @HAAMATZone
      @HAAMATZone  2 роки тому

      మేము ఇంట్లో తయారు చేసుకునే కారము ఉపయోగించాను. ప్యాకెట్ కారము అంటే కొట్లలో కొన్న కారము ఉపయోగించలేదు ఎందుకంటే అది ఒరిజినల్ కాదని నా ఉద్దేశం. అసలు విషయానికి వస్తే నేను ఉపయోగించిన కారములో మెంతులు, ధనియాలు, ఆవాలు వెల్లుల్లిపాయలు మొదలగు వాటిని ఆకారంలో కలుపుతాము ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యములకు సంబంధించినవి, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిపిన కారము మంచి సువాసన వస్తుంది. అందు నిమిత్తము కారము వేశాను.
      రెండవదిగా కారము కలపకపోతే పసర వాసన వస్తుంది.
      ఆ వాసనకి కోళ్లు మేత తినడానికి ఇష్టపడవు. కాబట్టి కారము కలిపాను.