అమ్మ మేమైతే రాత్రిపూట వాటర్‌లో వేస్తాము మార్నింగ్ కి నాని ఉంటాయి అలా తింటే తొందరగా జీర్ణమవుతాయి అమ్మ నానిన పప్పులన్నీ వేడి వేడి పాలల్లో వేసుకుని హాయిగా తినండి
Jaya garu nenu ఇవన్నీ ఇంకా కొన్ని items dry roast చేసి powder చేసి డైలీ 2టైమ్స్ పాలల్లో కలుపుకుని తాగుతాను దీని వల్ల న health chala బాగుంటుంది నేను కొన్ని years nenu వాడుతున్నాను ఇది helath ki chala మంచింది జయగారు
నేను చాలా యేర్ష అన్ని లైట్‌గా.వేయించి powdercesi మా husbendki ఇస్తాను నేను ఇంకా veetannititopatu ఫుల్ మఖన నువ్వులు మినప్పప్పు organic బెల్లము కలకండ శ్రీ dates powder కొద్దిగా పెప్పర్ గాసలు బార్లీ సొంపు అన్ని గ్రైండ్ వేసి వేస్తాను అంది.చాలా మంచిది elachi nd కొద్దిగా.dalchincekka ఉంటే saffron వేస్తాను ఇందాక ఇవన్నీ ceppadauaricopoyanu అందురల్లి చెపుతున్నాను
Ammaa after roast, you should make powder all these maa. While u r grinding u should add some cardamom also It gives superb aroma as well as medicinal..... It's easy to drink I have been using this powder since 5y maa
సన్నగా ఉన్నవి అవిసె గింజలు కాదు జయగారు.. అవి చియా సీడ్స్. Dry fruit చక్రాలు అంజీర్. English lo figs అంటాము. ఒక్కోసారి పేర్లు అస్సలు గుర్తుకు రావు నాకు కూడా 😂🤦. సీడ్స్ అన్నీ కలిపి పొడి చేసుకొని పాలల్లో కలిపితే బెస్ట్. లేదా నానబెట్టి పాలల్లో మిల్క్ షేక్ లాగా చేసుకుంటే బెస్ట్.
Pista salty ve annaru kada avi milk lo mix kakudadhu ,if it is not salty u can add. Salt + milk= toxins relase avthaayi, so anni mix chesi powder chesi tagachu, kaani pista oka 1 hr iyyaka seperate ga tinandi
Aunti garu jonna atukulu nd ragi atukulu bb lo vunnai andi try cheyandi organic vi. Sannaga vundi chia seeds aunti garu . Round vi anjeer (attipallu).nd evi ela nevkadu evmg anni cup lo snack ha kuda tesukovachu andi. Red poha (atukulu) weighloss kibkuda use avutai andi upma laga sprouts to chesukunte.try cheyandi water lo kadakunda jst poha meda sprinkle chesi veyatame sprouts to .
dry fruits powder chesi milk lo ad chesi, like HORLICS, thagachu, otherwise powder milk shake laga kuda mixie lo 1minut lo aipothundi, direct thintey pblm avthnd ammmaaaa
Amma morning 9:00 ki water lo yeyandi , evening 4:00 ,4:30 mixi lo grand chesetapudu dates yesukuni , hot milk kaalupukani drinking cheyandi Amma chala Manchidi Amma health ki, memu allane chetunamu ❤❤❤❤
Jayagaru , I went to a nutritionist Luke coutino , he recommended we soak the seeds and nuts and then eat them. The nutritional value grows multifold. The remaining you can do the same , just add soaked nuts and seeds.
అమ్మగింజలుఒక రాత్రి నాన బెట్టాలిఉదయం పాలల్లో వేసుకుని తినాలి అమ్మ అప్పుడు అమృతం లాగా ఉంటాయి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా బాగుంది అమ్మ🙏🙏🙏🙏👌👌👌👌👍❤️❤️
అమ్మ వీటన్నిటిని రాత్రి నానబెట్టి ఉదయం పాలు పోసి మిల్క్ షేక్ చేసి తాగితే మంచి బయోటిన్ జ్యూస్ లా పనిచేస్తుంది. జుట్టు ఎదుగుదల చాల బాగుంటుంది. నేను 4 నెలలు నుండీ వాడుతున్నాను
Aunty chia seeds tappa megatha seed anni powder chesi daily 1-2 spoons milk lo vesukondi you can also use dates powder that’s more healthy than jaggery
Amma ala papulu ga tinakudadu.. vatini oka measurements tho powder cheyali ala ani mix chesina powder daily one or two spoons tesukovali milk or warm water lo or juice lo like the way you want to have amma. But ila tesukokudadu.. digestion problem vastundi and many more issues kuda.. Me videos chala baguntayi amma so cheptuna tappu ga anukokandi amma naku telisindi cheptuna amma..
గింజలన్ని powdercesi పాలలో కలిపి తాగాలి జాయగరు ఆర్ otherwise నానబెట్టి mixiecesi పాలలో కలుపుకోవాలి లేదంటే అలాగే నానబెట్టి తిన్నొచ్చు డౌట్స్‌కి అంటూ undadulendi అసలు అవకాశము లేనప్పుడు kevalu దేవుడిగడి శుభ్రము వేసుకునిస్నానము.వేసి పూజ.కేసికోవచ్చు అని anukuntanunenu మన అనుకూలము చూసుకోవాలి ఇంటిలో మా ఆయనకు ప్రొద్దున్నే 6'o.క్లాక్కే కసవు అంటా అయిపోవలంది పనమ్మాయి నెమ్మదిగా లతెగవచ్చి వేస్తుంది నాకు కొంచెము బాగొలేకపోటే దేముడిగడి ఆయనే క్లీన్స్సికుని వేసుకునేస్తారు ఆయన స్మను అంటా 4'o క్లాక్క్ అయిపోతుంది జయాగారు అవి అవిసేగింజలుకడంది చియ సీడ్స్ anntaru
Apricot emo naarinja rangulo untadamma miru tunchi vesinavi dry anjeera amma adi direct ga kakunda night nanabetti mrng tinali evaina nanabetti veskondi amma endukante ivevi direct ga tinodhani manthena garu cheparu miku telise undochu kani cheptunna.
Amma populu dabba lanti dhani lo fill chesi pettukondi easy ga untadi morning... Roju anni muthalu thesi pettadam boring n tiring anipisthadi... Just suggestion... Jars chala bhagunayi...
Daily inni seesalu moothalu theesukuni pettukune badulu oke pedda box 10 particians ga dorukuthayi amma okka mootha open chesukuni anni vesesukunte pani thagguthundi nenu alage chestanandi😊
Amma nenu miku oka advice idham ani anukuntunnanu, enti ante miru ma kodam videos chesthunnaru!miru voice chepadaniki fan appukuntunnaru,so miku appudu gali radhu anduku miru esari AC vesukondi sound radhu miku cool ga untundhi 😊 Thankyou amma Nenu mi AMRUTHA ONGOLE nunchi
Jayagaru .daily if you eat , after 3 months you will put weight because you and Uncle are above 50 years. Your metabolism is less at this age and calories burn very less. I recommend 2 or 3 varieties of dry fruits with 5 to 6 count of each. Sandhya is in her 30 yrs age and she does lot of exercise. So for Sandhya and kids eating daily will not be a problem. This is a suggestion only.
Ammaa edi chala costly food....muddle class valluu maintain cheyaam chala kastam....weekly ones r twice tisukovachuu health purpose.....same energy echee food takkuva Costoo untundaa...........
@@vmmh Avunu andi anni nuts koddiga fry chesi, avi anni freezer lo petti next day Powder cheskuni glass container lo store cheskovachu..freezer lo yendukante mixie heat avvakunda untundi..powder bagane untundi yemi padavvadu..
గింజలు నాన బెట్టాలి అప్పుడు పాలలో కలుపుకుని తినడం మంచిది అమ్మ.
అమ్మ ఆనంద నిలయంలో పూజ గది చూడగానే ఏదో ఒక తెలియని positive vibe vastundi 🙏
అమ్మ మేమైతే రాత్రిపూట వాటర్‌లో వేస్తాము మార్నింగ్ కి నాని ఉంటాయి అలా తింటే తొందరగా జీర్ణమవుతాయి అమ్మ నానిన పప్పులన్నీ వేడి వేడి పాలల్లో వేసుకుని హాయిగా తినండి
9 🎉
Yes but Dry nut just grind cors
Than eat nice
Jaya garu nenu ఇవన్నీ ఇంకా కొన్ని items dry roast చేసి powder చేసి డైలీ 2టైమ్స్ పాలల్లో కలుపుకుని తాగుతాను దీని వల్ల న health chala బాగుంటుంది నేను కొన్ని years nenu వాడుతున్నాను
ఇది helath ki chala మంచింది జయగారు
Naku health problems unnai avi amí veyali ala chesukovali cheppandi madam alage health problems taggutaya Naku urike kadupulo noppi vastundi cheppandi madam
అమ్మ నమస్కారం మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా బాగుంది మీతో పాటు పదిమందికి తెలిసేలా చెప్పారు థాంక్స్ అమ్మ
నేను చాలా యేర్ష అన్ని లైట్‌గా.వేయించి powdercesi మా husbendki ఇస్తాను నేను ఇంకా veetannititopatu ఫుల్ మఖన నువ్వులు మినప్పప్పు organic బెల్లము కలకండ శ్రీ dates powder కొద్దిగా పెప్పర్ గాసలు బార్లీ సొంపు అన్ని గ్రైండ్ వేసి వేస్తాను అంది.చాలా మంచిది elachi nd కొద్దిగా.dalchincekka ఉంటే saffron వేస్తాను ఇందాక ఇవన్నీ ceppadauaricopoyanu అందురల్లి చెపుతున్నాను
అమ్మ పెళ్లి అంటే భయపడే అమ్మాయిలకు మీరు సలహా ఇవ్వండి అమ్మ.. చాలారోజుల నుండి అడుగుతున్నా అమ్మ ప్లీజ్ అమ్మ రిప్లై ఇవ్వండి అమ్మ
Avi avisa ginjalu kadu aunty chia seeds avi avisa ginjalu antey flax seeds ni antaru 😊
నమస్తే అమ్మ.healthy receipe chepparu but dry fruits night నానబెట్టి morning తీసుకుంటే మంచిది.మేము dry fruits laddu చేస్తాము.
Ammaa after roast, you should make powder all these maa. While u r grinding u should add some cardamom also
It gives superb aroma as well as medicinal.....
It's easy to drink
I have been using this powder since 5y maa
అన్నీ కలిపి పొడి చేసి పెట్టుకోవాలి ఉదయం పూట పాలల్లో వేసుకుని తాగాలి చాలా బలం అమ్మా.
Avi walnut kaadandi anjor andi.meeru dry fruits Anni dry ga theesukuntunnaru kada kaani avi naanabetti theesukunte Inka manchidandi
Mimmalni happy gaa chuustunte naaku full happy gaa undi amma... Love u amma ❤❤❤
Aa nuts anni light ga powder la chesi vesukunte inka baguntundi amma. Mari mettaga veyakandi
Nuts ani night Nann peti milk vesi grand chesukodi degeast baga avutayi
సన్నగా ఉన్నవి అవిసె గింజలు కాదు జయగారు.. అవి చియా సీడ్స్. Dry fruit చక్రాలు అంజీర్. English lo figs అంటాము. ఒక్కోసారి పేర్లు అస్సలు గుర్తుకు రావు నాకు కూడా 😂🤦. సీడ్స్ అన్నీ కలిపి పొడి చేసుకొని పాలల్లో కలిపితే బెస్ట్. లేదా నానబెట్టి పాలల్లో మిల్క్ షేక్ లాగా చేసుకుంటే బెస్ట్.
Avisa is flax seeds
All the seeds are omega 3 rich
Pista salty ve annaru kada avi milk lo mix kakudadhu ,if it is not salty u can add. Salt + milk= toxins relase avthaayi, so anni mix chesi powder chesi tagachu, kaani pista oka 1 hr iyyaka seperate ga tinandi
Aunti garu jonna atukulu nd ragi atukulu bb lo vunnai andi try cheyandi organic vi. Sannaga vundi chia seeds aunti garu . Round vi anjeer (attipallu).nd evi ela nevkadu evmg anni cup lo snack ha kuda tesukovachu andi. Red poha (atukulu) weighloss kibkuda use avutai andi upma laga sprouts to chesukunte.try cheyandi water lo kadakunda jst poha meda sprinkle chesi veyatame sprouts to .
dry fruits powder chesi milk lo ad chesi, like HORLICS, thagachu, otherwise powder milk shake laga kuda mixie lo 1minut lo aipothundi, direct thintey pblm avthnd ammmaaaa
Amma morning 9:00 ki water lo yeyandi , evening 4:00 ,4:30 mixi lo grand chesetapudu dates yesukuni , hot milk kaalupukani drinking cheyandi Amma chala Manchidi Amma health ki, memu allane chetunamu ❤❤❤❤
Anni dates waterlo veyyalaandi anni kalipi mixy veyyala Yentha quantity vesukovalandi
Jayagaru , I went to a nutritionist Luke coutino , he recommended we soak the seeds and nuts and then eat them. The nutritional value grows multifold. The remaining you can do the same , just add soaked nuts and seeds.
బి సి
Badam ni night nanabetti pina thokka theesi thinali milk lo kakunda verega thinadam best sunflower seeds kuda dry roast cheyyali milk tho kakunda vidiga thinadam best
కచ్చురాలు కాదండి కర్జూరాలు
అమ్మగింజలుఒక రాత్రి నాన బెట్టాలిఉదయం పాలల్లో వేసుకుని తినాలి అమ్మ అప్పుడు అమృతం లాగా ఉంటాయి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా బాగుంది అమ్మ🙏🙏🙏🙏👌👌👌👌👍❤️❤️
Manchi video pettaru amma..
Mandhulu ki pette avsram rakunda mundhu nunde jagrthapadatam chala manchi vishyamm amma..
Helth care anedhi personl nd mandatory erojullo
అమ్మ వీటన్నిటిని రాత్రి నానబెట్టి ఉదయం పాలు పోసి మిల్క్ షేక్ చేసి తాగితే మంచి బయోటిన్ జ్యూస్ లా పనిచేస్తుంది. జుట్టు ఎదుగుదల చాల బాగుంటుంది. నేను 4 నెలలు నుండీ వాడుతున్నాను
Aunty chia seeds tappa megatha seed anni powder chesi daily 1-2 spoons milk lo vesukondi you can also use dates powder that’s more healthy than jaggery
Yes Amma.... Ginjalu Anni nanabetti tinali... Maily chia seeds sabja laga vunnay kada Amma vaatini chia seeds antaru... Anni nanabetti teesukondi ledanty antha befit vundadu... Indigestion avutundi...
Amma ala papulu ga tinakudadu.. vatini oka measurements tho powder cheyali ala ani mix chesina powder daily one or two spoons tesukovali milk or warm water lo or juice lo like the way you want to have amma. But ila tesukokudadu.. digestion problem vastundi and many more issues kuda..
Me videos chala baguntayi amma so cheptuna tappu ga anukokandi amma naku telisindi cheptuna amma..
E age lo ila tinte motions aitavi
Raw dry fruits ni milk veyadam Kanna night water lo nanabetti morning milk lo vesukuni taagamdi Amma
గింజలన్ని powdercesi పాలలో కలిపి తాగాలి జాయగరు ఆర్ otherwise నానబెట్టి mixiecesi పాలలో కలుపుకోవాలి లేదంటే అలాగే నానబెట్టి తిన్నొచ్చు డౌట్స్‌కి అంటూ undadulendi అసలు అవకాశము లేనప్పుడు kevalu దేవుడిగడి శుభ్రము వేసుకునిస్నానము.వేసి పూజ.కేసికోవచ్చు అని anukuntanunenu మన అనుకూలము చూసుకోవాలి ఇంటిలో మా ఆయనకు ప్రొద్దున్నే 6'o.క్లాక్కే కసవు అంటా అయిపోవలంది పనమ్మాయి నెమ్మదిగా లతెగవచ్చి వేస్తుంది నాకు కొంచెము బాగొలేకపోటే దేముడిగడి ఆయనే క్లీన్స్సికుని వేసుకునేస్తారు ఆయన స్మను అంటా 4'o క్లాక్క్ అయిపోతుంది జయాగారు అవి అవిసేగింజలుకడంది చియ సీడ్స్ anntaru
@8:04 amma edhi anjur fruit, edhi blood refill aavadaaniki baga use aavutundhi 😊
Amma, dry nuts direct ga teeskokudadhu, vaatini 8 hours soak chesi teeskovali, then only digestion baga jarugutundi
Chakralu anjur amma. Sanna ginjalu chia seeds andi. Anni kuda night water lo soak chesi morning tisukunte manchidi amma.
Meemu kuda ellane,kitchen pooja room clean chesikoni poojachedukoni next pani ammayi vachi clean chestundhi,meelane andi, avisagingalu yekkuva vadakandi andhuloo fat yekkuva ga unnadhi ,anjeera and aakrutulu antaru andi. Nice video.
మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని చాలా బాగా చెప్పారు అమ్మ 😊😊
Aunty garu miku oka small advice dry fruits eppudaina soak chesi grind chesi vadali enduknte manam chew chesinapudu koncham matram pantikinda paduthai migilina anni Digestion kavu chinna chinna pieces ga bayataki vellthai kavuna soak chesi grind cheyandi uncle ki anjura, kajjuramm daily vadavaddu ammma. Instead of kajjuramm dry kajjuramm vadanaddi. Plz follow andi. miru follow avtharu ani na small suggestion ❤
Aavanni dry nuts griend chesi powder milk lo kalipi tagandi
Hello namaste andi
Meeru chesthundi manchide
Meeru anni kalipi ratriputa nana betti udayamu mixy grinde chese wadagatti honey lemon kalupukuni tagandi milkveru inka afternoon lunch ki prepare chesukondi chala healthy ga vuntundi try cheyandi 👍all the best😊
Hello Amma
It's good if u soak these seeds at night and add in milk.
The black seeds aren't Avisa ginjalu
They are Chia Seeds
Chakralu... Anjeer... Alage chinnaga unnavi chia seeds
Memu annitini soak chesi tintamu...Sannaga unnavi chia seeds....Round vi anjeer...anni baagunnayi cashew manchidi kadu
Avi avisa ginjalu kadama avi chia seeds avisa ginjalu ante flax seeds... Me mrng routine bagundi.. kani soak cheyadam manchidi nyt soak chesi mrng tinandi amma uncle gariki babai gariki kuda manchidi... Meru chepina ragi multi grains tho chesukunna nenu memu mrng daily tesukuntunnam..
Nonstick kanna iron kadai lo vainchandi inka meku poistika viluvalu ekkuva vastai
Round గా ఉన్నవి dry అంజీర్
Apricot emo naarinja rangulo untadamma miru tunchi vesinavi dry anjeera amma adi direct ga kakunda night nanabetti mrng tinali evaina nanabetti veskondi amma endukante ivevi direct ga tinodhani manthena garu cheparu miku telise undochu kani cheptunna.
Avi anjeer antaramma... Jeedipappu, pista chala takkuva vesukondamma... Avi cholesterol ni penchutayi. ❤
@@madhuri539 tinochu andi.. Chala manchidi... Water lo vesi tinte inka manchidi
@@madhuri539 u r welcome andi
Dry roast chesina kaju badam wallnuts and pumpkin seeds evay meru powder chesukone milk lo konchem horlicks vesukone tesukonde Amma yummy yummy vuntunde...ma babu nanu e milk tesukontam
Hi mam take one masala box type in steel which has so many partitions. So that it will be easy for you
Black seeds chia seed Amma
Black seeds chia seeds
Overnight oats lo kuda bagunntaie
Night soak chesie mrng smoothie la thagutham
Amma populu dabba lanti dhani lo fill chesi pettukondi easy ga untadi morning... Roju anni muthalu thesi pettadam boring n tiring anipisthadi... Just suggestion... Jars chala bhagunayi...
Ani kalipi grand chesukondi. Memu alane chesthamu. Milk lo 2 spoons powdar vesukovali
Daily inni seesalu moothalu theesukuni pettukune badulu oke pedda box 10 particians ga dorukuthayi amma okka mootha open chesukuni anni vesesukunte pani thagguthundi nenu alage chestanandi😊
Summer lo చొడిపిండి జావ, మజ్జిగ, బార్లీ, సబ్జా నిమ్మకాయ నీళ్లు పటికబెల్లం నీళ్లు కొబ్బరి నీళ్లు చెరకురసం తాగితే వీటితో పాటు తాగితే హెల్త్ కి మంచిదమ్మ
Daily food lo ela dry roast badalu night nana betti morning gring chesi milk lo mix cheskondi..dry roast nt advisable andi..
Hi amma namaste dry fruits and seeds powder chesi milk lo vesukondi amma chala baguntunidi ❤🙏🙏🙏👌👌
Jaya garu...baagundi meeru chepindi...avunu foid vishayamlo jagrathaga vundali..mana lati vallamu
Amma nenu miku oka advice idham ani anukuntunnanu, enti ante miru ma kodam videos chesthunnaru!miru voice chepadaniki fan appukuntunnaru,so miku appudu gali radhu anduku miru esari AC vesukondi sound radhu miku cool ga untundhi 😊
Thankyou amma
Nenu mi AMRUTHA
ONGOLE nunchi
అమ్మ చిన్న చిన్నవి ఆవాలు లాగా అన్నారు కదా వాటి పేరు chia seeds అమ్మ
అవిసె గింజలు వేరే రకం గా ఉంటాయి గమనించగలరు 🙏🏻
Gagusamanu chi jarutundi taper ver lo Kota rakalu. Vastunai avi konandi
Bellam powder akkada tesukuntaru cheppandi bhimavaram lo please aunty garu
Avisa gingalu ante flax seeds
Meeru vesindhi black vi chia seeds..... Andi
Amma meru kattukunna cotton sarees naku chala estamu kani body ki antukttai sammarlo kttalani vndhi challaga vntadhi kabatti meru kuda roju nalane dhiparadhana chestaru❤❤
Chala Manchin Pani amma very healthy, chinna avallu lafa unnavi chia seeds amma
Nanapatti palu banana vasi mixiki vastay chalabhaguntadi try chayandi karjuram kuda vaya vachu inka bllam avasaram oondadu sugar oontay karjuram vayali try chayandi
Pooja room ki gadapa unte illu clean cheyyadam kudarakpoyina pooja room clean chesukoni pooja chesukovachu adhe pooja room ki gadapa lekapothe illu antha clean chesukokunda pooja pettakudadhu ani antaru
Avi avisaginjalu kadu ma chia seeds, avisaginjalu poduvu ga shiny ga untayi
Hi Amma dry fruits night soak chesi tinandi amma chalamanchidi🎉❤😮
Amma Ila tinte health problems vastaie Anni kalipi podi chesukoni vaadaali memu alone chestamu
Oil content unna dry fruits compulsory overnight soak cheyyali jaya garu
Dry roast chesina tharvatha powder chesi vadandi amma
Just some info amma ,soaked nuts are the best compared to roasted nuts .pls dont use salted nuts the purpose is lost .❤
Aunty memu already one month indi start chasi kakapota memu night soak chasi morning water tisasi thintunnam honey add chasukoni andukanta dry nuts lo oil untundi so soak chasta avvi palu satam ekkuva untadi . So vilita soak chasi tisukondi
Hi Amma
Circle ga unnavi Anjeer antaru
Healthy breakfast Amma
Thappakunda roju theesukondi
Puchapappu... Melon seeds... Dosa ginjalu kuda ivena ....
Mee varu thinalekapothe anni konchem vakka mukkaluga powder chei vesukondi.
Eve anni poder chese kuda milk lo kalipi tagachu baguntundi
Jayagaru .daily if you eat , after 3 months you will put weight because you and Uncle are above 50 years. Your metabolism is less at this age and calories burn very less. I recommend 2 or 3 varieties of dry fruits with 5 to 6 count of each. Sandhya is in her 30 yrs age and she does lot of exercise. So for Sandhya and kids eating daily will not be a problem. This is a suggestion only.
Ok thank you
Good afternoon sister. Chinnavi chiyaseeds sister. Rounga unnavi anjoor. Seeds anni powder chesukunte enka baguntundi sister. Healthy food 👌👌👌👌👌.
Amma miru morning oka egg kuda boil chesukuni tinandi adi kuda health ki manchidi
Power base lo teesukondi easyga digestion avutayee
Mee videos every day chustanu Amma.. Editing and mee voice chala manchiga anipistayi.. Okasari editing ela chestaro video cheyyagalara Amma?
Sugar vunna vallu thinavochha amma
Nice ..nanabetti tinte ontiki padtai easy digestion autundi
Yentha light ga untey antha manchidi. Ani super ga cheparu andi. Chaala bagundhi ee blog. 👏👏👏👏
Aunty health gurinchi baaga chepparu aunty meeru choopinchina cups design chala baagundi
మాకు varijanl బెల్లం dorkatledhu అంది tee vesthe విరుగు థాయి tea
Hi aunty
It's not apricot not walnut, it is fig (anjeer)
Hi jayanand garu. Nenu last month na techukunnanu, sandhya video lo chuyinchindi , naku baga nachindi, 🙏
Ammaa edi chala costly food....muddle class valluu maintain cheyaam chala kastam....weekly ones r twice tisukovachuu health purpose.....same energy echee food takkuva Costoo untundaa...........
Dryfruits milk shake చేసుకోండి
Amma avi avise ginjalu kadamna,vatini chiyaseeds antaru.inkokati dry anjura Amma.
Nenu Puja gadi varaku subhram chesukuni Puja chestanu.pani ammayi latega vastundi maaku
Amma,boxes paina stickers stick cheyandi,easy to adentify
Saree chala baagundi. Nuts anni powder chesi palallo vesi vadochu auntygaru. 😋😋
Mimmalni chusi chaala nerchukovali Amma ,Naku ammakedu mimmalni chusthe ammala anipistharu🙏🙏🙏🙏🙏
Chia seeds high protein Amma,😊 anduke takkuva veskovali..flax seeds powder chesi pettukuni okka chinna spoon kalupukondi Amma .anni nuts bottles tho bagunnayi..next time Brazil nuts kuda teskondi Amma, 2 nutss teskunte chalu, heart ki chala manchidi..memu ivanni ngt milk lo teskuntam Amma, ngt memu only ee protien powder milk ye teskuntam, aakali kuda veyyadu..Mee kalamkari cotton sarees bhale hai ga unnayi Amma..
Powder cheyala sis pls reply Ela cheyalo
@@vmmh Avunu andi anni nuts koddiga fry chesi, avi anni freezer lo petti next day Powder cheskuni glass container lo store cheskovachu..freezer lo yendukante mixie heat avvakunda untundi..powder bagane untundi yemi padavvadu..
@@sindhu5225 chala TQ sis ma kids height weight avvaklante em food pettali pls 13 yrs kids
Hi Amma 👋 good afternoon Amma
Chakralu laaga undevi figs antaru