Emani varnimpagalanu || ఏమని వర్ణింపగలను || MAJJI KRUPA RAO COC ||

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 17

  • @vemuprabhakar8930
    @vemuprabhakar8930 9 місяців тому +1

    ఒకప్పుడు నాకు సినిమాపాటలంటే ఎంతో ఇష్టం కానీ ఇప్పుడు మీరు పాడే పాటలంటే చాలా చాలా ఇష్టం 🙏🏻🙏🏻🙏🏻మీరు నా అభిమానగాయకులు 🙏🏻🙏🏻🙏🏻

  • @nutakkisambasivaraoyoutube2882

    సంగీతము ద్వారా దేవునికి మంచి పరిచర్య చేస్తున్నారు.వందనములు బ్రదరు.

  • @sivaprasadholy5404
    @sivaprasadholy5404 2 роки тому

    హృదయం లో ముద్రింపబడిన మధుర స్వరమును బట్టి దేవునికి కృతజ్ఞతలు.
    మీకు నా వందనములు బ్రదర్

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 2 роки тому +1

    Chala baga ఉన్నది brother mee swaramu God bless you 🙏🙏🙏🙏👌

  • @jancyj8923
    @jancyj8923 2 роки тому +1

    Vandanamulu brother garu 🙏🏻🙏🏻

  • @mallellisailaja5602
    @mallellisailaja5602 Рік тому +1

    Coc songs super sir

  • @sivaprasadholy5404
    @sivaprasadholy5404 2 роки тому +1

    మధురమైన ప్రభు మాటలు మీ మధుర స్వరంతో పాటల రూపంలో మా మనసులను ప్రభువు చెంతకు నడిపిస్తుంది అందునుబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం

  • @vemuprabhakar8930
    @vemuprabhakar8930 9 місяців тому

    మీరు ఈ లాంటి పాటలు ఎన్నో రాసి పాడాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻మీకు వందనములు 🙏🏻

  • @srinuk6729
    @srinuk6729 3 роки тому +1

    Pakka church of christ songs thank you sir, I am church of christ preacher

  • @JesusSuneetha
    @JesusSuneetha 4 місяці тому

    Chala manchi song rachincharu brother

  • @karunakarmerugu3769
    @karunakarmerugu3769 3 роки тому +2

    Thank you brother very good song please uploade more videos

  • @syamalakallasyamu7740
    @syamalakallasyamu7740 2 роки тому

    Ur song according bible scriptures nd truth Coc songs vandanalu brother coc seethammadara

  • @williamkerybutti6321
    @williamkerybutti6321 3 роки тому +1

    వందనములు సార్ 🙏🙏..సార్ ఆధ్యాత్మిక పాటల ద్వారా అద్భుతమైన సందేశాలను ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మరియు మీరు పాడిన ఆధ్యాత్మిక పాటను వారానికి 1 అప్‌లోడ్ చేయాలని మేము మిమ్మల్ని కోరుచున్నాం.

  • @raghukothapalli8
    @raghukothapalli8 3 роки тому

    Nice song sir

  • @roopajannu1019
    @roopajannu1019 2 роки тому

    🙏🙏🙏

  • @jyothirajvaddi2814
    @jyothirajvaddi2814 3 роки тому

    Nice song sir🙏

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 3 роки тому

    Thanks sir