రేవంత్ దాడిపై సినీ ప్రముఖులు ఎందుకు మౌనంగా ఉన్నారు? || Why film veterans silent on Revanth attack? |

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 66

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 8 годин тому +22

    Revanth Reddy కి Cini Industry పట్లగాని, Allu Arjun పట్లగాని వ్యతిరేక భావం ఉంటె, Rs.200/- ticket ని Rs.1200/- కి అమ్ముకోమని permission ఇచ్చక పోయి ఉండేవారు కదా?
    ఒక మహిళ చనిపోవడం, అక్కడ భాద్యతా రాహిత్యం వలనే ఇంత చర్చకు దారితీసింది కదా? మరి CM గా అతను ఆ విధంగా స్పందించకపోతే, Allu Arjun కి ఏమిటి సంభందం అని సమర్థించే వాళ్ళంతా, CMకి ప్రజల పట్ల భాద్యత, గౌరవభావం లేదంటారు.
    నాలుకను తమకు అనుకూలంగా సమర్థించుచునే వారంతా, వారి భార్యగాని,అమ్మగాని, సోదరిగాని చనిపోతే రోడ్లమీద కూర్చుకుని ధర్నాలు, రాస్తారోకులు చేస్తారు.

  • @Bharat_Ya
    @Bharat_Ya 8 годин тому +31

    బై కాట్ అల్లు అర్జున్ 2025 మూవీస్....👌
    2025 గీత ఆర్ట్స్ 2 మూవీస్ బై కాట్....👍
    😢💐

    • @JJ_Vlogs77
      @JJ_Vlogs77 8 годин тому +1

      Correct😊

    • @Jagadeepkosuri
      @Jagadeepkosuri 7 годин тому +2

      We will support fully in 2025

    • @skyfallful
      @skyfallful 7 годин тому +3

      ​@@Jagadeepkosuriyes we will support AA🎉

    • @ramuk.v6344
      @ramuk.v6344 7 годин тому

      మూర్కపు అభిమానులు ఉన్నంత వరకు సాధ్యం కాదు

  • @ramu.krsna12
    @ramu.krsna12 6 годин тому +5

    I am a research scientist. I have met a few Nobel prize winners in science. I have noticed that no one approaches them for a selfie. When Chiranjeevi announced Padmabushan in 2006, P.P Rao ( a famous lawyer) also conferred it. However, Media and people focused only on Chiranjeevi. Prof. Raj Reddy is the only Asian (not even in India) to have won the Turing award (Computer Nobel prize). He is a true Telugu hero. Why does the media not focus on such iconic and inspiring personalities?

    • @2892
      @2892 52 хвилини тому

      Media is becoming like limited to,parties and state politics, especially AP media does not bather about country,onlly cofined to RR,KTR,CBN,JAGAN,PK Thats it,they are not even thinking, we are part of the country and cover the news of nation,it is condition of telugu states people and media/Analists,very sorry state of condition

  • @AIBeyond2050
    @AIBeyond2050 8 годин тому +6

    Yes sir your words True

  • @jk.4
    @jk.4 7 годин тому +4

    నాటకాలు వేసుకునే వాళ్ళు నాటకాలు వేసుకోవాలి ఇప్పుడు ఏదో డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి పెద్ద స్టార్ సూపర్స్టార్ ఫోన్ చేయండి మెగాస్టార్ పవర్ స్టార్ ఈ స్టార్ లన్ని పేరుకు మాత్రమే వాళ్లు కూడా సాధారణ ప్రజలే వాళ్లకు ప్రత్యేక చట్టాలు ఏమి ఉండవు ఈ నిజాన్ని సినిమా వాళ్ళు గుర్తించాలి

  • @jk.4
    @jk.4 7 годин тому +3

    ఇదివరకు నాటకాలు వేసుకునే వాళ్లే ఇప్పుడు సినిమా యాక్టర్లు

  • @jagadishchandrasekharmanda3772
    @jagadishchandrasekharmanda3772 7 годин тому +4

    హీరోలు అంత మేము గొప్ప అనుకొంటారు కానీ వాళ్ళను హీరో లను చేసిందే మేము. సినిమా బాగున్నా బాగుండకపోయినా ఒకటికి రెండు సార్లు చూసేది మేము. వాళ్లకు డబ్బు పలుకుబడి ఆస్తులు వచ్చింది మూవీ చూసే మనలాంటి వల్ల వల్లనే. అలాంటిది ఒక స్థాయి కీ వచ్చాక ప్రజలను పట్టించుకోక పొతే వాడిని తొక్కేస్తాము. నెత్తికి అహకారం ఎక్కించుకోకూడదు. చనిపోయిన వాళ్లకు అండగా ఉందాము. అల్లు అర్జున్ ఎదో చిరంజీవి గారు పవన్కళ్యాణ్ లాగా ఉహించుకొంటున్నాడు కానీ వాలవు ఫాన్స్ కలుపుకు పోతారు అదే ప్లేస్ లో వాళ్ళు ఉంటే బాధితులను కలిసే వాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ ని చూసి నేర్చకోవాలి. ఇది అందరికి వర్తిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా. ఇప్పటికి అయన అల్లు అర్జున్ తప్పు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి కెసిఆర్ లాగా కాదు సూటికసే ఇవ్వగానే ok అంటానికి. మనం అభిమానులు కూడా ఒక విషయం గురుతుపెట్టుకోవాలి మనం అభిమానించే నాయకుడు అయినా సినిమా హీరో అయినా దారి తప్పితే వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. అంటే కానీ మనం సపోర్ట్ చేయకూడదు.

  • @Vijayanu140
    @Vijayanu140 Годину тому

    రేవంత్ కరక్ట్

  • @addankipadma8706
    @addankipadma8706 7 годин тому +2

    Revanth reddy super cm

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 години тому +1

    " ఫీలింగ్స్ "....అల్లు అర్జున్ సాక్షాత్తూ పుష్పా నే అని ఫీలింగ్స్ లో వున్నాడు... ఇప్పుడు తనదే తప్పు అని ఒప్పుకుంటే ఇక మెగా ఫ్యామిలీ కి లోకువ అయి పోతాననే ఫీలింగ్స్,... తండ్రి కూడా తక్కువ వాడే్మీ కాదు.. పుష్పా సక్సెస్స్ సెలెబ్రేషన్స్ కి ఆటంకం కలిగిందనే ఫీలింగ్స్ వస్తున్నాయని అంటున్నాడు... బాధితుల ఫీలింగ్స్ తో వాళ్ళకేమి ఫీలింగ్స్ రావట్లా.. 👺👹

  • @medishettysanthoshkumar736
    @medishettysanthoshkumar736 3 години тому +1

    రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ని అదే వేరే వాడు అవమానిస్తే ఇప్పటి వరకు ఎన్ని ఘర్షణలు అయి ఉండేవో 😢😢😢
    అదే హామీషా మంత్రి కాకపొతే బీజేపీ లో లేకపోతే 😢😢😢
    లడ్డు మీద జగన్ పైన ఆరోపణలు
    జగన్ పై ఇంటి పైన దాడి 😢😢😢
    చేసినోడు ఎవడో తెలుసు 😢😢😢
    అదే వారి చేతిలో అధికారం లేకపోతె బతుకు బస్సు స్టాండు....😢😢
    పెద్ద పెద్ద తిమింగాళాలు దేశాన్ని దోచుకుంటే
    చిన్న చిన్న విషయాలను వెలుగు లోకి చూపిస్తా వుంటారు 😢😢😢
    తెలివి లేని జనాలకి ఏమి ఏలియదు
    స్వతంత్ర మ్ వచ్చి ఇన్నిరోజులైనా
    అప్పటి లాగానే జనాలు వున్నారు 🎉🎉🎉🎉

  • @mdsameer8684
    @mdsameer8684 7 годин тому +1

    Celebrity Vs Safety of Common man

  • @jalagamvenkat
    @jalagamvenkat 6 годин тому +2

    Main agenda CBN.... Gumpu Mastery following it.
    Why government raised prices?
    Why police didn't stopped him?
    They informed to సంధ్య about permission denied

  • @onepluslatest
    @onepluslatest 7 годин тому +3

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం స్థాయి ఉద్విజ్ఞక్షణాలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో నెలకొన్నాయి
    రేవతి మరణం సమాజంలో అస్థాయి ఎమోషన్ ప్రజల్లో నెలకొంది
    రేపో మాపో శ్రీ తేజ ఆరోగ్యం విషయంలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది
    మెడికల్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉంటే అల్లు కుటుంబానికి ఊరట లభిస్తుంది
    లేదంటే ....ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఎవరు ఆపలేరు
    ఇప్పుడు ఈ విషమ పరిస్థితి నుంచి బయట పడాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి
    1. అల్లు అర్జున్ కోర్టుకు లొంగిపోయి జైలుకు వెళ్లడం
    2. రేవతి కుటుంబానికి 100 కోట్లు పరిహారం ఇవ్వడం
    ఇవేవీ
    జరగవు .....అదే పాతిక లక్షలు మాట మళ్ళీ మాట్లాడితే కష్టం మరి

  • @anilkumarsatyayadav3216
    @anilkumarsatyayadav3216 3 години тому

    Revath reddy...... good speech

  • @cvenkat7766
    @cvenkat7766 Годину тому

    సార్ ! ఈ టాపిక్ ఇంక వదిలేయండి సార్ , వినీ వినీ బోరు కొట్టేసింది . ఇంక వేరే టాపిక్ లు లేవా కామ్రేడ్ జీ ?

  • @chandrashekharkusuma985
    @chandrashekharkusuma985 7 годин тому +2

    Sir oka doubt court lo case undaga assembly lo charcha cheyyocha sir

  • @YS-Psycho
    @YS-Psycho 4 години тому

    రేవంత్ చేసింది దాడి కాదురా ❤day.

  • @vrsmreddy
    @vrsmreddy 3 години тому +1

    Film industry TG lo anni musukoni kurchovali lekapote toka cut chestaru. Vella chillara politics nadichedi andhra lone.

  • @rithwikaryan6406
    @rithwikaryan6406 4 години тому

    వాస్తవాన్ని తెలియజేస్తే అది confrontation ఎలా అవుతుంది

  • @dezgames5976
    @dezgames5976 8 годин тому +3

    let them know uncle, vishnu yekkada

  • @PrometheusProme
    @PrometheusProme 2 години тому +1

    Telangana lo govt jobs raka kuda chala mandi chanipoyaru sucide cheskoni mari daniki cm ni arrest cheyala. Jobs evandira babu antay mottam games play chestunaru avasarama evanni circuslu

  • @ramjithefuture6842
    @ramjithefuture6842 4 години тому +1

    Revanth reddy 2015 lo jail nunchi release iyyaka evari permission tho rally chesindu???
    Niku oka rule vere vaaniki inko rule aa???

  • @srinivasrongala278
    @srinivasrongala278 6 годин тому

    ఇప్పటికే వాచీ పోయింది, సినిమా వాళ్ళు మాట్లాడితే మాత్రం ఇంకా బాగుంటుంది

  • @ynkr-1
    @ynkr-1 37 хвилин тому

    రేవంత్ రెడ్డి ఫైర్ మనిషి, జగన్ లాగ సాఫ్ట్ కాదు, ఈ సినిమా పెద్దలకు మాట్లాడాలంటే వణుకు పుట్టేలే చేసాడు. మీ పప్పులు రేవంత్ రెడ్డి దగ్గర ఉడకవు. ఇంకెప్పుడు తోక జాడించరు.

  • @Internalview44
    @Internalview44 7 годин тому

    పాకిస్థాన్కు లాంగ్ రేంజ్ మెసేజ్ టెక్నాలజీ అందుకే అది ఇజ్రాయిల్ ku ప్రమాదం ఈ విషయం అమెరికాకు తెలుసు

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 6 годин тому +1

    సారు, మీరు జగన్ గారి పెంపుడు ప్రాణి అని అంటున్నారు నిజమా?

  • @bprasad5559
    @bprasad5559 8 годин тому +1

    సూపర్ థాంక్యూ కానీ సార్ మీకు సగం ధైర్యం ఉందని అర్థం అవుతుంది మీరు పూర్తిగా విశ్లేషణ చేయలేదు దయచేసి మీకు ధైర్యం ఉంది మరొక వీడియో పూర్తిగా విశ్లేషణ చేస్తారని ?

  • @seenususarla
    @seenususarla 8 годин тому +1

    MAA movie artist association

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian 5 годин тому

    Andhra people support allu arjun

  • @seenususarla
    @seenususarla 8 годин тому +1

    Why Maa is not responding?

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 10 хвилин тому

    Worest congress government

  • @srikanth4170
    @srikanth4170 7 годин тому

    Proprties motham ekkade unnai

  • @balakrishnadyfi1652
    @balakrishnadyfi1652 8 годин тому

    డైవర్షన్ లేదు పాడు లేదు,

  • @AIBeyond2050
    @AIBeyond2050 8 годин тому +2

    Justice for Revathi

  • @rameshvarukuti5461
    @rameshvarukuti5461 7 годин тому

    Ninna jarigina CP presentation gurenchi yenduku matladam ledu....bayama

  • @murthymvs7456
    @murthymvs7456 8 годин тому

    అది రేవంత్ దాదే కాదు....గమనిక...

  • @ramesht7498
    @ramesht7498 7 годин тому

    K t r plan

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 5 годин тому

    Do you say industry shall attack and blast RR.

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 4 години тому

    Revanthgaru meeku okavayla pramadha vashatthu accedent jarigithay endharo V I P lu mimmalni paramaraistharu adhi mee hodha alage allu arjun kuda anthay kani analochithanga matladakandi intha chinna lajicknu marachi tega avaysha padi pothunnaru meere socialistlalu roal model ayinatlu

  • @rama99ish
    @rama99ish 8 годин тому

    Tamil heroes okati gha untaru.m

  • @rammohanchunchu158
    @rammohanchunchu158 3 години тому

    Videos chudaka pothe nu videos chesedekkada..

  • @vkvkvk632
    @vkvkvk632 7 годин тому

    Fact which you are not speaking here is Same celebrities spoke against Jagan govt 😂 when he brought a GO to control the tickets rates

  • @kanjaneyulu4421
    @kanjaneyulu4421 Годину тому

    Nee antha thelivi cinema vallaki leka

  • @Nagapasula
    @Nagapasula 6 годин тому

    సార్ మీరు కూడా సెలబ్రెటీ ని నేను కామన్ మ్యాన్ నాకు మీతో మాట్లాడడం కుదురుతుందా సర్ ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న కుదరడం లేదు వీలైతే మీ నెంబర్ పెట్టండి సార్ లేదంటే నా నెంబర్ అడగండి చెప్తాను కాల్ చేయండి సార్ మాట్లాడాలి సార్

  • @johnwickk9726
    @johnwickk9726 6 годин тому

    janalu cine industry gurinchi alochinche antha thirigga unnara🤦🤦...... jagan elage pedalu vs petthemdarlu ani evadu adaga kundade....oka issue thechhadu..... evadu pattinchukoledu.... common man vs celebrity kuda evadu pattinchukodu..... government anavasaramga cine industry midaki velladam , revanth Reddy imgae damage ayiddi

  • @neeleswarsodisetty6281
    @neeleswarsodisetty6281 8 годин тому

    Revant reddi pi mounam industry ap ki marchalani professer garu

  • @PrometheusProme
    @PrometheusProme 2 години тому +1

    Telangana lo govt jobs raka kuda chala mandi chanipoyaru sucide cheskoni mari daniki cm ni arrest cheyala. Jobs evandira babu antay mottam games play chestunaru avasarama evanni circuslu