Reactions from V Prakash on the New Statue of Telangana Thalli | Congress Vs BRS | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 52

  • @lingareddypathi1992
    @lingareddypathi1992 5 днів тому +7

    analysed బాగుంది Supre Anna

  • @UdayaBhaskar-c2n
    @UdayaBhaskar-c2n 4 дні тому +3

    మార్పు అంటే విగ్రహం లను మార్చటము కాదు

  • @Ramanrao-xo5mt
    @Ramanrao-xo5mt 4 дні тому +1

    great analysis sir good for Telangana state

  • @lavanyachenna7279
    @lavanyachenna7279 4 дні тому +3

    కట్టప్ప మళ్ళీ వచ్చాడ్రో. జాగ్రత్త.

  • @arjuna6268
    @arjuna6268 2 дні тому +1

    Karnataka is not KS, it is KA

  • @KasaSathaiah
    @KasaSathaiah 4 дні тому +2

    తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ వోల పాలన లో రాయలసీమ పయషనిజని తెసుతుండు రెవన్త్

  • @mastanshaik5412
    @mastanshaik5412 4 дні тому +4

    Karnataka is KA not KS

  • @rammacha1016
    @rammacha1016 2 дні тому +1

    MH - Maharastra
    AP -Andrapradesh
    UP- Utharpradesh
    MP- Madyapradesh
    Ela untae states names

  • @venkatreddyparvathreddy9927
    @venkatreddyparvathreddy9927 4 дні тому +3

    ఇప్పుడు పెడుతున్న అనే విగ్రహము ఒక తల్లి లాగా హుందాగా గౌరవంగా లేదు, చూడగానే ఒక తల్లి, దేవత అనే భావన కలగాలి, కానీ ఈ విగ్రహం తల్లి లాగా లేదు “కొంటె పిల్ల” లాగా వుంది

    • @jaibhaarath24491
      @jaibhaarath24491 День тому

      మలిదశ ఉద్యమం నాటి విగ్రహం ఇది ఒక్కటే

  • @RamanujareddyGaayam
    @RamanujareddyGaayam 5 днів тому +2

    మార్పులు కావా లంటే చే తి లో చీ పురు పెట్టండి

  • @abhiramv-z7x
    @abhiramv-z7x 4 дні тому +3

    karnataka KA

    • @abhiramv-z7x
      @abhiramv-z7x 4 дні тому

      tamilnadu TN

    • @myworld0511
      @myworld0511 3 дні тому +1

      రేయ్ నాన్న సంస్థల పేర్లు KS తో ఉంటాయి చూడు।.. EX ksrtc

  • @arjuna6268
    @arjuna6268 2 дні тому

    Funniest, he is ground water expert some time back, irrigation expert, political analyst…..evadra babu, intha talent ga unnav

  • @K.JayakarRao
    @K.JayakarRao 2 дні тому

    వాళ్ళు. ప్రకాష్ గారు ఇది నా లాస్ట్ కామెంట్ కెసిఆర్ ఎంత మందిని తన వాకచ్చారుర్యంతో మళ్ళీ లేవకుండా ముంచిడో నీకు తెలుసు. ప్రజలకు చెప్పండి ప్లీజ్.

  • @sherikarsrikanthrao5118
    @sherikarsrikanthrao5118 4 дні тому +1

    Karnataka ne ks anaru KA Antaru Meru 😂😂😂😂😂

  • @RajeshKumar-gi9di
    @RajeshKumar-gi9di День тому

    Revanth Reddy ancestors are from rayalaseema and his wife is from Andhra... His wife didn't liked the bathukamma... So on his wife's demand Telangana soul bathukamma is removed... Hope next time we elect Telangana people as CM

  • @Rajender14734
    @Rajender14734 4 дні тому +2

    TRS agent

  • @sherikarsrikanthrao5118
    @sherikarsrikanthrao5118 4 дні тому +3

    TG correct ✅ TS❌

  • @ravikore8425
    @ravikore8425 4 години тому

    కర్ణాటకను KA అంటారు కదా సార్??

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 3 дні тому

    టైగర్ నరేంద్ర ముంచిన గనులు కి మీరు గొప్ప సర్టిఫికెట్ ఇవ్వడమా

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 3 дні тому

    వీళ్లు న్యూ డెమోక్రసీ ప్లస్ బి ఆర్ ఎస్ విశ్లేషకుడు ఎలా అవుతారు

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 3 дні тому

    దీనికి కారణం మీరు కూడా కేసీఆర్ కానీ అతనితో ఉన్నవారు కానీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి విగ్రహం అక్కడ పెట్టీ ఉంటే ఈ రోజు ఇలాంటి చర్చా వచ్చేది కాదు కదా ఉద్యమములో టీజీ అన్నదే మీరు, సచివాలయం పూర్తి చేశారు, అంబేద్కర్ విగ్రహం పెట్టారు అలాగే తెలంగాన తల్లి విగ్రహం పెడితే ఐపోయేది ఆ పని చేయాలేదు అలాగే ఇండియా లో ఏ రాష్ట్రం అయినా పేరులో ఉన్న రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అందుకే టీజీ కరెక్ట్ మిగతా అన్ని స్టెట్లు చూడు TN,KL,KA,DL, MP, MH, PB, ఎదైనా చూడు s అనేది పేరు తర్వాత వస్తుంది స్టేట్ అని అలాగే తెలంగాణ గీతం కూడా పదేళ్లు అలాగే పక్కకు పెట్టారు. ఇప్పుడు ఏమి లాభం అధికారం ఉన్నపుడు చేయాలి అందుకే

  • @RajkumarRajkumar-q2t4u
    @RajkumarRajkumar-q2t4u 4 дні тому +1

    💪💪💪🙏🙏🙏👋👋👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌✊✊✊✊✊

  • @UppuBichappa
    @UppuBichappa 3 дні тому +1

    Tealanghana.nu.nasha.nam.cheaya.daniki.

  • @itsforyou255
    @itsforyou255 День тому

    V prakash Brs agent

  • @prasht9572
    @prasht9572 3 дні тому

    Telangana udyamam anedi mee abba sothem kaadu...kcr patent kaadu...

  • @veeraiahvullloju9715
    @veeraiahvullloju9715 5 днів тому +4

    ప్రకాష్ గారూ.... మీరు తెలివైన వాళ్ళు.... కానీ ఇప్పుడు అతి తెలివి చూపిస్తున్నారు.
    1. కర్ణాటక KA అని ఉంటది..... KS అని ఉండదు. అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా స్టేట్ అని పెట్టుకోలేదు.... మరి ఇక్కడే ఎందుకు పెట్టారు. అందులో చాలా కుట్ర ఉన్నది.
    2. తల్లి కి, దేవతకు చాలా తేడా ఉన్నది.
    దేవతకు విగ్రహం ఉండొచ్చు కానీ తల్లికి అవసరం లేదు.
    3. ఒక 50 ఏండ్లు వెనక్కి వెళ్ళండి..... బతుకమ్మ పండుగను వెలమ దొరసానులు, రెడ్డి, కమ్మ ఇతర ఉన్నత వర్గాల వారు మాత్రమే చేసే వాళ్ళు.... వాళ్ళు పట్టు చీరలు, నగలు పెట్టుకొని బయటకు వస్తే, మిగిలిన అందరూ చిత్రంగా చూసేవాళ్ళు.
    అయినా తెలంగాణకు చాలా పండుగలు ఉన్నాయి.
    పాత తల్లి ఖచ్చితంగా తెలంగాణను ప్రతిభీంబించట్లేదు.....
    కొత్త విగ్రహం బాగుంది...... ఇంకా ఏమైనా మార్పులు కావాలంటే చెప్పండి.

  • @srinivasnagarjunapu2283
    @srinivasnagarjunapu2283 4 дні тому +2

    ఐ డ్రీం కవిత కి ప్రకాష్ సార్ తప్ప ఎవరు దొరకడం లేదా?
    ప్రకాష్ సార్ అంటే నాకు రెస్పెక్ట్ కానీ అయన ఏనాలసిస్ తప్పు... ఇప్పుడు తెలంగాణా లో KTR ని కవిత ని ఎవ్వరు తెరాస లో ఒప్పుకోరు.. ఒకవేళ అదే జరిగితే తెరాస రెండు గా చిలిపోతుంది
    అలాగే ఇప్పుడు తెలంగాణా ఉద్యమం గురించి అందరు మరచి పొయ్యారు.
    తెలంగాణా కోసం త్యాగం చేసిన శ్రీకాంత్ చారి కుటుంబం కి అన్యాయం జరిగినప్పుడు ప్రకాష్ ఎక్కడ వున్నాడు?
    రేవంత్ ది రెడ్డి రాజకీయం,
    ఇప్పుడు కెసిఆర్ ఒక చరిత్ర మాత్రమే!
    ఆలోచన చెయ్యాలి ప్రకాష్ సార్ 👍

    • @rcg999
      @rcg999 3 дні тому

      ఎక్కడన్నా మనది ఆంధ్రా నా? తెలంగాణ నా? ఏ పదవి ఏ అధికారం ఆశించకుండా ఉద్యమంలో పాల్గొన్న సామాన్య జనాలు ఇంకా బతికే వున్నారు.. ఓడిపోయింది నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో అంటేనే అర్థం కావాలి..

  • @rameshhonalli3352
    @rameshhonalli3352 4 дні тому

    V.Prakash Garu meeku telangana Kanter kcr mukyama.

  • @lalappajanumula174
    @lalappajanumula174 День тому

    Prakash garu e dhonga matalu Aapu

  • @BudigamollaOmkar-yn7gl
    @BudigamollaOmkar-yn7gl 5 днів тому +3

    ప్రకాష్ గారు మీమీద గౌరవం ఉంది అలాగే ఉంచుకోండి కేసీఆర్ మీరు మాత్రమే ఉద్యమం చేసార ధోరాల ధోరణి మార్చుకోండి కిరీటం ఎందుకు అవసరం అంటావా 10 సం రాష్ట్రని దోచుకొని విద్యార్థుల ప్రాణాలను తిసి ఈప్పుడు ఎదో అయినటు మీకు ధేని మధ్య మాట్ల దే హర్వత లేదు ఇప్పుడు గుర్తుకొస్తునారు మీ కు తెలంగాణ ప్రజలు కూర్చి వూdaపికి మూలన కృచోపెడితే మీకు ఈంత కుడ సిగు అనిపిస్తలేదా దోచుకొని తెలంగాణ ను బిక్కరి చెస్తిరి ఈప్పుడు ఎదో ఉధరించి నాటు వెధవ నాటకాలు మీరు చేసిన అప్పులు రాష్ట్రని బస్త్ పతిస్థివి enక ఏముంధి మీరు దోచుకోవడానికీ సిగ్గు లేధా మీకు మీ చరిత్ర ముగిసింది మూసుకొని కృచొండి

  • @shankerkamutala9964
    @shankerkamutala9964 4 дні тому

    Dabbulu levu bhangaram ledu anduku ala chesaru

  • @shankerbyri1626
    @shankerbyri1626 4 дні тому +1

    టీజీ కి ఉన్న విలువ నీకేం తెలుసురా మీ గుర్తు టిఆర్ఎస్ కాబట్టి టీఎస్ రావాలని పెట్టుకున్నారు tgs కరెక్ట్ తెలంగాణ స్టేట్ ఉద్యమంలో పాడిందే టీజీ

    • @rohithkonka9048
      @rohithkonka9048 4 дні тому

      mari monnatidaka BS emanna change cheshara aiena shankar ki shankar garu ki teda nekem telusu

  • @sandyreddys6955
    @sandyreddys6955 9 годин тому

    Karnataka ki ks kadu babu KA neee

  • @shankerkamutala9964
    @shankerkamutala9964 4 дні тому

    Kuli chese thelangana bhamma

  • @srisairam3101
    @srisairam3101 3 дні тому

    Karnataka ki KA
    Tamilnadu ku TN
    Kerla ki KL
    Puducherry ki PY
    Maharashtra ki MH
    ...
    Howle edi aa ni analysis. Picheshwar Rao. Musukoni po. KCR dalit CM ekada ra howle ?

  • @chandum5162
    @chandum5162 5 днів тому +1

    Noru muskoo veeramalla prakash rao, nuvu velama dora eyy kada, poy kcr bhajana chyskoo, ee prakash rao intellectual Ani Peru pettukoni, youth mind ni trap chyali Ani prayathnam, jagratha telangana prajalara, malli doralaku banisalallu kavadhu , veela matalu nammuthey malli baari nastam jaruguthundhi

  • @prabhreddy8686
    @prabhreddy8686 4 дні тому +1

    Veedo youtube star….sollu chepthadu