ఓ ప్రియ ప్రశస్తమైన ఆత్మలారా! దేవుడు చేత ప్రేరేపింపబడి ప్రేమతో ఇస్తున్న ఈ సందేశమును తప్పక అంగీకరించమని ప్రార్థన. ఈ లోకములో సాతాను అనేకమైన విధములుగా మనలను విగ్రహ సంబంధమైన వాటితో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో చేపట్టాలని రకరకాలైన కుయుక్తులు కలిగి ఉన్నాడు. లుకా 4:4లో చెప్పి నట్లు దేవుని వాక్యము మనలను బ్రతికించును. 1 పేతు రు 1:21లో చెప్పబడినట్లు దేవుని వాక్యము అక్షయభీజము. కానీ ఈ రోజున అక్షయ భీజ స్వభావంతో కాక మనుష్యులు క్షయమైన కార్యములు చేస్తూ జీవిస్తున్నారు. ఉదాహరణకు బైబిలులో ఏ పండగ అయినా కూడా అంటే పస్కా పండగ లాంటివి దేవుడు చాలా వివరంగా ఎలా చేయాలో ఏమి చేయాలో వ్రాయించాడు కానీ ఈ రోజు క్రైస్తవులు జరుపుకుంటున్న క్రిస్మస్ గురించి మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పకుండానే ఆయన పుట్టినరోజుగా చెప్పబడని దినమును లేదా ఆయన పండుగగా ప్రతిష్టించని దినమును ఆయన చెప్పని అనేక కల్పితాలను దేవునికి ఆరాధనగా చేస్తున్నారు. ఆయన చెప్పకుండా అన్యమైన నక్షత్రమును పెట్టుకొని విగ్రహ చెట్టును పెట్టుకొని దానిని అలంకరించుకొని అన్య జనులకంటే దారుణమైన విగ్రహారాధన చేస్తున్నారు. ఒక స్వలింగ సంపర్కుడైన మరియు మోసగాడైన సాంఠాను పెట్టుకొని ఆ రోజున సాతానుయొక్క ఆరాధన చేస్తున్నారు. దేవుని వాక్యము సజీవమైనదని హెబ్రీయులు 4:12 లో చెప్పబడింది. దేవుని మాటలతో ఏమియు చేర్చ వద్దని సామెతలు 30:6 లో చెప్పబడింది. అలా చేరిస్తే అబద్ధికులు అవుతారు అని చెప్పబడింది. బైబిలులో చెప్పబడని వాటిని దేవుడికి అని ఎంత మాత్రమున కూడా దైవ భయము లేకుండా తెగించి క్రిస్మస్ అని పండగ చేస్తూ దేవ దూషణ చేస్తున్నారు. నాలా ఎవరైనా బైబిలును మాత్రమే అనుసరించే వాళ్ళు మాట్లాడితే వారిని సాతాను సంబందులు అని నోరు మూయించాలనే ప్రయత్నిస్తారు కానీ వారు చేసేది బైబిలు ఆమోదించిన సరైన భక్తి అని మాత్రం నిరూపించుకోలేరు. కానీ ఇది వారు ఒప్పుకోని పాపంగా మిగిలిపోయి వారిని నరకానికి తీసుకెళ్తుంది. ఆ రోజు సెలవు కాబట్టి ఆరాధించు కోవడం వేరు. ఆ రోజునే దృష్టిలో పెట్టుకొని ఆరాధించడం వేరు. ఈ విధంగా సాతాను అబద్ధ క్రీస్తును పంపించి మనుష్యులను సత్యవాక్యమును వెంబడించ కుండా చేస్తున్నాడు. సత్య వాక్యములో చెప్ప బడని ఆచారాలన్ని అబద్ధాలే. అలాగే కొంతమంది డిసెంబరు 25న క్రిస్మస్ అని నిరూపించడానికి కొన్ని తప్పుడు లెక్కలు వేసినా అది ఖచ్చితంగా డిసెంబరు 25 అవ్వదు. అయినా కూడా అటుఇటుగా డిసెంబరు 25 అయి ఉండొచ్చు అని చెప్తారు. కానీ మనకు ప్రభువైన క్రీస్తు వారు పరిచర్య మొదలు పెట్టినట్టు 30 సంవత్సరముల వయస్సు గలవారు అని మనకి తెలుసు. అలాగే ఆయన మూడున్నర సంవత్సరముల పాటు దేవుని సమాధాన రాజ్యమును ప్రకటించి మరణిస్తారని దానియేలు 9లోని 70 వారాల ప్రవచనములో చెప్పబడింది. ఆయన మరణము పస్కా పండుగ రోజుల్లో జరిగింది కాబట్టి ఆ రోజు ఈనాటి క్యాలెండర్ ప్రకారం అయినా మార్చి ఏప్రిల్ నెలల్లో ఉండొచ్చు. అలా చూస్తే గనుక ఆయన పుట్టుక సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో ఉండొచ్చు కానీ డిసెంబరు 25 మాత్రమే అయి ఉండాలి అనేది సరియైన నిర్థారణ కాదు. అలాగే ఒకవేళ డిసెంబరు 25 న గనుక ఆయన జన్మించినట్లు అయితే పస్కా పండుగ జున్ నెలలో రావాలి. కాబట్టి మీరు దైవ భక్తి మరియు దైవ భయము గలవారైతే ఖచ్చితముగా వాక్యాధారము కాని వాటిని వెంబడించడం మానేసి పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి సత్య దేవుని రాజ్యములో పాలి భాగస్తులౌతారు. ఇది చదివిన మీ హృదయములను పరిశుద్ధ ఆత్ముడు సతుములో ప్రతిష్టించాలని ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.
Praise the Lord respected sister thank you so much for the inspirational Christmas 🎄 song Wishing u all a blessed healthy peaceful happy Christmas in advance filled with everlasting joy happiness overflowing throughout the coming new year n in your lives
Suppar
Song
Suppar
😊
ఓ ప్రియ ప్రశస్తమైన ఆత్మలారా! దేవుడు చేత ప్రేరేపింపబడి ప్రేమతో ఇస్తున్న ఈ సందేశమును తప్పక అంగీకరించమని ప్రార్థన. ఈ లోకములో సాతాను అనేకమైన విధములుగా మనలను విగ్రహ సంబంధమైన వాటితో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబముతో చేపట్టాలని రకరకాలైన కుయుక్తులు కలిగి ఉన్నాడు.
లుకా 4:4లో చెప్పి నట్లు దేవుని వాక్యము మనలను బ్రతికించును. 1 పేతు రు 1:21లో చెప్పబడినట్లు దేవుని వాక్యము అక్షయభీజము. కానీ ఈ రోజున అక్షయ భీజ స్వభావంతో కాక మనుష్యులు క్షయమైన కార్యములు చేస్తూ జీవిస్తున్నారు. ఉదాహరణకు బైబిలులో ఏ పండగ అయినా కూడా అంటే పస్కా పండగ లాంటివి దేవుడు చాలా వివరంగా ఎలా చేయాలో ఏమి చేయాలో వ్రాయించాడు కానీ ఈ రోజు క్రైస్తవులు జరుపుకుంటున్న క్రిస్మస్ గురించి మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పకుండానే ఆయన పుట్టినరోజుగా చెప్పబడని దినమును లేదా ఆయన పండుగగా ప్రతిష్టించని దినమును ఆయన చెప్పని అనేక కల్పితాలను దేవునికి ఆరాధనగా చేస్తున్నారు. ఆయన చెప్పకుండా అన్యమైన నక్షత్రమును పెట్టుకొని విగ్రహ చెట్టును పెట్టుకొని దానిని అలంకరించుకొని అన్య జనులకంటే దారుణమైన విగ్రహారాధన చేస్తున్నారు. ఒక స్వలింగ సంపర్కుడైన మరియు మోసగాడైన సాంఠాను పెట్టుకొని ఆ రోజున సాతానుయొక్క ఆరాధన చేస్తున్నారు. దేవుని వాక్యము సజీవమైనదని హెబ్రీయులు 4:12 లో చెప్పబడింది. దేవుని మాటలతో ఏమియు చేర్చ వద్దని సామెతలు 30:6 లో చెప్పబడింది. అలా చేరిస్తే అబద్ధికులు అవుతారు అని చెప్పబడింది. బైబిలులో చెప్పబడని వాటిని దేవుడికి అని ఎంత మాత్రమున కూడా దైవ భయము లేకుండా తెగించి క్రిస్మస్ అని పండగ చేస్తూ దేవ దూషణ చేస్తున్నారు.
నాలా ఎవరైనా బైబిలును మాత్రమే అనుసరించే వాళ్ళు మాట్లాడితే వారిని సాతాను సంబందులు అని నోరు మూయించాలనే ప్రయత్నిస్తారు కానీ వారు చేసేది బైబిలు ఆమోదించిన సరైన భక్తి అని మాత్రం నిరూపించుకోలేరు. కానీ ఇది వారు ఒప్పుకోని పాపంగా మిగిలిపోయి వారిని నరకానికి తీసుకెళ్తుంది. ఆ రోజు సెలవు కాబట్టి ఆరాధించు కోవడం వేరు. ఆ రోజునే దృష్టిలో పెట్టుకొని ఆరాధించడం వేరు. ఈ విధంగా సాతాను అబద్ధ క్రీస్తును పంపించి మనుష్యులను సత్యవాక్యమును వెంబడించ కుండా చేస్తున్నాడు. సత్య వాక్యములో చెప్ప బడని ఆచారాలన్ని అబద్ధాలే.
అలాగే కొంతమంది డిసెంబరు 25న క్రిస్మస్ అని నిరూపించడానికి కొన్ని తప్పుడు లెక్కలు వేసినా అది ఖచ్చితంగా డిసెంబరు 25 అవ్వదు. అయినా కూడా అటుఇటుగా డిసెంబరు 25 అయి ఉండొచ్చు అని చెప్తారు. కానీ మనకు ప్రభువైన క్రీస్తు వారు పరిచర్య మొదలు పెట్టినట్టు 30 సంవత్సరముల వయస్సు గలవారు అని మనకి తెలుసు. అలాగే ఆయన మూడున్నర సంవత్సరముల పాటు దేవుని సమాధాన రాజ్యమును ప్రకటించి మరణిస్తారని దానియేలు 9లోని 70 వారాల ప్రవచనములో చెప్పబడింది. ఆయన మరణము పస్కా పండుగ రోజుల్లో జరిగింది కాబట్టి ఆ రోజు ఈనాటి క్యాలెండర్ ప్రకారం అయినా మార్చి ఏప్రిల్ నెలల్లో ఉండొచ్చు. అలా చూస్తే గనుక ఆయన పుట్టుక సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో ఉండొచ్చు కానీ డిసెంబరు 25 మాత్రమే అయి ఉండాలి అనేది సరియైన నిర్థారణ కాదు. అలాగే ఒకవేళ డిసెంబరు 25 న గనుక ఆయన జన్మించినట్లు అయితే పస్కా పండుగ జున్ నెలలో రావాలి.
కాబట్టి మీరు దైవ భక్తి మరియు దైవ భయము గలవారైతే ఖచ్చితముగా వాక్యాధారము కాని వాటిని వెంబడించడం మానేసి పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి సత్య దేవుని రాజ్యములో పాలి భాగస్తులౌతారు.
ఇది చదివిన మీ హృదయములను పరిశుద్ధ ఆత్ముడు సతుములో ప్రతిష్టించాలని ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.
Nice voice and Music ❤👍
Superrrrrrr
❤❤❤❤Aaha Super 🎉🎉🎉🎉🎉
Super super super ❤❤
Super👌👌💛
👌👌👌👌
Super mole
Festive mood 👌👌
Super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Sradha❤️
തെലുങ്കു സ്റ്റാർ ശ്രദ്ധ ചേച്ചി 👌🏻👌🏻👌🏻🥰
Wonderful singing God bless you sister
❤
Super akka song
sbh❤
Wow... Simply amazing 👌 May God bless you molu ❤
Super 💖
Super🥰🥰
❤️❤️❤️
അതി മനോഹരമായ ആലാപനം മോളെ 👌
❤ this song
Super singing ❤
Vudadanike ata bagudei song ❤❤❤❤❤❤🎉🎉🎉
ഒന്നും മനസ്സിലായില്ല. പക്ഷെ ശ്രദ്ധയുടെ മനോഹര ശബ്ദത്തിൽ അതിമനോഹരം ആയി ഗാനം. നല്ല രസം കേൾക്കാൻ 🌹🌹🌹
Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Song chala bagundi sister and me voice kuda 😊😊
അതിമനോഹരം❤
Beautiful singing Sradhamol 🌹🌹🌹super lyrics& &music.. 👌👌👌👌
❤❤❤❤❤nice ❤❤❤❤❤
വളരെ മനോഹരം 🙏
Love this!!!✨
Shradha mol ❤❤❤❤
Beautiful singing. Cute voice..super song 👌👌👌🤩🤩💖💖💖💖
സൂപ്പർ ❤
, സൂപ്പർ 👍👍❤❤❤❤❤❤
❤nice
Super...
ഭാഷ മനസ്സിലായില്ലെങ്കിലും മോളുടെ മനോഹരമായ ശബ്ദത്തില് ഈ പാട്ട് വളരെ ഹൃദ്യമായി തോന്നി♥
Advance Happy Christmas 🌲🌲🌲🌲
Superb sister....
👌👏
👏👏
Sweet voice ❤️
Nice🥰✨️🙏🌹songs.
Very nice song❤❤❤
Nice
❤️❤️❤️❤️
❤❤❤❤❤❤❤❤❤❤ Nice Voice ❤❤❤❤❤
Superb dear ❤
I Love
Wow supper voice nice singing 🌹🌹🌹
Super anna🎉🎉❤❤❤❤
Praise the Lord respected sister thank you so much for the inspirational Christmas 🎄 song Wishing u all a blessed healthy peaceful happy Christmas in advance filled with everlasting joy happiness overflowing throughout the coming new year n in your lives
Prayerful wishes Devaraj lucydevaraj n children Bangalore
Thankyou so much and we wish the same to you.
❤😍❤
🥰🥰👏👏👏👍
ഞാൻ ആനന്ദത്തോടെ തുള്ളീഡു.
❤❤❤❤❤❤
👌🥰🥰🥰
❤❤❤💕
Nice song❤
👍
👍❤️❤️
🥰🥰🥰
ഒന്നും പറയാനില്ല കുഞ്ഞുങ്ങൾ മലയാളം വിട്ട് തെലുങ്കിലായി. ഒരു പാട് സന്താഷം ശ്രദ്ധ❤❤❤
അടിപൊളി പാട്ടാണല്ലോ
😊
😍😍😍
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Track please
🆅🅴🆁🆈 🅽🅸🅲🅴
Ritu Vidya custom Telugu
Super🥰🥰
Sradha❤
❤
സൂപ്പർ 💕
Nice song❤❤
😍😍😍
❤🎉😍
❤
❤️❤️❤️❤️
❤❤❤
❤🎉😍
❤❤
❤
❤❤❤