Film and Theater Actor Vemuri Gaggaiah | తొలితరం రంగస్థల, సినీ నటుడు । వేమూరి గగ్గయ్య.

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 78

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому

    Vemuri gaggayya gari mee dwara telusukoni anandincham.Meeku dhanyavadaalu.

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 роки тому

    Gaggayya gurinchi chalaa baaga chepparu.Meeru cheppadam vallane aayana goppathanam gurinchi telisindi.

  • @pallababu9399
    @pallababu9399 2 роки тому +14

    తెలుగు జాతి కిరణ్ ప్రభ గారికి ఋణపడిపోతుంది...
    ఎంత మంచి కార్యక్రమం ఈ Talk show...
    ఎందరో మహానుభావుల్ని పరిచయం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో...
    ధన్యవాదాలు.
    మీకోసం ఏమి చేసినా రుణం తీరదు...Than Q Sir...

  • @nagavenil7584
    @nagavenil7584 2 роки тому

    Thank u very much for telling about Gaggaiya whom we didn't know waiting for next week.

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 2 роки тому +12

    మరుగున ఉన్న గొప్ప వ్యక్తుల గురించి వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు,

  • @evgoud25
    @evgoud25 2 роки тому +1

    నమస్కారం ఆచార్య,అద్భుతమైన వివరణ ఇచ్చారు
    అలాగే కొన్ని పుస్తకాల పరిచయం చేయండి.

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 роки тому +2

    Excellent Sir 🙏🙏🙏

  • @varalakshmikala440
    @varalakshmikala440 2 роки тому +13

    ఇప్పటి తరానికి తెలియని గగ్గయ్య గారి గురించి మంచి పరిచయం చేశారు కిరణ్ ప్రభ గారూ!
    నా బాల్యం లో మా నాన్న గారి నోట చాలా సార్లు విన్నాను ఆయన గురించి. ఆయన ఇచ్చిన గ్రామఫోన్ రికార్డులు ఉండేవి మా ఇంట్లో. తరచుగా వింటూ ఉండేవాళ్ళం.
    ఆయన మీది ఫేవరిజం వల్లనే కావచ్చు గరుడ గర్వభంగం ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉండేది మా నాన్న ఆఫీస్ రూమ్ లో. అప్పుడు తెలీదు ఆ విషయం.
    అభినందనలు ఆ గొప్ప నటునికి & మీకు 👍

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 2 роки тому +8

    సర్ మీ వీడియోస్ చాలా చూశాను వింటున్నాను నాకు పాత సినిమాలు ఇష్టం colour tv ఐయినా నేను చూసేది బ్లాక్ white సినిమాలే నా వయసు 56y మా నాన్న గారు నాకు నా చిన్న వయసులో అనేవారు వేమూరి గగ్గయ్య మల్లాది సూరిబాబు ఇలా అనేవారు గగ్గయ్య స్వరం గురించి మీరు ఏదైతే వ్యాఖ్యానించారో మా తండ్రి గారు నాతో అలానే అన్నారు గగ్గయ్య గారి గురించి ఇన్నాళ్లు నాకు పెద్దగా తెలీలేదు కొన్నిపాత సినిమాల్లో వున్నా నేను ఐడెంటిఫై చేయలేక పోయానేమో ఇన్నాళ్లకు మీ శ్రమ కృషి వలన నాకు విషయాలు తెలిసాయి కృతజ్ఞతలు నమస్కారములు అభినందనలు

    • @kaushalone8439
      @kaushalone8439 2 роки тому

      Malladi suribabu kadu Puvvula suribabu

  • @sivasankar657
    @sivasankar657 2 роки тому +4

    శ్రీ వేమూరి గగ్గయ్య , శ్రీ కొంగర జగ్గయ్య , శ్రీ రావు గోపాల్ రావు , తరువాత శ్రీ కిరణ్ ప్రభ గార్ల అద్భుతమైన గొంతు /శబ్దపేటిక తెలుగు ప్రజలు ఉన్నత వరుకు వారి హృదయాల్లో చిరస్థాయిగా వుంటారనటానికి ఏ మాత్రం సందేహం లేదు నా లాంటి మీ యొక్క అభిమానులందరికి ... ధన్యవాదములు

  • @dagamsantosh
    @dagamsantosh 2 роки тому

    కిరణ్ ప్రభగారు , మీరు ఖచ్చితంగా ధన్యులు ! అమెరికా లో చాలామంది తెలుగు వారికి ఆదర్శనీయాలు .
    చలం జీవితాన్ని , సిరి గారి జీవితాన్ని చాల దగ్గరగా చుసిన వాళ్ళు . వారికి కనిపించిన ఆ వెలుగే మీకు కనిపించాలని , ఇన్ని మెరుపులకి మూలమైన ఆ మెరుపులపైనా మీ వెలుగులు వెలగాలని .. మీ అభిమాని !

  • @venkateshtalari7124
    @venkateshtalari7124 2 роки тому

    Very good job.sir.kiranprabhagaru

  • @namburichandranath9146
    @namburichandranath9146 2 роки тому +2

    గగ్గయ్య గారి గురించి మీరు విశ్లేషించిన తీరు చూస్తుంటే ఆనాటి కాలంలోకి మేముకూడా వెళ్లిన అనుభూతి కలిగింది. ధన్యవాదాలు.

  • @TheGiriganga
    @TheGiriganga 2 роки тому +2

    ఇలాంటి ప్రాతస్మరణీయులని చిరస్మరణీయులను చేస్తున్నందుకు మీకు సన్మానం చెయ్యాలి.
    ఇది ఆ కాలం కాకపోవచ్చు. ఆ కాలాన్ని ఈ కాలానికి తీసుకురాకపోవచ్చు. కాని ఆ కాలాన్ని ఇప్పటితరానికి పరిచయం చేస్తున్న సాంకేతికపరిజ్ఞానికి వందనం

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 роки тому +2

    🙏వేమూరి గగ్గయ్య గారి సినీ జీవిత విశేషాలు అందించిన మీకు ధన్యవాదాలు!💐

  • @chakravarthivm5175
    @chakravarthivm5175 2 роки тому +3

    మీ విశ్లేషణ అద్భుత్తo మా నాన్నగారు గుంటూరులో శ్రీ గగ్గయ్య గారి గురించి చెప్పేవారు మళ్ళీ మీరు చెప్పేది విని చాలా తెలుసుకున్నాము ధన్యవాదములు

  • @anasuyavuyyuru
    @anasuyavuyyuru 2 роки тому +2

    గగ్గయ్యగారి పేరు వినడమే కానీ ఏం తెలియదు. కానీ వారి గురించి మీరు ఎంత బాగా విషయ సేకరణ చేసారు. నిజంగా మీ కృషికి అభినందనలు.

  • @subhashchandrabose6029
    @subhashchandrabose6029 2 роки тому

    🙏

  • @scary9482
    @scary9482 2 роки тому +1

    My name is venkateswarlu photographer

  • @srinivasulureddych82
    @srinivasulureddych82 2 роки тому +10

    Sir, i am a practicing advocate.
    I used to listen 'Pravachanams of Sri Garikapati Narasimha Rao and understad how to intrapet a judgment to a case ,while submetting arguments. After listening YOUR Talk Show, i understood, i have to practice the style of narration of 'past' facts, apart from hearing the life histaries and enjoying .Thank YOU so much Sir🙏🙏🙏

  • @gandetibhaskararao7691
    @gandetibhaskararao7691 2 роки тому +3

    Sir మీకు ఇంత ఓపిక ఎక్కడిది ..🙏

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 2 роки тому

    అమోఘమైన వివరాలు.... ఇది మీకే.... సాధ్యం

  • @eswarsirigudi1802
    @eswarsirigudi1802 2 роки тому +3

    ధన్యాదములు సార్ .....పాత తరం నటులు కోసం భాగ చెప్పారు

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 2 роки тому +1

    Sir chala kalam nunchi adugutunna Dr Raj Kumar gari meeda oka video cheyyandi please

  • @balajiprasad3743
    @balajiprasad3743 2 роки тому +1

    కిరణ్ గార్కి కృతజ్ఞతలు

  • @tvrdora7334
    @tvrdora7334 2 роки тому

    Oka padyamu vinipansthe bavundedi.

  • @snehabdidiocese8938
    @snehabdidiocese8938 2 роки тому

    Videos ఉంటే ఇంకా బావుండేది

  • @satishganta8991
    @satishganta8991 2 роки тому +1

    ఎందరో మహానుభావులు... అందులో మాకు తెలియని తొలితరం టాకీ సూపర్ స్టార్ట్ 'వేమూరి గగ్గయ్య' గారిని పరిచయం చేసినందుకు 'కిరణ్ ప్రభ' గారికి ప్రత్యేక అభినందనలు... 💐
    అంత Star Status అనుభవించి కూడా, భ్రమలో లేకుండా వాస్తవంలో బ్రతికి నలుగురికి సాయం చేసి స్వస్థలంలో స్వర్గస్తులైన గగ్గయ్య గారు ధన్యులు... వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... 💐🙏

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 2 роки тому

    చాలా బావుందండీ ధన్యవాదాలు

  • @medamsreeramulu6395
    @medamsreeramulu6395 Рік тому

    అయన పద్యాలు వేయండి

  • @scary9482
    @scary9482 2 роки тому +1

    Swaraj photo studio ECIL

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 2 роки тому

    గగ్గయ్య గారి గ్రామఫోన్ రికార్డు ను వినిపించి
    వలయును

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 роки тому

    Dhoolipala gari gurinchi kuda oka video cheyandi please

  • @suryaprakashraonomula6392
    @suryaprakashraonomula6392 2 роки тому

    Excellent presentation.hatsoff to you.

  • @gandetibhaskararao7691
    @gandetibhaskararao7691 2 роки тому +1

    Sir అదే విధంగా old side విలన్ జగ్గు కోసం episode చేయండి. Sir..ప్లీజ్...

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 Рік тому

    గగ్గయ్య గారి గురించి తెలుసుకోవాలని చాలా కాలము నుంచి అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు మీ ద్వారా వారి గురించిన చాలా విషయాలు తెలుసుకున్నాను. వారు పాడిన పద్యాలు కూడా ఒక రెండు మూడు వినిపిస్తే బాగుండేది.

  • @johnsonzampani6011
    @johnsonzampani6011 2 роки тому

    Thank you sir. Appreciated😊🙏 alot

  • @chopparapu1
    @chopparapu1 2 роки тому +4

    Sir, you are doing a great job. Thank you.

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 2 роки тому

    వేమూరి గగ్గయ్య పేరు వినడమే తప్ప ఆయన గురించి ఏమీతెలియదు.పౌరాణిక పాత్రల కు ఒక ఒరవడి దిద్దిన గొప్ప నటుడని మీ కథనం ద్వారా తెలిసింది. ఆసక్తి కరంగా చెప్పటం ,సన్నివేశాలు రసవత్తరంగా ..సమయానుకూలంగా చొప్పించటం మీ కథనంలో ఒక ప్రత్యేకత.తడబాటు గానీ...తొందరపాటు కానీ లేకుండా చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా, స్పష్టం గా చెప్తారు.మరో కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ.... శలవు.

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 2 роки тому

    నమస్కారమండి. స్వర్గీయ మల్లాది చంద్రశేఖర్ గారు ఆయన ప్రవచనాలలో ఒక చోట గగ్గయ్య గారి అంత కాకపోయినా నాకు 1000 పద్యాలు కంఠ తా వచ్చు అని ప్రస్థావించారు. మీకు ఈ subject తీసుకోవాలని ఎలా అనిపిస్తున్నాదో kiran గారు. మీరు చేస్తున్న సేవ అసమాన్యం అనితర సాధ్యం. Sir సిరివెన్నల గారి పాటల videos పెట్టడం లేదండి 🙏🙏

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 2 роки тому +1

    దన్యవాదములండి కిరణ్ ప్రభ గారు.వేమురి గగ్గయ్య గారి గూర్చి చాలా చక్కగా వివరించారు.కాని ఆయన గారు పాడిన ఒక్క పద్యం కాని సంబాషణ గాని చూపించి ఉంటే బాగుండేది మేము దన్యులమై ఉండే వాళ్ల ము.

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 2 роки тому

    Very good information about early stage Telugu movies.

  • @sivakrishna7783
    @sivakrishna7783 2 роки тому +2

    It's really appreciable for sharing the details of Legends.... good information....

  • @KrishnaMurtyTumuluru
    @KrishnaMurtyTumuluru 2 роки тому +1

    Shivering Ramaiah was my classmate in B.Com.inHondu College Gunturu in 1948.195o

  • @sambasivaraomandalapu4963
    @sambasivaraomandalapu4963 2 роки тому

    Vari. House. Opposite. Ma. House
    Vemurulo. Ramiahgari. Maharathi
    Karna. Chusanu. Good. Acting
    Tandriperuni. Kumaruniki. Pettaru.. Ramaiahgaru. Gaggaiahani
    Dikkarumunsaituna. Ani
    Gaggiahgaru. Ante
    Two. Miles. Vinipichedi. Ani
    Ma. Nannagaru. Chepparu

  • @srinivasaraobhuvanagiri314
    @srinivasaraobhuvanagiri314 2 роки тому +2

    Thanks sir!! Though read and heard about Shri Gaggaiah garu through his son Shri Ramaiah garu, well-known Actor on Stage n did good work for Drama Reparatory at Hyderabad n grandson Jr.Gaggaiah(very good friend), the way you presented his cine biography in a resounding voice is commendable!! His second grandson Shivakumar carried forward his talent to some extent on stage!! 😊👏🙏

  • @b.umeshumesh5480
    @b.umeshumesh5480 2 роки тому

    Vintuntene ashakti, perugutundi, thanks a lot. What to say about u. Thanks

    • @nagarani9596
      @nagarani9596 2 роки тому

      Kanakathara movielonatincharani maa ammagaruchepparu

  • @udaysankarkatta9207
    @udaysankarkatta9207 2 роки тому +1

    🙏🙏🙏🙏 sir, you collected and presented very good information about a great artist. At the same time please make ur efforts to bringout the cinemas to public so that young generation will learn and inspire by hearing the songs, poems which is necessary for upcoming artists.

  • @srinivasankadambi5039
    @srinivasankadambi5039 2 роки тому +1

    Superb account by Kiran prabha garu

  • @kdeekshitulu31
    @kdeekshitulu31 2 роки тому

    చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

  • @muralimohan1909
    @muralimohan1909 2 роки тому +1

    Sir super narration n good information on yesteryear's hero.

  • @Nnsyas
    @Nnsyas 2 роки тому +1

    Gaggaiah means in kanada thief

  • @lalithavanidammavalam5029
    @lalithavanidammavalam5029 2 роки тому

    Chala baga chepparu. Gaggaiah garu ma tatagaru. Maku kuda teliyani vishayalu enno chepparu. Ma nannagari gurinchi kuda parichayam chesaru. Meeku ma andari nunchi krutagnatalu cheppukuntunnamu.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 роки тому

    .namaskaramu kiran prabha garu. Evarini gurinchi telusukovslanu vundo varini gurinchi telusu konnanu sir. Endukante vemuei.gaggaiah, kongara.jaggaiah. saimumar garlanu gurinchi telusukovslanu kunnanu. Telusukunnanu santhoshamu. Guntur, Andhra Pradesh, india.

  • @amruthadhara7982
    @amruthadhara7982 2 роки тому

    Kiran prabha garu meeru chala chakkaga vivarincharu Vemuri Ramayyagari abbai Vemuri Gaggayya garu ma menamama gari alludu Hyderabad lo untaru meeku avasaram anukunte vari number ivvagalanu

  • @venkateswararaoo
    @venkateswararaoo 2 роки тому

    గగ్గయ్య గారి పేరు విన్నాను కానీ పూర్తి సమాచారం మీద్వారా తెలుసుకున్నాను సర్ .కృతజ్ఞతలు

  • @cvslsastry3790
    @cvslsastry3790 2 роки тому

    మీరు చాల బాగా ఆసక్తితో చెబుతున్నారు. మీకృషి కి అభినందనలు.

  • @udaybhaskar4986
    @udaybhaskar4986 2 роки тому

    Maa naanna garu maa aappa chellilku chebutu vunde vaaru vemmury gaggaya gari kosam memu vayidika brhahamalamu.

  • @bhaskarsknowledgebank8805
    @bhaskarsknowledgebank8805 2 роки тому

    Bellary raghava gurinchi kooda video cheyyandi

  • @sairammaharaj8637
    @sairammaharaj8637 2 роки тому

    శ్రీ వేమూరి రామయ్య గారు రంగస్థలం మీద. కర్ణుడి పాత్ర కు బాగా ప్రసిద్ధి చెందారు. మహారధి కర్ణ నాటకం బాగా ప్రసిద్ధి. తులసి జలంధర నాటకం లో జలంధరకూడా ప్రఖ్యాతి చెందారు

  • @kaushalone8439
    @kaushalone8439 2 роки тому +8

    Modati Bhakta prahlada lo Hiranyakasipudu ga veseindi Munipalle venkata subbaiah kada meeru P V Subba Rao ani antunnaru channels leni rojulalo Dooradarsan lo vacchina programmelo Konijeti Rosaiah garu Gaggayya garu maa Vemuri vasule ani garvam ga chepparu Bhakta siriyalalo aayanadi satwika veshame Gaggayyagari 15 films lo okkatigua ippudu available ga levu WHAT A SHAME Ade time lo vacchina Hindi Tamil films majority u tubelo unnayi

    • @ILoveThirupathi
      @ILoveThirupathi 2 роки тому +1

      మునిపల్లె వెంకటసుబ్బయ్య కి మరో పేరు వి.వి.సుబ్బారావు...

    • @kdeekshitulu31
      @kdeekshitulu31 2 роки тому

      VALLURI .VENKATA SUBBARAO. ( OR) MUNIPALLE.SUBBAIAH

  • @sivakumark520
    @sivakumark520 2 роки тому +2

    Must appreciate your initiative and art of collecting information from different sources and presentation of the same...

  • @rkkaranam2708
    @rkkaranam2708 2 роки тому

    Great information. Thank you

    • @sastryjvs8365
      @sastryjvs8365 2 роки тому

      I know this family very well and his son vemuri Ramaiah garu our family best friend

  • @rameshk.s.6396
    @rameshk.s.6396 2 роки тому

    Great efforts by you to know our past legends….no word to express my happiness

  • @mathmurthy993
    @mathmurthy993 2 роки тому

    Excellent info

  • @Raav1
    @Raav1 2 роки тому +2

    Thank you for the video sir! Quick question, is his Surname, Vemuri or Vemuru? Some pictures in your video says “vemuri”, other says “vemuru”. I’d appreciate if you can look into it

    • @globenature9573
      @globenature9573 2 роки тому +1

      May be this actor came from Vemuru, so called vemuri, if I am right.

    • @srinivasaraobhuvanagiri314
      @srinivasaraobhuvanagiri314 2 роки тому +1

      It is Vemuri only as his grandson Vemuri Gaggaiah is a good friend!!

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 2 роки тому

    🙏

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 2 роки тому

    Tq tq tq very much