Bullet Bhaskar Performance | Extra Jabardasth | 24th November 2023 | ETV Telugu
Вставка
- Опубліковано 21 вер 2024
- #extrajabardasth #telugucomedyshow #etvwin #rashmi #immanuel #telugushow #jabardasth #autoramprasad #sada #krishnabhagavan #getupsrinu #bulletbhaskar #varsha #rockingrakesh #sujatha #Praveen #naresh
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
Bullet Bhaskar Anna ❤️ Skit కోసం ప్రాణం ఇస్తా... గుండు చేపించుకోవడం ఒక లెక్కా... Hats Off 🫡 To Your Confidence... బుల్లెట్ భాస్కర్ అన్న🤝
Great bro meru
Avanni nammavante nuvvu kuda😅
Idhantha scripted ani enthamandhiki telusu😅😂
🎉
Naaaku😂
Wow great
Jabardast start ayi napudu nunchi
😅😅😅😅, gundu kottinantha sepu, direction team, production team anni chusthu last lo stage meeda kottukunnaranta 😂😂😂
జబర్దస్త్ నుండి భాస్కర్ అన్న గనుక వెళ్ళిపోతే మీ ప్రోగ్రామ్ ను కుక్క కూడా చూడదు..
Auvnu
💯
బుల్లెట్ భాస్కర్ 👌👌👌👌👌.....
😊😊😊😊😊😊😊😊😅😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్ లో మినిమం కామెడీ ఉంటుంది 😂😂😂
Minimum kadu Anna maximum uvntundi
భాస్కర్ అన్న ... నువ్వు చాలా టాలెంట్ ఉన్న వాడికి... వాళ్ళకి తెలియదు... సూపర్ అన్న... నిన్ను మూవీస్ లో చూడాలని ఉంది హీరో గ
జదఫు ❤
Hero ga vaddu gaani oka carecter chaalu
Ilantive moddagudipinche comments petti sudheer ni lepinaru ippudu padipoinadu
Bhaskar never disappoint audience 😊
We are support for Bullet Bhaskar garu.
ఈ మూవీ ఎందుకు ప్లాప్ అయిందో ఇప్పటికి మిస్టరీ 🙆♂️👌👌
E song una movie name chepandi Bro
@@hymamallarapu1858 నిజం అని వాళ్లే చెప్పారు కదా..?
@@hymamallarapu1858nijam
భాస్కర్ అన్న honest person
చాలా రోజుల తర్వాత జబర్దస్త్ చూసాను అనే అనుభూతి కలిగింది...
Only Bullet Bhaskar can do Mahesh Babu impression well
భాస్కర్ అన్న నీవు నమ్మిన సిద్ధాంతం సూపర్
Most talented Bhaskar Anna 🙏🙏🙏
7:42 Bochhu venaka raadu 🤣🤣🤣
😂😂😂 Na bochu lodhi 😅😅😅
బుల్లెట్ భాస్కర్ fans like chyandi ❤❤
ఇలా అయితే జబర్దస్త్ కి కష్టమే చమ్మక్ చంద్ర ని పిలవాల్సిందే
బుల్లెట్ భాస్కర్ కరెక్ట్ ఇద్దరు జడ్జిలను మార్చండి
Judge judge antunnaru kada medam... అది ఏమైనా... prime minister కుర్చీ నా.. మీ మీద గౌరవం పోయింది.. మేడం ( kushbu )
Bro adi mothham scripted broo feel avvaku bro
Baskar anna fantastic I don't have words. Keep it up.Always we support u.Naresh Extraordinary. ❤
అన్నా రియల్ హీరో నువ్వు
Yes avnu
నువ్వు తోపు అన్న జై భాస్కర్ అన్న
Avunu barber ni Ela set chesaru😅
Bullet basker anna meru really hero ❤❤❤
సుధీర్ అన్న తరువాత మీరే అన్న భాస్కర్ అన్న 👌👌👌
భాస్కర్ అన్న సూపర్..❤❤❤ జడ్జెస్ కు తెలియదా అది స్కిట్ అని.... వాళ్లు మాత్రం సినిమాల్లో రియల్ గా గుండు కొట్టించుకుంటారా....😢😢😢
కూర్చోబెట్టి నవ్విస్తూ పేమెంట్ ఇస్తుంటే వారికి బలుపా....
కొద్దిగా కూడా మానవత్వం లేదు వారికి
జడ్జెస్ ను చేంజ్ చేయండి
ఒక 4 or 5 ఇయర్స్ తర్వాత మల్లి ఇస్కిట్ కోసం ఎదురుచూసాను ❤❤❤, Good Job భాస్కర్ 🎉🎉🎉
Bullet anna bullet lanti comedy 😅😅😅😅😂😂😂
Bullet Bhaskar and Naughty naresh combo ultimate fun..never disappoints
Bullet bhaskar super పెర్ఫార్మన్స్ ❤😍😍
Bullet Bhaskar is very good 😊😊👍
మీరు నిలబడి చప్పట్లు కొట్టాలంటే తేజ నే నిజం సినిమా కథనే మార్చాలి భాస్కర్ అన్న నువ్వు సూపర్
సూపర్ బుల్లెట్ భాస్కర్
Superb acting from Bullet Basakar Anna Judges don't do over action on artists.
భగవాన్ గారు, ఖుషుబు గారు జడ్జి లుగా పనికిరారు,
Bhagavan garu kadhu bro Khushboo garu pani cheyaru
Good Bhaskar. We expect some maturity from judges.
భాస్కర్ గారు ,మీరు జబర్దస్తు కోసం ప్రాణమైన ఇస్తాను ,అని అన్నపుడే ,ఆ మాటలోని విలువను తెలుసుకోలేకపోయారు జెడ్జిస్ గారు ,
భాస్కర్ గారు Skits 👏👏👏👏
నీవు వెళ్లిపో కూసుబు వెస్ట్ మొన్న మొన్న వచ్చి బిల్డఫ్ చేస్తున్నావ్ కూసుబు.జడ్జి ని చేంజ్ చేయండి కూసుబు ఓవర్ యాక్షన్ రోత . భాస్కర్ supar
Bhaskar garu super 🎉🎉🎉
Baskar dedication is awesome and acting is also very good… judges real gaa ayithe appreciate cheyyaali… kaani discouraging gaa maatlaadaaru…
Adhi antha trp stunt
10 నిముషాల్లో కత్తి reday
మంగలి వారు ready 😅😅😅😅
Next movies lo hero ga chesedhi BHASKAR Bayya ne 🙂
ఈసారి అమ్మాయి గెటప్ వేసినపుడు నిజముగా అమ్మాయి లాగా మారు
భాస్కర్ correct 💯
8:08 uppena spoof 🤣🤣🤣🤣🤣
భాస్కర్ గారు సూపర్ పర్ఫార్మెన్స్...👌👌👌👌
TRP కోసం యంతటకి తేగించరా..😮😮😮😮
బుల్లెట్ భాస్కర్ ❤❤❤
Super innovative Bhaskara
Abbah mottaniki chala days taruvatha real ga dilogue war jarigindi happy
😊
చాలా బాగా చేశారు. బుల్లెట్ భాస్కర్ అన్న గారు
Super Bhaskar garu ❤
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mundu judge lanu marchandi lekapote jebhardasth yevvaru chudaru
Super కామెడీ బుల్లెట్ భాస్కర్
Hats off to you Bullet Bhaskar ji excellent performance script is very nice all the best thank you so much
Yes excellent performance
Bhaskar Really Great..😢😢😢😢
Bullet Bhaskar anna 🤗🤝💥💥
బొక్కలో జడ్జ్ చేస్తున్నారు.
అసలు వాళ్లకి mind ఉందా...
Skit అయిపోయిన తరువాత ప్రశ్న అడగవొచ్చు. కానీ స్కిట్ ఆపేసి మరీ ఆ విశయం అడగడం అవసరమా....
అయినా భాస్కర్ చేసింది 100% correct
Yidhanta script
జడ్జ్ లు మీరు స్కిట్ మొత్తం అయిన తరువాత కామెంట్స్ చేయాలి ఎలా మధ్యలో కాదు కృషన భగవాన్ and కుష్బూ మీదే తప్పు . భాస్కర్ ది తప్పు కాదు భాస్కర్ హీరో
very hardworking person -Mr. Bhasker
భాస్కర్ సూపర్
Bullet bhaskar anna ur really fire.
Bhaskar gaaru you did a outstandibg job
Bhaskar Anna chala baga chestharu no doubt about it. Anna nv feel aavaku judge chala mandhi mararu nv permanent....
సూపర్ స్కిట్ బుల్లెట్ బాస్కర్ అన్న
Malli is ❤
All d best from SSMB fans
Super bullet భాస్కర్
Kusbhoo mam your comments truly words
Every contestants change the attitude
🔥🔥🔥NARESH 🔥🔥🔥
అంత సీన్ లేదు . ఇదేం సినిమా కాదు. క్యారెక్టర్ కోసం గుండు చేయించుకోవడానికి. TRP కోసం స్టేజీ పై గుండు చేయించుకున్నందుకు extra డబ్బు వసూలు చేసిఉంటాడు . ఇచ్చిఉంటారు.
❤
❤
Fhiama idi reall getap bagundi
భాస్కర్ అన్న మహేష్ గారి వాయిస్ పెర్ఫెక్ట్ గా చెస్తారు కాబట్టి ఆ charecter మీరు చేసి విల్లన్ రోల్ నరేష్ కి ఇస్తే ఇంక బాగుండేది
Super skit bhaskar గారూ.....
సూపర్ భాస్కర్ అన్న 😍🥰❤️
😂😂 ఆల్రెడి గుండు చేసుకున్నతరువాతనే విగ్ పెట్టుకుని స్కిట్ చేసారు..
అంతా డ్రామా..
మరియూ మహేశ్ బాబు గారిని
అవమానపరచేవిదంగా స్కిట్ చేసారు..
ఆ వంకాయ కాలర్ చీర అమ్మాయి ఉంది అబ్బా కేక😍😘
real hero bro 🙏🙏👌👌
Faima talent vere leval
Very good skit of jabardasth ❤
Barber ela vacharu 10 mnts lo chepi petara performance kosam😅
Basker garu super
Bhaskar Anna nucvvu nijanga super Anna ... 🔥
Bhaskar anna me dedication ki 🙏🙏🙏🙏
ಬುಲೆಟ್ ಭಾಸ್ಕರ್ ಮಾಡುವ ಎಲ್ಲಾ ಕಾಮಿಡಿ ಕಿಟ್ಗಳು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರತ್ತೆ ನೋಡಲು ಕಾಮಿಡಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ
Should the judges need to interrupt the skit and comment about the appearance of bhaskar. This show is run by the contestants not by the judges. No audience considers the Judges comments and we dont require your comments. All the best Bullet Bhaskar. You did great.
Bullet Baskar anna thaggamaaku
❤
Bullet bhasker super, judges evaru ninnu control cheyyadaniki. Me venta fans memu vunnamu
కృష్ట భగవాన్ గారు సలెంట్ కమెడియన్ కావాలంటే మూవీ స్ చూడండి
Chese pani lo sankalpam unte emi ayina cheyavachu great
సుధీర్ ఎప్పుడైతే జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడే జబర్దస్త్ సర్వనాశనం అయిపోయింది
Ramprasad skit next level
Asalu akadiki mundhu సెలూన్ boy ni andhuku techaru abba...😂😂😂edhantha trp rating kosam😅
Andhariki thelusu but iyna choostharu adhe magic ✨🪄😂😂
Super bashker🎉
భాస్కర్ అన్న సూపర్ అన్న
మనం చేసే పని మనకి దైవం తో సమానం అన్న మీరు అలా చేయడం సాక్షత్తు ఆ దేవుడు కి ఇచ్చి నట్టే అన్న
Bhaskar anna mee gundhu super anna meru AVN college ki vachinapudhu mee gundhu ni correct ga chudaleka poyanu anna mee acting super anna
అబ్బబా రెడ్ కాలర్ చీర bolck buster గా ఉంది పోరి😘😘😘😘😘😘
Bullet basker ❤❤❤