గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రద్దు..| CM Chandrababu Key Decision On Grama Ward Secretaries | ABN

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 274

  • @RtechZone1
    @RtechZone1 2 місяці тому +63

    వ్యవస్థ రద్దు అని టైటిల్ వల్ల మీకు వ్యూస్ ఎక్కువ వస్తాయి అంతేగా.. చెప్పేది సరిగా చెప్పొచ్చు కదా ABN . అది ప్రక్షాళన, రద్దు కాదు. ఉద్యోగులు అందరూ అలానే ఉంటారు. ప్రజలకి తెలీదు. మీరు misguide చేయొద్దు.

  • @Ajay.p007
    @Ajay.p007 2 місяці тому +8

    సచివాలయం వ్యవస్థ రద్దు చేయాలి.
    వీటికి బదులుగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను పెంచండి
    పిల్లలకు చదువు బాగా వస్తుంది.
    మంచి రోడ్లు వేయండి.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 2 місяці тому +50

    సచివాలయంలో పనిచేసే వారు ఖాళీ గా ఫోన్ ల తో ఆడుకుంటూ ఉంటున్నారు. వారికి సరియైన జాబ్ చార్ట్ రూపొందించి పనిచేయించుకోవాలి

    • @vasundharatanniru2218
      @vasundharatanniru2218 2 місяці тому +1

      గవర్నమెంట్ జాబ్ అంటేనే ఫోన్ చూస్తూ టైమ్ చూస్తూ గడిపేయడమే

    • @Mmungs
      @Mmungs 2 місяці тому +2

      Oh mari govt schools lo vuna staff?

    • @kennyjo9616
      @kennyjo9616 2 місяці тому +1

      Mr I am paying my salary to the government in form of E-Services amount ,some of my other digital assistants are paying 3-4 times more than there salary, think before commenting.

    • @khalid_ansari99
      @khalid_ansari99 2 місяці тому

      Meeru annadi koncham correct, koncham thappu.
      Endukante raka rakala Survey lu anni phone thone cheyyalsi vasthundi, appudu phone choodakunda Ela untaru?
      Meetings ani, conference lani phone lone jarugutunnayi, Mari phone choodakunda Ela untaru?
      Sachivalayala lone Konni department valu unnaru, valaki eppudu Pani undadam ledu... Valu motham phone lone gaduputunnaru
      Pani unde variki matrame eppudu Pani untundi. Leni variki undadam ledu.

    • @yadlasrk9879
      @yadlasrk9879 2 місяці тому

      ఓహో మరి తమరు కొట్టొచ్చుగా ఒక జాబ్ ​@@vasundharatanniru2218

  • @sunnychanti4780
    @sunnychanti4780 2 місяці тому +42

    Good Decision

  • @sujij5335
    @sujij5335 2 місяці тому +11

    చంద్రన్న,.... సచివాలయ... ఉద్యోగులలో... కొందరికి.... 40మార్కులు.... వచ్చిన... కూడా ఉద్యోగాలు ఇచ్చారు.... ముందు వాళ్ళని... పికి పారావేయండి.... వాళ్ళకి కూడా ట్రాన్ఫర్స్.... పెట్టాలి... ఉన్న ఊరిలో ఉంటే... చేతివాటం... చూపెడుతున్నారు

  • @crl2104
    @crl2104 2 місяці тому +44

    సచివాలయ వ్యవస్థను పంచాయతీకి అనుబంధం చేయాలి. గ్రామ, పట్టణ పాలనకు రెండు వ్యవస్థలు అనవసరం. ప్రజల ద్వారా ఎన్నుకోబడే పంచాయతీ ద్వారానే పాలన వుండాలి.

    • @sivasankarbattula7147
      @sivasankarbattula7147 2 місяці тому

      Lanchalu thisukuni, nayakulu chuttu thiragali prajalu

    • @narayanaraosiriki8324
      @narayanaraosiriki8324 2 місяці тому +2

      ఎందు సర్పంచ్ ని దేహి అని అడుక్కొవాలా

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 2 місяці тому

      ​@@narayanaraosiriki8324 mari enka enduku sarpanch ward members vatiki election okati malli adoka karchu vallaki Pani lenapudu election enduku

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 2 місяці тому

      పంచాయతీ లలో సచివలయలు పనిచేయలేవు

    • @crl2104
      @crl2104 2 місяці тому +1

      ఎంపీ లను ఎన్నుకుని, వారు ఎన్నుకున్న ప్రధాన మంత్రి, ఆయన ఏర్పాటు చేసిన మంత్రి వర్గం ద్వారా దేశ పాలన, ఎంఎల్ఏ లను ఎన్నుకుని,వారి ద్వారా ముఖ్య మంత్రిని, ఆయన నియమించుకున్న మంత్రి వర్గం ద్వారా, రాష్ట్ర పాలన, మునిపాలిటీలతో నగర పాలన, చేసుకుంటున్నప్పుడు, వారు అందరూ ప్రజలచే ఎన్నుకోబడిన వారు అయినప్పుడు,గ్రామ పాలనను ఎన్నుకున్న, పంచాయితీ ద్వారా కాక నియమించిన అధికారులు పాలించడం తప్పు కాదా. పైగా అది రాజ్యాంగ విరుద్ధం. ప్రజలచే ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ యే వారి అవసరానికి తగిన విధంగా పాలించ గలదు. అందుకే గ్రామ సచివాలయం వ్యవస్థను పంచాయతీకి జవాబుదారిగా చేయాలి.

  • @bhumaiah
    @bhumaiah 2 місяці тому +15

    Very good decision, ఆ ఉద్యోగులను రెవిన్యూ, మండలి, గ్రామపంచాయితీలకు తగువిధంగా పంపించాలి.

  • @ChinniYadav-of7ir
    @ChinniYadav-of7ir 2 місяці тому +5

    సచివాలయం ఉద్యోగులను తీసివేయండి

  • @nagarajukurra7249
    @nagarajukurra7249 2 місяці тому +19

    Super great decision 👏👏👏👏👏👏👏

  • @Gsrao420
    @Gsrao420 2 місяці тому +10

    Super

  • @Jyothi0008
    @Jyothi0008 2 місяці тому +11

    సచివాలయం వ్యవస్థ వేస్ట్. వాలంటీర్లు సుద్ద వేస్ట్.

    • @VEERAPOGUHanumantharao
      @VEERAPOGUHanumantharao 2 місяці тому

      Correct

    • @Rf321vlogs
      @Rf321vlogs 2 місяці тому +2

      Janmabhumi kamiti lu best lanchalu dobbi thinochu miku kavalsina sampada srusti ade ga

  • @lvs403
    @lvs403 2 місяці тому +8

    Good decision.

  • @jupiter9123
    @jupiter9123 2 місяці тому +108

    Correct....ఈ సచివాలయ వ్యవస్థ రద్దు చేయాలి..అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడ

    • @bak3426
      @bak3426 2 місяці тому +11

      రద్దు కాదు...ప్రక్షాళన చేస్తునారు

    • @satyaveni9925
      @satyaveni9925 2 місяці тому +4

      హమ్మయ్య good news 👍 మాకు 5, 6గ్రామాలకు కల్సి ఒకే సచివాలయాలు ఉన్నాయి. వారికీ పాపమ్ సరిగా పని లేక tumbs చేసి సొంత పనులపై వెళ్లి మళ్ళీ సాయత్రం వస్తారు. అన్నీ online లోనేట బానే ఉంది.but కొన్ని చోట్ల సర్వర్స్ పని చేయవు. చిన్న పనికి కూడా వారాల తరబడి time పడుతోంది. దయచేసి గమనించగలరు.🙏

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 2 місяці тому

      ​@@satyaveni9925నువ్ పెద్ద అంబానీ ల మాట్లాడతున్నావ్

    • @srinuuriti3807
      @srinuuriti3807 2 місяці тому

      Sachivalayam undam valla labam yenti ante prati padakam prajalaki cherindi ippudu a paristhithi undadu... Ikkada chala mandi a system motto artham chesukoledu ani artham avuthundi.. Idi naa opinion

    • @satyaveni9925
      @satyaveni9925 2 місяці тому

      @@srinuuriti3807 గాడిద గుడ్డు, చేరింది. అప్పుడు వైసిపి కన్నా టీడీపీ వాళ్ళకే చేరాయి. మా ఏరియాలో,నేను, ఓ లేడీ కార్యకర్తను కానీ అమ్మఒడికే అర్హురాలను కానీ నాకు రాలేదు. ఎవ్వడివో 3మీటర్లు నాకు వచ్చాయి. నెనుఎన్ని proofs చూపిన అవ్వలేదు. చివరకు అది జిల్లా కేంద్రానికి వెళ్లి తొలగించాను. ఒకసారి నాకు 5ఎకరాల భూమి ఉందని, నాకు ఉన్నది చిన్న ఇల్లు అదీ తీయించాము అబ్బో ఇలానే మా వోలెంటైర్ ఇబ్భంది పెట్టారు. వాళ్ళు మొన్నానే వైసిపికి మారి jobs సంపాదించారు. మేము రాజన్న నుండి ఇదే party, ఇలా చాలానే ఉన్నాయి. నవరత్నాలు ఓకే యింటిలో పలకటం, ఇంకొకరికి ఏమీ రాకపోవటం 😤 అసలు కుటుంబానికి రెండు పదకాలుచ్చి, రానివారికి మరో రెండు
      అంతే కాదు ఆయన గారి,నిలువుదోపిడీ... అభివృద్ధి nil, ఆ mla లా బూతులు బాబోయ్ ycp కి 🙏🙏🙏🙏

  • @MyFavourite27
    @MyFavourite27 2 місяці тому +5

    ANMs సచివాలయం లో ఏం చేస్తారు
    PHC కి attach చెయ్యాలి.

  • @venkatakrishnareddyvennapu2638
    @venkatakrishnareddyvennapu2638 2 місяці тому +19

    సచివాలయంలో నియామకాలు సక్రమంగా జరగలేదు. చదువు లేని, మార్కులు రాని వారు ఉద్యోగాలు చేస్తున్నారు. అర్హత ఉన్నవారు అడక్కతింటున్నారు....

    • @RaviKumarammani
      @RaviKumarammani 2 місяці тому

      nee bathuku anthe adukku tinu okadu meedha padi edavaku

  • @sivramvasabattula3610
    @sivramvasabattula3610 2 місяці тому +6

    Very very nice 🎉🎉🎉🎉🎉🎉

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 місяці тому +1

    ఇలా చేసుకుంటూపోతే..... జనం నిన్నే రద్దు చేస్తారు ప్రజాస్వామ్యం లో...!? అణచివేతల వల్ల నష్టమే తప్ప ప్రయోజనం జీరో.!!!!!!!!!?

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 2 місяці тому +16

    ప్రతి పంచాయతీ లో పెద్ద digi screen ద్వారా పథకాలు తెలియచెప్ప.లి

  • @yerrasrinivas323
    @yerrasrinivas323 2 місяці тому +1

    great Decesion

  • @GollamandalaPrakash
    @GollamandalaPrakash 2 місяці тому +2

    Good ❤❤❤

  • @Brahmanandareddy-z2e
    @Brahmanandareddy-z2e 2 місяці тому +5

    Super
    Good decision

  • @swami6142
    @swami6142 2 місяці тому +42

    గ్రామ సచివాలయం వ్యవస్థ రద్దు చేయడం మంచిదే దీంట్లో ఒక ఇబ్బంది ఉంది ప్రభుత్వ కార్యక్రమాన్ని మారుమూల పల్లెటూరులో చివరి వ్యక్తి వరకు ఏ సంక్షేమం పెట్టిన చేరేది తీసేస్తే ఆ పరిస్థితి ఉండదు కొన్ని పథకాలు ఉన్నాయని ప్రజలకు తెలియకుండానే పోతుంది దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించాలి

    • @tarakk5677
      @tarakk5677 2 місяці тому +7

      Enti manchide sachivalayam lu undali vro ri,mro, caste income certificate santakalakosam cheppulu arigi poyela tirigadam marchipoyava

    • @uvenkatesh7287
      @uvenkatesh7287 2 місяці тому

      అవును...VRO, RI, MRO ప్రజలను నిలువు దోపిడీ చేయాలి..

    • @RaviKumarammani
      @RaviKumarammani 2 місяці тому

      ithe CBN modda gudu

  • @subbaraokanchumati7608
    @subbaraokanchumati7608 2 місяці тому +3

    Good work

  • @NaiduBogineni
    @NaiduBogineni 2 місяці тому +3

    Good.

  • @anjias313
    @anjias313 2 місяці тому +2

    ఫస్ట్ రద్దు చేయండి i will support

  • @syamkorasavada8075
    @syamkorasavada8075 2 місяці тому

    నిజం గుడ్ న్యూస్

  • @potipireddynaidu1272
    @potipireddynaidu1272 2 місяці тому

    Super ❤️

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 2 місяці тому +17

    ఇందులో చాల మంది కి పని లేదు.

  • @AHS4646
    @AHS4646 2 місяці тому +1

    Good

  • @ravindrababu1413
    @ravindrababu1413 2 місяці тому +6

    Super. But Volunteers ki alternative employment chupinchali. Vallaki education qualification Set cheyyali

  • @sahithsahith6654
    @sahithsahith6654 2 місяці тому

    Nice

  • @prasadnavuri2147
    @prasadnavuri2147 2 місяці тому

    సూపర్

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 2 місяці тому +1

    సూపర్. గుడ్

  • @srivinayakasilksmadanapalle
    @srivinayakasilksmadanapalle 2 місяці тому

    Good sir

  • @Ravikumar-vv1pd
    @Ravikumar-vv1pd 2 місяці тому +3

    👌👌👌👍👍👍

  • @ShanWas-hd2xk
    @ShanWas-hd2xk 2 місяці тому +41

    Volunteers vaddhandi 🙏🏻

    • @padmapriya509
      @padmapriya509 2 місяці тому

      Yes

    • @KarthikCA360
      @KarthikCA360 2 місяці тому +4

      Me inti lo vaariki volunteer job iste Appudu vundochaa..?

    • @rajasekhar2557
      @rajasekhar2557 2 місяці тому

      ​@@KarthikCA360Voddu babu veedi rowdy volunteer batch

    • @KarthikCA360
      @KarthikCA360 2 місяці тому +4

      @@rajasekhar2557 Janmabhoomi committee lu bagunnayi kadandi.. Public ni peedinchukovadaniki

    • @rajasekhar2557
      @rajasekhar2557 2 місяці тому

      @@KarthikCA360 janmabhoomi committee vallu intilo vachi dopidi murders rapes cheyaledu.
      Volunteers Public ni dopidi chesi champaru rapes chesaru musali valla asthulu lagesaru votes veyakapothe padakalu peekestham ani bedirincharu Dari dopidi dongalu volunteer rendu okate.

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 2 місяці тому +4

    Fentastic decision, jai cbn visionary leader save Andhra Pradesh Jai amravati

  • @sankarreddyyeruvaka9086
    @sankarreddyyeruvaka9086 2 місяці тому +1

    ఇక ఈ 5 సం. రాలు ఎన్ని కామెడిలు అయినా చేసుకోవచ్చు ఎలాగో ఈటీవీ లో జబర్దస్త్ తీసేసారు ...ఇచ్చిన 6 గ్యారంటీల గురించి ప్రశ్నించే వారే లేరు ఇక...గతంలో జరిగిన అభివృద్ధికి మీరు స్టిక్కర్స్ వేసుకోవడమే.. మళ్ళీ 5 సం తరువాత మేమే చేశాం మేమే చేశాం అని గప్పాలు చెప్పుకోవడమే...

  • @nageswararaomasanam3828
    @nageswararaomasanam3828 2 місяці тому +1

    గుడ్ డిసెషన్ సర్

  • @kpraju5554
    @kpraju5554 2 місяці тому +2

    Very good desition

  • @krishna-z5c5o
    @krishna-z5c5o 2 місяці тому

    grate

  • @repudi9581
    @repudi9581 2 місяці тому

    Good decession

  • @muralid2624
    @muralid2624 2 місяці тому +1

    Supar

  • @Tabloids
    @Tabloids 2 місяці тому

    Great decision

  • @velpulasreenivasulu7748
    @velpulasreenivasulu7748 2 місяці тому +1

    సూపర్ సరే

  • @Uday_76
    @Uday_76 2 місяці тому +1

    ఉద్యోగస్తులను కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలను రోడ్డుమీద పడేశారు ఈ నిర్ణయంతో ......ఏదిఏమైనా చంద్రబాబు ప్రజలకు మేలు జరిగే పనులు చేస్తే ఆశ్చర్యపోవాలి గానీ ఇలాంటివి ప్రజలకు మామూలే.

  • @mohankrishnachillakuru5931
    @mohankrishnachillakuru5931 2 місяці тому +1

    Good decision by CBN sir

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 2 місяці тому +1

    Tq సీఎం సార్.. 🙏🙏

  • @PVRSNMURTHY
    @PVRSNMURTHY 2 місяці тому

    Correct decision sir

  • @explorewithannapurna
    @explorewithannapurna 2 місяці тому

    Good decision 🎉 sir

  • @venudeepthi1257
    @venudeepthi1257 Місяць тому

    Notification🔔

  • @ponnapatisureshkumar64
    @ponnapatisureshkumar64 2 місяці тому

    మంచి నిర్ణయం సార్

  • @dasariramanaiah9544
    @dasariramanaiah9544 2 місяці тому +2

    Excellent decision 👏👏👏

  • @akhi9869
    @akhi9869 2 місяці тому +3

    Assalu panchayati vunnappudu grama sachivalayalu enduku?

    • @crl2104
      @crl2104 2 місяці тому

      @@akhi9869 పంచాయతీ వాళ్లకు అవసరమైన మేర ఉద్యోగుల్ని నియమించాలి. వారి ద్వారానే ఇదివరకు వాలంటీర్ అని పిలిచే వాళ్ళు చేసిన పనులు కూడా చేయించాలి. వాలంటీర్ అని పిలిస్తే వీళ్ళు కూడా ఇది వరలో వాలంటీర్లు చేసిన పనులే చేస్తామంటారు. జీతాలు కూడా పెంచాలి. వాలంటీర్ అనే పేరు వద్దు. వారికి అర్హతలు, విధులు నిర్ణయించాలి.

  • @pbk4666
    @pbk4666 2 місяці тому +4

    Sachivalayam employees ki idhi good news valla own department ki velli povacchu

  • @kodalivijayakumar3225
    @kodalivijayakumar3225 2 місяці тому

    Very good decision.

  • @ShanWas-hd2xk
    @ShanWas-hd2xk 2 місяці тому +3

    Super 👍🏻 Super 👍🏻

  • @9358srinunaturalvideos
    @9358srinunaturalvideos 2 дні тому

    ఇధి చ చాలల చలా మాంచి నిర్ణయం...త్వరగా ఆమలు చేయండి....sachivalayam employes aadugukuntooo, mobile chusukuntunnaru....

  • @tarakk5677
    @tarakk5677 2 місяці тому +2

    ప్రజ లకు పథకాలు వెళ్ళ అమ్మ మొగుడు సొమ్ము లాగా వీరి పేరు వేసుకోవడం అలవాటై పోయింది రాజకీయ రంకుణ్యలకు

  • @Jyothi0008
    @Jyothi0008 2 місяці тому +1

    రెండు రద్దు చేసేయండి సీఎం సార్ గారు

  • @suryak4224
    @suryak4224 2 місяці тому +1

    కూటమిని రద్దు చేస్తారు జనాలు 👍

  • @BVSMEDICALS
    @BVSMEDICALS 2 місяці тому

    Jai CBN

  • @abhiram-jl6wl
    @abhiram-jl6wl 2 місяці тому

    Very good decision 😊

  • @venkataraok2582
    @venkataraok2582 2 місяці тому

    సచివాలయం వ్యవస్థ పూర్తిగా తీసేయ్యడం మంచిది సచివాలయం లో వెల్ఫేర్ సెక్రెటరీ, ఎడ్యుకేషన్ & డిజిటల్ సెక్రెటరీ తప్ప మిగతావాళ్లందరు వేస్ట్ అన్నిటికి సిస్టమ్ అల్ రెడీ ఉన్నాయి.. తొందరగా చంద్రబాబు సచివాలయం తొలగించి తన మార్క్ పాలన చూపిస్తేనే బాగుంటుంది నాంచితే జగన్ కి రాజధాని చుట్టుకున్నట్టు మెడకు చుట్టుకుంటుంది... ఆ ఇద్దరి సెక్రెటరీ లను కుడా గ్రామ పంచాయతీ ఆఫీస్ లోను, వార్డులో డివిజన్ కార్యాలయం లేదా ANM ఉండే చోట ఉంచితే మంచిది సచివాలయం తియ్యకపోతె చంద్రబాబు మెడకు చుట్టుకుంటుంది

  • @NaiduBogineni
    @NaiduBogineni 2 місяці тому +1

    Increase the minimum salary as 30 days X Rs.500 = Rs.15,000.

    • @d2227k
      @d2227k 2 місяці тому

      Sanitation worker ki kuda minimum salary 15000 istumnaru ga sir

  • @v.venkatareddy230
    @v.venkatareddy230 2 місяці тому

    ఒకడు కడుపుకొట్టి " హ్యాపీ గా ఫిల్ అయ్యే దేశం మనది. అల్ హ్యాపీ కదా 🤗🤗🤗.

  • @ravikrishna4859
    @ravikrishna4859 2 місяці тому +1

    అందరినీ వారి డిపార్మెంట్ కి పంపించి, పంచాయతీలను బలోపేతం చేస్తే సరిపోతుంది..మళ్ళీ ఇదేంటి ఏది పూర్తిగా చెయ్యకుండా పోవడానిక ,నెస్ట్ జగన్ ఏ cm

  • @jagadeeshc198
    @jagadeeshc198 2 місяці тому

    Ela chasty chala better andukanty sch employees no work no use

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 2 місяці тому

    ముందు కూటమి ప్రభుత్వం పై ప్రక్షాళన చేయండి కూటమి ప్రభుత్వం ఈవీఎంల మీద రిగ్గింగ్ మార్పిడి చేసి ఎలా గెలిచిందో సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించుకోండి నిజాయితీగా చేయించుకునే దమ్ముందా అన్ని పార్టీలను కలుపుకొన్న మీకు దమ్ముందా ఉంటుందా😂😂😂😂

  • @VINODKUMAR-bb5wp
    @VINODKUMAR-bb5wp 2 місяці тому +1

    Worst thought ever did by CM chandra Babu

  • @pheonixking46
    @pheonixking46 2 місяці тому +1

    Give them work first. some are watching youtube entire day. some are marking attendance and going home.

  • @ksrao80
    @ksrao80 2 місяці тому

    Janma Bhoomi commities did exallant work earlier for TDP.

  • @farookshaik84
    @farookshaik84 2 місяці тому

    టైటిల్ ఏం పెట్టవు న్యూస్ ఏం చెప్తున్నావు.

  • @venkatt3092
    @venkatt3092 2 місяці тому

    Good decision by ap govt

  • @learnandearn_forever
    @learnandearn_forever 2 місяці тому

    Thumbnail మార్చండి రా బాబు 😂😂😂

  • @PrakashRao-pv6fp
    @PrakashRao-pv6fp 2 місяці тому

    Super 🎉🎉🎉🎉

  • @MuniRaghu-u5y
    @MuniRaghu-u5y 2 місяці тому

    EVM TAMPARING GOVT.... YERRI PUKU GALLA GOVT.....

  • @NavinMaredla-pv2hk
    @NavinMaredla-pv2hk 2 місяці тому

    వీఆర్వో ని ddo గా పెట్టండి

  • @sreenivasuluk2775
    @sreenivasuluk2775 2 місяці тому

    వాలంటీర్లకు కూడా గూటం. తప్పదు అనుభవించండి 😢😮😅😂.

  • @VEERAPOGUHanumantharao
    @VEERAPOGUHanumantharao 2 місяці тому

    రద్దు చేయండి

  • @kyparamachandrareddy1934
    @kyparamachandrareddy1934 2 місяці тому +2

    CBN is a real-estate business man and he doesn't want development which is useful for the public.
    All promises are kept in lockers and things are not implemented.
    Worst fellow in politics.

  • @SrinuKasapa
    @SrinuKasapa 2 місяці тому

    Sc కరోపోరాశాను లోన్స్ ఇవండీ 🙏

  • @Usernotfound-j4h
    @Usernotfound-j4h 2 місяці тому

    Cluster ante enti bro asaluu

  • @saiharinath1540
    @saiharinath1540 2 місяці тому

    Gpoo. Decision 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MongamAppalaraju
    @MongamAppalaraju 2 місяці тому

    అమ్మ వడిఎప్పుడు ఇస్తారు సార్ పిల్లలకి ఫీజు కట్టలేదు ఎప్పుడు ఇస్తారండి అంతా మోసమే నా

  • @MongamAppalaraju
    @MongamAppalaraju 2 місяці тому

    నెలకు 1500 లేదు

  • @gsk1231
    @gsk1231 2 місяці тому

    At last news about something important points and not bad words from minister mouth

  • @NavinMaredla-pv2hk
    @NavinMaredla-pv2hk 2 місяці тому

    వాళ్ళని సచివాలయం నుండి పంపించండి

  • @yash-jb6su
    @yash-jb6su 2 місяці тому +4

    నీ బతుకు జనాలను మంచి చేయడం తెలియదు కదా ఇంతకంటే ఎక్కువ నీ నుంచి జనాలు ఏమి ఆశించరు బుద్ధిలేక నీకు ఓటు వేసినందుకు అనుభవించక తప్పదు

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому

    Jai jai TDP

  • @NavinMaredla-pv2hk
    @NavinMaredla-pv2hk 2 місяці тому

    Mahila police ki em pani చెప్పండి

  • @MongamAppalaraju
    @MongamAppalaraju 2 місяці тому

    రైతు భరోసా 20000 ఇస్తామన్నారు

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 місяці тому +1

    Good news...they played a lot with people

  • @harikishoremv3538
    @harikishoremv3538 2 місяці тому

    Sachivalayam menrit list meda enquiry veyali

  • @prasadch6841
    @prasadch6841 2 місяці тому +2

    Good Pani cheyakunda nidra pothunaru

  • @CnlfJashuva-hv8en
    @CnlfJashuva-hv8en 2 місяці тому

    Varast

  • @GJayaLakshmi-s9v
    @GJayaLakshmi-s9v 2 місяці тому

    Volentry inter valini thisikovali

  • @bujji.k8696
    @bujji.k8696 2 місяці тому

    సచివాలయం వ్యవస్థ రద్దు కాదు...Employees ను క్రమబద్ధీకరణ చేస్తారు..... ప్రతీ వ్యవస్థ లో మంచి చెడు రెండూ ఉంటాయ్,మంచిని చూడండి చెడు ను కాదు...

  • @sivavennela1992
    @sivavennela1992 2 місяці тому

    Ippudu public malli MLA lu deggara ki velli Anni panulu adukovali 🥵🤦‍♂🤦‍♂

  • @g.margaretammag.margaret4854
    @g.margaretammag.margaret4854 2 місяці тому

    0 service transfer pettandi sir