ఐదో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం | All Set For 5th Phase of Lok Sabha Polls

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. ఈ సాయంత్రం ఐదింటికి ప్రచారం ముగియగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49నియోజక వర్గాలకు ఎల్లుండి ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు ఉండగా.... ఈ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
    ఈ విడత ఉత్తరప్రదేశ్‌లోని 14లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో 13, బంగాల్‌లో ఏడు, బిహార్ , ఒడిశా 5 చొప్పున, ఝార్ఖండ్ 3, జమ్మూకశ్మీర్ , లద్దాఖ్‌లో ఒక్కో నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఎల్లుండి ఓటర్లు EVMలలో నిక్షిప్తం చేయనున్నారు. ఐదోవిడతలో....... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీలో ఉన్నారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ..లఖ్ నవూ నుంచి పోటీలో ఉండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ... రెండోసారి అమేఠీ బరిలో నిలిచారు. ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య...సరన్ లోక్ సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ .... బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ •