Purandeswari Exclusive Interview With Rajinikanth | Cross Fire - TV9

Поділитися
Вставка
  • Опубліковано 6 сер 2023
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #crossfire #tv9rajinikanth #rajinikanthvellalacheruvu #purandeswari

КОМЕНТАРІ • 310

  • @shadowshiva9702
    @shadowshiva9702 9 місяців тому +11

    మీరెన్ని చెప్పినా ఆంధ్రోళ్లు మిమ్మల్ని నమ్మరు...😂

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 9 місяців тому +1

      ఒకప్పుడు congress
      ఇప్పుడు BJP
      రేపు e party??

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 9 місяців тому +22

    ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వ లేదు, విభజన హామీలు అమలు చేయలేదు. మీ తప్పిదాలు మీకు తెలుసా మేడం

  • @letsdoourpart
    @letsdoourpart 9 місяців тому +28

    ఇలాంటి రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలు ఇలాంటి 3వ తరగతి మీడియా ఛానెల్‌లలో ఎందుకు వెళ్లి కూర్చుంటారో నాకు అర్థం కావడం లేదు.

    • @revarendveerraju5393
      @revarendveerraju5393 9 місяців тому +1

      మీ ఉద్దేశ్యం లో 1వ తరగతి ఛానల్ ఎదో సెలవివ్వండి

    • @prathapkamasani7427
      @prathapkamasani7427 9 місяців тому

      ​@@revarendveerraju5393ABN kitti Number 1 tv5 samba Number 2

  • @o14eeo92jameel-bm3tx
    @o14eeo92jameel-bm3tx 9 місяців тому +8

    Where is visaka RLY zone?

    • @JB-bw3sj
      @JB-bw3sj 9 місяців тому

      Go and ask jaglak

  • @o14eeo92jameel-bm3tx
    @o14eeo92jameel-bm3tx 9 місяців тому +10

    Why visaka steel plant private?

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 9 місяців тому +2

    స్పెషల్ స్టేటస్ cbn ఒప్పుకోలేదు. దానికి ధీటుగా ప్యాకేజీ ఇస్తానని ఒప్పించారు. విశాఖ స్పెషల్ జోన్ ఇస్తానన్నారు. కనీసం ఈ ప్రభుత్వంలో నైనా ఎందుకు చెయ్యలేదు.

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 9 місяців тому +6

    *Special Status BOKKA*

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 9 місяців тому +2

    అమ్మా ఎన్నికల ముందు మద్యం అమ్మకాలు గురించి ఏమి చెప్పారు అనేది మీరు ఒక్కసారి ఆ స్పీచ్ వినండి మేడం.

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 9 місяців тому +2

    పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే వారికి పన్ను రాయితీలు ఇవ్వాలి. పన్ను రాయితీలు ఇవ్వాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి దాన్ని ఎందుకు హోల్డ్ లో పెట్టారు మేడం. పార్లమెంటు లో మీరు హామీ ఇచ్చి ఎన్నికల్లో మీరు నెగ్గి ఆంధ్ర రాష్ట్రం కు మీరు చేసిన వాగ్దానం మరిచి పోయారు మేడం.

  • @o14eeo92jameel-bm3tx
    @o14eeo92jameel-bm3tx 9 місяців тому +10

    Jagan is modi's Datta puthrudu says nirmala seetha Raman words is 100%true.

  • @balayogikota891
    @balayogikota891 9 місяців тому +2

    అమ్మ
    మీరు మా దేవుడు NTR లాంటి కడుపున CHEDDA పుట్టారు అనిపిస్తుంది .
    TDP పార్టీని చేతులలోకి తీసుకుంటే మేము ఎంత ఆనందించే వారమో మీరు బీజేపీ లోకి వెళ్లినందుకు మేము నిన్నుఅంతే ద్వేషస్తున్నాం .
    ఇక నిజం తెలుసుకో
    నీ వల్లకాదు
    నువ్వు ఇక్కడ ఏమి చెయ్యలేవు

  • @rvsubbaraju2803
    @rvsubbaraju2803 6 місяців тому +1

    అమ్మా.. special category status, vishakha steel ఇవ్వండి..తర్వాత మాట్లాడదాం

  • @subramanyamprasad5079
    @subramanyamprasad5079 9 місяців тому +6

    Andhra lo BJP ke no vote bank, BJP top management using chinamma has a trump card in andhra, BJP is not having vote bank in andhra.

  • @usharani-mh4bi
    @usharani-mh4bi 6 місяців тому +1

    Rajani kanth garu ika miru agandi madam garu excellent ga chepparu

  • @satyakode
    @satyakode 9 місяців тому +4

    Good interview. All the best, Purandeswari garu

  • @usharani-mh4bi
    @usharani-mh4bi 6 місяців тому +1

    Hats off madam excellently said madam chala baga chepparu miru cheppe vidhanam chala bavundi madam

  • @venkataratnam9598
    @venkataratnam9598 9 місяців тому +1

    తమరి స్క్రిప్ట్ వర్క్ ఎవరిది. రజనీ!!!

  • @dcsspyagro5266
    @dcsspyagro5266 7 місяців тому +5

    Purandheshwari garu very balanced talk.

  • @usharani-mh4bi
    @usharani-mh4bi 6 місяців тому +1

    Excellently said madam hatsoff to you madam

  • @chiruparitala8645
    @chiruparitala8645 9 місяців тому +12

    పురంధేశ్వరి గారు, ఆవిడ మర్యాద కాపాడు కోవాలి. తెలుగుదేశం పాలన లో పోలవరం 72% పూర్తి అయిందని బీజేపీ మంత్రి పార్లమెంట్ లో చెప్పిన విషయం చాలా చక్కగా మర్చి పోయారు

    • @kinnugangula2984
      @kinnugangula2984 9 місяців тому

      Mari complete inatlu Jayamu Jayamu chandranna songs , family family ribbon cuts , selfies

    • @chiruparitala8645
      @chiruparitala8645 9 місяців тому

      @@kinnugangula2984
      దయచేసి అర్థం చేసుకోండి, కొత్త రాష్ట్రంగా, ఇబ్బంది పెట్టే కేంద్ర ప్రభుత్వం ఉండగా, అంత పెద్ద ప్రాజెక్ట్ ని నాలుగు సంవత్సరాల లో 72% పార్లమెంట్ సాక్షిగా, కంప్లీట్ చేసిన పాజిటివ్ పాయింట్ ని మరచిపోవడం చాలా బాధాకరం. వాజపేయి గారు కూడా, స్వర్ణ చతుర్భుజి చేస్తే కూడా ప్రజలు పాజిటివ్ గా తీసుకోలేదు. ఇది అంతే!!!!!

    • @Pathankaleshavali-to1jo
      @Pathankaleshavali-to1jo 6 місяців тому

      ​@@kinnugangula2984😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 9 місяців тому +1

    పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి ఇప్పటి వరకు నిర్వాసితుల జాబితా ఇవన్నీ ఇవ్వకుండానే మీరు ఆమోదం చేశారా మేడం

  • @Bramanam2024
    @Bramanam2024 9 місяців тому +8

    చిన్నమ్మ, మీరు నేటి ఇటువంటి కుళ్ళు రాజకీయాలకు దూరంగా వుండటం అందరికీ సంతోషం కలిగించే అంశం

  • @DurgaPrasad-dv3vt
    @DurgaPrasad-dv3vt 9 місяців тому +1

    ఒక ప్రశ్నకి కూడా సరిఅయిన సమాధానం లేదు

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 6 місяців тому +1

    70ఏళ్ల వయస్సులో దరిద్రపు రాజకీయాలు చేయాలతల్లి. సోది వాగుడు మాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, విభజన హామీలు గురించి మాట్లాడితే బావుంటుంది.

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 9 місяців тому +1

    కేంద్ర ప్రభుత్వం లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారు. ఎందు చేత చేశారో చెప్పగలరా మేడం

  • @jayarao2394
    @jayarao2394 9 місяців тому +24

    Never thought that there was such an intelligent &good speaker in the family of NTR.

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 9 місяців тому

      అందరూ మోసపియేది ఆమె వాక్ చాతుర్యానికే. ఈ మే రాష్ట్ర విభజన అలావుడు ఎలా మోసం చేసింది.
      వన్నీ తెచ్చింది తనకి తాను

    • @BharathiGaddiparthi
      @BharathiGaddiparthi 5 місяців тому

      ​@@Anil-xs1pz❤❤❤❤❤❤❤❤ou😊

  • @usharani-mh4bi
    @usharani-mh4bi 6 місяців тому +1

    The great Dr. NTR gari kumarthe ga daring and dashing lady ga miru BJP party ni State ni develop cheyadaniki miru krushi chestharani viswasistunnamu

  • @chandrasekharreddyvintha8777
    @chandrasekharreddyvintha8777 9 місяців тому +1

    మరి భారత ప్రజలకి మోడీ కూడా వైట్ గా పెడితే బాగుండేది మార్వాడి మరి మోడీ గారు చేసిన అప్పులు గురించి కూడా మాట్లాడి చెప్పు

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 6 місяців тому

    God will see everything purandeswari garu

  • @sambhavamiyugeyuge8451
    @sambhavamiyugeyuge8451 9 місяців тому +1

    Jai chinnamma

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 6 місяців тому +1

    Somu Veerraju mee party agent kadha

  • @akmnbv
    @akmnbv 9 місяців тому +1

    Maridini leputharu😂😢😮😅😊😊😊😊😊😂😢😮😅😊

  • @user-gz9mm4yf6g
    @user-gz9mm4yf6g 6 місяців тому

    RAJANIKANTH GARU MEEKU HATSUP SIR....👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @Saimp960
    @Saimp960 9 місяців тому +1

    ఏరా రజనీకాంత్ వైచీపి స్క్రిప్ట్ చదువుతున్నావా అని సారాయి ఈర్రాజుని అడగలేదేరా??? NTR పిల్లలంటే అంత చులకనా???

  • @robinsonsureshaurthar7192
    @robinsonsureshaurthar7192 8 місяців тому +1

    Thalli neevu AP lo okka mla ni gelipisthe, you are great. But people are not fools.

  • @usharani-mh4bi
    @usharani-mh4bi 6 місяців тому +1

    All the best madam

  • @lr8649
    @lr8649 9 місяців тому

    This kind of people should become leaders

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 6 місяців тому +1

    Mundhu salaries veyyamani mee vaallaku cheppu Rajni Kanth..idhi out of topic

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 9 місяців тому +3

    కొత్త రాష్ట్రం లో వనరులు లేకుండా, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా పరిశ్రమలు ఏర్పాటు ఎలా చేస్తారు మేడం

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 9 місяців тому +1

    మేడం.. అధికార ప్రతిపక్ష పార్టీలు చేసిన తప్పులు నిలదీస్తాం అన్నారు. సరే.. బీజేపీ విభజన హామీలు విశ్మరించడానికి కారణాలు చెబితే బాగున్ను.

  • @venureddy6594
    @venureddy6594 9 місяців тому +2

    Jai TDP.

  • @narasimharaorvl9048
    @narasimharaorvl9048 6 місяців тому +1

    10 సంవత్సరాల పాటు ఒక పార్టీ మంత్రి పదవి ఇస్తే కృతజ్ఞతా భావం లేకుండా వెంటనే పార్టీ మారడం అది కష్టకాలంలో ఉన్నప్పుడు మరి అలాంటి మరి ఎవరికి చేయలేని పని చేసిన సోదరి మణి పురందేశ్వరి గారిని ఏమనాలి

    • @rameshsarma6183
      @rameshsarma6183 6 місяців тому +1

      ఏదో ఒకటి అనండి.

  • @bhaskarreddyarasu1328
    @bhaskarreddyarasu1328 8 місяців тому +1

    నువ్వు వైసీపీ బీ ఆర్ ఎస్ స్క్రిప్టు చదువుతున్నావు

  • @jmc12569
    @jmc12569 9 місяців тому

    🎉🎉

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 6 місяців тому

    Where is somu veeraju

  • @satyanandambaruvoori5284
    @satyanandambaruvoori5284 7 місяців тому

    అహ నువ్వు రాసివ్వురా స్క్రిప్టు యూజ్ లెస్ ఫెలో!

  • @nagabhushanamdharanikota2716
    @nagabhushanamdharanikota2716 9 місяців тому

    Diverted grant and how much loan amount is different. Diverted can not be treated as loan

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 6 місяців тому

    without YSR where r you and your husband

  • @devendramoturu4570
    @devendramoturu4570 9 місяців тому

    Very wise speaker,this is very muche required in ap now.

  • @shaikafsar4638
    @shaikafsar4638 9 місяців тому +1

    ముందు స్పెషల్ స్టేటస్ తీసుకునిరా ప్రజలు నీ పార్టీ నీ నమ్ముతారు

  • @eswarreddy5608
    @eswarreddy5608 9 місяців тому

    She doesn't have stability...she enjoyed a lot in the Congress party ..finally she gave hand to hand...she always needs a ruling party ..

  • @ramakrishnapamarthi5315
    @ramakrishnapamarthi5315 9 місяців тому +2

    👌👍🙏🌾🌾🌾

  • @SRLSNMURTHY
    @SRLSNMURTHY 9 місяців тому +1

    మీరు చెప్పే పథకాలకు మీ కాంట్రిబ్యూషన్ కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి పథకాలకు వారి పేరు పెట్టడం లో తప్పేమిటి. మిగతా రాష్ట్రాల్లో ఇలా జరగడం లేదా మేడం

    • @JB-bw3sj
      @JB-bw3sj 9 місяців тому

      Rey gootle vatini central sponsored schemes antaru..ekkada ledu ee AP lo tappa antaga peru pettu kovali anukuntey mottam meerey pay cheyandi contribution

  • @usharani-mh4bi
    @usharani-mh4bi 6 місяців тому +1

    Jai purandeswari garu jai BJP jai TDP save AP

  • @admrao6331
    @admrao6331 9 місяців тому

    Rajanikanth garu,
    When the present AP government have been making cash transactions on liquor business why didn’t you make a lead forum discussion 😊

  • @DineshSingh-ek4bh
    @DineshSingh-ek4bh 9 місяців тому

    😊❤😢

  • @MrukandarushiNeerupudi
    @MrukandarushiNeerupudi 6 місяців тому

    . పార్టీలు మారే వారికి గౌరవం జై ప్రజారాజ్యం

  • @radhakrishna-ie2rp
    @radhakrishna-ie2rp 9 місяців тому

    Mr Rajanikanth,
    Don't make the public fools and don't be a fool before the public.

  • @Nandu12394
    @Nandu12394 6 місяців тому

    😊

  • @o14eeo92jameel-bm3tx
    @o14eeo92jameel-bm3tx 9 місяців тому +7

    Thirumala saakshi ga Modi A.p ki special status isthanu annadu,Devudine Cheat chesina modi true hindu yena?shame modi.jai Bharath.

  • @subbaraosujatha8160
    @subbaraosujatha8160 9 місяців тому +1

    Purandeswari gaaru Rajanikanth vollu daggarapettukuni konchem jagartha gaane , konchem vyangyamuga interview chesina kuda vaadini chepputho kottinattuga navvuthu chakkaga answer chesaaru.

  • @rajukathi2603
    @rajukathi2603 6 місяців тому

    Super Rajinikanth

  • @maheswararao2556
    @maheswararao2556 9 місяців тому +2

    Next cm jagan

  • @vinaykanthbohogireddy974
    @vinaykanthbohogireddy974 9 місяців тому +13

    Anchors struggle to defend YSRCP is clearly seen 😂😂

  • @2212chinna
    @2212chinna 8 місяців тому

    Madam cbn lekkalu cheppenaru, sitaraman garu gov lekka cheparu. Unanswered questions mare cbn time lo leva madam, vate lekka yentha.

  • @gopianam4043
    @gopianam4043 6 місяців тому

    0:52

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 9 місяців тому +1

    Gowda gedae face😅

  • @heraldmartinpilli9264
    @heraldmartinpilli9264 9 місяців тому

    Now she is Nara supporter

  • @nagabhushanamdharanikota2716
    @nagabhushanamdharanikota2716 9 місяців тому

    Earlier diverted amount is not taken not counted in earlier loan

  • @drjaganmohanraomeda615
    @drjaganmohanraomeda615 9 місяців тому +10

    Madam,
    The way you answered the questions is
    wonderful. Best of luck.. god bless you madam

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 9 місяців тому +4

      Madam garu answered well kani what about special status and other promises made before elections in 2014

  • @SuryaSubrahmanyam
    @SuryaSubrahmanyam 7 днів тому

    Pure politician no where compare with NTR

  • @usharani-mh4bi
    @usharani-mh4bi 6 місяців тому +1

    Bjp AP president smt Purandeswari garu most efficient leader and daring and dashing leader and selfless and caring state development

  • @kingmaker2575
    @kingmaker2575 9 місяців тому +1

    Enduku ra e bookka lo interview okati iena sariga answers cheyledu

  • @kaandhishika...
    @kaandhishika... 9 місяців тому +1

    రెండు రాష్టాల్లో బీజేపీ నాయకులు జగన్ కెసిఆర్ చేతుల్లో కీలు బొమ్మలు 😄

  • @radhakrishnakowtha2233
    @radhakrishnakowtha2233 7 місяців тому

    Rajanikanu have balanced views do not be another Pay TM

  • @ralkumar8254
    @ralkumar8254 9 місяців тому

    Conversions ఎక్కువైయాయ??? Nee బొంద రా

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 6 місяців тому

    Thank you Rajinikanth garu goid morning both of yiu sir I request here circumstances respected madam don't know so you collect and please suggest her in her response thank you AP people wish BJP rule in yhe state thsnk you

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 9 місяців тому

    Conversions from Kammas to Madigas and relli 😅

  • @venkataswamynaiduadduri3288
    @venkataswamynaiduadduri3288 9 місяців тому +1

    పురందరేశ్వరి గారు తెలుగుదేశం, కోవర్ట రుకాంగ్రెస్ లో ఉంది బీజేపీ లో ఉంది తెలుగుదేశం మనది అయినప్పుడు తెలుగుదేశంలో ఉండవలసిన పని ఏమిటి

    • @JB-bw3sj
      @JB-bw3sj 9 місяців тому

      Neekenduku anna antha baada evaru ye party lo untey neekochina noppi enti

  • @SubramanyanValiyasala-tq3cm
    @SubramanyanValiyasala-tq3cm 9 місяців тому

    Omnamovenkatesayaomnamosrinivasayaomnamonarayanayaa

  • @nagireddy9837
    @nagireddy9837 9 місяців тому +1

    Rajinikanth: TDP scripte chaduvutunnara?
    Puramdeswari: Em Dought aa? 😜😜

    • @gupteswararao5365
      @gupteswararao5365 9 місяців тому +1

      పురంధరేశ్వరి.గారు.దేవలోక.o.నుంచి.రాలేదు.ఆమె.a.p.lo.vunna.prajalaku telidafs

    • @JB-bw3sj
      @JB-bw3sj 9 місяців тому

      Yes similar to jaglak reading the script of sajjala and prashant kishore

  • @venkatsaitej4868
    @venkatsaitej4868 3 місяці тому

    She is like her father nt Rama Rao ji

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz 9 місяців тому +6

    Jai Madhavareddy, Jai Bhuvaneswari

    • @Mystified76
      @Mystified76 9 місяців тому

      Nee lanti munda kodukulu unna antha kaalam AP ki etu vanti development raadu.... nuvvu 10th kooda pass ayi untav ani anukovatledu

    • @rameshsarma6183
      @rameshsarma6183 6 місяців тому

      మధ్యలో మాధవరెడ్డి ఎవరు ?

    • @Warrior-ew9mz
      @Warrior-ew9mz 6 місяців тому +1

      @@rameshsarma6183 Vallabhaneni Vamsi clarified it

  • @lr8649
    @lr8649 9 місяців тому +1

    she is good

  • @MasthanEsanakula-ev4br
    @MasthanEsanakula-ev4br 8 місяців тому

    Purandarewary kadu rajanikanth purarandarewari gaaru anu

  • @sartajsyed6401
    @sartajsyed6401 9 місяців тому

    She is not original BJP candidate, first Congress party .

  • @2212chinna
    @2212chinna 8 місяців тому

    Madam party ne baaga balopitham chestharu, but TDP party ne bjp ke kadhu, madam venkaiah 2

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 9 місяців тому +1

    Sir same thing... by the by Husband Venkateswara rao garu 2019 lo ysr cp lo win ainatlaithe medam cm jagan gariki support sesi matladundedhi...sir vellantha goda meda pilli lanti vallu uasaravelli rajakiyalu ...janalu andharu amayakulu memu matrame telivigalavaramu ani veela apoha...but prajalu gaddi pedataru... Three parties jumping jilani enduku ayyaro cheppali sir

  • @lokeshnethalakanakarao7234
    @lokeshnethalakanakarao7234 9 місяців тому +1

    🦎🐖🦠🐛🐌🐚🐙

  • @murthydsn8865
    @murthydsn8865 9 місяців тому

    Why BJP has not condemned the puunganuru incident onTDP CBN jaisriram

  • @md.mumtazaliali6946
    @md.mumtazaliali6946 9 місяців тому

    It is very difficult to get people's favour in AP.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 9 місяців тому +2

    AP people want only special status from BJP
    leaders AP people and voters more wiser than leaders

  • @srinivasulukalapati215
    @srinivasulukalapati215 6 місяців тому

    ఎలక్షన్ దగ్గరపడగానే ఈ అమ్మడు టి.డి.పి అద్యక్షురాలు
    కాడానికి ఈ ఎత్తుల్ని అందరికీ లీక్
    అయ్యిందని చివరికి ఇతను చెపుతాడు. అమ్మకు గాలి తీస్తాడు.

  • @o14eeo92jameel-bm3tx
    @o14eeo92jameel-bm3tx 9 місяців тому +3

    Amma,mee thammudu balayyababu garu bjp ni,Modi ni banda boothulu thittaru.Makkichoose ani hindi lo banda boothulu thittina party lo Meeru yela vuntunnaru? Shame bjp.

  • @kvsm3546
    @kvsm3546 9 місяців тому +3

    Amma we want you as CM pl

  • @marutinaresh8191
    @marutinaresh8191 9 місяців тому

    అంధ ప్రదేశ్ లో సంస్థ గతం గాన....sooo 😂😂😂

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 6 місяців тому

    Purandeswari garu BJP KI LOSS TDP KI BENIFIT

  • @ramprakashj3762
    @ramprakashj3762 9 місяців тому +1

    Influence modiji to take cbi and Ed to expedite criminal CM cases,to logical conclusion.state of affairs in AP is very bad

  • @amourya3159
    @amourya3159 9 місяців тому +3

    Dikkumaalina character kanna thandri pettina party unte idhi veraoka party lo undi

  • @krishnaganesh5779
    @krishnaganesh5779 9 місяців тому

    Amma purandareswari garu,
    with your debate to rajanikanth what are your answering about his questions bjp there is no involvement in any agitations not participating in your alliance jenasena there are very good involvement all agricultural, fishermen problems volunteer problems also