🇺🇸అమెరికా ||మా గార్డెన్ clean చేస్తూ veg Harvest చేసాము చూడండి 🏡🪴🍅🌶️🍆🫛🍇

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 26

  • @munagalameerakumari7466
    @munagalameerakumari7466 27 днів тому

    Super video super

  • @dmvv5749
    @dmvv5749 28 днів тому +1

    మీరు గార్డెన్ వేస్ట్ తో, కిచెన్ వేస్ట్ తో, కార్డు బోర్డు,వేస్ట్ పేపర్ తో వెర్మీ కంపోస్ట్ చేయొచ్చు. వేస్ట్ డికంపోజర్ బాక్టీరియా తో కంపోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు కంగ్రాట్స్ 😊😊😊

  • @Citizenship531
    @Citizenship531 28 днів тому +1

    Teesesina plants em chestaru??
    Compost chestara padestara???

  • @venkataraosikha2614
    @venkataraosikha2614 28 днів тому +1

    Pachi tomato to pachadichesukondi

  • @dmvv5749
    @dmvv5749 26 днів тому +1

    మీరు చలికాలములో కూడా బేస్మెంట్ లో,కుండీల్లో కానీ,హైడ్రోఫోనిక్స్ ద్వారా కానీ,ఆర్టిఫిషల్ లైటింగ్ పెట్టి కూర కాయలు పండించవచ్చు. ప్రయత్నం చేయండి. హైడ్రోఫోనిక్స్ లో తక్కువ నీరు సరిపోతుంది.

    • @vrcrazysisters
      @vrcrazysisters  23 дні тому

      అవును పెంచుకోవచ్చండి కాకపోతే ఇంట్లో అన్ని మొక్కలు పెంచుకోవటానికి ప్లేస్ ఉండాలి. మాకు వింటర్లో పిల్లలు బయట ఆడుకునే option ఉండదు so ఇంట్లో వాళ్ళకి స్పేస్ ఉండాలి అని ఇంట్లో మొక్కలు పెంచమండి ఉన్న మొక్కలని సేవ్ చేసుకుంటే చాలు అనుకుంటున్నాము 😊. Thanks andi 🙏

  • @venkataraosikha2614
    @venkataraosikha2614 28 днів тому

    March kooda salt pasupu vesipest chesi fridge lo pettandi

  • @maatimepass2907
    @maatimepass2907 26 днів тому +1

    👌👌😭 ఫ్రై కూడా చేసుకోవచ్చు ❤

  • @Padma_priya_vlogs
    @Padma_priya_vlogs 28 днів тому

    వావ్ సూపర్ ఉన్నాయండి కూరగాయలు అయితే చాలా బాగా చేస్తున్నారు హార్వెస్టింగ్

  • @rajeswariv1461
    @rajeswariv1461 27 днів тому

    Can you sell Fonda Padua.

  • @SriLakshmiBharam
    @SriLakshmiBharam 27 днів тому

    Marebmegata seson lo vegtable amee chestaru

  • @venkataraosikha2614
    @venkataraosikha2614 28 днів тому

    Kakarakayalu uppu pasupu vesi bagakalisetatu piking silva pettukondi fridge lopettandi

  • @ushasreeMandava
    @ushasreeMandava 28 днів тому

    Jagadeesh me vedeyolu garden work lakapotha varae vaena patandi I am usha aneti

  • @Kalyla8296
    @Kalyla8296 27 днів тому

    Chikkudu em variety andi

  • @kavithaalapati9850
    @kavithaalapati9850 27 днів тому

    Chikkudaya guthulaga vachinavi variety name please?

  • @cjprasad9078
    @cjprasad9078 26 днів тому +1

    Hello andi I live in Maryland. If you have sammakai seeds I would like to have some seeds or tell where to get them. Thanks.

    • @vrcrazysisters
      @vrcrazysisters  23 дні тому

      Hi andi. We don’t have seeds. We ordered only one packet this year and it has only 4 seeds and we used all of them. We ordered from here abdi : indianplantsnseeds.com/products/ips096-bush-jack-beans-10-plus-seeds?_pos=3&_sid=900d38a7e&_ss=r

  • @anjanikanipakam4579
    @anjanikanipakam4579 26 днів тому +1

    Just wondering,Why aren't you over wintering your chilli plants? I have 5 years old chilli plants still in my garden.

    • @vrcrazysisters
      @vrcrazysisters  16 днів тому +1

      Due to space issue andi 😊. We are growing lot of veggies in summer and freezing them too. Frozen veggies are enough for us for the winter season. Main thing is, kids can’t go out and play in winter season. They have to play indoor (in the basement)only. So we don’t want to fill the basement with all the plants. That is why we are not over growing any vegetable pants inside andi 😊

    • @anjanikanipakam4579
      @anjanikanipakam4579 16 днів тому

      @@vrcrazysisters yeah meeku USA lo snow untindi Kada. We got no snow in AU, but still gets cold that all summer crops like gourds and tomatoes had to be removed. But mature chilli plants do survive for me andi.

  • @dmvv5749
    @dmvv5749 28 днів тому

    మీరు కొత్తగా కూరలు పెంచే యువతీ యువకులకు online పాఠాలు చెపితే బాగా నేర్చుకొంటారు

  • @dmvv5749
    @dmvv5749 28 днів тому

    మీ గార్డెనింగ్ చాలామంది యువతీ యువకులకు గొప్ప స్ఫూర్తి. మీరు రియల్లీ గ్రేట్ అండి.

  • @ushanjalikoya7306
    @ushanjalikoya7306 28 днів тому

    మాకు కూడా చాలా బాధగా ఉంది మరి మీకెంత ఉంటుందో తెలుస్తోంది

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 25 днів тому +1

    మీలాగ మేమూ బాధపడుతున్నాము. చక్కగా కాసిన మొక్కలు ! మీరైనా ఏంచేస్తారు ?! తప్పదుకదా? మళ్ళీ క్రొత్తమొక్కలతో మొదలయ్యే సీజను కోసం ఎదురుచూస్తాము ! మీకు, జగదీష్ గారికి ధన్యవాదాలు ! మీ తోటను మీ హార్వెస్ట్ ని మేము చూసి చాల సంతోషించాము!

    • @vrcrazysisters
      @vrcrazysisters  23 дні тому

      చాలా thanks అండి 🙏. మీరు కూడా ఫీల్ అవుతున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందండీ ❤️😊. ఛానల్ లో vlogs కూడా వస్తయ్యండి. ప్లీజ్ అవికూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము 😊