శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా గుంటూరులో ఆయన విగ్రహానికి నివాళులర్పించాం.
Вставка
- Опубліковано 11 лют 2025
- భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం అజరామరం.
ఆ అమరజీవి వర్ధంతి సందర్భంగా గుంటూరులో ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించాం.
పొట్టి శ్రీరాములు పట్టుదల, పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా తీసుకుంటే ఏ సమస్యకైనా పరిష్కారం సాధించగలం.