Learn తిరుప్పావై పాశురం | Pasuram 25 | Tiruppavai for Beginners | Tiruppavai in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 45

  • @soundaryalaharibyparvatisr3871
    @soundaryalaharibyparvatisr3871 2 роки тому +11

    తప్పకుండా అందరికీ షేర్ చేస్తున్నాను మేడం నేను చాలా అదృష్టవంతురాలని మీ లాంటీ టీచరు దగ్గర నేర్చుకోవడం మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @kanakadurga1473
    @kanakadurga1473 2 роки тому +7

    తిరుప్పావై ఎంత బాగా చెబుతున్నారమ్మా ఎప్పుడు వినలేదు నేను. అర్థం ఎంత బాగా చెబుతున్నారు ఒక సంగీత గురువుగారి కాదు మీరు ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో చెబుతున్నారు. భగవంతునికి దగ్గరగా తీసుకువెళ్తున్నారు. నా చిన్నప్పుడు యశోద కృష్ణ సినిమా చూశాను. మీరు ధర గురించి చెప్పినప్పుడు ఆ సినిమా గుర్తు వచ్చింది. జమున గారు యాక్టింగ్ చేశారు. చాలా చాలా మంచి మంచి విషయాలు చెబుతున్నారమ్మా. మంచి గురువుగారు దొరకటం మా అదృష్టం. ధన్యవాదాలు తల్లి ఆ గోదాదేవి ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉండాలి తల్లి

  • @Kavitha-c6l
    @Kavitha-c6l Рік тому +2

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
    ఆండాల్ తిరువడిగళే శరణం 🙏🙏🙏

  • @kavithag3798
    @kavithag3798 2 роки тому +5

    జై శ్రీ కృష్ణ 🙏🌹🙏

  • @radhikagiridharramanujadas7807
    @radhikagiridharramanujadas7807 2 роки тому +2

    జైశ్రీమన్నారాయణ ఆండాళ్ తిరువడిఘళే శరణం

  • @niranjanaditya9424
    @niranjanaditya9424 22 дні тому +1

    🙏జై శ్రీమన్నారాయణ

  • @kanakasimhachalamnagothi3530
    @kanakasimhachalamnagothi3530 Рік тому +1

    Jai Sri Krishna,Aandal Thiruvadi galie saranam.

  • @grandhirajamani3854
    @grandhirajamani3854 22 дні тому

    Amma we r very lucky to have a gud guru like you pranams amma

  • @hyderabadildarshiv174
    @hyderabadildarshiv174 Рік тому +1

    Cheppadaniki naa daggara maatalu 😮levu, antha adhbhuthamaina charithra, antha vinasompuga chepthunnaru meeru, dhanyavadhaalu meeku ❤

  • @umagoodafternoonmasterspud955
    @umagoodafternoonmasterspud955 22 дні тому

    Enta baga meaning cheputinnaru amma🙏🙏

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 2 роки тому +1

    K thirumal Dhanyavadhamulu ammagaru

  • @kanakadurga1473
    @kanakadurga1473 2 роки тому +3

    ఆధ్యాత్మిక గురువుగారు కూడా మీరు నమస్కారం అమ్మ

  • @lathauma8440
    @lathauma8440 2 роки тому +2

    అమ్మా yashoda devi gurinchi chala baga chepparamma kalla lo neellu vachayi అమ్మా మనసులో .అమ్మా meeru cheppina vishayam correct అమ్మా manam itharula gurinchi keedu alochinchina kuda adi manaki keedu jarugutundi అమ్మా. Andari santhosham korukunte ne manaki ఆనందం aa bhagavanthudu isthadu Ani satyam chepparu అమ్మా

  • @venkatvencky6860
    @venkatvencky6860 2 роки тому +1

    Medam chala chala Baga chepinaru

  • @bhargavisatyaprabhanunna1590
    @bhargavisatyaprabhanunna1590 2 роки тому +3

    Thankyou madam 🙏🙏🙏

    • @SangeethaSadhananjali
      @SangeethaSadhananjali  2 роки тому

      Thanks for your great words. Please do like, Share our Video 🙏

    • @bhargavisatyaprabhanunna1590
      @bhargavisatyaprabhanunna1590 2 роки тому

      నేను మీ వీడియోస్ ని నా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నాను మేడమ్

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 2 роки тому +2

    అమ్మ ఎంత అద్భుతం గా వివరిస్తున్నారు, ఒళ్ళు అంత పులకరించిపోతుంది, ఈ కధ ను ఇదే మొదటసారి విన్నాను, మీ లాంటి వారిద్వారానే మన సనాతన ధర్మం ముందుకు సాగుతుంది, ఎంతో అదృష్టం ఉంటేనే మీ వీడియో లు చూడగలుగుతున్నాము, ధన్యవాదములు అమ్మ 🙏🙏

  • @manip5740
    @manip5740 Рік тому +1

    Jai srimanarayana

  • @polurotusridevi2564
    @polurotusridevi2564 Рік тому +1

    గోవిందుడు మీకు మంచి భవిష్యత్ ఇవ్వాలండి

  • @suryamenni7794
    @suryamenni7794 2 роки тому +2

    🙏🙏

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 2 роки тому +1

    A drumtam untyny e class venagalugu tunnamu

  • @samavenkatreddy5664
    @samavenkatreddy5664 22 дні тому

    Jay shriman Narayan

  • @adirajujagadeeswari1360
    @adirajujagadeeswari1360 23 дні тому +2

    🙏🙏🌹

  • @sridevimadhvapeddi4910
    @sridevimadhvapeddi4910 22 дні тому

    Namasthey

  • @ramakirandonepudi1328
    @ramakirandonepudi1328 22 дні тому

    🙏🙏🙏

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 2 роки тому +1

    🙏

  • @durgabhavanisure3769
    @durgabhavanisure3769 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏

  • @grandhirajamani3854
    @grandhirajamani3854 23 дні тому +1

    Amma eeroju mangalaasanam gurinch cheputunte srimanarayayudu kalla munduki vachinatu anipinchindi anta baga cheputunaru amma

  • @prasunagodesi6185
    @prasunagodesi6185 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @manip5740
    @manip5740 Рік тому +1

    Amma nevu chala chinnadanivi thalli.neku namaskarLu cheppakudadu. Yenthabaga chepuuchunnavamma. Alagay lalitha sahasrNamalaku 108 ki meanings cheppamma.

  • @nagarajakumariande5481
    @nagarajakumariande5481 Рік тому +1

    👌🙏

  • @subrahmanyami.v.5773
    @subrahmanyami.v.5773 Рік тому +1

    Nenu chesthunnanu madam

  • @swarnalatha4258
    @swarnalatha4258 2 роки тому +1

    Lalitha trisathi stotram nerpinchandi mam with lyrics in discription

  • @samavenkatreddy5664
    @samavenkatreddy5664 22 дні тому

    Jay shriman Narayan

  • @ramapulla2109
    @ramapulla2109 2 роки тому +1

    🙏🙏🙏