మట్టి కొట్టుకుపోతారు.. శపించిన స్వామీజీలు.. | Exclusive | Prime9 News

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 141

  • @SURYAKUMARI-j9o
    @SURYAKUMARI-j9o 2 місяці тому +12

    ఇది కలికాలం.
    తప్పులు ఒప్పులుగా, ఒప్పులు తప్పులుగా మార్చుకొని తమకు అనుకూలoగా మార్చుకొని ఇతర్లను మాయ చేసే కాలం.

  • @rajunook7050
    @rajunook7050 2 місяці тому +2

    చాలా బాగా చెప్పారు స్వామీ నా మనసులో నువ్వు కూడా అదే అనుకున్నాను ఏ గుడికి వెళ్లాలంటే బాధనిపిస్తుంది బాధపడుతూ వెళ్తున్నాను నా ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాను మా పవన్ కళ్యాణ్ మా హిందూ సమాజానికి దేవుడు

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 2 місяці тому +1

    ఓం నమో వేంకటేశాయ
    ఓం నమో తిరుమలేశా య
    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
    💐💐💐💐🍒🍒🍒🫐🫐🫐🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏

  • @tejashine3326
    @tejashine3326 2 місяці тому +19

    ఆలస్యంగా కూచిన స్వామిజీలు

    • @srisrishankarswamiji_official
      @srisrishankarswamiji_official 2 місяці тому

      అయ్యా మీరంతా ఏం చేస్తున్నారు, నిన్న ttd కార్యాలయం ముందు స్వామీజీలం అంతా ధర్నా చేస్తే జనాలు చూస్తూ వెళ్ళారు, బాధ్యత స్వామీజీలదేనా హిందువుల బాధ్యత కాదా

    • @umacharanSomaraju
      @umacharanSomaraju 2 місяці тому

      Jai sri ram🕉️🇮🇳

  • @laxmanlucky1100
    @laxmanlucky1100 2 місяці тому +8

    చాలా మంచి మాటలు చెప్పారు గురువుగారు మీరు చెప్పిన మాటలు చాలా వాస్తవం ఉంది గుడ్

  • @satyanarayanamohite-vf2yd
    @satyanarayanamohite-vf2yd 2 місяці тому +8

    Mondu andarinl అరెస్ట్ చేయాలని ప్రజలు world wise కోరుతున్నారు

  • @rajunook7050
    @rajunook7050 2 місяці тому +1

    సామెత బాగా చెప్పారు తిరుపతిలో చేయొచ్చు బాగుంటది

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 місяці тому +1

    ఇది చక్కగా మాట్లాడుతున్నారు స్వామీజీలు మత కొల్లాలు లేకుండా చక్కగా పద్ధతి ప్రకారం ఒకే ప్లాట్ఫారం మీద మాట్లాడుతున్నారు మాట్లాడే విధానము ఇదే పద్ధతిలో ఉండాలి అప్పుడు ప్రజలు రెచ్చగొట్టకుండా ప్రపంచ శాంతి భారతదేశ శాంతి కలుగుతుంది

  • @vijaykumarboddupalli.8805
    @vijaykumarboddupalli.8805 2 місяці тому +1

    ఈ స్వామీజీల చికటి రహస్యాలు కూడ బయలుపర్చండి స్వామి.ఈ సాములు అందరూ ఒరిజినలా లేక .........,

    • @abhi6657
      @abhi6657 Місяць тому

      అలా చేస్తే వీరికి భూమి మీద స్థలం వుండదు

  • @narsimhagaru7650
    @narsimhagaru7650 2 місяці тому +4

    Jai sri 🙏🙏🙏🙏🙏🙏

  • @rambabubobba8712
    @rambabubobba8712 2 місяці тому +4

    Kurthalam swamy is a gifted and transformed person from Guntur. His speeches gives a feeling that god word is flowing from his mind and mouth.

  • @Bharati-lr2ob
    @Bharati-lr2ob 2 місяці тому +4

    Super 👏👏👏👏

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 місяці тому +1

    స్వామీజీ గారు ఈ అడ్వర్టైజ్మెంట్ అంతా హెరిటేజ్ కంపెనీని టిటిడి బోర్డుకి హ్యాండ్ వర్క్ చేయడం కోసమే ఈ లొల్లంతా అలాగే జబర్దస్తీ టీం అని అలాగే ఈ నెపమంతా ప్రజల మీద వేయడానికి ఇది ఒక కారణం టిటిడి కూడా ఆస్తులు ఆశించడమే ఇది కారణానికి నిదర్శనం

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 2 місяці тому +1

    ఏంటి స్వామీజీ గారు ఇంతమందిని నేను చూశాను మీరు బొక్కరే కరెక్ట్ గా మాట్లాడారు ఏ స్వామీజీ కూడా కరెక్ట్ గా మాట్లాడలేదు మీరు మాట్లాడినట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు అది జ్ఞానం ఉన్నవాడు గ్రహిస్తాడు

  • @MALLEBOINAYELLAIAH
    @MALLEBOINAYELLAIAH 2 місяці тому

    🎉swamijies. Praise. The. Rich. And. Power. Persons🎉

  • @pushpaleelag3867
    @pushpaleelag3867 2 місяці тому

    Jai Sriram 🙏 🙏 🙏

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 2 місяці тому +12

    పవన్ కల్యాణ్ గారు చాలా చాలా ఆధ్యాత్మిక మార్గం లో ఉన్నారు.

    • @kotamrajuprasad2742
      @kotamrajuprasad2742 2 місяці тому

      😂😂😂😂😂😂😂😂

    • @JaniJani-g5p
      @JaniJani-g5p 2 місяці тому

      pawan gadu oka natakala rayudu pedda pekkege vachendi gudakudadesukuni mari overaction chesthunnadu chala.papesti vedava prsanthamga vinna aplo veedu vechen kalolam chesthunnadu mundakoduku Nashanam aipothadu

  • @vsnraju4677
    @vsnraju4677 2 місяці тому

    నమస్కారం!
    మనము సెక్యులర్లం అని జాతీయంగా రాజ్యాంగంలో ఒప్పుకున్న మన అన్యమతాల సామరస్యతకై Comman Religious Code అవసరం అని పలువురి అభిప్రాయం. సమానత్వం అన్ని మతాలకు ఉండాలని.

  • @vijaybhaskar1604
    @vijaybhaskar1604 2 місяці тому +6

    👍👍👍👍👍👍

  • @d.vsherma487
    @d.vsherma487 2 місяці тому

    Oam,,namo,,వేంకటేశాయ,,,,మత్స్య,,కుర్మా,,వరాహ,నారసింహ,,వామన,,బలరామ,,అన్ని,,జంతు,,రూపాలు,,స్వీకరించి,,కాలానుగుణంగా,,శిష్ట,,రక్షణ,,దుష్టశిక్షణ,,,,ఏదో,ఒక,అవతారం,,సీకరిస్తాడు,,అపరాధం,,క్షమించు,,నారాయణ

  • @majesticmelodies6793
    @majesticmelodies6793 2 місяці тому

    Yes

  • @Bveaswar-vk7mh
    @Bveaswar-vk7mh Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻👍🏻👏🏻

  • @SriramSiripurapu
    @SriramSiripurapu 2 місяці тому +14

    వరదల్లో నష్టపోయే వాళ్ళగురించి ఎక్కడ్రా పట్టించుకునేది, 30 వేల మంది అమ్మాయిలు ఎక్కడ, 😂

    • @madhurama6401
      @madhurama6401 2 місяці тому

      6 cr ichharu chalamandhi back vacharu sakhi chuse lanjakodukllra marandi iknaina devudu ki aparadam jarigini na Inka Kula pichi rajayakiya pichi lanja kodakallra

    • @Jayapadala05
      @Jayapadala05 2 місяці тому +1

      Kaliyaga daivam sri venkateswara swamy ki aagama sastralu prakàram poojalu baga jarigete desam baguntundi. Dharmo rakshita rakshitaha

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 2 місяці тому

      Modi cbn pk la bogace palana

    • @Jayapadala05
      @Jayapadala05 2 місяці тому

      @@mullapudilakshminarayana-id8mt ayete Pakistan po po

    • @Jayapadala05
      @Jayapadala05 2 місяці тому

      @@mullapudilakshminarayana-id8mt ayete Pakistan po po

  • @gangireddy3472
    @gangireddy3472 2 місяці тому +1

    Swamijies praise the rich and power persons

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana 2 місяці тому +3

    స్వామీజీలు, యు, అర్, కరెక్ట్

  • @Sampath_Reddy
    @Sampath_Reddy 2 місяці тому

    Pawan Kalyan rajakiyalaku vacchake ei godavalu start ayyayi idhi correct kadhu

  • @chittooriunnarasinham
    @chittooriunnarasinham 2 місяці тому +5

    it is good gathering of sadhuguru for Hindu culture when swami has got everthing why ttd chairperson and ttd members misused in preparation of divine laddu prime minister should take action pl cv narasimam.

  • @arunajyothi790
    @arunajyothi790 2 місяці тому +2

    భక్తి కి కొలబద్ద ఏమి టి ???

  • @prathapaswini4542
    @prathapaswini4542 2 місяці тому +1

    Bhakti Venkateswara Swamy Patalu

  • @ningagallasunil4915
    @ningagallasunil4915 2 місяці тому

    Please Demind CBI Inquiry

  • @SaiMeenakshi-n9p
    @SaiMeenakshi-n9p 2 місяці тому

    చాలా మంచిది స్వామిగారు
    బాగా మాట్లాడే రు

  • @rajunook7050
    @rajunook7050 2 місяці тому

    మసీదు నుండి మాకు పండిస్తే చర్చి నుండి పండిస్తే హిందూ దేవాలయాల నుంచి కూడా మీ పండిస్తాం లేకపోతే హిందీ దేవాలయాలు రూప ఇవ్వాల్సిన పనిలేదు

  • @vijayaramireddyswarna7616
    @vijayaramireddyswarna7616 2 місяці тому

    Government interference should not be in TTD.

  • @basireddyinaganti729
    @basireddyinaganti729 2 місяці тому

    అనవసరంగా అబండాలు వేసినటై తే అబండాలు వేసినవాళ్ళు నిజంగా కొట్టుకు పోతారు

  • @arunajyothi790
    @arunajyothi790 2 місяці тому +5

    ప్రతి భక్తుడు డికి 2 లడ్లు కంటె ఎక్కువ ఇవ్వరాదు

    • @muralikumar5594
      @muralikumar5594 2 місяці тому

      కరెక్ట్ గా చెప్పారు, అప్పుడే తగిన గౌరవం, అమూల్యత ఉంటుంది..

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 2 місяці тому +6

    ఎవ్వరు ఏమి మనోవేదనకు గురి కావలసిన అవసరం లేదు ఇది ఒక రాజకీయ కుట్ర స్వామీజీలను హిందూ మత వారిని రెచ్చగొట్టడం ఇది బ్రోకర్ abn రాధాకృష్ణ టీవీ5 మహా టీవీ ఈటీవీ ఆడిన నాటకాలు బ్రోకర్ సో కాల్డ్ జర్నలిస్టులు ఉన్నారు కదా

  • @krishnareddy4365
    @krishnareddy4365 2 місяці тому

    ఇక్కడ కూర్చుని ఉన్నవారు సన్యాసధర్మం వారు నారి నరకానికి కారణం అని భార్య పిల్లలను వదిలి సన్యాసులలో కలిసి న వీరా తిరుమల లక్మీ నారాయణుల గృహస్తు జీవితాన్ని గడిపిన దేవీదేవతలు ఎక్కడ భార్య పిల్లల్ని వదిలేసి పాపం మూటకట్టుకున్న సన్యాసులైన మీరా ప్రజలకు సలహాలు చెప్పేది ?

  • @ramakrishnakumar3920
    @ramakrishnakumar3920 2 місяці тому +1

    There must be an exam for ttd board members as well chairman 🤔

  • @gangireddy3472
    @gangireddy3472 2 місяці тому

    Ìn Hinduism rich men is praised as god

  • @AnandKormani
    @AnandKormani 2 місяці тому

    Cbn డ్రామా 🚩🚩🚩
    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @nagarajaraonandanavanam9656
    @nagarajaraonandanavanam9656 2 місяці тому

    Youyrs isoerfecot idea. Tq.

  • @chandrareddy5017
    @chandrareddy5017 2 місяці тому +1

    Ore jaganu mudu namalatho pettukonau Mattilo kalassipothav po

  • @kalyan20091000
    @kalyan20091000 2 місяці тому +3

    జగన్ వెూహన్ రెడ్డి గాడు మాట తప్పడు,మడం తిప్పడు.

  • @ramakrishnakumar3920
    @ramakrishnakumar3920 2 місяці тому

    Peetadhipathulu meeting needed.

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 2 місяці тому

    Buddha Nandha Lahari Lead

  • @bvk2020
    @bvk2020 2 місяці тому

    Hindus all over India should condemn this and question Modi as to how a criminal is on bail for 11 years.

    • @narenderbabu8166
      @narenderbabu8166 2 місяці тому

      You have to question Court... Not Modi😂

  • @vanibolusani1827
    @vanibolusani1827 2 місяці тому +1

    Prati gudi lo govunu penchali

  • @gopalakrishnamurthyguduru5297
    @gopalakrishnamurthyguduru5297 2 місяці тому +1

    Pk gari matalu chetalu ki pontanaledu

  • @vijayaramireddyswarna7616
    @vijayaramireddyswarna7616 2 місяці тому

    TTD is full of ruling party only.

  • @BuchampalliSriramulu
    @BuchampalliSriramulu 2 місяці тому

    Kaliyuguvaikutavashuniki
    MothamtelushuKutraluEvaru
    ChesinaAprabavamvenkataramanuduVadhaladu

  • @PadmajaPolepalli-ii8pk
    @PadmajaPolepalli-ii8pk 2 місяці тому

    P.k.garu maladharana cheeysi cheppulu vesukoni thiruguthunnadu mariyu Gomamsam thinanani cheppadu thelusukondi

  • @narasimharao5653
    @narasimharao5653 2 місяці тому +2

    కల్తీ లడ్డూ తయారీ పైన బాబు((సిఎం)గారి ఆరోపణ.లో నిజానిజాలు ఒక్క నిమిషం పక్కన పెడితే శ్రీవారి ఆలయ పవిత్రత,ప్రతిష్ట మంట కలుపుతున్నాడు.@.గత పాలకుల పైన ఆక్రోశం.బురద జల్లే ఖంగారులో న్యాయ విచారణకు,సీబీఐ,విచారణ కి ఎందుకు కొరటం లేదు..సిట్ దర్యాప్తు తో సరిపెట్టే ప్రయత్నం.ఎందుకు చేస్తున్నారు.విదేశీయులు సహితం కోట్లాది భక్తులు భక్తిభావంతో పవిత్ర ప్రసాదం స్వీకరిస్తున్నారు..విచారణ ధార్మిక సంస్థలు,మఠాధిపతులు,శ్రీవారి పై పూర్తి భక్తిభావం కల బృందం తోనే విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నాం.స్వార్ధపర ,రాజకీయ పార్టీలతో ప్రమేయం ఉన్న ఎంక్వైరీ కమిషన్ లతో పని జరగదు..

  • @MMANI-ok3bu
    @MMANI-ok3bu 2 місяці тому

    Prayaschitta deeksha ki meaning cheppali swamulu

  • @AvusulaSrinivas-rz5wq
    @AvusulaSrinivas-rz5wq 2 місяці тому

    Jaganplamcentralgovt

  • @srinurobut123
    @srinurobut123 2 місяці тому

    మీరు అందరూ పోయి బాయి పోయి dukandi

  • @neeharikavunnam7530
    @neeharikavunnam7530 2 місяці тому

    Pavan Kalyan LA yendeulu undali😢

  • @Everythingpossibleforyou
    @Everythingpossibleforyou 2 місяці тому

    😝😝😝... ఏంటిరా.. ఈ దేశ దౌర్భాగ్యం... చిచ్చీ

  • @SaiMeenakshi-n9p
    @SaiMeenakshi-n9p 2 місяці тому

    దేశ అప్పు తీర్చే సలహా ఇవ్వండి స్వామి గారు

  • @GVRAO545
    @GVRAO545 2 місяці тому

    Not only supporting Hindus others disturbing to public during daily programes to be pointed and correction means MANAVA SEVA MAADHAVASEVA

  • @sgkrishnan9479
    @sgkrishnan9479 2 місяці тому

    Swamiji
    These people are not sanyasi.They are politician,those who are sanyasi they would talk about political

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 2 місяці тому

    Swmivaryki estansramuga lakshkorlyna echyvary vunnaru

  • @shobharanichidirala3838
    @shobharanichidirala3838 2 місяці тому

    Devuni sangati rajakiyanayakulaku emitelusu

  • @roys5168
    @roys5168 2 місяці тому

    Anni donga buziness kosam chestunna kutra ante

  • @Balreddyrikkala
    @Balreddyrikkala 2 місяці тому

    స్వామీజీగారు బాబు cm గా ఉన్నప్పుడు ఎన్నివెయ్యి కు కేజీ లెక్కన కొన్నారు. నెయ్యికల్తీ అనీ మొత్తుకునే దొంగమిడియా cbn అధికారంలో ఉన్నపుడు నెయ్యి ఎంతకు కొన్నారు

  • @nmraokarnam5256
    @nmraokarnam5256 2 місяці тому

    Op

  • @govindarajug5333
    @govindarajug5333 2 місяці тому

    Completely ban govt interference at Hindhu Temples entire country. We should bring new ammendment about Govt interference and not to allow Govt hand,where as from church and musjid they did not get single rupee,why this discremination,because we never question against Govt decession. All Hindhus should awake instead of sleeping.

  • @narayanapydipati3397
    @narayanapydipati3397 2 місяці тому

    Is it your part is over? You have given curse against culprits,take rest.

  • @VenkateshWaroa
    @VenkateshWaroa 2 місяці тому

    Tv.varu.meeku.chinnavadivaina.chala.sakkati.karyakramam.neeku.abhagavantudu.kapadugaka

  • @Sidu-bi2yd
    @Sidu-bi2yd 2 місяці тому

    Swamy gy lu mearu cbi enquiry veyamanandi.
    Doshi evarsina shikha veyandi. Ante gani antavaraku evari meada nindalu veyakandi

  • @ReddyBv-z3d
    @ReddyBv-z3d 2 місяці тому

    Kaliyuga daiyvama ni sannidhiki vache varini addukuntu tappuga matladutu na varini batti nijamaina hinduvulanu tappadu varini teliyachestunnav neeku neeve sati namo venkatesaya namaha andarini aadarinche devudavu Govinda Govinda Govinda

  • @ramureddy9524
    @ramureddy9524 2 місяці тому

    Swamay Meru Probulams Salo Chayandi Creyete Chayedhund Gurugaru Meru Chapenatu Thapu Chaseunti Vallu Swamay Dandavaesethadu Meeru Perupeti Vele Ani Chapaleru Neja Nejalu Swamayke Telusu

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 2 місяці тому

    Nyvdymu anndhi ekkada mistryi

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 2 місяці тому

    Asuya karanamu kani samjanyu pillaku asudhi padthra

  • @lollamadhusudhanarao4076
    @lollamadhusudhanarao4076 2 місяці тому

    Veyyikallamandapamnukulchindiyevarudanigurnchimatladali

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 місяці тому +1

    మీ శాపాలు ఏమిటి ?ఇలాంటి వారికి మరో జన్మ ఎలా ఉంటుందో చెప్పండి?

  • @ssprasadannamdevula9039
    @ssprasadannamdevula9039 2 місяці тому

    Swamijelu

  • @shobharanichidirala3838
    @shobharanichidirala3838 2 місяці тому

    Sant mahant Swahili andaruoka tati midair caching vari tapas shakti chupinchali janalani kalupukoni

  • @varaboyinaprasad3042
    @varaboyinaprasad3042 2 місяці тому

    Ippatiki meeku Jagan ni prasniche dammu leda?Ippati varaku meeru enduku question cheyaledu

  • @mvlnarayana8099
    @mvlnarayana8099 2 місяці тому

    Mee ku enduku raja keeyalu bhakte pracharam cheyale

  • @omnamo4645
    @omnamo4645 2 місяці тому

    Mee swamulantha katta kattukuni dookandi pushkarallo

  • @dotor-fd1dh
    @dotor-fd1dh 2 місяці тому

    Appadalaki chintha kayalu
    Ralavu...sapanarthalu thirigi e political saibts ke vastae

  • @marellavenkateswarlu3658
    @marellavenkateswarlu3658 2 місяці тому

    Vaduz.visakaswmiluchhagaduedi

  • @smv3971
    @smv3971 2 місяці тому +2

    ఏమి రిపోర్ట్ వచ్చిందో దయచేసి బయట పెట్టండి. నెయ్యి కంపెనీ మీద కేసు వెయ్యండి.అంతరవరకు అందరు సంయమనం పాటించాలి.తప్పు జరిగినా వాళ్ళు కూడా జలయజ్ఞం, కడప హత్యకేసు, ఎమ్మెల్సీ హత్య చెయ్యడం నుండి మొన్నటి విశాల్ గున్ని లాంటి వెదవలువరకు ఉన్న దోషులు ఎలా బయట తిరుగుతున్నారో అలానే తిరిగితే ఏమి చెయ్యలేము.
    విటమిన్ ట్యాబ్లేట్లులలో జెలటిన్ అనే పదార్థం కూడా జంతు కొవ్వులతో చేసినవే, తెలియక తినేస్తున్నారు. అవి తయారు చేసే కంపెనీలకు తెలియదా హిందువులు తినరని?. ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి?
    ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవిలో హిందూ లేనపుడు వాళ్ళతో భూమి పూజ, వస్త్రాలు సమర్పించడంలాంటివి చేయించవచ్చని శాస్త్రంలో ఉందా? ఒకవేళ లేనపుడు అలాంటివి వేరే వాళ్ళతో ఎలా చేయిస్తారు? అప్పుడే అపచారం జరిగినట్టు కదా?
    మూతపడిన ఫ్యాక్టరీలలో కల్తీ నూనె నెయ్యి చేస్తున్నట్టు ఎన్నో ఏళ్లుగా వార్తలొచ్చాయి.అవే అన్ని చోట్ల పంపణీ అవుతున్నాయి. అప్పుడు ఎవరు స్పందించలే! అందుకే ఇంకా చెలరేగిపోయారు.అధిక జనాభా అవినీతికి, అన్ని రకాల మాఫియాలకు మూలం.
    దేవుడంటే భయం లేకపోవడం, శనివారాలు మాంసాహారాలు, బయట దేశాలకు వెళ్ళేకా అన్ని రకాల జంతులువులతో చేసిన బర్గెర్లు, పీజ్జాలు, చైనీస్ ఫుడ్లు తినేస్తున్న గొప్ప హిందువులు ఉన్న రోజులివి.

  • @vijayalaxmi3351
    @vijayalaxmi3351 2 місяці тому +2

    స్వాముల వారికి తెలియకుండ మాట్లాడుతున్నరేమో అనిపిస్తుంది !! ఇప్పుడున్నా ప్రభుత్వం లోనే నెయ్యి ఏ కoపినికి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుడ దాదాపుగా ఇచ్చారు !! దశమగ్రహం హయంలో 13,14 మార్లు వెనుకకు పంపించారు కల్తీ అంటు, అదే జగన్మోహన్ రెడ్డి గారి హాయ్యంలో 18 మార్లు వెనుకకు పంపడం జరిగింది !! ఐన ఇప్పుడు SUPPAR 6 అమలు చేయలేక & వరదల బారిన పడిన వారికి సహాయక చర్యలు తీసుకోవడం చేతకాక ఇలాంటి పరిస్థితినీ తీసుకొన్న CBN ప్రభుత్వం !! రాజకీయకోణంలో నడుస్తున్నాది !! ఏమైన దేవలయలన్ని పీఠధిపతుల అధీనంలోనే జరిగితే ఇలాంటివి జరగవని భావించ వచ్చును !!

  • @balakrishnaakkapolu1127
    @balakrishnaakkapolu1127 2 місяці тому

    Vellu okkarini target cheyyakudadhu kadha. Swamijilu ante evarini kinchaparichi okkarini poguduthu matladakudadhu. Vellum Matlab basha Kuda ekkada amodhayogyam gaa ledhu.antha cheppinchi natlu undhi.

  • @machavaraputirumaladeva1253
    @machavaraputirumaladeva1253 2 місяці тому

    Meeru sollu matalu anduku vere matam variki akkada posts ala estaru Ani gattiga mataladaleni me discuss waste

  • @balakrishnaakkapolu1127
    @balakrishnaakkapolu1127 2 місяці тому

    Pawan Kalyan baptizam thisukunnanu Anni swayam gaa Cheppadu athanu dheekshalu homalu Ella chesthadu. Pawan Valla daddy dhevudi dheepam loo cigarette kaalusthadu antha drama company dhaniki ee dhonga swamulu bajana cheyyadam Nizam gaa vellu swamijilena.

  • @subbaraokolla-p3m
    @subbaraokolla-p3m 2 місяці тому

    Jaragakoodanidi pavithramina dharmika shetramulo jariginady prasthuthamu samajamu lo KALTHEE ANEYDY SARVA SAMAANYA MINA VISHAYAMU YINKA SIMPLE GA KALTHEEKY KAADU ANARHAMU ANNATLU PASI PILLALAKU AAHARAMINA PAALLO NEELLALO AUVSHADAALALO KOODA JARUGUTHUNDY ATUVANTAPPUDU DEVADAYA SEKALU PUNARAVASA KENDRALU DARMIKA SHEYRAALU MINAJAYIMPULU VUNDAVANDY VOTE BANK RAAJA KEEYAALAY KARANAMU note ke votu ammukoni ALPULAKU ADHIRAMICHHINA DODDA VAARINELLA VELLA GOTTUNU ANI BALYAMULO CHADUVU KONALEDA MAHASEYA CHESINA APARADANIKI YEDO ANTAARU KADA THILA PAPAMU THALA KASTHANY BARINCHALI ANI ANUKOVACHHU NEMO AYINA SUSHKA GOSTULU SOONYA PRAKRIRIYA PRATHAAPALU ANTHEY ANNITYKY MINCHY KAALA HARANAMU THAPPA YETUVANTY PRAYOJANA MYNA VUNNADAA KAKA POTHEY VIVIDA CHANNELS VAARU VAARI TRP RATINGS KOSAMU VOOKA DAMPUDU CHRYALANi BHAVINCHALSI VUNNADY

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 місяці тому +1

    ఈ స్వామీజీల శాపాలు ఎవరినీ ఏమీ చేయవు చేయలేవు
    మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు ఎప్పుడో పోయాయి.
    పైగా జగన్ ఒక కేథలిక్ క్రైస్తవుడు అతను తన మత ప్రచారం తను చేసుకున్నాడు. తప్పేముంది. తన మతస్తుల కు ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు తప్పేముంది
    ఏం చంద్రబాబు తనకి కావలసిన వారికి సహాయం చేయడా తమ ఇలవేల్పు వేంకటేశ్వర స్వామి అని ఎందుకు ప్రచారం చేసుకుంటాడు. ఎవరి జీవన విధానం వాళ్ళది. తిరుమల కొండ మీద ఎందుకు చేసాడని ప్రశ్న. అతనిని అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లది బుద్ది తక్కువ. 2014 నాటికే జగన్ మీద ఇడి కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి మరి ఎందుకు ప్రజలు అతనిని తిరస్కరించలేదు. ఎందుకు మీ స్వామీజీలు ప్రజల్లోకి వచ్చి జగన్ గురించి ప్రజలకు హెచ్చరికలు చేయలేదు. స్వామీజీలకు రాజకీయాలు ఎందుకంటారా మరి ఇప్పుడు మాత్రం ఎందుకు శాపాలు పెట్టడం మీ ఆశ్రమాలలో మఠాలలో కూర్చుని జపం, ధ్యానం, తపస్సు చేసుకోండి.

  • @mopurulakshmi3850
    @mopurulakshmi3850 2 місяці тому

    Kevalam dabbu kosam mathapicchi to rajaleya nayakudu jagan kondamediki vachi pettanam chelaenchadani anipistunnadi Swami venkatesa

  • @madhavarao9353
    @madhavarao9353 2 місяці тому +1

    STOP HINDU FOOLISHNESS 🕉
    MUST FORM STRONG ARMED GROUP....
    STOP PSUDO SECULARISM ..

  • @bheeshmanews666
    @bheeshmanews666 2 місяці тому

    ఈ లడ్డు విషయంలో జననలు ఇంత బాధపడుతుంటే మరి ప్రాప్రంచంలో అన్ని కల్తీ ఏ జరుగుతుంది ఉప్పు పప్పు పాలు నిత్యావస్థులు బియ్యం కారం నూనె అన్ని కల్తీ అసలు మనుషులే కల్తీ అన్ని ప్లాస్టిక్ తో తయారు తున్నాయి ముందు వాటి మీద పోకస్ పెట్టండి మనుసులు అందరు సచ్చి పోతున్నారు దాని కొరకు ఆలోచించండి సనాతన ధర్మం అయిపోయింది ఆ కాలం పోయినది ఇప్పుడు టెక్నాలజీ మారింది తప్పు ఏదైనా తప్పే నిత్యా ఆవుశు రాత వస్తులు వాటి పోకస్ పెట్టండి ఈ ప్రపంచంలో అన్ని కల్తీ చూ డండి

  • @appannagurugubelli2049
    @appannagurugubelli2049 2 місяці тому +1

    ఏపీ లో చిల్లర నా కొడుకులు చిల్లర మాటలతో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి కావున మోది గారు సీబీఐ తో గానీ సుప్రీమ్ కోర్టు లో గాని రా తో గాని నిజాన్ని నిగ్గు తేల్చాలి చిట్ చిల్లర నా కొడుకులు చేతిలో కీలు బొమ్మ కావున తప్పు చేసిన వారి కాళ్ళు చేతులు తీసి వేయాలి జీవిత కాలం శిక్ష విధించాలని డిమాండ్ 🙏🙏🙏🙏

  • @Sriramamurthy-dz2sb
    @Sriramamurthy-dz2sb 2 місяці тому

    Valeke ciggu lazia ladhu.

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 2 місяці тому

    Swamulu andaru sankanaki poyye rojulu daggarlone vundi neechullara 😂😂😂😂😂

  • @SaiMeenakshi-n9p
    @SaiMeenakshi-n9p 2 місяці тому

    అరే యాంకర్ ఎవడు తప్పు చేస్తే వాడి కుటుంబము పతనము అవుద్ది
    బ్రెజిల్ డ్రగ్స్ కేసులో మీడియాకి సోషల్ మీడియా లకు డబ్బు ఎంత వచ్చింది యాంకర్