తెల్లకాగితంపై సమాచారహక్కు దరఖాస్తు రాయడం ఎలా|How To Write RTI Application on White Paper|RTI-2005

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2021
  • #RTI-2005#Right To Information Act 2005 details#How to write RTI Application
    / @subbareddygajulapalli

КОМЕНТАРІ • 80

  • @gouthreraju

    హైకోర్టు నోటిఫికేషన్ 2023 జూనియర్ అసిస్టెంట్ జిల్లా కోర్టు లలో వికలాంగుల GO 96 అమలు పొందుపర్చలేదు సార్, హైకోర్టు కి ఇంగ్లీషు లో రాయాలా??

  • @s.khizerhussain9135
    @s.khizerhussain9135 2 роки тому +2

    నమస్కారం సార్ మీకు మేము ఒక చిన్న సలహా అడగాలనుకుంటున్నాను అది ఏమనగా మేము మా అన్న పేరు పైన సమాచార హక్కు అడగడం జరిగింది మొదటి అప్లోడ్ రెండో అప్లైడ్ పంపడం జరిగింది ఆ తర్వాత నేరుగా RTI కమిషనర్ గారికి కూడా పంపడం జరిగింది కమిషనర్ గారు తరఫునుంచి మాకు ఈ విధంగా రిప్లై వచ్చినది ఇప్పుడు అతని స్థానంలో వేరే అతను వెళ్లడానికి ఆస్కారం ఉందా లేదా దయచేసి ఈ ఇన్ఫర్మేషన్లు వీలైన త్వరగా చెప్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు

  • @mandaravinder450
    @mandaravinder450 2 роки тому +1

    సార్ మా ఉమ్మడి ఆస్తులు వారసులపై విరాసత్ ద్వారా మార్పిడి జరిగింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ ప్రొసీడింగ్ మా దగ్గర లేదు. అవసరం కోసం మా అన్న ఆన్లైన్ ప్రజావాణి లో పిర్యాదు చేస్తే దానికి సంబందించిన రికార్డులు లేవు అని mro ఎండార్స్ సబ్మిట్ చేసినారు. నేను 5 రోజుల క్రితం ప్రొసీడింగ్ కావాలని మళ్ళీ దరఖాస్తుని mro invard section లో ఇచ్చి recived తీసుకున్నాను. ఇప్పుడు కూడా నక్కల్ ఇవ్వరని నాకు అనిపిస్తుంది. దీనీపై rti lo complaint చేయవచ్చా? చేస్తే ఏ ఆఫీల్ చేయాలి pls reply sir

  • @bheemeswararaop257

    ఈ చట్టాం పెట్టారు కాని పలితం సున్నా అనుకుంటున్నాను.ఉపయోగం లేని చట్టం దీనికి ఏ ఉద్యోగస్తుడు బయపడటంలేదు

  • @venkateshchandragiri7106

    Sir good morning. Sir నేను మా ఊరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి సమాచారం తెలుసుకోవాలి. నేను ఉండేది వేరే ప్రాంతంలో పోస్టు ద్వారా పంపవచ్చ. అయితే ఎలా పంపాలి.

  • @danielravi9317
    @danielravi9317 28 днів тому +2

    Anna direct gaa yivvaala leka post lo send chesthe sariporhundha

  • @jayakrishnapullaganti7641
    @jayakrishnapullaganti7641 Рік тому +3

    సెకండ్ ఆపిల్ గురించి కూడా ఇలాగే పూర్తి వివరాలతో వివరించండి సార్ ❤

  • @tmprakash9843
    @tmprakash9843 2 години тому +1

    APSRTC DRIVER DETAILS ADAGAVCHA

  • @karthikvolgss
    @karthikvolgss Рік тому +1

    జాబ్స్ విషయంలో rti ఎలా వుంటుందో చెప్పండిసార్

  • @narsimulugulla101
    @narsimulugulla101 2 роки тому

    ఒక్క ఊరి జనన మరణాలు వివరాలు2022 జనవరి వి. కావాలి ఎవ్వరిని అడగాలి

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 Рік тому +5

    పామరులకు కూడా అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరించి చెప్పారు.

  • @karamsomarajudorasomaraju3429
    @karamsomarajudorasomaraju3429 Рік тому +3

    చాలా మంచి గా చెప్పారు సర్... ధన్యవాదములు...

  • @nagendrapamede7493

    సూపర్ 👌

  • @raziyabegum3618
    @raziyabegum3618 Рік тому

    Tq soomuch sir💐💐

  • @journalistgovardhan5018

    Usefull information ❤🎉

  • @manojmano2780

    Super thank you sir

  • @SRIRAMVILLAGEAGRICULTURE
    @SRIRAMVILLAGEAGRICULTURE 2 роки тому +1

    Thank you bro good information

  • @Raghavakrishna7

    Very good information

  • @ramabhadraiahrajivt4847

    Good explanation