ఆహా ఎంత చక్కటి climate pollution లేదు చాలా హాయిగా ఉంది. మీరు చాలా అదృష్టవంతులు అన్న. అక్కడి climate enjoy చేస్తున్నారు. మీరు చూపిన ఆలుభూకరా పండు ఇంకా పైనాపిల్ ఇంకా మామిడి చూస్తుంటే నాకు నోరు ఊరుతోంది😂😂😂 అన్న. ❤❤❤ వీడియో
197 ఫినిష్ చేయాల్సిందే. తగ్గేదేలే 🔥🔥🔥🔥. బలే రాగాలు తీస్తారు ఉమా గారు 😂.. మా డ్రైవర్ ఎక్కడపడితే అక్కడ ఆపేస్తున్నారు 😂. మళ్ళీ ఇంకో రాగం.. నేనేమ్ తింటున్నానో నాకే తెలియదు
Ma paoa ki miru ante chala istam miku mixco lo. Jjarigina accedent vini indai vachhada uma uncle ani adigindi she is 10years old girl 4th standard schooling bro malli madagascar videos lo. Chusi happy ga feel. Ayindi hammaya uma uncle. Malli. Videos start chesadu ani❤️ love u bro
Anna madi khammam me videos super ga vunnai. Vari natu vese vaallani chupiste bagundedi.nenu eppatnuncho me videos chustunna.nenaite netopate madagaskarlo vunnattundi.💐🌹🎉
మీరు ఒక స్టోన్ చూపించారు మెరుస్తుంది అన్నారు బ్రదర్ ఆ స్టోన్ పేరు తెలుగులో (ఆభ్రకం) అని ఇంగ్లీష్ లో mica అని అంటారు ఇది ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉపయోగిస్తారు😊. GOOD VIDEO ❤
Journey looks so easy and beautiful in the video but am pretty sure Prasad " Neeku nijamgane chinigi chaatayyundadhi 😁😁😁" ........ You are so tough guy for sure...........One thing i really noticed in entire Africa is full of Minerals and natural resources and unfortunately looted by Overseas people........I really want bow my head to that Italian couple for their medical services without expecting any monetary rewards 🙏🙏🙏
మీ వీడియోని చాలా బాగా ఆస్వాదించాను.. మీరు కస్టపడి జర్నీ చేసి మాకైతే మంచి వీడియో అందించారు.. లొకేషన్స్ చాలా బాగున్నాయి
మ్యాంగోస్ చూస్తుంటే నోరూరిపోతుంది...❤😍
9:35 cow boy సినిమాలో.. వీధులు చూసినట్టుంది.... nice video
Good Morning UMA sir 💐👑 ఏ దేశం లో "జనాభా తక్కువ ఉంటే ఆ దేశం లో"ప్రకృతి అందాలు బాగుంటాయి🗽🗽🗽🗽🌎🌎🌎🌅 ఒక రకంగా చెప్పాలంటే వాళ్లు చాలా అదృష్ట వంతులు.
మాకు పైసా ఖర్చు లేకుండా మడగాస్కర్ అందాలను చూపిస్తూ ఉన్నారు.. వీడియో చాలా కష్టపడుతున్నారు నైస్ వీడియో ఉమా గారు
మీ వీడియోని చాలా బాగా ఆస్వాదించాను.. మీరు కస్టపడి జర్నీ చేసి మాకైతే మంచి వీడియో అందించారు.. లొకేషన్స్ చాలా బాగున్నాయి❤❤❤❤❤❤❤❤❤
మీ ప్రతి యాత్ర ఒక సాహసం ధైర్యంతో సాధిస్తున్నారు విజయం ప్రపంచ జ్ఞానాన్ని మాకు అందించాలనేది మీ ఆశయం మీ ఆశయానికి ఇదే నా వందనం😊😊😊😊
ఆహా ఎంత చక్కటి climate pollution లేదు చాలా హాయిగా ఉంది. మీరు చాలా అదృష్టవంతులు అన్న. అక్కడి climate enjoy చేస్తున్నారు. మీరు చూపిన ఆలుభూకరా పండు ఇంకా పైనాపిల్ ఇంకా మామిడి చూస్తుంటే నాకు నోరు ఊరుతోంది😂😂😂 అన్న. ❤❤❤ వీడియో
ఉమా అన్నయ్య గుడ్ మార్నింగ్ చాలా కష్టాలు పడి మా కోసం ప్లేసెస్ చూపిస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య
హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది మీకు చాలా ఓపిక ఎక్కువ అంత దూరం జర్నీ బస్సులో చేశారంటే చాలా గ్రేట్ ఒక్క వీడియో తీయడానికి మీకు చాలా ధన్యవాదాలు😊
14:20 మైకా(అబ్రకం), మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా లో గూడూరు, రాపూర్ ఏరియా లో ఉన్నాయి
మా గారు గుడ్ మార్నింగ్ మన తెలుగు వారు వెళ్లి అక్కడ అక్కడి ప్రదేశాలు చూపించడం చాలా బాగుంది ఉమా గారు❤🎉
Hii anna mi video s regular ga chusthanu mikosam small qutetion uma anna ante UA-cam volgar anukunava no 1 traveler in UA-cam ❤❤❤
Anna meeru kabatti ee Desam lo inni rojulu vunnaru adhey verey UA-cam r aithey asalu aa Desam velllaru great
Good Morning 🌅 UMA GARU 💐 దేశం లో మీరు తిరగడం లేదు🌎✌️👏 మీరే దేశంకి తిప్పుతున్నట్లు ఉంది 🗽🗽💐💐you are great 👍👏🗽.
ఆరాయి మైకా లేదా అబ్రకం అని అంటారు ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ కోసం వాడతారు
Yes avunu andi correct
Meeru చూపించిన ఆ రేకు మేము చిన్నపిల్లలు గా ఉన్నప్పుడు నెమలి ఈకలకు ఆహారంగా బుక్స్ లో దాచిపెట్టి వాళ్ళం ఉమ గారు చాల పొరలు వస్తాయి అందులో
Avunu sister
14:12 Muscovite (white Mica)
Anna me vedios Anni chusthunam chala manchiga explain chestharu oka family montham kurchoni chudochu memu travel chesenatha happy ga vuntundhi ❤
సూపర్ ఉమా గారు
197 ఫినిష్ చేయాల్సిందే. తగ్గేదేలే 🔥🔥🔥🔥. బలే రాగాలు తీస్తారు ఉమా గారు 😂.. మా డ్రైవర్ ఎక్కడపడితే అక్కడ ఆపేస్తున్నారు 😂. మళ్ళీ ఇంకో రాగం.. నేనేమ్ తింటున్నానో నాకే తెలియదు
Good morning sister..
@@SriHari-ys9jd mrg bro
197 enti andi
@LakshmiBhargavi-v3i 197 countries finish cheyalani andi
@@urstruly1727 ok
మీ జర్నీ చాలా రిస్కకుగా ఉంది జాగ్రత్త అండి
Good Morning Uma brother 🙏 .... గోల్డ్ మైనింగ్ బాగుంది. 👏 take rest బ్రదర్ 🙏
Uma Garu esari manchi developed country ki vellandhi..
Super Sapna video❤❤
God bless you Uma prapanchanni chupisthunnavv
Madagaskar videos anni adbhutam uma bro chala bagunnayi
Ma paoa ki miru ante chala istam miku mixco lo. Jjarigina accedent vini indai vachhada uma uncle ani adigindi she is 10years old girl 4th standard schooling bro malli madagascar videos lo. Chusi happy ga feel. Ayindi hammaya uma uncle. Malli. Videos start chesadu ani❤️ love u bro
14:13 మైకా... మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో గనులు ఎక్కువగా ఉన్నాయి..!
Chinnapadu nemali annam antam kada ade uma bro
అవును correct చెప్పారు నెల్లూరులో 3 ఇయర్స్ ఉన్న ఫ్రెండ్స్ చూపించారు ఒకసారి .
హాయ్ ఉమ అన్న. మీ వీడియోస్ 100% సూపర్ ఉంటాయి.
Your videos are best adventurous one.. Really great God bless you with safe and happy journey
Nanu narsipatnam to Visakhapatnam జర్నీలో చూశాను అన్న వీడియోస్
Abrakam laga undi.kondalu nature beautiful ga undi
Anna madi khammam me videos super ga vunnai. Vari natu vese vaallani chupiste bagundedi.nenu eppatnuncho me videos chustunna.nenaite netopate madagaskarlo vunnattundi.💐🌹🎉
14:24 అబ్రకం . A.P లో గూడూరు(నెల్లూరు జిల్లా) ఎక్కువ గా ఈ ఖనిజం దొరుకుతుంది.
Good morning uma garu health kuda jagartha nice video ❤
Super vundi Uma garu video 👌👌👌
వీడియో చాలా బాగుంది
Uma meeru no words
Thank you bro eroju vedio chala beautiful ga undi bro meeru jagrathaga undadi bro althea best bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Next video tondaraga upload chey bro ❤
Uma bro happy and safe journey 🎉
Good morning bro 🌄
Nice video..
మీరు జాగ్రత్త బ్రో
🧡💙🧡
గుడ్ హార్డ్ వర్క్ అన్న 🎉🎉🎉❤❤❤
గుడ్ మార్నింగ్ ఉమా అన్న
Excellent Uma garu🎉👌😁
కోన్ రత్నాలు, వజ్రాలు మీకు దొరికితే ప్రయాణ ఖర్చు అంత మిగిలినట్టే 💎💎💎💎😅
Chala hard work chestunnaru uma garu matti indlu condalu chala bagunnayi
Good morning UMA ❤❤❤Annaya
Nice video
Happy journey annaya😊😊😊
💕💕💕🥰🥰🥰
Yes it is Mica. Previously we had no near Nellore and surroundings.
సహసలకి మారు పేరు @uma telugu traveller👌👌👍🔥uma garante ఫైరు 🔥🔥..
Yes currect 👍
Good morning anna
Video effects super
Drone shots...baga tistunaru
Professional kakapoyina day by day you improved a lot anna
Makosam kada
Thank you
The meterial you handled was boxite.Hi Uma✋️
సూపర్ అన్న 🎉🎉🎉🎉🎉🎉
Kakibangaram ane vallam chinnapudu. Now it is called myka
మీరు ఒక స్టోన్ చూపించారు మెరుస్తుంది అన్నారు బ్రదర్ ఆ స్టోన్ పేరు తెలుగులో (ఆభ్రకం) అని ఇంగ్లీష్ లో mica అని అంటారు ఇది ఎలక్ట్రానిక్స్ వస్తువులకు ఉపయోగిస్తారు😊.
GOOD VIDEO ❤
ఉమా అన్నయ్య నీ ప్రయాణం చాలా నచ్చింది
Journey looks so easy and beautiful in the video but am pretty sure Prasad " Neeku nijamgane chinigi chaatayyundadhi 😁😁😁" ........ You are so tough guy for sure...........One thing i really noticed in entire Africa is full of Minerals and natural resources and unfortunately looted by Overseas people........I really want bow my head to that Italian couple for their medical services without expecting any monetary rewards 🙏🙏🙏
*Good Morning UMA....*
Hii anna nenu mi video daily chustanu anna mi videos chala bagutaye ..✊🙏🖤😊
Me videos chala baguntai annaya love u ❤❤❤❤
Hai uma good morning, Madagascar series very good
14:28 Hollywood movie range shot uma anna ❤❤
Nice vlog bro👌
Super Brother 🙏💐🚩
thank you umagaru maadi bapatla
హాయ్ ♥️♥️♥️♥️♥️అన్న ❤️❤️❤️❤️❤️love you అన్న 😍😍😍😍సూపర్ ❤️❤️వీడియో 👌👌👌👌
Good morning anna mi video chudam thone na day start avutundii
Hiii ఉమా అన్న good Morning have a happy Day
❤❤Uma Telugu Traveller❤️❤️
ఆ మెరిసే రాళ్లు పొరలు పొరలుగా వుంది. అది Muscovite అంటే white Mica
Nice video uma bro 😊😊😊
Great sir thanks 🙏
14 : 18 that stone name is MIKA . IN telugu (అభ్రకం)
ఉమ మంచి travaler
Super bro video👌👌👌👌
Good morning uma Anna garu 😊
Anna meru entha kashtamina jouneys eshtam ga Ela chestunnaru asalu hats off to you.
Uma Annaya countrys lo temple's meku near ga veelunte choopinchandi love you brother 🎉
That shining stone is asbestos. There is a factory in Hyderabad which uses it to make roofing.
African 54 countries motham explore chestharani ashisthu....uma's fan❤
Happy journey 💐
Hai uma good morning, Madagascar series very good
Beautiful nature. Difficult journey.
Happy journey all the best 👍
Video super uma anna ❤
Nice vlog 👍
Good morning brother safe journey cheyandi food jagratha chusi thinandi
Uma anna love from Hyderabad ❤
సోదరా మీ అబ్బాయి చాలా క్యూట్. ఎంత ముద్దేస్తున్నాడో. వాల్ల అమ్మ కు హెల్ప్ చేస్తున్నాడు. మంచి మనసున్న స్వాతిముత్యం లాంటి ఉమ కు అలాంటి పుత్రుడే పుడతాడు.
@@prasadsola6912 😍😍😍
Good morning brother super video happy journey bro
Anna part 2 video 😊😊
Nice video uma Anna ❤
Good morning Anna super videos all time you're posting 🎉🎉🎉
Love from Ananthapur
14:17 - Mica
వీడియో సూపర్
శుభోదయం ఉమా బ్రో ❤❤❤
Good morning UMA 🎉🎉🎉
Good morning uma anna ❤
Love from Saudi Arab
Hai Bro....... Good Morning 🌄🌞
Good Bless You........ Jai Shree Ram 🪷🇮🇳🙏
Hi uma garu good morning 🌄🌄🌄