కూరల్లో ఇవి కలిపి తింటే ఒంట్లో కణాలు వస్తాయి | Dr Mohan Vamsy Cancer Symptom in Body | iD Health 360
Вставка
- Опубліковано 17 чер 2024
- #heallthtips #telugu #iDream
కూరల్లో ఇవి కలిపి తింటే ఒంట్లో కణాలు వస్తాయి | Dr Mohan Vamsy Cancer Symptom in Body | iD Health 360
#idhealth360
Stay connected with us iDream Media! 🤩🌟
Facebook - / idreammovies
Twitter : / idreammedia
Instagram : / idreammedia
Website: www.iDreampost.com
చాలా మందికి ఉపయోగపడే విషయాలు చెప్పారు డాక్టర్ గారు ధన్యవదాలండీ మీరు వైద్య పరంగా ఇంకా ఎన్నో విషయాలు తెలియచేయాలని కోరుకుంటున్నాము
Doctor గట్టిగా చెప్పాలి యాంకర్ కి కానీ ఈ యూట్యూబ్ చేస్తున్నవారికి heading tappu ga పెడుతున్నరు
This a small technic of media
సార్ cancer గురించి మంచిగా చెప్పారు, కానీ పెట్టిన హెడ్డింగ్ కి మీరు చెప్పినదానికి సంబంధం వుందా అసలు లేదు ,ఇలాంటి హెడ్డింగ్ పెట్టి సంబంధం లేని మ్యాటర్ పెట్టినందుకు వీడియో పెట్టిన వాడ్ని బ్లాక్ చెయ్యాలి
అదొక టెక్నిక్. హెడ్డింగ్ మోటివేట్ చేసేలా ఉంటే వెంటనే చూస్తాం.. యూట్యూబ్ లో వీడియో లు అలానే వస్తున్నాయి. మీరు కూడా కాప్షన్ చూసే ఓపెన్ చేసి ఉంటారు. మంచి విలువైన విషయాలు తెలిసాయి.
Thanks Doctor garu.It is very informative
నిజమే సార్ మా ఇంటిపక్కన ఉండే వాళ్ళు చైన్ స్మోకర్స్ వారి భార్య లకు ఒక ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్, ఒక ఆమెకు కోలాన్ క్యాన్సర్ వచ్చింది సార్.
స్మోకార్క్ కు రా లేదు కానీ తాగని వారికి వచ్చిందనే కదా మీ ఉద్దేశ్యం. అన్ని దైవాదీనమని చెప్పాచ్చా బ్రో
Thank you sir, Good information for every one.. 🙏
Thanks doctor garu for the information.
Good information sir ❤🎉
Great information doctor Sab.worthy of following your advice-thanks
Good information thanks sir
V well explained 👌👌👌
Thank you very much sir
Great information sir.thank you much to the channel
Dr garu well explained.Thanks sir.
Very excellent speech and best clearly explained about Cancer.
మంచి information ఇచ్చారు
Thank you sir for the valuable information..
Tq so much for ur valuable information and awareness
సూపర్ మేటర్ 🙏
Sir,excellent essential knowledge echaru.Tq. soo much sir
Thank you sir.
Excellent doctor garu .. so much advancement in diagnosis itself !!
చాలా ధన్యవాదాలు సర్ నిజమైనా ఆరోగ్య సూక్తులు వివరించారు 👌
చాలా బాగా చెప్పారు సార్ థాంక్స్ 🎉🎉🎉🎉
Very good sir.
Super doctor sir ❤
Excellent explanation 🙏
Meeru bhaga chepuharu yanno years nundi me video lu chustanu meernte respect sir 🎉🎉🎉🎉🎉
Tq Sir
Very good information for cancer desies sir thank full to Dr mohan Vamsi garu and than full relay id chenel variki,,🙏🙏
Thanks
🙏🙏
I have gone to this learned doctor for treatment of my wife during 2015 towards her breast cancer believing that he was a best oncologist in the state. But unfortunately at the eleventh hour, treatment was gone in a wrong way and she passed away with metastatic cancer. I spent around 21 lakhs on her treatment believing that she would survive. Cancer is a dangerous disease. Only fortunate persons would survive others would not. Now as per the words of the doctor, best methods of treatment have come and the people are happy somewhat that they would survive on taking proper treatment. ❤
Please understand...there is no unfortunate ,we don't know the truth or fact.
Sir your profession is very noble humanity respect but u r destroying sir what is ur caption nd what ur telling a lecture for what is there any meaning sir just simply for advertise commission chi thu thu gyg hyd stop feel shame
namaskaram sir naku stage 4 mouth cancer surgery 16-11-2021 aaindi radiation 33 cycle and 5 kemo therapy done last pet ct scan 3-6-2024 aaindi report normal vachhindi malli bavisath lo cancer ravachha sir
All of u kindly go through n foiiow dr 's sayings/advices strictly to maintain good health. Aum ji
Nice explesoin nice ❤
Jadalu vesukodi paddathi
❤
Dr garu mee father name Krishna Das garu avuna andi maaku very important please let us know.very well explained thank u very much
Sir! చాలా క్లారిటీ గా చెప్పేరు. అయితే ఫ్యామిలీ లో ఎవరికో డిటెక్ట్ అయ్యింది అని తెలిస్తే మిగతా అందరూ కి టెన్షన్ కొత్తగా మొదలై చిక్కిపోతుంటారు, ఇపుడు మనకి వస్తుందేమో అనే టెన్షన్ పడకూడదు అనేదానికి ఎదైన సజెస్ట్ చెయ్యండి🙏🙏🙏🙏
ONE THING IS TRUE, THAT IS PREVIOUSLY WE HAVE LESS CANCER CASES....CAN WE DARE ENOUGH TO PERCEIVE AND AGRY THE FACTS.
😊 🎉
వైద్యో నారాయణ హరిః.. డాక్టర్ వంశీ వారికి నమస్కారములు...
Thank you Doctor.
పెట్టిన హెడ్డింగ్ కి చెప్పిన విషయం కి ఏమైన సంబంధం లేదు
డాక్టరుగారు 🙏 కొన్ని టెస్టులకు ఎంత ఖర్చు అవుతుందో చెబితే కొంత అవగాహన వస్తుందని ప్రార్థన.
పేషెంట్లు పెరగడం వల్ల హాస్పిటల్స్ పెరుగుతున్నాయా ?
లేదా
ఆసుపత్రులు పెరగడం వల్ల రోగులు పెరుగుతున్నాదా ?
Good information but what ingredient should be avoided in food
Karma palam
Meeru meedialo ante tv lo ekkuvaga interviewlu pade pade istunnaru mee laabhamkosam. maa relation mee vadda jabbu mudarakamunde treatment teesukunnaru kaani phalithamledu, neevu nijamaina expert ayithe brathikundevadu neevu ippudu social meedialokooda interviewlu isthunnavu choosevaallaku meeru prajaasevala koraku isthunnara leka swalaabhaala korakai isthunnaro prajalaku telusu thagginchukunte baaguntundemo ani naa abhiprayam endukante mee interviewlanu common peoplesku vinadaaniki prabhavithamga untunnavi. Nenu doctors yokka businesslanu chaala rojulu nearestga choosaanu. vuntunaavimudarakamundetreatment
Is it correct that taking 11.5pH water on regular basis prevents and cures all types of cancer problems ( Henry War Berg, Nobel prize winner of 1931 )
Aslu sangati cheppaledi edi kalipi tinakudadu anedi cheppaledi
Very good vedio good anchoring.
Human papiloma virus vaccine at age of 35 y evvacha
I think before marriage (before intercourse) ee vacation Baga panichesthundi Ani vinna
Convey ur message in 3/4 minutes. Why 38 minutes. Donot be commercial.
Anchor saying repeatedly OK.. OK... is irritating... 😮
వాటర్ మార్చండి బాగుంటారు
T
To
Intaki edi kalipi tinakudo theliyaledu
Survival Cancer vaccine 1 doc e amount yenta autundhi
ప్రకృతి జీవన విధానమే శరణ్యం.
Ok OK anoddu anchor
Meeru ceppedi 100 currect doctor garu
Misguiding Viewers....wrong heading
రెడ్ మీట్ అంటే కోడి మాంసం కూడా అవుతుందా?
Plastik.batils.selens.what.is.this
గర్భ సంచి క్యాన్సర్ వాక్సినేషన్ మంచిది అనేది అబద్ధమే. సైంటిఫిక్ ప్రూఫ్ లో,దుష్ప్రభావం చాలా ఉన్నాయి.
Although there is valuable information on cancer nowhere in the discussion there is information on vegetable which causes cancer. The person who has put wrong title must be blocked by UA-cam
Oyyee aa doctor garu madam,andi ani maatlaluthutee nuvvendhakkaa ok, ok,ok antunaav
aa knowledge ,experience&humble ness ki atleast sir&andi antee baagutundhi
OK OK ANTUNAAV
VACCHINDHANDI VYAARI😂😂
మీరు హెడ్లైన్ పెట్టింది ఒకటి చెప్పేది ఒకటి మాకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఇది కలిపి తింటే క్యాన్సర్ వస్తుంది అన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ గా వినాలని పెడితే ఆ మాటే లేదు
ఉప్పు చక్కెర మైదా ఈ ఫుడ్ అంతా క్యాన్సర్ వచ్చేలా చేస్తాయి అందుకే టైటిల్ పెట్టారు సార్
ప్రతి utube లో వచ్చేవి అన్ని హెడ్డింగ్ మార్చి మనకు ఆత్రంగా ఉండేలా చేస్తున్నారు.ఈ దరిద్రం యూట్యూబ్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియదు.
మీరు హెడ్లైన్ పెట్టింది ఒకటి చెప్పింది ఒకటి
ఆడపిల్లలు ఎన్ని సంవత్సరాలవరకు ఈ vaxin తీసుకోవాలి
ఇంత imp info టైటిల్ లో "ఇవి" అనే బదులు డైరెక్ట్ గా అవేంటో చెప్పొచ్చు కదా! మనకి వ్యూసే ముఖ్యమా!?
మైదా ఉప్పు షుగరు ఇది క్యాన్సర్ కారకాలే కదా అదే కదా పెట్టింది టైటిల్
Pedda pedda doctors ni interview chestu sambandam leni tumb nils pedutunnaru sigguleda doctors paruvu leeyakandi.
ఇంతకీ కూరలో ఏది కలిపితే క్యాన్సర్ వస్తుందో అది చెప్పలేదు
But the caption is not matching with the explanation.....pl change the caption.
Heading tappu pettakandi anni chotla mosame
ఇలాంటి తప్పుడు శీర్షిక లు పెట్టే వాళ్ల వీడియోలను రిపోర్ట్ బటన్ ని క్లిక్ చేయండి
తప్పుడు హెడ్డింగ్ పెట్టీ మోసం దగా చేస్తున్నారు.
అలా హెడ్డింగ్ పెడితే తప్పక వీడియో చుస్థారని ఉద్దేశం కావచ్చు. పనికి రానివి చూస్తాము.ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరకే అనలేదు
Shit .. dogs sleep in morning on road side... Where is their melatonin.. why don't they have cancer
Immunity earn cheyyali
NOTHING HAPPEN ALL FAKE
Maidanu Govt. ban cheyavacchukadaa
హెడ్డింగ్ లో శుభం పలకవయ్యా ముందు నీ పేషెంట్ల ఆరోగ్యం కోసం
🎉😢🎉 b b bbbb bb bb b bbbb bbbbbbb bjb bb. B b bbbbbbb bbpb b k pH 0
Sodhi chepparu
Headding 1 miru cheppendhi 1
డాక్టర్ మాటలు స్లో గా ఉన్నాయి.సౌండ్ తక్కువ.
Slow ledu clear ga unnayee
Erripi tittle emi pettavu...Doctor emi chepparu
Not only Pakodi… 🍟 fries, chicken wings also making by reusable oil…..
Ma grand father age 83 still daily 1 quater liquor vestadu and 3 chuttalu taguthadu. Still perfect ga byke driving chestadu and anni panulu chestadu😂😂
Thank you very much sir