👏👏👌ప్రణామములు గురువుగారు మీరు అందించినటువంటి ఈ యొక్క అమోఘమైన గొప్ప విలువైన సమాచారమునకు ధన్యవాదములు. ఉత్తర ముఖ ద్వార గృహానికి బ్రహ్మ స్థానంలో అనగా ఉత్తర వాయువ్య వైపు నుంచి నాలుగో భాగంలో ( దక్షిణ ఆగ్నేయం నుంచి ఆరో భాగం లో) ఉత్తరం నుండి దక్షిణం వరకు మర్మ స్థానాలకు తగలకుండా పిల్లర్స్,క్రింద భీము - పైన స్లాబ్ భీము వాటిమధ్య బారు గోడ నిర్మించవచ్చా, మా యందు దయవుంచి మాకు నివృత్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము 🙏🙏
Sir, బ్రాహ్మ స్థానం point out చేయడానికి house c/c కొలత తీసుకోవాలా? House inner diamensions తో తీసుకోవాలా? లేదా house outter diamensions తీసుకోవాలా? చెప్పగలరు... ధన్యవాదాలు 🙏🙏
Sir, please provide rectangular plot, because now a days maximum rectangular plot and in this Esanya and Niruthi comes before corner so please be explain in rectangular plot and building.., Thanking you Sir for your most valuable teaching..,
ధన్యవాదాలు గురువుగారు దయచేసి పురాతన వాస్తుశాస్త్రంలు తెలుగు గ్రంధాలు పేర్లు తెలియుచేయగలరు ఎక్కడ లభిస్తాయి ఒక వేళ మీ దగ్గర ఉంటే పంపించగలరా అందుకు అయ్యే పైకం ఖర్చు మీకు నేను పంపించగలను తెలియపర్చవసిందిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
వాస్తు రాజా వల్లభం, మనుష్యాలయ చంద్రికా, సమరాంగణ సూత్రధారణ, వాస్తు విద్య, కశ్యప్ శిల్పశాస్త్రం, శ్రీ క్రిష్ణ వాస్తుశాస్త్రం, అపరాజిత ప్రుచ్చ, వంటి గ్రంథాలు ఎంత ప్రయత్నించినా ఎక్కడ దోరకటం లేదు గురువు గారు బయట మార్కెట్లో. కొత్త వాస్తుశాస్త్రం లు మాత్రమే కోకొల్లలుగా ఉన్నాయి మార్కెట్లో , దయచేసి తెలుపగలరు పురాతన వాస్తుశాస్త్రంలు గ్రంథాలు లభించే చోటు వివరంలు మీ శ్రేయోభిలాషి
మన శరీరంలో నరాల కూడలి (junction) ఎలాగో మర్మస్థానాలు కూడా అలాగే ఉదాహరణకు నాభి, హృదయం, మెడ, తల, కిడ్నీలు. కాబట్టి సున్నిత స్థానాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇల్లు కూడా శరీరం తో సమానం. 🙏
గురువుగారికి నమస్కారములు. మీరు వైటల్ పాయింట్లుగురించి , నాడులు, రజ్జువుల గురించి చెప్పిన చార్టులో వాటి మందముల గురించి కూడా తెలియపరచినారు. మహామర్మస్థానములు 9, షన్మర్మస్థానములు 6 అని చెప్పి భిందువులను గుర్తించినారు. మీరు వ్రాసిన చార్టులో ఒక ఇంటి ప్లాన్ గీసినా చాలా బాగుంటుందని భావించినాను. తప్పకుండా ఇంటి ప్లాన్ లో పిల్లర్లు ,గోడలు, అలమర్లు వైటల్ పాయింట్లు తగలనటువంటి ఒక చార్ట్ ను వేసి అందరికీ తెలియజేయాలని ఆసిస్థూయున్నాను. నమస్తే గురూజీ ధన్యవాదాలు.
Sir, plotni 81 squares ga divide chesina taruvata, ya squares lo illu kattukovali. Illu kattukunnappudu malli aa Areani ela divide chesukovali. Like u said in your previous video that location of eesanya for a sq and rectangular plot differs. If I construct a house in a particular area then there is a chance that plots eesanya and other directions may vary with that of the house, pls clarify. Regards
ఈయన చెపుతున్న వీడియో వినడానికి బాగానే ఉంది కానీ ఈ ప్రకారం గా ఇల్లు కట్టడం అన్నీ తెలిసిన ఇతని వల్ల కూడా జరిగే పని కాదు..ఎక్కువగా 150/200 గజాల్లో ఇళ్ళు కడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్లాన్ ఇంజనీర్ గీయలేడు.అతనికి ఈ సిరలు ధమనులు అర్ధం కావు.. అతని అసిస్టెంట్ ముగ్గు వేయిస్తాడు.. జేసీబీ తో పునాదులు/ పిల్లర్ గోతులు తవ్వుతారు.. పిల్లర్లు వేసే వాళ్ళు హిందీ వాళ్ళు.కట్టుబడి ఇంకొకరు చేస్తారు ఒకళ్ళ తో ఒకరికి కనక్షన్ ఉండదు.. ఒక వేళ ఇలా చేద్దామన్నా మధ్య లో సందేహాలు వస్తే తీర్చడానికి ఇతను రాడు.. ఇంకో సిద్దాంతి వచ్చి ఇదంతా వేస్ట్ అంటాడు
NO, YOU ARE NOT CORRECT, I AM AN ENGINEER AND ALSO VASTU CONSULTANT WITH ABOVE 20 YEARS OF EXPERIENCE. I CAN PROVIDE PERFECT VASTU PLAN AND ALSO GUIDE YOU TO CONSTRUCT YOUR HOME FROM BHUMI PUJA TO GRIHA PRAVESH.
@@TheFiveElements I think you could not understand my idea.. It is not about guidance.. This is about supervsion.. If the constuction site is located >200 km from your location, how you can oversee the minute details you are proposing ? According to your vedio initially one has to rule out bones etc from the site, etc. For that purpose you have to be with your client from the selection of plot.. If you assume all this you can complete only one project at a time with your own crew to assure what you propose..or promise . You have to consider the jatakam of your prospect.. You may not be an expert in that field..If you involve in all these matters it may not be viable to you financially...
👏👏👌ప్రణామములు గురువుగారు మీరు అందించినటువంటి ఈ యొక్క అమోఘమైన గొప్ప విలువైన సమాచారమునకు ధన్యవాదములు. ఉత్తర ముఖ ద్వార గృహానికి బ్రహ్మ స్థానంలో అనగా ఉత్తర వాయువ్య వైపు నుంచి నాలుగో భాగంలో ( దక్షిణ ఆగ్నేయం నుంచి ఆరో భాగం లో) ఉత్తరం నుండి దక్షిణం వరకు మర్మ స్థానాలకు తగలకుండా పిల్లర్స్,క్రింద భీము - పైన స్లాబ్ భీము వాటిమధ్య బారు గోడ నిర్మించవచ్చా, మా యందు దయవుంచి మాకు నివృత్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము 🙏🙏
సార్ వాస్తు చూడటానికి ఇంటికి వస్తే ఎంత పైకం తీసుకుంటారు చెప్పగలరు మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం
Tq
Marma place lo walls beems vaste adina remedy chapandi sir
Beams, Walls Raavacchu, Columns Raakudadhu.
@@TheFiveElements columns antee pillars ha sir
Rectangular plot please
Edaina degrees lo divide chesukovaali
Apartment lo edi varthistada sir
Thappakunda varthisthundi
@@TheFiveElements sir marma place ke remedy chapandi sir
🌷🌷🌷love all serve all 🌷🌷🌷
thanq sir
Sir, బ్రాహ్మ స్థానం point out చేయడానికి house c/c కొలత తీసుకోవాలా? House inner diamensions తో తీసుకోవాలా? లేదా house outter diamensions తీసుకోవాలా? చెప్పగలరు... ధన్యవాదాలు 🙏🙏
Outer to outer
S.u r describe client details of sm vastu .really. U R a noble person &I appreciate 2 U.
Great sir
Thanks a lot 😊🙏
Sir , nyruthi mula nundi rendava , mudava sthanam madhya rekhapy pillar vasthundi kada janction disturb kakunda pillar vesina dosham untunda sir. Pl explain
Undadhu, no problem
Sir, please provide rectangular plot, because now a days maximum rectangular plot and in this Esanya and Niruthi comes before corner so please be explain in rectangular plot and building.., Thanking you Sir for your most valuable teaching..,
Remedies videos petandi sir
Plot 20degrees vunte marmastaanalu ela telusukovaali
Enni degree’s unna okate vidhanam
సార్, స్థలం డిగ్రీలు తిరిగినపుడు మర్మస్తానాలు గుర్తించడం ఎలా దయచేసి తెలుపగలరు.
I will try to explain in a video
Nest video Sir
Coming soon
ధన్యవాదాలు గురువుగారు దయచేసి పురాతన వాస్తుశాస్త్రంలు తెలుగు గ్రంధాలు పేర్లు తెలియుచేయగలరు ఎక్కడ లభిస్తాయి ఒక వేళ మీ దగ్గర ఉంటే పంపించగలరా అందుకు అయ్యే పైకం ఖర్చు మీకు నేను పంపించగలను తెలియపర్చవసిందిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి
Baagachepparu sir
Thank you.
Shalya doshalanu ela gurthinchali Sir
Videos lo vivarinchanu chudandi
వాస్తు రాజా వల్లభం, మనుష్యాలయ చంద్రికా, సమరాంగణ సూత్రధారణ, వాస్తు విద్య, కశ్యప్ శిల్పశాస్త్రం, శ్రీ క్రిష్ణ వాస్తుశాస్త్రం, అపరాజిత ప్రుచ్చ, వంటి గ్రంథాలు ఎంత ప్రయత్నించినా ఎక్కడ దోరకటం లేదు గురువు గారు బయట మార్కెట్లో. కొత్త వాస్తుశాస్త్రం లు మాత్రమే కోకొల్లలుగా ఉన్నాయి మార్కెట్లో , దయచేసి తెలుపగలరు పురాతన వాస్తుశాస్త్రంలు గ్రంథాలు లభించే చోటు వివరంలు మీ శ్రేయోభిలాషి
Available in Hindi and English only
నాకు ఇంగ్లీషు, హిందీ , చదవడం రాదు గురువు గారు, కేవలం తెలుగు మాత్రమే చదవగలను
తెలుగు గ్రంథాలు మాత్రమే చదవగలను గురువు గారు
Nenu telugu lo unna pusthakaalu recommend cheyyalenu.
ధన్యవాదాలు గురువుగారు
Rectangle shape lo..yela..chestaru
Same process for all shapes
Mari house ala kattali... Anni marma. Sthanalu ithey..,
మన శరీరంలో నరాల కూడలి (junction) ఎలాగో మర్మస్థానాలు కూడా అలాగే ఉదాహరణకు నాభి, హృదయం, మెడ, తల, కిడ్నీలు. కాబట్టి సున్నిత స్థానాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇల్లు కూడా శరీరం తో సమానం.
🙏
Sir rectangle place ala thalusukovali sir plz give me rpy sir
Same process
Sir border 4 lines counting lo unda
4 lines enti.
1 cell KU anni nadulu Sir and 32 pichacha cell KU anni nadulu
మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు, I am sorry.
గురువుగారికి నమస్కారములు. మీరు వైటల్ పాయింట్లుగురించి , నాడులు, రజ్జువుల గురించి చెప్పిన చార్టులో వాటి మందముల గురించి కూడా తెలియపరచినారు. మహామర్మస్థానములు 9, షన్మర్మస్థానములు 6 అని చెప్పి భిందువులను గుర్తించినారు. మీరు వ్రాసిన చార్టులో ఒక ఇంటి ప్లాన్ గీసినా చాలా బాగుంటుందని భావించినాను. తప్పకుండా ఇంటి ప్లాన్ లో పిల్లర్లు ,గోడలు, అలమర్లు వైటల్ పాయింట్లు తగలనటువంటి ఒక చార్ట్ ను వేసి అందరికీ తెలియజేయాలని ఆసిస్థూయున్నాను. నమస్తే గురూజీ ధన్యవాదాలు.
Alage chesthanu
Are these to the plot or to the house ?
It depends on the area of the plot and house. Generally it will be taken for plot.
@@TheFiveElementsThen there is every chance of pillers,beams,stairs, kitchen coming in these points for a small plot
Sir metlu plan chepandi
1). Acharya,E6,E7,E8 entransalanu compleetga black cheyalante, ye metalse stripstho black cheyali. (Alyuminiyam, thin, coper, brass, iron) . 2). Sir, E3, E4, E5 A virtuval entrancenu kriyet cheyalante ye metal rodsnu upayoginchali. Pleapse thelapandi sir. Namasthe Acharya.
Personal ga chudakunda cheppadam kuduradhu.
Planning ala cyeyali video chepandi sir
Thappakunda chestha, kaani konni important videos chesina tharvatha. Chaala videos chesedhi undhi, vesulubaatu kaavatledu.
సర్ మరమ్మ స్తనాలు స్థలమునకు చూడాలా లేక కంపాస్ ఆధారంగా చూడాలా కొంచం తెలియజేయగలరు 💐💐💐
Compass adaaranga chudali.
Sir, plotni 81 squares ga divide chesina taruvata, ya squares lo illu kattukovali. Illu kattukunnappudu malli aa Areani ela divide chesukovali. Like u said in your previous video that location of eesanya for a sq and rectangular plot differs. If I construct a house in a particular area then there is a chance that plots eesanya and other directions may vary with that of the house, pls clarify. Regards
Planning ela cheyyalo video pedatha chudandi.
Acharya meeku nenu prashna vesanu. Anthekani ellu emikadu chusi cheppadaniki. Meeru prashnalu-samadanalu ane vidio chanel pettandi, patakula sowlabyamugurinchi.enthomandhi enno prashnalu vesthunnaru chudandi sir. T.Q
Gopi gaaru! Prashnalu veyyakudadhu, doubts maatrame adagaali. Adhikudaa meeku avasaram untene,
Avasaram unnavaariki, sandarbanni batti maatrame remedies cheptha.
Inko channel pettamantunnru
Channel petti nadipaalante entha karchavuthundhi meeku thelusa? karchavuthundhi mariyu entho shramapadaali.
6 months you tube income 1 month current bill ku saripothundi.
Inkaa computer, camara, microphone, software lights vaatli maintenance ki meeristhara?
మరీ పిల్లర్ లు మర్మస్ధానాల్లో రాకుండా ఎలా వేయ్యాలి గురువుగారు
Room sizes adjustment chesukuni Pillars, Wall rakunda chusukovachu.

వాస్తులో ఇంతుందా
Yes
Sir rachayatha name ?
You can google it.
Please subscribe my channel for more details
Thank you🙏
I'm already subscribed your channel sir daily me videos chustanu
ఈయన చెపుతున్న వీడియో వినడానికి బాగానే ఉంది కానీ ఈ ప్రకారం గా ఇల్లు కట్టడం అన్నీ తెలిసిన ఇతని వల్ల కూడా జరిగే పని కాదు..ఎక్కువగా 150/200 గజాల్లో ఇళ్ళు కడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్లాన్ ఇంజనీర్ గీయలేడు.అతనికి ఈ సిరలు ధమనులు అర్ధం కావు.. అతని అసిస్టెంట్ ముగ్గు వేయిస్తాడు.. జేసీబీ తో పునాదులు/ పిల్లర్ గోతులు తవ్వుతారు.. పిల్లర్లు వేసే వాళ్ళు హిందీ వాళ్ళు.కట్టుబడి ఇంకొకరు చేస్తారు ఒకళ్ళ తో ఒకరికి కనక్షన్ ఉండదు.. ఒక వేళ ఇలా చేద్దామన్నా మధ్య లో సందేహాలు వస్తే తీర్చడానికి ఇతను రాడు.. ఇంకో సిద్దాంతి వచ్చి ఇదంతా వేస్ట్ అంటాడు
NO, YOU ARE NOT CORRECT, I AM AN ENGINEER AND ALSO VASTU CONSULTANT WITH ABOVE 20 YEARS OF EXPERIENCE. I CAN PROVIDE PERFECT VASTU PLAN AND ALSO GUIDE YOU TO CONSTRUCT YOUR HOME FROM BHUMI PUJA TO GRIHA PRAVESH.
@@TheFiveElements I think you could not understand my idea.. It is not about guidance.. This is about supervsion.. If the constuction site is located >200 km from your location, how you can oversee the minute details you are proposing ? According to your vedio initially one has to rule out bones etc from the site, etc. For that purpose you have to be with your client from the selection of plot.. If you assume all this you can complete only one project at a time with your own crew to assure what you propose..or promise . You have to consider the jatakam of your prospect.. You may not be an expert in that field..If you involve in all these matters it may not be viable to you financially...
IF ANYBODY WISH I CAN ARRANGE A SUPERVISOR FOR DAY TO DAY WORK.
స్థలం తీసుకోవాలా ఇంటి ప్లాన్ తీసుకోవాలా
Both
Super sir
Thank you