అవునండీ టెర్రస్ పైన చాలా శుభ్రంగా ఉంచుతున్నారు.అంకుల్ గారు.చాలా ఓపిక, శ్రద్ధ మీ ఇద్దరికీ. భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
Excellent maintaince andi, hats off to uncle garu but take care of you and uncle garu health which is most important too. Fatima hand is also green thumb
Mostly intlo okkarikey interest untundi but uncle meeru chala care thiskuntunnaru...mee patience ki 🙏🙏🙏🙏🙏 aunty tommy memoryga ekkuva life undey plant or tree pettandi...
ఆంటీ గారూ నేను పండ్ల మొక్కలు పూల మొక్కలు కుండీలలో మరియు నేల లో పెంచుతున్నాను కానీ అవి పెరగటం లేదు మా నీళ్లు ఉప్పు మరియు చప్పగా వుంటాయి అందువల్ల పెరగటం లేదా మొక్కలు మాత్రం అలానే ఎదగకుండా పెరగకుండా ఉంటున్నాయి సలహా ఇవ్వండి ఆంటీ గారూ
Hai Akka bagunnara ipudu health Ela undi ipudu. health బాగుండాలి అని krishnayya ను కోరుకుంటున్నాను.kurakayalu చాలా బాగున్నాయి .గార్డెన్ చాలా బాగుంది అక్క .మళ్ళీ నిన్ను గార్డెన్ లో నేను చూడాలి అక్క .హెల్త్ జాగ్రత్త అక్క .ఉంటాను bye Akka.
నా హెల్త్ అప్డేట్ చేస్తూ తప్పకుండా లింకు పెడతాను నేను మండే హాస్పిటల్ కి వెళుతున్నాను వచ్చినాక నీకు వీడియో చేసి తప్పకుండా మీకు లింకు పెడతాను చాలా బాగుంది
Hi andi ela unnaru garden super neat ga undi so nice inthaki ekkadandi meerundedhi chala mokkalu pencharu enni years avutundi garden start chesi cheppandi amma
అవునండీ టెర్రస్ పైన చాలా శుభ్రంగా ఉంచుతున్నారు.అంకుల్ గారు.చాలా ఓపిక, శ్రద్ధ మీ ఇద్దరికీ. భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
❤️
Aunty, garden చాలా బావుంది super 👏
మీరే కాదు, శ్రీనివాస్ గారు కూడా చాలా బాగా పెంచుతున్నారు 👏🏻👏🏻👏🏻
శ్యాం ప్రసాద్ గారు నాకంటే బాగా పెంచుతున్నారు
Super garden aunti, mi thota anta greenish ka bale undhi ❤.
Padma garu Malealu, Kankambralu bhalea unay nejam cheaparu Srinivas garu great
🙏
అమ్మ చాల అందంగా ఉంది తోట...
అంకుల్ చాల గ్రేట్....🎉🎉🎉 త్వరలో మీ హెల్త్ బాగుపడాలి..... ఆ మొక్కల మధ్యలో మీరు కనబడాలి.....
Thota chala bagundi ,Tommy Peru Meda Sapota gani mamidi gani Pettandi Padma garu
👍
మీవారు చాలబాగవుంచారండి తోట పద్మ గారు మీరుకూడతొందరగాకోలుకోలుకోవాలి
🙏
అవును పద్మగారు, శ్రీనివాస్ గారు చాలా బాగా గార్డెన్ని మెయింటెయిన్ చేస్తున్నారు,👌👌👌👏👏
అవునండి చాలా బాగా పెంచుతున్నారు
Super Padma garu. Meeru thodaraga kolukovali ani aasisthunnanu
Nice
Excellent maintaince andi, hats off to uncle garu but take care of you and uncle garu health which is most important too.
Fatima hand is also green thumb
🙏
Garden chala baagundi Padma garu...wishing u very speedy recovery padma garu❤
Mostly intlo okkarikey interest untundi but uncle meeru chala care thiskuntunnaru...mee patience ki 🙏🙏🙏🙏🙏 aunty tommy memoryga ekkuva life undey plant or tree pettandi...
Ok Sunitha
Chala bagundi aunty meeru chala Sannaga ayinaru
👌👌👌
Uncle super job uncle appreciting u really
Thank you so much
Super Amma
ఆరోగ్య ము జాగ్రత అండి పద్మ గారు
Your garden is sooo super andi
Beautiful garden amma take care amma ❤
Garden neetga superga undi andi
Aunty Garden chaala greenary 🌿🌿gaa undii oka mini forest lagaa👌🏻👌🏻👌🏻 and chaala neat gaa undi garden ..
❤️
Srinivasgaru supper ga pachuthunnaru
Hi amma ankàl chala chakkaga chusukottunnaru super 👌👌👌👌👌👍👍👍👍👍
edinam ki water yela ivvali madam garu
Tomi ki kala bhirudu anduku maradaplant
Abelia plant is a perennial which belongs to honey suckle family for pet remembrance with low maintenance
tq Leela garu
Take care aunty, get well soon 😊
ఆంటీ గారు బెండకాయలు చాలా బాగున్నాయి ఆంటీ ❤️
Yourgardenbeautifulbiggardenanty
నమస్తే పద్మ గారు, తోట చాలా శుభ్రంగా బాగుంది. మీకు కూడా సంతోషంగా ఉంది కదా!
ఏం బాధ పడకండి పద్మ గారు. మీరు మళ్ళీ పూర్వం పద్మ గారు లాగా ఉంటారు. Back pain, kneepain అన్ని తగ్గిపోతాయి. ఇప్పుడు అందరికీ common pains అవి.
🙏
Super ga undi garden entha neetga enniyears iyyindi garden penchi
10 years
Hi aunty. How are you .aunty you just do your sis in laws channel yoga. They are simply superb
Sreenivas garu Venkateswara Swami thitalaga pencharanfi meperu Padma plants kuda manam baga kasthe Padma amma twaraga kolukunyundhi happy niidhamani kasthunaie andi
🙏
నిజమే మీరు చెప్పింది
Amma meeku uncle ki mokalu ante chalaa estam... Edaru garden ni chala baga chustaru amma...
మహేష్ నాకంటే బాగా మీ అంకుల్ పెంచుతున్నారు
చాలా నీట్గా పచ్చదనంతో చాలా బాగుంది గార్డెన్
Padma garu oka doubt...paper flowers chetlaku neellu poste poolu poostaya....pooyava cheppandi,water entha mothadulo ivvali ee paper flowers chetlaku?
నీళ్లు ఇవ్వాలని మొక్కను బట్టి కొన్ని బట్టి ఇవ్వాలి
Neredu pandlu 👌👌👌
Meru chana baga banistaru andi
First like bamma garu health jagrata ga chusukondi nice video
❤️
Superb gaa undi toota 🎉🎉
Mee health జాగ్రత్త
Tomy ki emaiendi
టామీ వయసు అయిపోయింది అండి వెళ్లిపోయింది దేవుడి దగ్గరికి
Mee health ala undi taggiodaa
Tomi ki gurthaga maradu tree penchindi
ఆంటీ గారూ నేను పండ్ల మొక్కలు పూల మొక్కలు కుండీలలో మరియు నేల లో పెంచుతున్నాను కానీ అవి పెరగటం లేదు
మా నీళ్లు ఉప్పు మరియు చప్పగా వుంటాయి అందువల్ల పెరగటం లేదా
మొక్కలు మాత్రం అలానే ఎదగకుండా పెరగకుండా ఉంటున్నాయి
సలహా ఇవ్వండి ఆంటీ గారూ
ఇది మొక్కలకు పోసి నీళ్లలో కొంచెం పట్టిక కలిపి ఇవ్వండి
Ponile konni rojulu rest teesukondi.paapam eppudu kastapaduthune vuntaru meeru......VANI
Hai Akka bagunnara ipudu health Ela undi ipudu. health బాగుండాలి అని krishnayya ను కోరుకుంటున్నాను.kurakayalu చాలా బాగున్నాయి .గార్డెన్ చాలా బాగుంది అక్క .మళ్ళీ నిన్ను గార్డెన్ లో నేను చూడాలి అక్క .హెల్త్ జాగ్రత్త అక్క .ఉంటాను bye Akka.
👍
Bindu garu enduku videos cheyyatam ledu aunty garu
చాలా బాగున్నాయి మేడం. రోజు వాటర్ ఎలా ఇస్తారు మేడమ్ 💐💐
నేను పైప్ తో ఇస్తామండి వీడియోలు చూడండి పాత వీడియోలు చూస్తే తెలుస్తది
అలాగే మేడమ్. థేంక్యూ 💐💐
Padma garu maku kuda vankai plants puta vastunnai anni kayalu ravadam ledu tip cheppandi padma garu
మీరు బోన్ మీల్ ఇవ్వండి
@@patnamlopalleturu-pinnakapadma tq so much andi
మిమ్మల్ని చూసి మేము చెట్లు పెంచుతున్నాను వీలుంటే కొన్ని సీట్స్ పంపించరా
Aunty 🪑 link pettandi please
నా హెల్త్ అప్డేట్ చేస్తూ తప్పకుండా లింకు పెడతాను నేను మండే హాస్పిటల్ కి వెళుతున్నాను వచ్చినాక నీకు వీడియో చేసి తప్పకుండా మీకు లింకు పెడతాను చాలా బాగుంది
Thanks aunty
Tommy emaindi amma 😢
టామీ దేవుని దగ్గరికి వెళ్లి పోయిందండి
ఆరోగ్యం బాగుందా అమ్మ
కొంచెం బానే ఉన్నాను అండి
పద్మ గారు వంగా మొక్కలు పూత వస్తుంది కానీ కాయలు రావడం లేదు . సలహ ఇవ్వండి ప్లీజ్
బోన్ మీల్ ఇవ్వండి
ఎండాకాలం కదా అని అలానే ఉంటుంది
వేప మొక్క
Mee dagara lenidhi malabari tammi guruthuga veyandhi
పద్మ జ్యోతి గారు మల్బరీ ఉన్నాయండి
Hi andi ela unnaru garden super neat ga undi so nice inthaki ekkadandi meerundedhi chala mokkalu pencharu enni years avutundi garden start chesi cheppandi amma
Adistrretdogkanuka.seetafal
Padma garu Malealu, Kankambralu bhalea unay nejam cheaparu Srinivas garu great
👌👌👌