జగనన్నా.. ఒంటరిగా ఇక వద్దు! | Advice to Jagan | greatandhra.com

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 152

  • @Macedonia2404
    @Macedonia2404 2 місяці тому +17

    ఇప్పుడు వున్న పరిస్థితులలో ఇండియా కూటమి వైపు వెళ్ళాలి. ఎన్డీఏ ప్రభుత్వం జగన్ గారిని వాడుకొని వదిలి వేస్తోంది. ఒంటరిగా వుంటే భవిష్యత్తు కష్టం. ఇది ఇప్పటికైనా తెలుసుకోవాలి

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Ledu . Anna muddi kinda chala cbi cases unnayi . Bjp tho godava padite jagan anna pant lo cheema Lu vadili ice cubes vestaru

  • @Anand-dx5gg
    @Anand-dx5gg 2 місяці тому +91

    రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆపలేడు ఎందుకంటే తెలంగాణలో చాలా మంది కాంగ్రెస్ వాదులు జగన్కి అభిమానులు

    • @balu6496
      @balu6496 2 місяці тому +4

      ఒంటరిగా జగన్ గారు వెళితే ఒంటరిగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ, అతను పవర్ఫుల్ కావొచ్చు కానీ అలయన్స్ పాలిటిక్స్ భారత్ లో డెవలప్ అయింది.

    • @venkayya-sq7cr
      @venkayya-sq7cr 2 місяці тому

      K🎉😅ILY and FYI Hex, 😊​@@balu6496

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 місяці тому +31

    Evm ల కుట్రాలతో కూటమి గెలిచింది.
    జయహో జగనన్న జయహో.

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Avunu . Last time kuda cbn ilage chesi undalsindi . Raashtranaki jagan sani virigadayyedi

  • @muralimohan9319
    @muralimohan9319 2 місяці тому +2

    Well good Analysis thank you so much ande Chandhana gaaru👍👍👍👍👍👍

  • @muralimohanreddy4314
    @muralimohanreddy4314 2 місяці тому +87

    జగన్ ఎప్పటికి గొప్ప నాయకుడు నీతి వంతుడిన నాయకుడు

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 місяці тому +9

    పరవాలేదు సింహం సింగిల్గానే వస్తది,

  • @simplemurthy3777
    @simplemurthy3777 2 місяці тому +11

    సూపర్ ❤

  • @addalakshmi6327
    @addalakshmi6327 2 місяці тому +1

    మీ విశ్లేషణ సూపర్ కొన్ని కొన్ని విషయాలు కాలము నిర్ణయిస్తుంది అంతవరకు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడతారు

  • @madhuramtv3466
    @madhuramtv3466 2 місяці тому +21

    Jai jagan

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Boom boom taagoddu sir . Idugo ilage jai jagan anali anipistudndi

  • @NarendraReddyGuggillaNarendraR
    @NarendraReddyGuggillaNarendraR 2 місяці тому +35

    రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు జగన్ అనుకుంటే కాంగ్రెస్ వదుఅనదు

  • @vanguryramakrishna4620
    @vanguryramakrishna4620 2 місяці тому +9

    Yes yes YES, atleast CPI CPM and Congress Co-op may be Better

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq 2 місяці тому +31

    ఇండియా కూటమి కాదు కానీ ఇతర పార్టీ నన్ను కలుపుకొని పోతే బెటర్ ఏ మీడియా డెబిట్ లో కానీ ఒక్కరు కూడా వైసిపికి మద్దతు మాట్లాడలేక పోతున్నారు కనీసం ఇంటర్వ్యూ చేసే వారు కూడా

  • @gandhiramireddy4659
    @gandhiramireddy4659 2 місяці тому +7

    Very good advise to jagan. Jagan shouldn't support BJP since PM and his colleagues critisized in the elections.

  • @krishnareddyc5271
    @krishnareddyc5271 2 місяці тому +7

    Your sincere advice is good
    I too agree with you

  • @sareddyenglishgrammar79
    @sareddyenglishgrammar79 2 місяці тому +6

    JAGAN IS THE POLITICAL SUPER STAR OF AP. JAGAN IS THE REAL CM OF AP. REAL WINNER OF 2024 ELECTIONS.

  • @vineyard5892
    @vineyard5892 2 місяці тому +19

    మీ‌విశ్లేపషణ సరియైనది కాదు.

  • @trinadhdoguparthi2212
    @trinadhdoguparthi2212 2 місяці тому +4

    ఇది సరైన నిర్ణయం కాదు అని నా ఆలోచన

  • @VasipalliKrupadeepahepsiba
    @VasipalliKrupadeepahepsiba 2 місяці тому +18

    మీ సలహా సరైన ది కాదు

  • @balusuramarao6162
    @balusuramarao6162 2 місяці тому +2

    చెత్త సలహాలు ఎందుకో ... జై జగనన్న

  • @bandiramana9825
    @bandiramana9825 2 місяці тому +8

    Elections Mundu varaku ontariga better

  • @bandiramana9825
    @bandiramana9825 2 місяці тому +10

    Jagan is a leader, no doubt. Opposition will not get sleep. In sleep also they do Jagan nama smarana, Congress and CBN made him true leader by sending him to jail. Thanks to congress and CBN. 👏

    • @hi0515
      @hi0515 2 місяці тому +1

      Yes. Malli jail ki pampiddam . Inka pedda leader avutudu . Charitralo migilipotadu .

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 місяці тому

      ​​@@hi0515😂😂?😂?

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 2 місяці тому +5

    కాంగ్రెస్ ఫై డ్యేషం పెంచుకోవడం వల్ల నష్టమే, కొంతమంది కోటరీ జగన్ ను తప్పుదారి పట్టిస్తున్నారు. రాహుల్ దే ఫ్యూచర్ 🎉

  • @tr3273
    @tr3273 2 місяці тому +18

    వద్దు ఒంటరిగానే మేలు

  • @KPremkumarreddy
    @KPremkumarreddy 2 місяці тому +1

    Yes

  • @VijayarajuMallula
    @VijayarajuMallula 2 місяці тому +7

    Sharmila should out. Ysrcp Congress combination is good for the state, good in the state. Jai Jagan Jay Rahul.

  • @gnm4558
    @gnm4558 2 місяці тому +16

    ఇండియా కూటమిలోకి జగన్ వెళ్ళక తప్పని పరిస్తితి ఏర్పడింది.. తటస్థంగా వుండి బీజేపీ కి మద్దతు ఇచ్చినా ..పార్లమెంట్ లో భలం లేని బీజేపీ 16 ఎంపీ సీట్లు వున్న టీడీపీ మద్దతు తో ప్రభుత్వాన్ని నడుపుతుంది..అలాంటప్పుడు జగన్ని జైల్ లో పెట్టమని ఒత్తిడి తప్పకుండా చేస్తుంది..జగన్ కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళినా..వెళ్లకపోయినా బాబు గారి ఒత్తిడి తో ఎలాగూ జైల్ కి పంపడం ఖాయం..కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళినట్లయితే జగన్ జైలుకు వెళ్ళినా వైసీపీ పార్టీ అంటూ బ్రతికి వుంటుంది వచ్చేది కాంగ్రెస్ కూటమి కాబట్టి కష్టకాలం జగన్ కు వచ్చినా తరువాత అయినా కష్టాలు తీరుతాయి

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 місяці тому

      Future politics ni evaru anchana veyaleru jagan arrest ayithe bail easy kadu example kavita okka case lone bail raledu mari enni cases unna jagan bail vasthunda

    • @Msbabaumsbabu
      @Msbabaumsbabu 2 місяці тому +1

      మీరన్నది నిజమే, కానీ వడ్డించే వాడు మనవాడైతే, ఎక్కడ కూర్చున్నా అన్నీ మన వద్దకే పరుగులు పెడతాయి. బీజేపీ జగన్ కి ✋ హాండ్ ఇచ్చింది. కానీ ఇంకొక ఆప్షన్ మిగిలే ఉంది, అదే కాంగ్రెస్.రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కాంగ్రెస్ గతంలో జగన్ ను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ జగన్ ను రక్షిస్తుంది. ఒంటరిగా వెళ్లి భంగ పడటం కన్నా, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళడమే మంచిది.​@@revanthkumar8593

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 2 місяці тому

    Great Andra, this is very good Video and good analysis. Please

  • @venkatamanikyamvooda7104
    @venkatamanikyamvooda7104 2 місяці тому +3

    అక్కా నీవు చెప్పినట్లు సింహం సింగిల్ కాకుండా మిగతా వారితో జత కట్టాలని

    • @kishorethimmapuram6392
      @kishorethimmapuram6392 2 місяці тому

      Aa bjp party jagun nu jailluku pampinthuandi

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Ledu . Anna muddi kinda chala cbi cases unnayi . Bjp tho godava padite jagan anna pant lo cheema Lu vadili shirt lo ice cubes vestaru

  • @V.S.BKumar
    @V.S.BKumar 2 місяці тому +4

    First Rahul take step to contact with Ycp,then there maybea cool climatebetween the two parties

  • @chsastry4408
    @chsastry4408 2 місяці тому +22

    జగన్ ఓడిపోవడం సింగిల్ గా పోటీ చేయటం కాదు, అచ్యాస కి పోయిన లబ్ది దారులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ ప్రచారం నమ్మిన చదువుకున్న నిశనీలు, జనంలో, కార్యకర్తలు తో సంబంధాలు పదవీ కాలం లో పెంపొడించుకోలేదు. కానీ ప్రజలకు మాత్రం పూర్తిగా న్యాయం చేసాడు.

    • @mohanchowdarydhanekula1374
      @mohanchowdarydhanekula1374 2 місяці тому

      100% 👌👌

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Ante kadu . Chaduvukunna prati vodu , nris ee state sankanaki potundani Bayapaddaru. Anduke vodipoyadu mana jagananna

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 місяці тому

      Avunu 8 times current bills penchi, liquor rates penchi, taxes penchi, mottam mingi,sankanaakinchi chala melu chesaaduu

    • @muralimohan9319
      @muralimohan9319 2 місяці тому +1

      Yes you are Obsalyutle correct said ser Ch Sasthry gaaru 🙏

  • @srisrikanth5292
    @srisrikanth5292 2 місяці тому +4

    Rahulghandhi garu jagan garu ilanti youngsters honesty politics khi avasaram iddharu khalisthee BJP khi khastalu start

  • @india5957
    @india5957 2 місяці тому +1

    ఇప్పుడే కాంగ్రెస్ తో పొత్తు వద్దు,, షర్మిల చాల డేంజర్,,, మిగితా పార్టీ లతో పొత్తు వుంటది🙏 కొన్ని నాటకాలు వుంటాయి 3 సం వరకు

  • @moulashaik4110
    @moulashaik4110 2 місяці тому +3

    Jai Jagan Mohan Reddy honestly leader of AP ex CM people leader

  • @ramanimaddila1746
    @ramanimaddila1746 2 місяці тому +39

    జగన్ యూపీఏ తో కలిసి పోరాటం చేయాలి కానీ, కాంగ్రెస్ కి సీట్లు మాత్రం అసెంబ్లీ కి పంచ వద్దు సెంటర్లో upa కి సపోర్ట్ చేస్తే మంచిది ఎండి ఇతర పార్టీలతో సత్యత తో ఉండాలి రాజకీయాల్లో లౌక్యము సమయాన కూల నిర్ణయాలు తీసుకోవాలి ఈవీఎంలపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు ఇతర పార్టీల సహాయం తీసుకోవాలి ఎన్డీఏ నమ్ముకుంటే జగన్ పని అంతే ప్రజలను పోరాటానికి సిద్ధం చేయండి ప్రజాబలం ముందు అన్నీ దిగదుడుపే షర్మిలకు చెక్కు పెట్టడానికి ఇదే మంచి సమయం మీరు ప్రధానమంత్రి అభ్యర్థి ఎందుకు కాకూడదు షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అవుతుంది మిమ్మల్ని ప్రధాన మంత్రిగా చూడాలని ఎంతో మంది ఆశ పడుతున్నారు మంచి నిర్ణయాలు తీసుకోండి అది మీకు ఏపీ ప్రజలకు మంచి జరగాలి

  • @Lion.595
    @Lion.595 2 місяці тому +2

    Jai YSR jagan jai congress party

  • @harshareddy7552
    @harshareddy7552 2 місяці тому

    Chandana.ma'am. We are fan of your voice.....We all YSRCP fans like you❤

  • @khaderbabushaik9674
    @khaderbabushaik9674 2 місяці тому +2

    Jai.jagananna

  • @joyratnakumard84
    @joyratnakumard84 2 місяці тому +1

    Jai jagananna 🎉🎉🎉

  • @pveeranjireddy8959
    @pveeranjireddy8959 2 місяці тому

    Correctey ultimate is win is important

  • @kanakarajuKona
    @kanakarajuKona 2 місяці тому +1

    Yes. INDIA Alliance tho alliance pettukovali

  • @venkatasivaramaprasadthiru7360
    @venkatasivaramaprasadthiru7360 2 місяці тому +2

    Simham single ga vastundi😂😂

    • @vivanm7008
      @vivanm7008 2 місяці тому

      Pandulu pk cbn BJP gumppulu ga vasthai😂😂😂

  • @pchittemma2822
    @pchittemma2822 2 місяці тому +1

    సింహం సింగిల్ ఇక పై వినలేమా హతవిధీ, ఎంత కష్టం వచ్చి పడింది 😂😂😂
    ఏమి తల్లీ సింహాన్ని గ్రామ సింహం లా తయారు చేస్తావా 😊😊😊

  • @vijayakala7264
    @vijayakala7264 2 місяці тому +3

    Avasaram ledhu Aa thalli chelli vadhu. Mee over action aapandi .sollu.

  • @arunkumarsombhotla2939
    @arunkumarsombhotla2939 2 місяці тому +6

    Jagan UPA తో కలసి సాగాలి

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Ledu . Anna muddi kinda chala cbi cases unnayi . Bjp tho godava padite jagan anna pant lo cheema Lu vadili ice cubes vestaru.

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 2 місяці тому +1

    రేవంత్ బిజేపి కి కీలుబొమ్మ.

  • @srinivasarao9158
    @srinivasarao9158 2 місяці тому

    Congress better choice...Rahul sir & Jagan sir excellent combination..

  • @USsettled
    @USsettled 2 місяці тому

    CM posts are not important to Jagan , he is the warrior and people’s leader

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Annaki opposition suit automate cm seat suit avvala. Aa fire ippude vastundi

  • @mdn_7106
    @mdn_7106 2 місяці тому +1

    Ofcourse, YCP ( Jagan has to change his political strategy for future (2029)

  • @prasad4u
    @prasad4u 2 місяці тому +1

    Jagan avasaram congress ke yekkuva.

  • @warriorsofficial8272
    @warriorsofficial8272 2 місяці тому +1

    Hi chandana❤

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 2 місяці тому +1

    నీకతనంప్రకారం రాజకీయాలలో విలువలు విశ్వసనీయతలు లెవన్నమాట bjp ని తిట్టి congress లో కి congress నూతిట్టి bjp లోకి బొల్లిగాని రాజకీయం చేయాలి అన్న మాట

  • @JayaRaoPanthagani
    @JayaRaoPanthagani 2 місяці тому

    Ok 7:55

  • @Kishorer437
    @Kishorer437 2 місяці тому

    😮😮

  • @cramanjali9040
    @cramanjali9040 2 місяці тому

    151 వచ్చినపుడు అన్న ఎలా గెలిచాడు

  • @pchittemma2822
    @pchittemma2822 2 місяці тому +2

    అయ్యో జగనన్న 😢షర్మిల బాటలో అడుగులు వేయాల్సిన దుస్థితి 😂
    Jai congress
    Jai sharmilamma 🎉🎉🎉

  • @numantharao5513
    @numantharao5513 2 місяці тому

    JIRHUL JAGANANALI

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 2 місяці тому

    The slogan" lion will come alone " is not factually correct . Lions will always move in a group.

  • @vidyasagarreddy2976
    @vidyasagarreddy2976 2 місяці тому +2

    Wrong analysis don’t forget that he is the most powerful leader in the country. Revanth Reddy is an ant before ys Jagan Mohan reddy. If refused it will be a loss to Sonia Gandhi.

  • @Baba-y4v
    @Baba-y4v 2 місяці тому

    అసలు జగన్ NDA వాసన కూడా చూడకూడదు

  • @lourdumary5915
    @lourdumary5915 2 місяці тому

    జగన్ తో మంచిగా వుండి, పొందాల్సిన లాభం, ముఖ్యంగా రాజ్య సభలో, బిల్లుల ఆమోదము కోసమ్ పొంది, ఆంధ్రా లో ప్రత్యర్ధులతో పొత్తు పెట్టుకొని, జగన్ ను నిండా ముంచిదెవరో జగన్ కు తెలుసు. అందరికి తెలుసు.
    జగన్ కు జైలుకు వెళ్ళిన అనుభవము వుంది. రాజకీయ కక్షలు ఎలా వుంటాయో కూడ తెలుసు. కేసులు వున్నాయని, భయపడే నాయకుడు జగన్ కాదు. న్యాయమ్ కోసమ్, ధర్మమ్ కోసము పోరాడే వ్యక్తిత్వమ్ జగన్ ది.
    జగన్ INDIA కూటమిలోనే చేరాలి. ఆంధ్ర ప్రదేశ్ కే కాదు, దేశానికి మంచి చేసే అవకాశాలు పొందాలి, అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    ప్రార్ధిస్తున్నాను. జగన్ కి దేవుడే న్యాయమ్ చేయాలి.

  • @Dasarisarojini-w7c
    @Dasarisarojini-w7c 2 місяці тому +2

    అవును కాంగ్రెస్ తో కలవాలి

  • @cnmreddy8974
    @cnmreddy8974 2 місяці тому

    Sri Ramu dantati vaaru vaanarula sahaayam teesukonnaru .

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Anduke cbn pawan Kalyan help teeskunnadantav

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 2 місяці тому

    Simham kaadu pilli 😅

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Pelli sucked cheskuntaadi

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 2 місяці тому

    Congress lo vellinam cheyali 😅

  • @kadiyalasudhirkumar8177
    @kadiyalasudhirkumar8177 2 місяці тому

    If Jagan wants to enter INDI Alliance first he has to buy peace with his sister and banam Sharmila but not Revanth or Chandrababu. Sajjala has made Chandrababu a stronger person always by attributing all ills in the party to him. This made Chandrababu a hero. The first thing you have to suggest to Jagan is to cooperate the arrest of Vivekam babaai's real culprits and transferring the righteous share in the property to Sharmila as she would always like a thorn in the flesh. Without doing these two things he will never return to power.

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 2 місяці тому +8

    పనికిమాలిన కథనం...

  • @alexanderrodda4031
    @alexanderrodda4031 2 місяці тому

    The reasons for the defeat of Jagan is not because he fought alone. It was because he treated other parties as his enemies and compelled all the parties to get united to fight against him. He ought to have had good relations with them, but this does not mean that he needs to have tie up with them all. He needs to learn how to be cordial with them and yet be departed in their political ideologies to fight for the common cause of the people.

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 2 місяці тому

    జగన్ ఒంటరిగా పోటీ చేయాలి. అప్పుడే ఎ పతకాలు చేయగలడు. కాంగ్రెస్ లోకి పొతే పూర్తి గ పడిపోతాడు.

  • @Cryptum-MODE
    @Cryptum-MODE 2 місяці тому

    ముందల ysr cp పేరు మార్చాలి. మనవాలకి అసలు పేరులు పేటడం కూడా రాదు. తెలుగు కాంగ్రెస్ పార్టీ (tcp) అని పేరు పెట్టి అటు Telangana అండ్ Andhra లో ఉండాలి. ఆప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ tcp ని upa లోకి రమంటారు.

  • @mdn_7106
    @mdn_7106 2 місяці тому +1

    EE roju Jagan odipoyina ayaniki craze yematram taggaledu. But Congress monna Sharmila ni sikhandi la Jagan ki vennupotu podicharu…,,…. But CBN ni political ga pataalaniki thokkalante Jagan Congress (INDIA) kalavaka tappadu.

    • @revanthkumar8593
      @revanthkumar8593 2 місяці тому

      Kalisthe cases sangati enti

    • @mdn_7106
      @mdn_7106 2 місяці тому

      @@revanthkumar8593 India lo ye politician meeda cases lekunda unnai !

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Ledu . Anna muddi kinda chala cbi cases unnayi . Bjp tho godava padite jagan anna ni jail vesi pant lo cheema Lu vadili shirt lo ice cubes vestaru.

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 2 місяці тому

    India kutamilo cheraradam best.

  • @DNSRAO-r3p
    @DNSRAO-r3p 2 місяці тому

    Bahrathi vent jagonke yememey uhupayyogomuludu

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 2 місяці тому

    MEERU 100 PERCENT CORRECT GAA CHEPPAARU

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 2 місяці тому

    Simham single ika tagedele mata tappadu madama tippadu anna nuvvu single gane ravali

  • @ShaikSaleem-xn7po
    @ShaikSaleem-xn7po 2 місяці тому

    Madam i.n.d.i.a. kutamine kalupukni jagan garu valali sytrulane Koda dakarku tesuku vle

  • @Bhaskarrao-eo6zd
    @Bhaskarrao-eo6zd 2 місяці тому

    ఈ చంద్రబాబు చాలా మోసగాడు. అ మోసం తరువాత తెలుస్తది. పప్పు గారిని సీఎం చేద్దామని చాలా ఆలోచనలో ఉన్నాడు. కానీ ఎట్టిపరిస్థితి కాలేదు. ఈ సారి చుడండి. వైస్ ఏ మెజారిటీలో రాబోతున్నాడు. మీరే చూస్తారు. ప్రజల మనిషి జగన్ జై జగన్ జై జై జగన్.

  • @travindra7123
    @travindra7123 2 місяці тому +1

    Jaanmohanraddi likker tagi antamandi canipoyaru valla vusuru jaganki tagilimdi Inka jaganmohan raddikukkkacavutappadu

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 місяці тому +2

    anni thelisi inka jai jagan jai jagan antaaremiti? ippudu janam NDA kutami ki 5 yrs adikaram itcheru.vaallu manchiga paalana chesthe malli adhikaram loki vastharu..lekunte appude yedho alternative party puttukosthundhi. Dayavunchi malli Jagan nu CM cheyavaddu

    • @ramaswamyreddyreddy3736
      @ramaswamyreddyreddy3736 2 місяці тому

      You are the best faithful dog 🐕 to the international criminal scoundrel 420cbn.

  • @nagamanimunduri4159
    @nagamanimunduri4159 2 місяці тому

    Bad😂

  • @markondareddy4477
    @markondareddy4477 2 місяці тому

    జగన్మోహనరెడ్డి గారు గతంలో 22 మంది లోకసభ MP లను తెచ్చుకున్నారు ఎం
    . అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా వచ్చివుంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గానీ రాహుల్ కానీ ఎవరివెంట పడేవారు? తప్పకుండా జగన్మోహనరెడ్డి వెంటపడేవారు. ఎందుకంటే జగన్మోహనరెడ్డి గారికి వచ్చే ప్రతి సీటు NDA నుంచి వచ్చేదే తప్ప, కాంగ్రెస్ పార్టీకి అర శాతంకూడా ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ కి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఒకటే, రేవంత్ అయినా, జగ్గా రెడ్డి అయినా ఒకటే ఐదు సీట్లకంటే ఎక్కువ కాంగ్రెస్కు రాదు. అలాంటి కాంగ్రెస్ తుమ్మితే ఊడిపోయే చంద్రబాబు బానిసకు విలువ ఇవ్వాలా? లేదా ఎప్పటికైనా 20 నుండి 25 సీట్లు తెచ్చుకోగల సత్తా ఉన్న జగన్మోహనరెడ్డి గారికి విలువ ఇవ్వాలా అన్నది వాళ్లే తేల్చుకోవాలి

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 2 місяці тому

    A bjp party jagun jailluku pampinchundi 100% appudu ysrcp party ni bjp lo villinanam.edi bjp party plan

  • @premkumargovindu945
    @premkumargovindu945 2 місяці тому

    Jagan India kutami lo cheradam chala chala melu jaruguthondi yendhu kante CBN jagan kante munde cheratadu yelagu next central lo vachedi 100% India kutami kavuva CBN mudugane plan chestadu kavuna jagan mundugane plan cheyyali

    • @hi0515
      @hi0515 2 місяці тому

      Ledu . Anna muddi kinda chala cbi cases unnayi . Bjp tho godava padite jagan anna ni jail vesi pant lo cheema Lu vadili shirt lo ice cubes vestaru.

  • @BrahmanandaReddy2024
    @BrahmanandaReddy2024 2 місяці тому

    Congress Ku Emundi AP lo Bokka.......Malli danni tho jatha Kattamani Mee Salahaaaa.Jagan has to fight alone and he doesn't need anyone support and he has 50% Voting share in AP.

    • @telugupadyalu...6927
      @telugupadyalu...6927 2 місяці тому

      Congress party votelu jagan ki transfer ayyayi adi telusuko 😅 2029 lo congress vaipu key veltai yendukantey rahul ni pm cheyali antey congress key vote veystaru 😅

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu 2 місяці тому

    రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరు. మొన్నటిదాకా ఒకరిని ఒకరు తిట్టుకున్న బిజెపి తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు కలిసి పోటీ చేసి గెలవలేదా. జగన్ కూడా భేషజాలకు పోకుండా, కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగడమే మంచిది. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతుంది. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగడం ఇద్దరికీ మంచిది. దేశ ప్రజలలో మోడీ పట్ల వ్యతిరేకత ఎక్కువయింది. అందుకు ఉదాహరణ మొన్న వచ్చిన ఫలితాలు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి.

    • @nagireddymandadi3282
      @nagireddymandadi3282 2 місяці тому

      Ee ammai salaha chala corect jagan marakapothe chala nashta pothadu

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 2 місяці тому

    KAANI FUTURE LO SINGLE GAA VUNTE 29.LO GELAVATAM KASTAM
    ENDUKATE JAGAN VOTE BABK CHERLACHATASNIKI BABU SHARMILA NI EGA DOSTUNNAADU
    ANDUKANI NENU SINHLE ANTE SI GLE GAANE MIGILIPOTASDU JAGAN
    SHARMILA LEKAPOTE OK
    SHARMILA VALLA TAPPANI SITUATION

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 місяці тому

    Sampadinchindi chaalu kaani ika nayana rajakeeyalu viraminchukora babu

  • @travindra7123
    @travindra7123 2 місяці тому +1

    Inka jaganmohanraadi tehar jil kayam

  • @salmonrajutigiripalli643
    @salmonrajutigiripalli643 2 місяці тому

    తొందర పడకు తల్లీ...త్వరలో థర్డ్ ఫ్రంట్ ప్రారంభం కానుంది. .....ఈ ఆలోచనపై మీరు వీడియోలు చెయ్యండి ....జగన్ను కాంగ్రెస్ లో చేరేలా ఫోర్స్ చేయకండి . ....కాంగ్రెస్ నీచ సంస్కృతి లోకి రొంపి లోకి లాగకండి...కాంగ్రెస్ తరచూ తన నలభై సంవత్సరాల ...దూరపు మిత్రున్ని ...కలిపేసూ కుంటుంది ...చివరకు అతనే తెలంగాణ లో కాంగ్రెస్ ను మోడివైపు తిప్పి పిప్పి చేస్తాడు.... ఆలోచించండి...

  • @cheelachandrasekharsarma9587
    @cheelachandrasekharsarma9587 2 місяці тому

    Ehe aapande mee gosa chettaanalasis

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 2 місяці тому

    Mee asa gaani adi avadu

  • @Jwalamukhi-g7w
    @Jwalamukhi-g7w 2 місяці тому

    ఒంటి కాకి

  • @kukudupala
    @kukudupala 2 місяці тому

    జగన్ కు Communication Skills లేవు ఎవ్వరితో కలవలేడు.... సైకో

    • @kumarip4575
      @kumarip4575 2 місяці тому +2

      Musuko

    • @sathishkumar-kn7bd
      @sathishkumar-kn7bd 2 місяці тому

      Correct chepav bro. He is not a good speaker.He cant face media which is biggest drawback of YCP.I thought JAGAN sir will something in polities but not hpn

    • @Lion.595
      @Lion.595 2 місяці тому

      Jai YSR jagan jai congress party

  • @GanjasrinivasaraoSrinu
    @GanjasrinivasaraoSrinu 2 місяці тому

    Jai jagan

  • @GanjasrinivasaraoSrinu
    @GanjasrinivasaraoSrinu 2 місяці тому

    Jai jagan

  • @Munendra-j9j
    @Munendra-j9j 2 місяці тому

    Jai jagan