Janasenudu Maa Devudu | Pawan Kalyan Song | Rahul Sipligunj, MAA Kamal Kalyan | by Pramod Puligilla
Вставка
- Опубліковано 5 січ 2018
- Watch Pawan Kalyan "JANASENUDU MAA DEVUDU SONG" sung by Rahul Sipligunj. Written and directed by MAA Kamal Kalyan. Music composed by Pramod Puligilla. #PawanKalyanSongs #JanaSenaSong #PSPK #JanasenuduMaaDevudu #Agnathavasi #PawanKalyan #LatestTeluguSongs #2018 #PawanKalyanFans #NatuNatuSongSingerRahulSipligunj
Song : Janasenudu Maa Devudu (Telugu)
Written - Produced & Directed by : MAA Kamal Kalyan
Music Director : Pramod Puligilla
Singer : Rahul Sipligunj
Sound Engineer : Venkat
Mixing : Sai
D.O.P : Purushotham
Editing : R. Gopa Raju
Maayo Haayo Telugu Music Video - • MAAYO HAAYO | Telugu L...
Jana Sena Theme Song - • JANA SENA THEME SONG |...
Ee Kshanam Lo Music Video - • Ee Kshanam Lo Music Vi...
Mogindaa Nee Cell Phone Song - • Mogindaa Nee Cell Phon...
Housefull Telugu Song - • HOUSEFULL | Telugu Mus...
Chusane Prematho Song - • Chusane Prematho - Wes...
Neetho Untunna Lyrical Song - • Neetho Untunna | Lyric...
Neelone Telugu Love Song - • NEELONE - నీలోనే Telug...
Girl Friend Demundi Ra Bai Song - • Back Benchers || Girl ...
Pawan గురించి రాసిన పాటలో ఇది అత్యున్నత మైన పాట
రాహుల్ అన్న iam
Expecting one more song
దీన్ని మించి ఉండాలి
Tnq anna supporting topawana anna
Super song I like you
I love u brooo this song loving moree
Super song
Prabas anti ra
Next Pawan annaki vote vestham ane vallu ekkada okka like eskondi
Regards,
Karnataka PSPK Fans Club.
Jai janasena
ua-cam.com/video/lmP7r48w708/v-deo.html watch this art for pspk
Tarun pspk
ua-cam.com/channels/n8xV9LwK_An-BvBNj-GNsg.html please support me
Naa bad luck bro iam from telangana, jai power star jai janasena.......✊✊✊
2024 lo chuse valu like veskonde
రాజకీయంలో ఇలాంటి సాంగ్ నేను ఎప్పుడు వినలేదు సూపర్ సాంగ్ అన్నా 🙏🙏🙏
Yes
Yes
❤❤❤❤❤❤❤❤❤❤@@demudukambala5862
అన్న ఈ సాంగ్ డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు
వింటున్న అన్న.
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానో లెక్కలేదు.....
సాంగ్ matiki మస్తురాసినవ్.
Jaii పవనిజం.... Jai జనసేన.....
TQ Somuch Brother 💐
Veri good song
Bro ee audio song eela download cheyalii
Yes.... నేను ఉదయాన్నే లేచి ఇదే పాట ప్లే చేస్తాను. పడుకునేముందు ఇదేపాట వింటున్నాను.... నా గుండెని అలా పిండేస్తుంది.
@@venkyravulapalli5595 avunu bro audio song ledu ....
రాహుల్ భయ్య నువ్వు ఎవ్వరూ అభిమనివో తెలీదు కానీ పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళ అభిమానులకోసం ప్రాణం పెట్టీ పాడినట్టుంది భయ్యా. ..
Nenu Pranam Petti Raasthe ,
Thanu Money Thisukoni, Paadadu .. Mana Devudu Pawan Kalyan Gaari Kosam Raasanu Brother.. Jai Janasena ✊✊ Jayaho Pawan Kalyan 💪💪
@@kamalkalyan4107 nizanga nuvvu rasava
@@kamalkalyan4107 choosa bro Kamal layan ane undi thanks bro super lyrics
@@kamalkalyan4107 thanks bro love u
@@sharathkumargasikanti1224 💐🙏💐 TQ Brother 💕💕 Love You Too
I am from Karnataka...👑
✌️..I love this song.... awesome... kannadigas....are there 😇❤️
🤚
ಸಕ್ಕತ್ ಆಗಿದೆ ಅಲ್ವಾ?😍
Tqs Anna Maa Telugu CM ni Gouravistunnanduky
Iam from andra jai pawan kalyan and jai Karnataka
I am also kannadiga i love the song
ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు అన్న అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే
అన్న ప్లీజ్ ఒక్క సారి జనసేన ను గెలిపించండి🙏😥
Me to broo
More then 100
Gelicheru tammudu 🔥✊❤️
ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు అన్నా.... ఏదో మేజిక్ ఉంది అన్న సాంగ్ లో
Yes
E song vinna prati sari body pulakarinchutundi
మ్యాజిక్ ఉంది సాంగులో కాదు భయ్యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలో
👌 super
నేను కూడా
మన పవన్ కళ్యాణ్ గారు కోసం ,
మన అభిమానుల కోసం,
ఈ పాటను అందరికి అందించి,
మా కమల్ కళ్యాణ్ అన్నా గారికి
ధన్యవాదాలు....!💐
Hi Maa kamal kalyan bro,
You was doing a ultimate job keep tup..... All the best.....!👍
Jp maharshi creations
Dear Brother..
TQ Somuch For Your Lovely Complements 💐💐🙏
JP creations super
పాట వింటూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అంటే నమ్మండి🥺❤️🙏✊
ఈప్పటికీ ఎప్పటికీ....ఈ పాటని మరవలేను....జై జనసేన💥⭐
అన్న ఎలా రాశావు అన్న అసలు maind నుండి వెళ్లడం లేదు నేను నీకు ఫ్యాన్ అయిపోయా i love u అన్న ఇలాంటివే ఎన్నో రాయాలి అన్ని కోరుకుంటూ నీ అభిమాని and also music exlent అన్న... జై జనసేన జై హింద్
TQ Brother 💐💐✊✊✊
Same problem bro
Keka bayyya assssalu
Jai jana sena
Rachapothu Satish super anna
no words only tears
హనుమంతుడు గుండెలో కొలువేయున్న రాముడు మా అందరి గుండెలో కొలువై ఉన్నా పవణుడు 🙏🙏🙏🙏😍😍😍
💐🙏💐
ua-cam.com/video/lmP7r48w708/v-deo.html
Watch this art for the pspk
#Nowords Only Respect For our Beloved #JanaSenaNiPAWANKALYANANNAYA
@@kamalkalyan4107 ❤💖❤🧡💗
ua-cam.com/video/1CggRyhiENs/v-deo.html
అన్న కోసం ప్రాణం ఇస్తాను అంటే అది ఓవరు అవుతుంది. కానీ నా న ప్రాణం ఉన్నంతవరకు నా దేవుడు వెంట నేను ఉంటా.... జై జనసేన
కమల్ కళ్యాణ్ అన్నయ్యా.... ఈ సాంగ్ విన్నాక...ఒకే ఒక్క సారి..గట్టిగా హద్దుకుని ఒక్క సారి మీ కాళ్ళు కి ఒక ముద్దు పెట్టాలని ఉంది అన్నయ్య...... సూపర్ అన్నయ్యా.. ఇలాంటి పాటలు అన్నయ్య కోసం ఇంకా ఇంకా రాయాలని..ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ..,అన్నయ్య మీరు మీ ఫ్యామిలి ఎక్కడ ఉన్నా..ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్న..Thanq So much Kamal kalyaan garu🥰🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాటలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు , పాట చాల బాగుంది.
థాంక్స్ మిత్రమా💐💐👍👍✊
kamal kalyan మేమే మీకు చెప్పాలి కళ్యాణ్ గారు,,
JANA HITHAME THANA MATHAM hai.bava.garu
hiii
JANA HITHAME THANA MATHAM
హనుమంతుడు గుండెలో కొలువేయున్న రాముడు మా అందరి గుండెలో కొలువై ఉన్నా పవణుడు 🙏🙏🙏🙏😍😍😍
TQ Brother 💐💐🙏
Hi.... bro chala correct ga cheppavu bro 👌👌kani anna antaku menchi ramudu okka barya seethammanu vedilesadu kani mana pawan anna janam ki seva cheyadaniki eddarini vadilesadu bro anna great bro greate
🏹 Jai Janasena 🏹
💪💪 Jayaho Pawan Kalyan 💪💪
. Mo
Singer : Sahasra Naidu Tippa.
Happy Birthday Pawan Kalyan Sir
ua-cam.com/video/SNk1eVDNiao/v-deo.htmlsi=mRqYAEV2y2BdR8WC
ವಾವ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ.ತೆಲುಗು,ತಮಿಳು ಅಂತ ಭೇಧ ಭಾವ ಮಾಡಬೆಡಿ.ದಯವಿಟ್ಟು ಎಲ್ಲಾ ಕನ್ನಡಿಗರು ಲೈಕ್, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಿ..ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ!!,👌👌👌👌
ಅಣ್ಣ ನಮ್ದು ಕರ್ನಾಟಕ ನನಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಣ್ಣ ತುಂಬಾ ಇಷ್ಟ್ಟ 😘😘😘😘 ಅವರು ತುಂಬಾ ಒಳ್ಳೆ ಮನಸು ಇರೋ ವೆಕ್ತಿ ಅವರನ್ನು ಒಂದು ಸಲ ಗೆಲ್ಲಿಸಿ ನೋಡಿ ನಿಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡತಾನೆ ಪ್ಲೀಸ್ 😢
రాహుల్ అన్న ఈ పాట ని మనసు పెట్టి ని గుండెల్లో నుంచి పడినావు నువ్వు.
Good Sang 100%100
Careket
Plz vote for rahul bb3
ఏందన్నా ఇంత బాగా పాడినావ్.... సచ్చిపోవలనిపించిందన్నా.... సూపర్ అంతే ...అన్నా ఇంకన్తే చెప్పగలను
No more words in this song
❤
ఈ పాట పాడిన వాళ్లకి ఈ పాట రాసిన వాళ్ళకి జనసైనికుల తరుపున హృదయపూర్వక అభినందనలు.జై janasena. ❤️❤️❤️❤️
అబ్బా.... ఏం సాంగ్ అన్నా...నా favorite సాంగ్... ❤️.. జై పవన్ కళ్యాన్... జై జనసేన... ❤️🎌
రాహుల్ అన్న చాల బాగాపడవు నేను పవన్
కాళ్యాన్ అభిమానిని కాదు కాని పవన్ మంచి వాడు గెలిపించండి అన్న ✊✊✊✊✊
Super bro
Anna super
Thanks bro
Nuv super bhaiya
So
✊✊✊ Pawan Kalyan Gaari Kosam Pranampetti E Song Raasanu Frnds .. Mee Blessings Vundalani Manaspoorthiga Korukuntu Mee ...
Maa Kamal Kalyan
Jai Janasena ..✊✊✊
Jayaho Pawan Kalyan ..✊✊✊
Proud To Be A Fan Of
⭐⭐ Power Star ⭐⭐
kamal kalyan good bro. Ni song lo telustundi bayya ni feeling
Superb bro
Anna meeru yevvaro teliyadhu but ee song ninnu yekkado tiskeltundhee bro.
Super bro
kamal kalyan ...gaaru superbbb sir.... great lyricks sir.....
All the best bro ....
పవన్ కళ్యాణ్ నిజయితి కి ప్రతిరూపం ఈ పాట....ఇలాంటి పాట రాసినందుకు చాలా చాలా దాన్యవాదాలు అన్న జనసైనికుల తారపునా....జై జనసేన 🔥✊
అన్నా నేను ఈ పాటని అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఈ పాట విన్నప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్లు వస్తాయి అన్న సూపర్
మాటిస్తే వస్తాడు..,
జనసేనుడు మా పవనుడు... జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనాసేనా జై హింద్..
ప్రాణం పెట్టెశావ్ రాహుల్ భయ్యా ఈ పాటకి. ఈ పాట పాడటం కోసమే నువ్వు పుట్టావు.
ua-cam.com/video/lmP7r48w708/v-deo.html watch this art for pspk sir
H
ఆయన గెలిచిన గేలవకపోయిన ఎప్పటికీ జనాలకు సహాయం చేస్తూనే ఉంటారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gelipimchali brother mana future bagundalante
❤da chesadu sahayam
హనుమంతుని గుండెల్లో కొలువై వున్న రాముడు ,.మా అందరి గుండెల్లో కొలువై వున్నా పవనుడు,.,.జై పవర్ 🌟 పవన్ కళ్యాణ్ 🔥,...
Pspk ❤️ ఆంధ్ర దేవుడు.. తెలంగాణ హీరో ❤️ కాబోయే ముఖ్యమంత్రి.. Pspk జై జనసేన ❤️❤️ తెలంగాణ ఫ్యాన్స్ వెయిటింగ్..
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
✊✊✊
నిద్ర లెవరా ....
@@MRVOLGS790 😂😂😂😂
@@MRVOLGS790 jalagakka puku nakandi gajji gallu motham
రాహుల్ అన్న చాలా బాగా పడినావు.
I LOVE YOU అన్న
Super good.ana
భరతమాత ముద్దుబిడ్డ వీడు ..
సూర్యుడల్లే పైకి లేచినాడు
గుండె నిండా దైర్యమున్న ధీరుడు ..
భగత్ సింగ్ బావమున్న వాడు
కెరటమల్లే దూసుకెళ్లుతాడు
శికరమల్లే ఎదిగే నాయకుడు
హనుమంతుని గుండెలో కొలువైవున్న రాముడు మా అందరి గుండెల్లో కొలువైవున్న పవనుడు (2)
మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు (2)
పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు
ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు
ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు జనసేనుడు మా వీరుడు
జనసేనుడు మా దేవుడు
నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం
నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం(2)
మా అందరి చేగువేరావు
మా అందరి అజాధుడవు
మము మార్చే అంబేత్కరుడవు
కష్టాల్లో ముందుంటావు
కన్నీల్లని తుడిచేస్తావు
ఏ స్వార్దం తెలియని వాడవు.
జనసేనాని జనసేనాని జనసేనాని నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం
ఉన్నోడు లేనొడంటూ తేడా చూపని నీ గుణం
నీకేదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం(2)
మా సైన్యం నువ్వయ్యావు
మా దైర్యం నువ్వయ్యావు
మము నడిపించే నాయకుడవు
మా గుండెల చప్పుడు నువ్వు
మా రామబాణం నువ్వు
నూరేళ్ళు చల్లంగుంటావు
జనసేనానీ జనసేనానీ జనసేనాని నీ అడుగుల అడుగై యుద్ధం చేస్తాం
హనుమంతుని గుండెలో కొలువైవున్న రాముడు మా అందరి గుండెలో కొలువైవున్న పవనుడు (2)
మాటిస్తే వస్తాడు నచ్చిందే చేస్తాడు(2)
పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు
ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు
ప్రశ్నించే దీరుడు వీడు
మా అందరి నాయకుడు
జనసేనుడు మా వీరుడు
జనసేనుడు మా దేవుడు
అన్నయ్యకు కరెక్ట్ గా సరిపోయే పదజాలం వాడినారు 🙏 ఒక అభిమాని అన్నయ్య గురించి పొగుడుతూ ఉంటే విన్నట్టు ఉంది 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️😘❤️😘
I am Karnataka pawan fan always plz vote for glass🙏🙏🙏🙏
I'm also karnataka power star fan's
Super
chandra kanth ok
We (karnataka people ) don't have leader like pawan kalyan it's our bad luck..
Love you pawan sir
CRT
నువ్వు చరిత్రలో నిలిచి పోతావు అన్నయ్యPSPK🥰 నీలాంటి వాడిని చూడటం మరియు నీ అభిమాని కావటం నా అదృష్టం🙏
❤❤❤
Same here proud fan from Karnataka
Iam from Karnataka Pspk Anna fan please vote for janasena 🙏🙏🔥🔥
9వ ఆవిర్భావ సభ తర్వాత చూసేవాళ్ళు ఒక like వేసుకోండి జనసైనికులారా!
పాట అందించిన టీమ్ కి మరొకసారి ధన్యవాదములు🙏
Jai. Pavan Kalyan. Sir. ,🙏🙏
ఇ పాటకీ ఒక లైక్ వేసుకోండి
ua-cam.com/video/lmP7r48w708/v-deo.html watch this art for pspk
Super song
nikhil Vinnakota 👍👌
Super sang Jai janasena ✊✊✊🌹🌹🌹
ua-cam.com/video/jTk4lLOScjU/v-deo.html
అన్నయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సాంగ్ చాలా బాగుంది
Po
Karnataka State pspk fans
ఈ పాట వినపుడుడ్డల ఎదో తెలియని ఆనందం 😘❣️ jai power star 💥 jai janasena ✊
ఇలాంటి సాంగ్ ని మాకు అందించిన కమల్ కళ్యాణ్(రాసిన వారు) మరియు రాహుల్(పాడిన వారు) గార్లకి జనసైనికుల తరుపున వృదయపూర్వక ధన్యవాదాలు...జై జనసేన... జై పవన్ కళ్యాన్💞💟❣️💗💓💕❤️✊✊✊❤️💕💓💗❣️💟💞
💐 Thanks Brother 💐
Jai janasena
G Venkatesh 👌
@@kamalkalyan4107 look kmo
Loki
భయ్యా... Goosebumps.... కళ్లలో నీళ్ళు వచ్చాయి ..😥
venkat s 💐🙏💐
మాకు కనిపించే భగత్ సింగ్, అంబేద్కర్, చేగువీరా ముఖ్యంగా మాకు కనిపించే దేవుడు కూడా మీరే అన్నయ్య 🙏 తుది శ్వాస వరకు మిమ్మల్ని వీడము అన్నయ్య❤️😘😘
ఉన్నది ఉన్నట్టు ప్రాణం పెట్టి రాసినారన్న ఈ పాటను జనసేన కోసం గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపినారు ఈ పాటతో మీకు జనసేన తరపున వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊🙏🙏🙏🙏
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ 👌🏼👌🏼
Kannada n telugu both are same we are brothers ❤️🥰🥰💯love love.. ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ
ಜೈ ಕನ್ನಡ ಕನ್ನಡಿಗರು ಅಂದ್ರೆ ಸುಮ್ನೆ ನಾ
Tq brother
Oudhu anna.... We're same by clans.....
Superb 🤩 song ma annaya pavan Kalyan garu next CM
Nenu chusina cheguveera.. Pawan anna... ⭐ jai janasena.. ..
Song vintuntey kallalo neeru vastunai..
ప్రపంచం లో డబ్బు తో కొనలేనివి రెండే రెండు
1) ఒకటి పవన్ కళ్యాణ్ ని
2) రెండు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని
ఇంకోటి ఉంది bro
పవనిజం
Correct ga cheppav anna
Yes it's right.....yenni janmalaina enthe elaane vuntaam
Super comment
yes
రాహుల్ అన్న నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ గారి పేరు nilabettavu
Narendra Sai jagan ki kuda song padadu
@@balakrishna9288 jagan kuda song cheystadu. Rahul spilgunji. But ha song. Hit kaledhu. Bro.
Love
Anna nenu ys jagan fan bt naku e song chalaa istam anna
@@laxmanlucky5171 mahalakshmi
❤️Honest leader ❤️ Pawan anna... 🔥PLEASE VOTE FOR PAWAN ANNA✊🙏🫀💪
Kalyan anna vastadu , AP paalana marustadu...... Jai JANASENA
Kalyan anna miru raavali
ಏನ್ ಸಾಂಗ್ ಗುರು ಸೂಪರ್ ಇದೆ, 👌👌🙏
Enni sarlu vinna Malli vinali anipinche song 😘😘😘😘😘😘 Rahul Anna pataki pranam posaru
Yes I love pspk
Emmi sarluvinna malli vinali anipinvche songs for 😘😘😘😘😍😍😍Rahul Anna pataki pranam posaru
Vote for Rahul bigg boss support
Vijaws
@@gowrinaidu_palla2886 vijayawadapranks
ಹತ್ತು ನೂರು ಸಾವಿರ ಲೆಕ್ಕಾನೇ ಇಲ್ಲ ಎಷ್ಟು ಸಾರಿ ಕೇಳಿದರು ಈ ಹಾಡು ಇನ್ನೂ ನೋಡಬೇಕು ಮತ್ತು ಕೇಳಬೇಕು ಅನಿಸುತ್ತದೆ ಪ್ರತಿನಿತ್ಯ 1ನಾಲ್ಕೈದು ಬಾರಿ ಕೇಳದಿದ್ದರೆ ನೆಮ್ಮದಿಯಿರುವುದಿಲ್ಲ ಜೈ ಪವರ್*ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಣ್ಣಾ ಎರಡ್ಸಾವ್ರ ್ದ ಇಪ್ಪತ್ತ್ಮೂರಕ್ಕೆ ಜನಸೇನಾ ಪಕ್ಷ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮತ್ತು ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬರೋದು ಖಚಿತ ಖಚಿತ ಖಚಿತ💥💥💥💥💥💥
Gelupu kosam kadu marpu kosam 🙏🏻✊🏻😍 Annaya 🙏🏻😘♥️
జై పవర్ స్టార్
మైండ్ బ్లోయింగ్ సాంగ్..👌👌👌👌
💐💐 Tq
Super 💐💐🌹🌹🏵🏵
ಕನ್ನಡದವರು ಲೈಕ್ ಮಾಡಿ 2020 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಡು
Nice broo
@@charanykumar8586 ಗುರು ಕನ್ನಡ ಮತ್ತೆ ತೆಲುಗು ಭಾಷೆ ಬೇರೆ ಇರಬಹುದು , ಅದ್ರೆ ನಾವು ಒಳ್ಳೆ ಜನಕೆ ಯಾವಾಗಲು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಭಾಷೆ ಜಾತಿ ಧರ್ಮ ಮುಖ್ಯ ಅಲ್ಲ 🖤 ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳಿ 🙏 love Pawan kalyan ಅಣ್ಣ 💛❤️
ಕನ್ನಡಿಗ
Tqsm bro karnathaka fans
Fantastic
Anna song vallanoo
Leka song paadina rahul voice vallanoo
Leka ee song rasina kalyan gari lyrics vallanoo
Ee song ki oka magic ochindi.... Bahusa pspk gari lo unde magic emo adhi.... 🥰😘
మానవత్వం, సేవా గుణం, అంకిత భావం, కార్య దక్షత, నిజాయితీ, నిస్వార్థం, ఆత్మవిశ్వాసం.... ఇన్ని సుగుణాలతో ముందుకెళ్తున్న మన పవన్ కళ్యాణ్ కి మనమందరం వెన్నుదన్నుగా నిలబడదాం.... రాజకీయానికి, రాజకీయ నాయకులకు అసలైన, సరికొత్త నిర్వచనాన్ని తెలియ చేద్దాం. జై జన సేనాని!!
ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಣ್ಣ 🖤
Love from karnataka 💛❤️
దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ నిదర్శనం అది రాజకీయాల్లో గాని సినిమాల్లో అవని జై పవన్ కళ్యాణ్ (Rebal king)
Pk-pawan kalyan
Kp-king of pawan
మా గుండెలో సప్పుడు నువ్వు...
మా రామా బాణం నువ్వు ...
నూరేళ్లు సల్లంగుంటావు ....
చాలా పాటలు కళం తో రాస్తారు , కొన్ని పాటలు మాత్రమే ప్రాణం పెట్టి రాస్తారు
కొన్ని వేల కోట్లు అభిమానుల మనసులో నుంచి ఓకే సారి తన్నుకు వచ్చిన పాట
చరిత్ర లో నిలిచిపోయే పాట
మా గుండెల్లో ఉండే పాట 💓💓💓
🙏Your Comment Made My Day Special Sir 🙏 Thank You So much 💐💐
Ilanti song rasina Kamal Kalyan and padina Rahul sipligunj ki thanks epudu low lo vuna ey song vinta oka energy vastundi
ಸೂಪರ್ ಸಾಂಗ್ ಸರ್ ಇಂತಿ ನಿಮ್ಮ ಕನ್ನಡಿಗ
GOOSE BUMPS VASTHUNNAY. Such a beautiful song and lyrics chaaalaaaaa bavunnaaaay....Jai Kalyan babu .......Jai janasena ..Jai hind💪💪💪💪💪
👍👍 Thanks Brother 💐💐
gowthami nellore TQ Somuch For Your Complements Mam 💐💐
SAI j Hi
Ee Song Padina Singer
Music Director Ki
Nijamga Koti Vandanalu
I Love This Song
ನಾನು ಕರ್ನಾಟಕವನು,ಈ ಸಾಂಗ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ಸೂಪರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಸರ್,🙏🙏🙏❤️❤️
మావీరుడు
మాదేవుడు
మానాయకుడు
అన్ని మా అన్నయ్య
పవర్ స్టార్ పవన్ కళ్యణ్
ఈ భూమి మీద వెల కటలేనిది నువ్వుఅన్న
పవన్ కళ్యాణ్ గారు .. జై పవన్ గారు .
జై జనసేన జై జనసేన జై జనసేన
It's true.
🙏 ಸೂಪರ್ ಸರ್🙏🔥🔥
Ma annaya 2024 lo CM ga ostadu 😎🔥Jai Pspk ✨🔥 Annaya love uh forever 🥰💯...Jai janasena ♥️🥺🧎🏻....
సూపర్ అన్న జై జనసేన
P = ప్రజల
K = కోసమే......
✊PSPK
ನಮ್ಮೂರಾವ್ರ ಯಾರರೇ ಇದಿರೀ ಪಾ???
Actually, ನಾ ಸ್ಟೇಟಸ್ ನೋಡಿ ಬಂದಿನಿ... ನನ್ನಂಗ ಯಾರ್ ಯಾರ ಬಂದೀರಿ ಮತ್ತ??? 😄😄😄🙃🙃🙃
Naan bandini 😁
@@lucky.labrador ಹೌದೋ ಹುಲಿಯಾ 😅😅😅
ನಾನೂನೂ stutus ನೋಡಿ ಬಂದಿದೀನಿ
Nan Bandini bro
Yes
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚು ಸದ್ದು ಮಾಡಿದ ಹಾಡು ❤❤❤❤
Jai power Star ⭐ ⭐ ఈ సారి మన దేవుడు power Star నీ ఎలాగైనా గెలిపించుకోవాలని అందర్నీ కోరుకుంటున్న.
ఇట్లు
మీ జనసేనని మిత్రుడు
Chala Baga rasaru Anna....Chala Baga padaru Anna....Pawan sir elections lo gelichi Mana state prajalaki manchi cheyalani korukuntunna. Mana states ante andhra Pradesh and telangana.....naa manasulo state divide kaledu ......manamandaram okate Ani feel avuthuntanu.......ippatiki eppatiki forever........naa oopiri unnathavaraku......
Shiva shankar nuvvu nanni thittavaa ......
Lekapote endi ra sulliga
Shiva shankar thank you very much.....
sam s your welcome 😀
Chowdary ane Peru chusaka positive comment chusthe ascharyam vasthundi bhayya..andaru chowdary aithe tdp,kapu aithe janasena,reddy aithe ycp, ......ilane alochistnaru..ivanni vadilesi nijaithi chusthe bauntndi andaru neelaga..
Anna goosebumps vachi pothey evaridhi responsibility 🔥🙏💥 Jai janasena ❤️✊🏻💖❤️✊🏻❤️
Ee pata ni Rahul anna chala baaga padadu ❤❤ andaru pawan anna ni gelipinchandi ✊✊JAI JANASENA✡️✡️
After listening this song..tears rolled and came out from the corners of my eyes....antha abhimanam vunte intha manchi line's rasivuntaru✍✍✍...JAI HIND....JAI JANASENA.....
Pawan Kalyan Gaaru Ante , Naaku Naalanti , Vaariki Yentha Estamo Picho ,
Chusanandi .. Andhuke (Pawan Kalyan) Annaya Gaari Kosam Pranampetti E Song Raasanu 🙏🙏🙏✊✊💐👍
pothana divya same situation to me Jai janasena love you pavan kalayan
Me 2 sister
kamal kalyan really hatsoff bhayya...
Ippatiki 1 lakh tyms vini unta e song..
That's awesome...
Pawan klayan big fan of this legend , from karnataka 🙏🙏🙏😇🔥🔥🔥
Jai power star ఈ సాంగ్ నచ్చినవర్ వొక లైక్ చెయ్యండి
Pspk ఫ్యాన్స్ కోడ లైక్ చెయ్యండి జై pspk
I'm from tamilnadu Hosur i love Pawan Kalyan anna❤❤
I am karnataka plz vote for janasena
Jai janasena.. Jai power 🌟
Yes bro
Vote for Jana Sena save AP
I am from Karnataka ಕನ್ನಡಿಗ ..... search this song nee choope sasanam ...best song
Sir am from karnataka i love pavankalyan sir and her manarism.. Vakeel saab always 🔥🔥👌👌👌🙏🙏🙏😍😍
❤️🔥
Finally Pawan anna won ❤❤❤❤❤❤ Jai janasena ✊✊✊✊✊
ಏನ್ ಸಾಂಗ್ ಗುರು...superb😘😍😍
No words to say😍😍..jai janasena✊✊ jai jai pawankalyan💝💝💝....jai hind✊✊✊✊
✊✊✊👍👍💐💐
ఈపాట ఎప్పుడు విన్నా కళ్లనుండి నీళ్లు కారుతూనే ఉంటాయి...
హృదయానికి హత్తుక్కున్న పాట ఇది..
ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు, ఇంకా ఎన్నిసార్లు వింటానో చెప్పలేను.
🙏🙏🙏🙏🙏
Ee song vinnappatinunche Annayya FAN ayyanu nenu Rahul Bhayya emaina padava song konni vandhala sarlu vinunta ee song ni ee song prathi sari edho oka theliyani Dhairyam this is my inspiration song
Hats off Rahul bayya ఎ National Anthem వింటే body vibrate అవ్వుతుందో అదే విధంగా మీరు పాడిన ఈ పవన్ సర్ పాట వింటే నూరేట్లు body vibrate అవ్వుతుంది బాయ్ జై పవన్ సర్.......
Rahul garu meeru PK Kosam song padara...greatttt ...pawan fans andhari votes meekey...hope u vl become bb3 winner
ಸರ್ ತುಂಬಾ ಒಳ್ಳೆಯ ಹಾಡು ಹಾಡಿದವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಹಾಗೂ ಪವನ್ ಸರ್ ಗೆ ತುಂಬಾ ಸಕ್ಸಸ್ ಗೆ ಚಿನ್ಹೆ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
అన్నా నువ్వు పాడిన పాటలో Okkokka అక్షరం నిజమే అన్నా జై జనసేన❤
Pavan ki unna following and fans ee hero ki leru, am proud to tell that am a big big powerstar fan