Supreme Court Sensational Decision On Places of Worship Act | Gyanvapi | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 186

  • @NationalistHub
    @NationalistHub  4 дні тому +4

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 5 днів тому +149

    పీవీ హయాంలో ఈ దిక్కుమాలిన ఖాంగ్రెస్ ఇలాంటి చట్టాన్ని తీసుకు రావడం చాలా దారుణం

    • @satyasastry4750
      @satyasastry4750 5 днів тому +4

      Paniki malina PV

    • @chandrareddy9502
      @chandrareddy9502 5 днів тому +8

      Yes, PV also did his detriment to the Hindus.

    • @NarasingaraoB-l5h
      @NarasingaraoB-l5h 5 днів тому

      మిగిలిన 800 మంది హిందూ నాయకులంతా మూల్లా లకి పుట్టారా

    • @joymanaw
      @joymanaw 5 днів тому

      P.V.Narasimharao పేరుకు బ్రాహ్మణుడు హిందువు కానీ ఈయన హిందువులకు చేసినంత ద్రోహం ఏ రాజకీయ నాయకుడు చేయలేదు ఏమో. అత్యంత దారుణ మైన 2 దరిద్రపు హిందూ వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చాడు. 1. ప్రార్థనా స్థలాల చట్టం 2. వక్ఫ్ బోర్డు కు విశేష అధికారాలు గల విషపు కోరలు తగిలిస్తూ చేసిన చట్టం. కేవలం ప్రదాని మంత్రి పదవి కోసం కాంగ్రెసు అధిష్టానం చెప్పినట్టు హిందువులకు తీవ్రమైన ద్రోహం చేస్తూ చట్టాలు చేశాడు. ఇతనిని ఏమనాలి. హిందువు అనలా లేక హిందూ ద్రోహి అనలా. కాబట్టి హిందువులు ఇలాంటి రాజకీయ నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

    • @vishnuprasad4531
      @vishnuprasad4531 3 дні тому

      PLACES OF WORSHIP 2 . THEEN BHEEGA 99 YEARS BANGLADESH KU LEASE .

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s 5 днів тому +43

    ముస్లిం లకు వేరే దేశమే ఇచేసాక వారికి మిగిలిన ఈ దేశాన్ని కూడా ఎలా అప్పగించగలం. ఇది హిందువులకు కాంగ్రెస్ అనే మహమ్మారి చేసిన తీవ్ర అన్యాయం.

  • @sagilisreenivasulu3386
    @sagilisreenivasulu3386 5 днів тому +113

    ముందు భారతరాజ్యంగంలో సవరణలు చేయ్యలి
    డైరేక్ట్ సుప్రీకోర్టుకు వార్నిగ్ ఇచ్చేస్థితికి ముస్లీంలు ఎదిగారంటే భారతదేశం ఎటుపోతుంది మనప్రక్కఉన్న"చైనా"ఎదుగుతుంది ముస్లీంల ఎక్కడ పెట్టలో అక్కడేపెట్టింది
    మనము"భరత్"మాత్రం విచ్చలవిడిగా ఎదగనిచ్చరు....కట్ చేస్థే.....
    1.మన గుడికి రక్షన ఉందా...?
    2.మన బడికి రక్షన ఉందా...?
    3.మన భుములకు రక్షన ఉందా...?
    4.మన ఆడ😢బిడ్డలకు రక్షన ఉందా...?
    ఏక్కడైన ఆదేశప్రజలసాంప్రదాయలకు అనుకులంగా చట్టం ఉంటది మనంబ్రతకడం ఇతరులను గౌరవించడం భరతదేశంలో మాత్రం
    "భీష్మపీతామహుడు తనమరణశాసనాన్ని తనేరాసుకున్నట్లు"
    భారతదేశం తనపతనానికి తనే బీజంవేసుకుంది ముస్లీం, క్రీస్టీయన్ ల రుపంలో ఓ భరతమాతా నీకా వారాహే అమ్మేరక్ష జై వారాహీ వారాహీఅమ్మకు జయం

    • @vysyarajukrishnaraju5711
      @vysyarajukrishnaraju5711 5 днів тому +3

      ధన్యవాదములు

    • @sreenivasaraokapuganti2851
      @sreenivasaraokapuganti2851 4 дні тому +2

      Scamgress nirvakam

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 4 дні тому

      సిగ్గులేని హిందూవులు ఇంకా ఖాన్ కాంగ్రెస్ కి ఓటు వేసి పరోక్షంగా ముస్లిం కమ్యూనిటీ కి క్రిస్టియన్ కమ్యూనిటీ కి సపోర్ట్ చేస్తున్నాము

    • @lourdumary5915
      @lourdumary5915 3 дні тому

      మీరు ఇదే మనస్తత్వముతో వుంటే, మన దేశ పౌరల మధ్య ఘర్షణలను ప్రోత్సాహించిన వారౌతారని మీరు అర్ధము చేసికొని మీ కాంట్రొవర్టియల్ కొమెంటు పెట్టారా?
      Reflect seriously on the implications of your comment, brother. India is a diverse country. Diversity and Unity are two sides of the same coin, which is India. Diversity and Unity are the basic character of India, in which every citizen has equal right to live, irrespective of any other difference. First and foremost, what unites us is our citizenship, nothing else.

    • @sagilisreenivasulu3386
      @sagilisreenivasulu3386 3 дні тому +1

      ​@@lourdumary5915గోభ్రాంహనేస్థం శుభమస్థునిత్యం లోకాసమస్థసుకినోభవతు
      కాని
      బ్రంహనుని చంపుతున్నరు😢
      ఆ గోవును చంపితింటున్నరు😢
      1.ముస్లింలకు సమస్యోస్థే 53దేశాలున్నయ్ పోవచ్చు
      2.క్రైసవులకు సమస్యోస్థే 100పైగా దేశాలున్నయ్
      భరత్ లో మెజారిటి హిందులకే రక్షనలేదు హిందులకు మిగిలింది 😢హిందుమహసముద్రమేనా...? దూకి సావడానికి😢

  • @koushyap
    @koushyap 5 днів тому +45

    1991 వరకు చట్టం లేదు 2024 తరువాత ఆ చట్టం వుండదు తప్పు ఏమిలేదు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 5 днів тому +22

    ఖాన్ గ్రేస్ పార్టీ తెచ్చిన హిందు సనాతన ధర్మానికి వ్యతిరేకమైన మరియు చీకటి చట్టం "ప్రార్థన స్థలాల చట్టం"

  • @msp3813
    @msp3813 5 днів тому +32

    కుటుంబ యజమాని స్ట్రాంగ్ గా ఉంటే కుటుంబం బాగుంటుంది.దేశంలో న్యాయం అందరికీ సక్రమంగా పని చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది.మన న్యాయ వ్యవస్థ మనకే న్యాయంగా లేకపోతే ఎలా ఉంటుందంటే మన చెప్పుతో మన చెంప మీద కొట్టుకున్నట్టే ఉంటుంది.ఎంత అన్యాయం కదా.

  • @purnachandrarao9699
    @purnachandrarao9699 5 днів тому +16

    చట్టాన్ని ఈతివేయడమే మధురమైన స్వరం ధాన్యవాదహ భారతమాతాకీ జై

  • @guggilapugowrisankararao8182
    @guggilapugowrisankararao8182 5 днів тому +24

    Must be abolish that Act

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 5 днів тому +12

    మంచి విషయం చెప్పారు

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 5 днів тому +34

    ఇది కాంగ్రెస్ హయాములో పొందుపరచిన చట్టాలు ఇప్పుడు ఇది ఎవరికి కావాలి. ఇప్పుడు బిజేపి సెంట్రల్ లో వుంది కనుక నిర్ణయాలు బిజేపి దే ఇదే ప్రజలకు శిరోధార్యాలు.

    • @Msrao9999
      @Msrao9999 4 дні тому +1

      పార్లమెంట్లో బిజెపికి ఫుల్ మెజార్టీ ఇస్తే మీరు చెప్పినట్లుగా అమలు చేయడానికి వీలు ఉండేది ప్రతిమా పార్టీల మీద ఆధార పడినప్పుడు ఏం చేయగలరు అందువల్ల మనమే ఫుల్ మెజార్టీ బీజేపీకి ఇవ్వాలి

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 5 днів тому +8

    P v.narasihmrao no doubt a goodP.M. Being a Congress leader he followed the footsteps of other Congress leaders like nehru,indira Gandhi who are deadly against Hindus

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 5 днів тому +15

    ఛీ ఛీ కాంగ్రెస్... 🙏bjp 🙏🙏

  • @govindagoovinda
    @govindagoovinda 5 днів тому +35

    రోజుకి 5 సార్లు ఏ సిద్ధాంతాలునలేకుండా మూర్ఖంగా చేసే దాన్ని ప్రార్థన అని ఎలా అంటారు.. దానికి దేవుడికి ఏ సంబంధం లేదు.. ముర్కత్వాo తప్ప... వారానికి ఒకరోజు ఎప్పుడు పడితే అప్పుడు చేసే దానికి చర్చి, మసీదులు దేనికి.. ఒకే దేవుడు సంకలో మత గ్రంధంలో అక్షరాలా రూపంలో తప్ప ఇంకెక్కడా కనబడడు.. దానికి స్థలం దేనికి.. క్లియర్ గా దేశాన్ని దూరక్రమానంచేయడానికే వీళ్ళు కట్టే చర్చి మసీదు లు నుండి పెట్టె సమాధుల తో నిండిపోయే స్మశానం, దర్గాలా వరకు అన్ని దేశ లో భూమిని దూరక్రమణ చేసే కుట్రలే... కట్టే చార్మినార్, తాజ్ మహల్ కూడా దూరక్రమణ గుర్తులే.. దేవుడికి వీటికి ఏ సంబంధం లేదు...

    • @suryanaryanabompada
      @suryanaryanabompada 4 дні тому

      రోజుకి 5 సార్లు కలవడం ఎక్కడ ఎలా అల్లర్లు చేయాలి ఎవడని ఎలా చంపాలి ఏ అమ్మాయిని ఎలా ఎత్తుకు పోయి పెళ్లి చేసు కోవాలి మొదలైనవి నిర్ణయించడానికే కానీ అది ఏమి భక్తి కాదు మోక్షం రాదు . కలియడం లో ఉద్దేశ్యం వేరు .

  • @harinathb1384
    @harinathb1384 5 днів тому +6

    Bharata Mata Ki Jai

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 4 дні тому +2

    హిందువులకు ఇన్నాళ్ల జరిగిన అన్యాయం ఇక చాలు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు ద్వారా ఆశిస్తున్నా

  • @subhash7588
    @subhash7588 4 дні тому +2

    జై శ్రీరామ్ , అధికారం కోసం ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ మన హిందువులకు హిందుత్వానికి చాలా చాలా చాలా ద్రోహం చేశారు చేస్తున్నారు కూడా అందుకే అందులకే హిందువులు మేలు కోవాలి ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ ఇది విదేశీ పార్టీ మరియు హిందువుల వ్యతిరేకి . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @kurupacherisrinivas5173
    @kurupacherisrinivas5173 5 днів тому +22

    Places of versip Act is Cancell with immediat effect.

  • @SudhakarReddyKasula
    @SudhakarReddyKasula 5 днів тому +12

    Jai Sree Ram

  • @sreeram1732
    @sreeram1732 5 днів тому +16

    ఈ పనికిరాని చట్టాన్ని పార్లమెంటులో రద్దు చేయవచ్చు లేదా సుప్రీంకోర్టు కూడా రద్దు చేయవచ్చు

    • @Prasanthipatasala
      @Prasanthipatasala 4 дні тому +1

      Bjp ki hindhuvulu majority isthe porrthi nirmoolana sadhyam mana hindhuvulanu mosam chesina congress ni hindhuvulantha bahishkarinchali ee desam nunchi ✊👊🙏🙏

    • @Prasanthipatasala
      @Prasanthipatasala 4 дні тому

      Bjp ki hindhuvulu majority isthe porrthi nirmoolana sadhyam mana hindhuvulanu mosam chesina congress ni hindhuvulantha bahishkarinchali ee desam nunchi ✊👊🙏🙏

  • @jangareddyjangareddy185
    @jangareddyjangareddy185 5 днів тому +36

    రోజుకి ఐదు సార్లు ప్రార్థన దేనికోసం చేస్తున్నారు, రోజుకి ఐదు సార్లు ప్రార్ధన చేయడం ఎక్కడ పడితే అక్కడ హింసకు పాల్పడడం కోసమా,

    • @humungous09
      @humungous09 5 днів тому +3

      బాగా అడిగారు 😅

  • @pusalaramspusalarams9104
    @pusalaramspusalarams9104 5 днів тому +10

    న జై భారత్ జై శ్రీరామ్ నాకు తెలిసి హిదురు బందువులందరు గమనించవలసిన అంశం బంగ్లాదేశంలో లేని మత చంద వాదం మనకు ఎందుకు వారికి హిదువులు అవసరం లేనపుడు మరి మన హిదు దేశంలో ముస్లింలు ఎందుకు ఉండాలి మన పాతమికంగా వాల్లు ఎలా ఉండగలుగుతున్నారు అని మన మీడియా ద్వారా అడగాలి అని నా కోరికా నాకు తెలిసి ఓకె ఓక్క మీడియా మ వీరు కద కాద మన హిందు భందువులు అందరు తెలుసుకోవాలి అని నా అభిప్రాయం దయ చేసి అందర ఓకటిగా ఉందా ఉండండి దయచేసి

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 4 дні тому +6

    Hindus should be united and try to fight against such all acts including vaqf.

  • @krishnamrajugandem
    @krishnamrajugandem 5 днів тому +5

    Hare Krishna

  • @Sirisharamesh-p1m
    @Sirisharamesh-p1m 5 днів тому +7

    Jai modi Jai Yogi Jai B J P Jai modi Jai Yogi Jai B J P 💯💯🙏🙏🙏🙏🙏

  • @p.i.p.lakshmi7247
    @p.i.p.lakshmi7247 5 днів тому +8

    వెరీ గుడ్

  • @inalasrinivasan4542
    @inalasrinivasan4542 5 днів тому +6

    Video super

  • @chakravarthysrinivaschalla221
    @chakravarthysrinivaschalla221 5 днів тому +10

    🕉🚩🙏Jai Shri Ram, Bharat Matha Ki Jai🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 5 днів тому +6

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JARA SOCHIYE HINDU MELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI HIND BHARAT MATA KI JAI JAI HIND JAI MODI JI JAI YOGI JI JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 5 днів тому +12

    Bring back temple s

  • @kammaribramham8967
    @kammaribramham8967 4 дні тому +4

    🙏2029 లో బీజేపీకి పూర్తి మెజార్టీ.ఇచ్చి, దుర్మార్గపు చెట్టాలు చేసిన ఖాన్ గ్రేస్ పాపాన్ని కొంత వరకు కడిగే ప్రయత్నం చేద్దాం✊✊

  • @naveenkumar-in8kh
    @naveenkumar-in8kh 5 днів тому +4

    Jai shree ram jai shree krishna jai shree hanuman

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 5 днів тому +7

    Good revelations of facts 👍👍👍👍👍

    • @Sasi-ku8ow
      @Sasi-ku8ow 3 дні тому

      చట్టం బొక్క అప్పుడు పరిస్థితుల్లో అలా మార్చారు చట్టం ఎలా మార్చవలసి వచ్చింది ఇప్పుడు నిజం తెలుసుకుని న్యాయం జరిగేటట్టు గా చూడాలని కోరుతున్నాం జైశ్రీరామ్

  • @Sirisharamesh-p1m
    @Sirisharamesh-p1m 5 днів тому +3

    N I TV NEWS GOOD SUPER 💯💯💯💯

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 5 днів тому +5

    Jai hind jai Bharat 🙏 ✨️

  • @balreddy7720
    @balreddy7720 4 дні тому +3

    BHARAT = HINDUTVA

  • @Jaivi-d4v
    @Jaivi-d4v 4 дні тому

    JAI SRIBRAM🙏

  • @VanuGopal-n6f
    @VanuGopal-n6f 4 дні тому +3

    Antha manchi jargutundi 👍.🌷 Jai sriram jaichiranjeva 🌷

  • @pradeepkumarpm
    @pradeepkumarpm 4 дні тому +3

    Hai madam correct information 💯 💪💪💪💪💪💪 boycott Gandhi kutumba best butter than bharat secular Congress party butter than bharat jai bjp jai bhim jai Modi ji

  • @sathyanarayana2370
    @sathyanarayana2370 4 дні тому +2

    Jai shree Ram 🚩🚩🚩

  • @streoo2901
    @streoo2901 5 днів тому +5

    Very good

  • @hanumanthrao3931
    @hanumanthrao3931 5 днів тому +33

    చట్టం చేస్తే,,,,, అనేక దేవాలయలను వక్ఫ్ భూములుగా ఎలా చెపుతున్నారు

  • @RaviKumar-kh2zb
    @RaviKumar-kh2zb 5 днів тому +3

    Worship act must abolished

  • @chinthakulamahender3505
    @chinthakulamahender3505 4 дні тому +1

    మా దేవాలయాలు మాకు కావాలి
    జైశ్రీరామ్ 🚩🚩🚩 లేదంటే పోరాటమే

  • @noulevittalrao1495
    @noulevittalrao1495 5 днів тому +6

    Like this wakf board act also to be cancelled

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 4 дні тому

    Good explanation

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 4 дні тому +2

    The said act should be quashed immediately

  • @imb75
    @imb75 4 дні тому +2

    ❤🎉Jai Shri RAM 🎉❤

  • @asanthoshkumar3518
    @asanthoshkumar3518 5 днів тому +6

    Road paina namaaz chesta . arrest chaiyali please .. Jai bharat 🇮🇳🚩

  • @noulevittalrao1495
    @noulevittalrao1495 5 днів тому +5

    That's why PV dead body last rituals not perform correctly

  • @kr-ft6qo
    @kr-ft6qo 4 дні тому

    Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩🚩

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl 5 днів тому +4

    Jay BJP Om 🚩🔥 yadav

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 4 дні тому

    🙏🙏🙏👍

  • @yerravallipravalika8720
    @yerravallipravalika8720 5 днів тому +2

    Jai Sri Ram🙏🙏🙏

  • @kr-ft6qo
    @kr-ft6qo 4 дні тому

    Jai Shriram 🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @arbabu9
    @arbabu9 4 дні тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshmuchatt5195
    @venkateshmuchatt5195 5 днів тому +5

    HOW CURRENT BILL PREVENT PRESENT TIME BILL WILL CONTROL PAST TIME SITUATION?

  • @shashikiran2135
    @shashikiran2135 5 днів тому +3

    Cancel the worship of act

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 4 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @MrVADSAT
    @MrVADSAT 5 днів тому

    స్వర్ణ యుగం లాంటి కాంగ్రెస్ పాలనలో
    "ఆడింది ఆట పాడింది పాట" లాగా సాగింది వారికి. ఇప్పుడు అప్పటి అన్యాయపు పనులు, దౌర్జన్యాలు విచారణకు వస్తున్నాయి. చాలా సంతోషించ వలసిన విషయం.

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 днів тому

    1991.. లో రథ యాత్ర ( భా.జా.పా) మతకల్లోలాలు, ఆర్ధిక అత్య యిత పరిస్థి లో ..చేసిన .. (పి.వి.. ) చట్టము.. కాని కొంతకాలమే అని గడువు విధించాల్సిందిగా…🤝చంద్ర చూడ్ గారికి……👌👍👏🙌🤝

  • @publictimes24x7tv
    @publictimes24x7tv 5 днів тому +1

    Jai Sriram

  • @kr-ft6qo
    @kr-ft6qo 4 дні тому

    Jai Hindh 🚩🚩🚩🚩🚩

  • @subbaraot1880
    @subbaraot1880 5 днів тому +2

    తప్పని సరిగా ఈ చట్టాన్ని రద్దు చేసి తీరాలి

  • @rajurajuGN-p5p
    @rajurajuGN-p5p 5 днів тому

    Super 🎉

  • @ArunThumma
    @ArunThumma 5 днів тому +4

    1991
    1992
    1995
    These 3 hav to be removed n laws not to implement it again in anyway or by any means

  • @kr-ft6qo
    @kr-ft6qo 4 дні тому

    Jai Shri Yogi Adityanath ji 🙏❤️🌹🚩🚩🚩🚩

  • @kanishkareddy9235
    @kanishkareddy9235 3 дні тому

    We should abolish or amended the places of worship Act

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 5 днів тому +1

    Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳

  • @VenkiVenkatesh-r8w
    @VenkiVenkatesh-r8w 5 днів тому +1

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 5 днів тому

    Jay hind 💪🏼

  • @surya98679
    @surya98679 5 днів тому +4

    Anyayapooritamina illegal hindu vyathirekha acts ban chayyali

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 5 днів тому +7

    Fraud congress party valany desaniki dharam niki hinduvu laki damage jarigindi, minarities peru tho muslim and Cristian ku support ruleing cheysi variki benefits estu hindus ki damage cheydaniki ruleing cheysaru hatav congress bhachav bharat and hindu religion, emergency lo indira gandi cheychina secular word rwmove cheyali parliament lo discussion jaragalunda emergency lo cheysina chattalu samikishinchali

  • @raau-jt8ky
    @raau-jt8ky 3 дні тому

    Adi edo WAQF ACT meda kuda challenge cheyandi Madam...nenu kuda financial gaa support chestamu..law expenses ki

  • @amarkumarreddypadala5259
    @amarkumarreddypadala5259 4 дні тому

    ముస్లిం వక్ఫ్ బోర్డు కి ఎలా అయితే స్థలాలను ఆక్రమించే హక్కు ఉందో అలానే దేవాలయాలను ఆక్రమించి కట్టిన ప్రతి మసీదు ను స్వాదీనం చేసుకునే హిందువులకుహక్కు చట్టరీత్యా కల్పించాలి

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 4 дні тому

    It should be SCRAPPED

  • @salavathgangadhar7025
    @salavathgangadhar7025 5 днів тому +1

    Jai shree ram

  • @kr-ft6qo
    @kr-ft6qo 4 дні тому

    Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩🚩

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 3 дні тому

    Nija Devudu sahayamu cheyunugaka 🎉

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 днів тому

    1991.. లో రథ యాత్ర ( భా.జా.పా) మతకల్లోలాలు, ఆర్ధిక అత్య యిత పరిస్థి లో ..చేసిన .. (పి.వి.. ) చట్టము.. కాని కొంతకాలమే అని గడువు విధించాల్సిందిగా…🤝

  • @geethuvlogs63
    @geethuvlogs63 5 днів тому

    Jai shree Ram

  • @mohammadadil366
    @mohammadadil366 5 днів тому +4

    Akhanda bharatam lo Ika dharma yuddani evaru apaleru.

  • @H1d1b6
    @H1d1b6 4 дні тому

    Hyderabad is the World Number One Sound Pollution City since 70 years.

  • @siriproluchandrashekar6086
    @siriproluchandrashekar6086 5 днів тому +1

    SWATANTRU ANEKE MAXAD KISSUKELIYE..??..

  • @baskaraobaskarao2005
    @baskaraobaskarao2005 5 днів тому +1

    భారత రాజ్యాంగాన్నె మార్చాలి పూర్తిగా మార్చాలి. ఎందుకంటె ఈ చట్టాలన్ని ఖాన్ గ్రెసు పార్టీ తెచ్చింది కదా!

  • @krishnareddy-lo7ej
    @krishnareddy-lo7ej 5 днів тому +2

    Khangrace mukatabharat only solution

  • @Drama_web
    @Drama_web 4 дні тому

    ఆ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు రాదు అనుకుంటా😢

  • @pradeeppadmanabhaiah587
    @pradeeppadmanabhaiah587 4 дні тому

    Jai Sri ram

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 4 дні тому

    ఇప్పటి వరకు సవాలు చెయ్యక పోవడం ఎన్నో అనర్దాలకు తావిచ్చింది.

  • @prabhakarachary7182
    @prabhakarachary7182 5 днів тому

    1991 ఏర్పడోన ఈ చట్టాన్ని రద్దుచేయాలి.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 4 дні тому

    ఒక్కటంటే ఒక్కటి మసీదును కూల్చి ఆలయం నిర్మించిన దాఖలాలు చరిత్రలో ఉన్నదా? ఎక్కడ చూచినా ఆలయాలు కూల్చిన చరిత్రే కనిపిస్తుంది.!దానికి చట్టం వెన్ను కాయడమా?

  • @subramanyamraju9738
    @subramanyamraju9738 4 дні тому

    Remove the act

  • @kr-ft6qo
    @kr-ft6qo 4 дні тому

    Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @KRaju-y3h
    @KRaju-y3h 5 днів тому

    P v narasimha rao worship amendment act possible now it's not possible to dislove amendment act not possible? The law is not born in 1984 our change many act

  • @MuhammadMusthafa-q9f
    @MuhammadMusthafa-q9f День тому

    After Demolition of Babri Masjid

  • @pasuputinagaraja6426
    @pasuputinagaraja6426 5 днів тому

    Andharam kalisi sarpanchuni ekagreevaga ennukolemu

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 5 днів тому

    ?jaisreeram. Jaihindhusthan. Jai BJP

  • @amanohar7744
    @amanohar7744 4 дні тому

    Anni chattalannu close chyalli.

  • @venkataiahkoothadi7939
    @venkataiahkoothadi7939 4 дні тому

    మరి అంతకు ముందే ఉన్న విషయాలు ఏమి కావాలి

  • @sharathchandrashekarvijaya6821

    అలా ఎలా చట్టాలు... న్యాయ నిపుణులు,న్యాయ వ్యవస్థ..