Jaya Janardana krishna radhika pathe

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Jaya Janardana child song _ attached Jeevan
    more Videos watch This Site www.mastimusiq.blogspot.com
  • Розваги

КОМЕНТАРІ • 8 тис.

  • @susurushakunthala5064
    @susurushakunthala5064 2 роки тому +73

    జయ జనార్ధన కృష్ణ రాధికా పతే
    జన విమోచన కృష్ణ జన్మ మోచన
    గరుడ వాహన కృష్ణ గోపిక పతే
    నాయన మోహన కృష్ణ నీరాజేక్షణ
    సుజనా బంధవ కృష్ణ సుందరకృతే
    మదన కోమల కృష్ణ మాధవ హరే
    వసుమతి పతే కృష్ణ వాసవనూజ వరగునాకరా కృష్ణ వైష్ణవకృతే
    సురుచిరాననా కృష్ణ శౌర్యావరైదే
    మురహర విభూ కృష్ణ ముక్తిదాయక
    విమలపాలక కృష్ణ వాళ్ళభిపతే
    కమలంలోచన కృష్ణ కామ్యాదాయక
    విమలగత్రానే కృష్ణ భక్తవాత్సలా
    చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
    కువలైక్షణ కృష్ణ కోమళాకృతే
    తవ పాదంబుజం కృష్ణ శరణమాశ్రాయే
    భువన నాయక కృష్ణ పవనకృతే
    గుణగానోజ్వల కృష్ణ నలినాలోచన
    ప్రాణాయావారిదే కృష్ణ గుణగనకరా
    డామేసోదరా కృష్ణ దీన వాట్సాలా
    కామసుందర కృష్ణ పాహి సర్వదా
    నరకనాషణ కృష్ణ నరసహాయక
    దేవకీ సుతారి కృష్ణ కారుణ్యంభ్యుడే
    కంసానాషణ కృష్ణ ద్వారక్షతిత
    పవనత్మక కృష్ణ దేహి మంగళం
    త్వతపాదంబుజం కృష్ణ శ్యామల కోమలం
    భక్తవాత్సలా కృష్ణ కామ్యాదాయక
    పలిసిన్నాను కృష్ణ శ్రీహరి నమో
    భక్తదాస నా కృష్ణ హరసు నీ సదా
    కాదు నింతేనా కృష్ణ సలహాయా విభూ
    గరుడ వాహనం కృష్ణ గోపిక పతే
    నాయన మోహన కృష్ణ నీరాజక్షణ

  • @gmanjun
    @gmanjun 4 роки тому +31

    Lord Krishna was the greatest psychiatrist and the greatest psychologist the world has ever seen or will see in the future. Bhagavad Gita is the best work for all times to come. Special regards

  • @maruthiramdeepak
    @maruthiramdeepak 3 роки тому +527

    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
    సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… మదన కోమలా కృష్ణ మాధవా హరే
    వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే…
    సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా
    విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణ కామ్యదాయకా…
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
    విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
    కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే…
    భువన నాయకా కృష్ణ పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా
    ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… దామసోదర కృష్ణ దీన వత్సలా
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
    కామసుందరా కృష్ణ పాహి సర్వదా… నరక నాశనా కృష్ణ నరసహాయకా
    దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…
    పావనాత్మక కృష్ణ దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం
    భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
    భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో
    గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షన…
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
    నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా

  • @santoshshrivastava6596
    @santoshshrivastava6596 3 роки тому +21

    I have no 😊😊words to Express🥰🥰 my feelings after listening 😘😘this song❤❤❤......outstanding💛💛, fabulous💚💚...love❤❤ u Krishna...jay 🙏shree Krishna ❣❣❣

  • @manisowjanya4926
    @manisowjanya4926 5 років тому +1234

    when my baby is in womb i use to listen this song every time, now my baby is 4 months when ever he cries i will play this song and he becomes calm.... i love that so much.

  • @dhivyasanthosh5063
    @dhivyasanthosh5063 3 роки тому +244

    Anyone listening the song in 2021 this greatest song
    My both sisters sleep or calm down after hearing this song only

  • @SKJagan-dh2ft
    @SKJagan-dh2ft 5 років тому +34

    Respected Mr Muthu NK , i wholeheartedly thank u for lyrics of this song in english which i m taking help of in learning this song. Thanks once again.

  • @PahadiaSatyam
    @PahadiaSatyam 2 роки тому +2

    Bahut acha song h. Mene literally 10 + time sun liya 1he din mae

  • @vasanthivassu4294
    @vasanthivassu4294 5 років тому +110

    Papa voice vintunte chevilo amrutam posinatlundi...god bless u talli

    • @satishramagiri5170
      @satishramagiri5170 4 роки тому +2

      God bless forever this cute singer..I'm spell bound with her voice...it shows complete devotion to lord Krishna...

    • @chaithramurali42
      @chaithramurali42 4 роки тому +1

      Amazing voice

    • @abhijitha5639
      @abhijitha5639 4 роки тому +1

      Now she is not a kid.. this song published in 2003

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому

      Avunu

  • @tarunsaimoluguri4896
    @tarunsaimoluguri4896 6 років тому +53

    Wow what a song
    I like it so much
    Super song from Lord Krishna

  • @sriharidhoni7022
    @sriharidhoni7022 5 років тому +44

    I just fell in love with your mesmerising voice. Sweetness overloaded 🥰

  • @madhishnu3703
    @madhishnu3703 4 роки тому +101

    Again listening and broken down in tears 😭 Jai Shree Krishna 🙏 😭

  • @takshexclusivewomenclothin8897
    @takshexclusivewomenclothin8897 4 роки тому +260

    1st time heard
    2nd time Listened
    3rd time addicted!!

  • @vasudhadh8223
    @vasudhadh8223 3 роки тому +47

    I got this song after 10 years
    I was 2 when I hear this and I remembered only one line
    Now I'm 12 I got goose bumps and am filled with tears and joy
    And without mom's permission I am communicating
    I can't keep it in

  • @vinayakpawar322
    @vinayakpawar322 5 років тому +197

    Such cute voice.... SUPERB 💯
    Power to the Infinity.....

  • @v.bmadhavarao1413
    @v.bmadhavarao1413 4 роки тому +19

    REALLY,No words to say, Whenever I listened to this song,I will remember my school days as in most of the schools this song is played during krishnaashtami,and small children would do dance by makeuping like Lord Krishna, Radha and Gopikaa.Really, Evergreen song, Krishna definitely comes after listening this song, Really it gives a relaxation to heart,and singer That little angel Really,She is blessed by LORD SRI KRISHNA to song like this, Whenever I am listening to this song,I feel like High Voltage of Current is passing throughout the body which makes me feel that I am in Satchidaananda, This type of song NEVER BEFORE,EVER AFTER( Na Bhooto Na Bhavishyathi).

  • @Rashmi008
    @Rashmi008 3 роки тому +15

    What is there to dislike this beautiful song that too 25k....Om namo bhaghavathe vasudevaya namaha🙏🏻

  • @syedimamsk5999
    @syedimamsk5999 4 роки тому +487

    Iam Muslim but I love song God bless u talli

    • @kavithachanduyadav9581
      @kavithachanduyadav9581 4 роки тому +39

      Bro there is no region all are lord Krishna devotees

    • @BabaJeez
      @BabaJeez 4 роки тому +25

      Islam and Hinduism, two sides of the same coin. Surrender = Yoga. All religions derive from the same experience of pure consciousness and wisdom.

    • @peelikanadhanalaxmi2572
      @peelikanadhanalaxmi2572 4 роки тому +3

      Super🙏

    • @allwinnage6068
      @allwinnage6068 4 роки тому +12

      Nonody is hindu or muslim .

    • @nanitej9889
      @nanitej9889 4 роки тому +4

      🙏🙏🙏🙏🙏🙏

  • @gudasrinugudasrinu7765
    @gudasrinugudasrinu7765 6 років тому +265

    heart touching song . this is our indian tradition . proud to be an Indian .proud to be hindhu

  • @bhargavchintu6156
    @bhargavchintu6156 3 роки тому +16

    What a beautiful song talli... God bless you chitti talli...😘😍

  • @lathakumaris9154
    @lathakumaris9154 2 роки тому +49

    This child's voice made me to admire and listen the song several times. God bless you

  • @rajatshetti6255
    @rajatshetti6255 4 роки тому +165

    ಜಯ ಜನಾರ್ಧನಾ ಕೃಷ್ಣಾ
    ಜಯ ಜನಾರ್ಧನ ಕೃಷ್ಣ ರಾಧಿಕಾಪತೇ
    ಜನ ವಿಮೋಚನ ಕೃಷ್ಣ ಜನ್ಮ ಮೋಚನ
    ಗರುಡ ವಾಹನ ಕೃಷ್ಣ ಗೋಪಿಕಾ ಪತೇ
    ನಯನ ಮೋಹನ ಕೃಷ್ಣ ನೀರಜೇಕ್ಷಣ
    ಸುಜನ ಬಾಂಧವ ಕೃಷ್ಣ ಸುಂದರ ಕೃತೆ
    ಮದನ ಕೋಮಲ ಕೃಷ್ಣ ಮಾಧವ ಹರೇ
    ವಸುಮತಿ ಪತೇ ಕೃಷ್ಣ ವಾಸವಾನುಜ
    ವರಗುಣಾಕರ ಕೃಷ್ಣ ವೈಷ್ಣವಾಕೃತೆ
    ಸುರಚಿರಾನನ ಕೃಷ್ಣ ಶೌರ್ಯವಾರಿಧೆ
    ಮುರಹರ ವಿಭೋ ಕೃಷ್ಣ ಮುಕ್ತಿದಾಯಕ
    ವಿಮಲಪಾಲಕ ಕೃಷ್ಣ ವಲ್ಲಭಿಪತೆ
    ಕಮಲಲೋಚನಾ ಕೃಷ್ಣ ಕಾಮ್ಯದಾಯಕ
    ವಿಮಾಲಗಾತ್ರನೇ ಕೃಷ್ಣ ಭಕ್ತವತ್ಸಲ
    ಚರಣ ಪಲ್ಲವಂ ಕೃಷ್ಣ ಕರುಣ ಕೋಮಲಮ್
    ಕುವಲೈಕ್ಷಣ ಕೃಷ್ಣ ಕೋಮಲಾಕೃತೆ
    ತವ ಪದಾಮ್ಬುಜಂ ಕೃಷ್ಣ ಶರಣಾಮಾಶ್ರಯೆ
    ಭುವನ ನಾಯಕ ಕೃಷ್ಣ ಪಾವನಾಕೃತೆ
    ಗುಣಗಣೋಜ್ವಲಾ ಕೃಷ್ಣ ನಳಿನಲೋಚನ
    ಪ್ರಣಯವಾರಿಧೆ ಕೃಷ್ಣ ಗುಣಗಣಾಕರ
    ದಾಮಸೋದರ ಕೃಷ್ಣ ದೀನ ವತ್ಸಲ
    ಕಾಮಸುಂದರ ಕೃಷ್ಣ ಪಾಹಿ ಸರ್ವಾದಾ
    ನರಕನಾಶನ ಕೃಷ್ಣ ನರಸಹಾಯಕ
    ದೇವಕಿಸುತ ಕೃಷ್ಣ ಕಾರುಣ್ಯಾಂಭುದೇ
    ಕಂಸಾನಾಶನ ಕೃಷ್ಣ ದ್ವಾರಕಾಸ್ಥಿತ
    ಪಾವನಾತ್ಮಕ ಕೃಷ್ಣ ದೇಹಿ ಮಂಗಳಂ
    ತ್ವತ್ ಪದಾಮ್ಬುಜಂ ಕೃಷ್ಣ ಶ್ಯಾಮ ಕೋಮಲಮ್
    ಭಕ್ತವತ್ಸಲ ಕೃಷ್ಣ ಕಾಮ್ಯದಾಯಕ
    ಪಾಲಿಸೆನ್ನನೂ ಕೃಷ್ಣ ಶ್ರೀಹರಿ ನಮೋ
    ಭಕ್ತದಾಸ ನಾ ಕೃಷ್ಣ ಹರಸು ನೀ ಸದಾ
    ಕಾದು ನಿಂತೇನಾ ಕೃಷ್ಣ ಸಲಹೆಯಾ ವಿಭೋ
    ಗರುಡ ವಾಹನ ಕೃಷ್ಣ ಗೋಪಿಕಾ ಪತೇ
    ನಯನ ಮೋಹನ ಕೃಷ್ಣ ನೀರಜೇಕ್ಷಣ

  • @madhucutee7493
    @madhucutee7493 5 років тому +65

    Naku ee song ante chala ishtam❤️❤️❤️. Jai krishna ki jai🙏🙏🙏

  • @kondaveetiaswini541
    @kondaveetiaswini541 3 роки тому +155

    My daughter will sleep after listening 🎧 this song❤️🙏

  • @niranjankoduru1
    @niranjankoduru1 6 років тому +2425

    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    గరుడ వాహనా కృష్ణ గోపిక పతే
    నయన మోహనా కృష్ణ నీరజేక్షణా
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే
    మదన కోమలా కృష్ణ మాధవా హరే
    వసుమతీ పతే కృష్ణ వాసవానుజా
    వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే
    సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే
    మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా
    విమలపాలక కృష్ణా వల్లభీపతే
    కమలలోచన కృష్ణ కామ్యదాయకా
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    విమలగాత్రనే కృష్ణ భక్తవత్సలా
    చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
    కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే
    తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే
    భువన నాయకా కృష్ణ పావనాకృతే
    గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా
    ప్రణయవారిధే కృష్ణ గుణగణాకరా
    దామసోదర కృష్ణ దీన వత్సలా
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    కామసుందరా కృష్ణ పాహి సర్వదా
    నరకనాశన కృష్ణ నరసహాయకా
    దేవకి సుతా కృష్ణ కారుణ్యమ్భుదే
    కంశనాశనా కృష్ణ ద్వారకాస్థితా
    పావనాత్మక కృష్ణ దేహి మంగళం
    త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం
    భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా
    పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా
    కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో
    గరుడ వాహనా కృష్ణ గోపిక పతే
    నయన మోహనా కృష్ణ నీరజేక్షన
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    గరుడ వాహనా కృష్ణ గోపిక పతే
    నయన మోహనా కృష్ణ నీరజేక్షణా
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా

  • @vijayreddy8360
    @vijayreddy8360 2 роки тому +19

    My son who is 1 and half year's old he listens this song while sleeping and he doesn't sleep without this song.
    My little Krishna likes&loves so much it.
    He is listening this song since 1 year.

  • @thyagarajunarra3285
    @thyagarajunarra3285 4 роки тому +312

    ఈ పాట వింటుంటే అలా కొంచెం సేపు ద్వారక యుగములో నడయాడిన టు ఉంది జన్మధన్యం స్వామి

  • @bannujoshi6920
    @bannujoshi6920 2 роки тому +2

    मधुरम मधुरम, अद्भुत स्वर और हृदय द्रवित करने वाला भजन है, साधु वाद ।
    श्री गोवर्धन गिरधारी नाथ सबका मंगल करे ।
    ।। राधे राधे ।।

  • @arjikavyasri7235
    @arjikavyasri7235 5 років тому +11

    సూపర్ గా ఉంది భగవంతుని స్మరణ లో హాయిగా ఉంది కృష్ణతత్వం వింటుంటే చాలా చాలా బాగుంది

  • @ambrishwadekar1242
    @ambrishwadekar1242 4 роки тому +88

    Her voice is vry sweet...I lot of love this song...

  • @maturisri3458
    @maturisri3458 7 років тому +34

    Very peaceful song. Vintunte manasuki entho haayigaaa vundhi. Thank you sooooooo much.

  • @pramamjaneyuluramamjin7015
    @pramamjaneyuluramamjin7015 Рік тому

    చాలా అద్భుతమైన సాంగ్స్ పోస్ట్ చేశారు మీకు ధన్యవాదములు కృష్ణ భక్తి కృష్ణ లీల గురించి చాలా బాగుంది

  • @kalikotateja5399
    @kalikotateja5399 4 роки тому +275

    Child singer name is gowthami.she is from banglore.she sang it in her 7th standard I guess now she is above 30 age.

    • @chepuruprasanna5088
      @chepuruprasanna5088 4 роки тому +6

      Really!?!

    • @kalikotateja5399
      @kalikotateja5399 4 роки тому +6

      @@chepuruprasanna5088 www.google.com/search?q=gowthami+jaya+janardhana&oq=gowthami+jaya+janardhana&aqs=chrome..69i57j33.10122j1j4&client=ms-android-huawei-rev1&sourceid=chrome-mobile&ie=UTF-8#

    • @kalikotateja5399
      @kalikotateja5399 4 роки тому +14

      @@chepuruprasanna5088 yes u can search in youtube "gowthami jaya janardhana krishna" one small interview she gave

    • @chepuruprasanna5088
      @chepuruprasanna5088 4 роки тому +4

      @@kalikotateja5399 ok thank you.

    • @chepuruprasanna5088
      @chepuruprasanna5088 4 роки тому +4

      @@kalikotateja5399 and happy dussehra to you and your family

  • @ragulk5181
    @ragulk5181 4 роки тому +1733

    Anyone in 2020 listening this great song?

  • @keerthipoorna4747
    @keerthipoorna4747 5 років тому +106

    My emotions towards krish my love.... Can't be expressed 🙏

  • @sureshsuri5511
    @sureshsuri5511 4 роки тому +34

    That child ' s voice is highlight of this song.

  • @vijayalakshmim5664
    @vijayalakshmim5664 5 років тому +377

    The child's voice is the highlight of this song which is pleasant.

  • @venkatalakshmi5570
    @venkatalakshmi5570 5 років тому +35

    what a soothing voice of the child god bless the child wonderful rendition lakshmi santharam

    • @eeshu5225
      @eeshu5225 5 років тому +1

      you know those all ladies.., ;lol

  • @harsha6365
    @harsha6365 8 років тому +43

    It seems lyrics in sanskrit....But its in pure Kannada....Kaadhu ninthe naa krishna salahaya vibho....Blessed

    • @sidharthk821
      @sidharthk821 7 років тому

      This is Malayalam, not Kannada.

    • @harsha6365
      @harsha6365 7 років тому +4

      Sidharth K Where you found Malayalam here???....Can you tell me the meaning of following words??
      Sujana bhandava, Mukthidayaka, Vimala palaka, Kaamya dhayaka, Vimala gaathrane, Bhuvana nayaka, Gunaganojvala, Bhavanatmaka, Palisenanoo, Harasu nee sada, Kadoo ninte naa saleheya vibho
      Go through the lyrics and proove that above wordings are in Maleyalam,then I will accept it.
      This song written in kannada and more similar to sanskrit...Because kannda having more sanskrit words compare to other languges.

    • @sidharthk821
      @sidharthk821 7 років тому

      Sorry, but so many words are present in malayalam also, when i hear this, it seems to be malayalam. If i'm wrong, sorry. Anyway it's awesome. jai sree krishna

    • @harsha6365
      @harsha6365 7 років тому +8

      Sidharth K Yes ....As I know out of our five dravidian languges kannada, telugu and malayalam languges got more words from sanskrit...kannada little more compare to other languges...The words are similar....But this song contains more sanskritised kannada words.....Even I thought Harivarasanam song is in kannada earlier but its in malayalam....But that song contains many kannada words like Thuraga vahanam(Thuraga vahana in kannada-Thuraga means Horse in kannada), Saadu jeevitam(Saadu jeevita in kannada- Saadu means Saint or simplicity in kannada)....Like this many words are there in Harivarasanam song

    • @vasanthavasantha8234
      @vasanthavasantha8234 5 років тому +2

      if u don't no difference between kannada and Malyam language correctly listen this song kannada song

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 2 роки тому +5

    Melodious devotional song. One of my favorites. Daily we chant to play this song, such a wonderful miracle song
    Jai Shree Krishna!!! HARE KRISHNA
    🌼🌼🌼🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌷🌷🌷

  • @kavithak1071
    @kavithak1071 5 років тому +186

    That baby voice is the soul of this song, what a song, Krishna bless you baby.

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 5 років тому +126

    Baby voice is super. It's vedha bhoomi.
    Proud to be Hindhu.
    Proud to be an Indian.

    • @yashika7798
      @yashika7798 5 років тому +2

      thank you for telling baby name, was curious to know name. Jay Sri Krishna. Happy Janmashtami.

    • @yashika7798
      @yashika7798 5 років тому +2

      thanks for telling baby name, was curious to know. Jay Sri Krishna. Happy Janmashtami.

    • @sherposhettynani2484
      @sherposhettynani2484 5 років тому +2

      @@yashika7798 thanks madam

    • @radhikashashiradhi9963
      @radhikashashiradhi9963 5 років тому

      Yes..proud to be hindu..and indian

  • @sujatam544
    @sujatam544 5 років тому +220

    I don't know how people dislike such a beautiful song

  • @santoshrathod691
    @santoshrathod691 3 дні тому +1

    Hare Rama Krishna Narayan Bhagavan ki Jai🙏🙏🚩🚩🌺🌺🌷🌷🌹🌹❤️❤️😊😊😍😍

  • @Melting_Pot15
    @Melting_Pot15 5 років тому +23

    My heart is melting with happy tears without my control... That's power of Lord Krishna/Guruvayurappam/Kannan.... Hare Rama! Hare Krishna!

  • @pdkrishna661
    @pdkrishna661 4 місяці тому +272

    Anyone in 2024?

  • @The_dio_
    @The_dio_ 4 місяці тому +82

    Anyone listening in 2024❤

  • @LaxmiMandali
    @LaxmiMandali 3 місяці тому +3

    This song never going to be old ❤ every single day we going to hear 😊 wen i was 🤰i use to hear everyday now my kids listening this song 3 year old one and 1/* months baby with out this we can't imagine they learning gud thinks

  • @swethagampa8505
    @swethagampa8505 5 років тому +228

    A very sweet girl and hats off for her voice

  • @kishorkumar7841
    @kishorkumar7841 6 років тому +111

    I love tat cute child’s voice
    So soothing!!!!
    Blessed child 🧒

  • @bharathkrishnan522
    @bharathkrishnan522 5 років тому +44

    This melodious devotional song can be heard as caller tune of many people on Bangalore Mysore trains daily !

  • @krishnachaitanya6983
    @krishnachaitanya6983 2 роки тому +3

    Hare Krishna 🙏🙏🙏
    Thanks to My Daughter for playing this song for Me after that I'm addicted to this mesmerizing Song.

  • @lakshislooty4472
    @lakshislooty4472 4 роки тому +16

    I love this song, my 8 months daughter sleeps only after hearing this song....jai Sri krishnnn

  • @leelaramalingam9879
    @leelaramalingam9879 5 років тому +37

    Superb song and nice voice of the cute girl. god bless you

  • @bobbadigeetha8194
    @bobbadigeetha8194 5 років тому +12

    Love this such a relaxing song to listen.. super singing..Love u krishna

  • @awadhanisrini
    @awadhanisrini Рік тому +1

    ಜಯ ಜನಾರ್ದನಾ ಕೃಷ್ಣಾ ರಾಧಿಕಾಪತೇ
    ಜನವಿಮೋಚನಾ ಕೃಷ್ಣಾ ಜನ್ಮಮೋಚನಾ
    ಗರುಡವಾಹನಾ ಕೃಷ್ಣಾ ಗೋಪಿಕಾಪತೇ
    ನಯನಮೋಹನಾ ಕೃಷ್ಣಾ ನೀರಜೇಕ್ಷಣಾ ||
    ಸುಜನಬಾಂಧವಾ ಕೃಷ್ಣಾ ಸುಂದರಾಕೃತೇ
    ಮದನಕೋಮಲಾ ಕೃಷ್ಣಾ ಮಾಧವಾ ಹರೇ
    ವಸುಮತೀಪತೇ ಕೃಷ್ಣಾ ವಾಸವಾನುಜಾ
    ವರಗುಣಾಕರಾ ಕೃಷ್ಣಾ ವೈಷ್ಣವಾಕೃತೇ ||
    ಸುರುಚಿನಾನನಾ ಕೃಷ್ಣಾ ಶೌರ್ಯವಾರಿಧೇ
    ಮುರಹರಾ ವಿಭೋ ಕೃಷ್ಣಾ ಮುಕ್ತಿದಾಯಕಾ
    ವಿಮಲಪಾಲಕಾ ಕೃಷ್ಣಾ ವಲ್ಲಭೀಪತೇ
    ಕಮಲಲೋಚನಾ ಕೃಷ್ಣಾ ಕಾಮ್ಯದಾಯಕಾ ||
    ವಿಮಲಗಾತ್ರನೇ ಕೃಷ್ಣಾ ಭಕ್ತವತ್ಸಲಾ
    ಚರಣಪಲ್ಲವಂ ಕೃಷ್ಣಾ ಕರುಣಕೋಮಲಂ
    ಕುವಲಯೇಕ್ಷಣಾ ಕೃಷ್ಣಾ ಕೋಮಲಾಕೃತೇ
    ತವ ಪದಾಂಬುಜಂ ಕೃಷ್ಣಾ ಶರಣಮಾಶ್ರಯೇ ||
    ಭುವನನಾಯಕಾ ಕೃಷ್ಣಾ ಪಾವನಾಕೃತೇ
    ಗುಣಗಣೋಜ್ವಲಾ ಕೃಷ್ಣಾ ನಳಿನಲೋಚನಾ
    ಪ್ರಣಯವಾರಿಧೇ ಕೃಷ್ಣಾ ಗುಣಗಣಾಕರಾ
    ರಾಮಸೋದರಾ ಕೃಷ್ಣಾ ದೀನವತ್ಸಲಾ [*ಶ್ಯಾಮ*] ||
    ಕಾಮಸುಂದರಾ ಕೃಷ್ಣಾ ಪಾಹಿ ಸರ್ವದಾ
    ನರಕನಾಶನಾ ಕೃಷ್ಣಾ ನರಸಹಾಯಕಾ
    ದೇವಕೀಸುತಾ ಕೃಷ್ಣಾ ಕಾರುಣ್ಯಾಂಬುಧೇ
    ಕಂಸನಾಶನಾ ಕೃಷ್ಣಾ ದ್ವಾರಕಾಸ್ಥಿತಾ ||
    ಪಾವನಾತ್ಮಕಾ ಕೃಷ್ಣಾ ದೇಹಿ ಮಂಗಳಂ
    ತ್ವತ್ಪದಾಂಬುಜಂ ಕೃಷ್ಣಾ ಶ್ಯಾಮಕೋಮಲಂ
    ಭಕ್ತವತ್ಸಲಾ ಕೃಷ್ಣಾ ಕಾಮ್ಯದಾಯಕಾ
    ಪಾಲಿಶನ್ನನೂ ಕೃಷ್ಣಾ ಶ್ರೀಹರೀ ನಮೋ ||
    ಭಕ್ತದಾಸನಾ ಕೃಷ್ಣಾ ಹರಸುನೀ ಸದಾ
    ಕಾದುನಿಂತಿನಾ ಕೃಷ್ಣಾ ಸಲಹಯಾವಿಭೋ
    ಗರುಡವಾಹನಾ ಕೃಷ್ಣಾ ಗೋಪಿಕಾಪತೇ
    ನಯನಮೋಹನಾ ಕೃಷ್ಣಾ ನೀರಜೇಕ್ಷಣಾ ||
    ಜಯ ಜನಾರ್ದನಾ ಕೃಷ್ಣಾ ರಾಧಿಕಾಪತೇ
    ಜನವಿಮೋಚನಾ ಕೃಷ್ಣಾ ಜನ್ಮಮೋಚನಾ
    ಗರುಡವಾಹನಾ ಕೃಷ್ಣಾ ಗೋಪಿಕಾಪತೇ
    ನಯನಮೋಹನಾ ಕೃಷ್ಣಾ ನೀರಜೇಕ್ಷಣಾ ||

  • @ChandramouliEswar
    @ChandramouliEswar 7 років тому +31

    Simply loved this one. My Heart filled with ecstasy and eyes became moist after listening to this. Such a beautiful and lovely song.

  • @viratkrish5787
    @viratkrish5787 3 роки тому +32

    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
    నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
    సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే… మదన కోమలా కృష్ణ మాధవా హరే
    వసుమతీ పతే కృష్ణ వాసవానుజా… వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే…
    సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే… మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా
    విమలపాలక కృష్ణా వల్లభీపతే… కమలలోచన కృష్ణ కామ్యదాయకా…
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
    విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా… చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
    కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే… తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే…
    భువన నాయకా కృష్ణ పావనాకృతే… గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా
    ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా… దామసోదర కృష్ణ దీన వత్సలా
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
    కామసుందరా కృష్ణ పాహి సర్వదా… నరక నాశనా కృష్ణ నరసహాయకా
    దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే… కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా…
    పావనాత్మక కృష్ణ దేహి మంగళం… త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం
    భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా… పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
    భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా… కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో
    గరుడ వాహనా కృష్ణ గోపిక పతే… నయన మోహనా కృష్ణ నీరజేక్షన…
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే… జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
    గరుడ వాహనా కృష్ణ గోపిక పతే…
    నయన మోహనా కృష్ణ నీరజేక్షణా…
    జయ జనార్ధన కృష్ణ రాధిక పతే…
    జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…

  • @ksgowda6029
    @ksgowda6029 5 років тому +59

    Such a sweet voice very nice the child is being blessed with such a beautiful voice

  • @siddhichandak3789
    @siddhichandak3789 2 роки тому

    Peasful and lila gunika varnan ayi sundar vishleshan kiya hare Krishna 🙏🙏❤️🥰🥰🥰 very touching 🙏🙏🙏🌺🌺🌺🌺🥀🥀

  • @shilpavs3845
    @shilpavs3845 5 років тому +11

    Very beautiful song I love this song 😍I hear always. Hare Krishna

  • @gswetha915
    @gswetha915 6 років тому +16

    Jayajanardhana Krishna radhika pathe..
    Supper 👌 voice 😊.... Everyone like this song..

  • @mohans7870
    @mohans7870 5 років тому +15

    Blessed is that girl for her mesmerizing Voice, Blessed are we for having to hear such a song.God bless you Dear..

  • @subbanna2000
    @subbanna2000 Рік тому

    Good mornin all. Very nice song. Just now my close friend shared the link. 😊. Am happy and Thanks to her and Sigers, music composers, writer of the song and all involved in making and presenting this song😊

  • @shrigourirc4719
    @shrigourirc4719 2 роки тому +29

    Jaya Janardhana Krishna Radhika Pathe
    Jana vimochana Krishna Janma Mochana
    Garuda Vahana Krishna Gopika Pathe
    Nayana mohana Krishna Neeajekshana
    Sujana Bandhava Krishna Sundarakruthe
    Madana Komala Krishna Madhava Hare
    Vasumati Pathe Krishna Vasavanuja VaraguNakara Krishna Vaishnavakruthe
    Suruchiranana Krishna Shouryavaridhe
    Murahara Vibho Krishna mukthidayaka
    Vimalapalaka Krishna Vallabhipathe
    Kamalalochana Krishna kamyadayaka
    Vimalagatrane Krishna Bhaktavatsala
    Charana pallavam Krishna Karuna Komalam
    KuvalaikshaNa Krishna komalaakruthe
    Tava padambujam Krishna sharanamashraye
    Bhuvana nayaka Krishna pavanakruthe
    GuNagaNojwala Krishna Nalinalochana
    Pranayavaridhe Krishna guNagaNakara
    Damasodara Krishna deena vatsala
    Kamasundara Krishna pahi sarvada
    Narakanashana Krishna Narasahayaka
    Devaki sutha Krishna KaruNyambhude
    Kamsanashana Krishna Dwaraksthitha
    Pavanatmaka Krishna dehi mangaLam
    Tvatpadambujam Krishna Shyama komalam
    Bhaktavatsala Krishna Kamyadayaka
    Palisennanu Krishna Srihari namo
    Bhaktadasa naa Krishna Harasu Nee sada
    Kadu ninthena Krishna Salaheya Vibho
    Garuda vahan Krishna Gopika Pathe
    Nayana mohana Krishna Neerajekshana

  • @_SA2510
    @_SA2510 5 років тому +10

    ॐ जय श्री राधे‌ राधे😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊
    Wah!!!!!👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rgirigayathrirgirigayathri1826
    @rgirigayathrirgirigayathri1826 5 років тому +47

    very nice. l am so happy. my mind very peaceful

  • @panchireddichinnarao7087
    @panchireddichinnarao7087 2 роки тому

    Really chaalaaa bagundhi kantam lo swaram sweat ga undhi great talli

  • @skydangwal175
    @skydangwal175 4 роки тому +11

    This song is incomplete without you Lord.
    That photo of yours in which mother yashoda is stopping u from eating mud.
    That photo of your killed 🔪 me ☺☺☺☺

  • @hazarathhazarath822
    @hazarathhazarath822 5 років тому +33

    Really I proud be a hindu

  • @JoKrsnas
    @JoKrsnas 2 роки тому +1

    Narsimha Nayak song : Krishna Krishna Udupi Krishna, Krishnaaa kadagola Krishna, Krishna Krishna Krishna Krishna Yendu haadu, Swami baruva gopala baruva Sri Krishna baruva Gopi Krishna baruva.... request to please upload this song in UA-cam ad i have been searching for this song from year's....haven't found yet....i use to listen to this repeatedly as it's my favourite one...

  • @jsreenivas291
    @jsreenivas291 5 років тому +21

    Thanks to utube
    I like her voice. All my family members are very happy. I bless her. I love her.

  • @ganapathisastry3605
    @ganapathisastry3605 6 років тому +313

    మనశ్శాంతి కలుగుతుంది ........ఈ పాటలు వినడం వలన.

    • @shanthavathi9186
      @shanthavathi9186 6 років тому +2

      ganapathi sastry _

    • @kameshg964
      @kameshg964 5 років тому

      Ityyyy

    • @kameshg964
      @kameshg964 5 років тому

      Rytt8gt8ft660e try Getty tyyuu AFC AFC kv v fh Giggs is 4

    • @rjayashree8780
      @rjayashree8780 5 років тому

      ganapathi sastry pattimandram
      Platt
      ? Ok thanks so
      Kart
      Ok p
      Thanks
      Pattimandra
      Kart

    • @shobhasatish2259
      @shobhasatish2259 5 років тому

      N

  • @padalagoutham4478
    @padalagoutham4478 5 років тому +85

    The child voice is ausome

  • @anukanchi3985
    @anukanchi3985 2 роки тому

    One and only favorite song in my life na manasu balenapudu e song vintanu Naku prasantham ga untundi e song vinte I love this song 😘

  • @sangameshsangamesh1102
    @sangameshsangamesh1102 6 років тому +17

    I love💖 the song so much and super song👌👌👌👌👌👌

  • @brundavaniyamuna2709
    @brundavaniyamuna2709 4 роки тому +34

    Really it gives peace to mind.we feel happy after listening to this song.we get relieve from tensions.really great song.

  • @AnilKeerthi1984
    @AnilKeerthi1984 5 років тому +412

    Baby voice makes more special for the song...

  • @vishnubhadran4220
    @vishnubhadran4220 Рік тому

    ചോദ്യം ഉത്തരം അങ്ങനൊന്നും വ്യത്യാസമില്ല 🔥 എല്ലാം പുള്ളി തന്നാ ❣️

  • @Nigama_2003
    @Nigama_2003 4 роки тому +112

    I don't know which child had sung this song it's so melodies

    • @kalpanagouda4747
      @kalpanagouda4747 3 роки тому +9

      I heard that someone foreigner kid had sung this beautiful song don't know whether it's true r not

    • @siddharthmdavse1271
      @siddharthmdavse1271 3 роки тому +7

      @@kalpanagouda4747 She's a Bangalorian, In Karnataka, named Gautami

    • @KaranKaran-pc4nm
      @KaranKaran-pc4nm 3 роки тому +3

      @@siddharthmdavse1271 i am also a Bangalorean 😁

    • @saiprasadd6671
      @saiprasadd6671 3 роки тому +1

      Nice voice 🙏😘

    • @kp-md5nu
      @kp-md5nu 3 роки тому +1

      Absolutely true 😇

  • @VenkateshVenky-mw9jp
    @VenkateshVenky-mw9jp 5 років тому +13

    God bless you Chitti Thalli for your Cute Voice👌👌👌

  • @alekyaallu7688
    @alekyaallu7688 3 роки тому +9

    I love this song especially in ur channel....listened to no of times.....my both son's sleep daily listening to this cute voice

  • @sridharreddy3299
    @sridharreddy3299 4 роки тому +6

    The little girl who sang this great song beautifully is soooo talented. May u always have the blessings of lord krishna and bright future

  • @ananthitamiltamilnakshatra1198
    @ananthitamiltamilnakshatra1198 5 років тому +7

    What a wonderful voice. So cute. Jai Sri Krishna 😊

  • @sunkarasaigoutham
    @sunkarasaigoutham 5 років тому +357

    Please comment if there are any mistakes
    Janardhana: One who protects people
    Radhika Pate: Husband of Radha
    Jana Vimochana: Liberator of People
    Janma Mocha: Liberator from taking birth
    Garuda Vahana: One whose vehicle is the mighty Garuda
    Gopika Pate: Lord of Gopikas
    Nayana Mohana: One whose form is pleasure to eyes
    Neerajekshana: Lotus like eyes
    sujana bandhava: one who attracts good people
    sundaraakrute: the one with beautiful form
    madana komala:
    madhava hare: the one whose consort is Ma (Lakshmi)
    vasumathi pate: one who is husband of the person who gives us comforts
    vasavanuja: younger brother of indra
    varagunakara: who is the form of noble qualities
    vaishnavakrute: one who is spread through out the universe
    suruchiranana:
    shouryavaridhe: Ocean of bravery
    murahara vibho: Killer of demon mura
    muktidayaka: One who gives liberation
    Vimalapalaka:
    Vallabhipathe:
    Kamalalochana: One who has lotus like eyes
    kamyadayaka:
    Vimalagatrane:
    Bhaktavatsala: One who is affectionate to his devotees
    Charana pallavam Krishna Karuna Komalam: One who is the beginning and end with sweetest compassion
    KuvalaikshaNa: One with lotus like eyes
    komalaakruthe: One who has beautiful form
    tava padambujam Krishna sharanamashraye: O Krishna I take shelter of your Lotus Feet for ever
    Bhuvana nayaka: Master of Earth
    pavanakruthe:
    GuNagaNojwala:
    Nalinalochana: One with lotus like eyes
    Pranayavaridhe:
    guNagaNakara: One with noble qualities
    damasodara: one whose had rope around belly
    deena vatsala: Affectionate to poor people
    Kamasundara pahi sarvada: O one with beautiful form, please save me always
    Narakanashana: One who destroys hell (troubles and makes life peaceful)
    Narasahayaka: One who is the helper of Nara (Arjun)
    Devaki sutha: Son of Devaki
    KaruNyambhude: One who is ocean of compassion
    Kamsanashana
    Dwaraksthitha
    Pavanatmaka:
    dehi mangaLam:
    Tvatpadambujam
    Shyama komalam
    Bhaktavatsala
    Kamyadayaka
    Palisennanu Krishna Srihari namo: Cherish me
    Bhaktadasa : servant of his devotees
    Harasu Nee sada: bless (me) always
    Kadu ninthena: (I am) waiting for you
    Salaheya Vibho: Bless me O supreme
    Garuda vahan: One whose vehicle is Garuda
    Gopika Pathe : Charmer of Gopis
    Nayana mohana :
    Neerajekshana : One with lotus like eyes

    • @lakshmisoumya7206
      @lakshmisoumya7206 4 роки тому +18

      Murahara Vibho: The one who killed the demon "Mura"
      Mukthidayaka: The one who gives salvation
      Jai Sri Krishna!!
      Jai Radha Madhav!!!

    • @subramanianp7897
      @subramanianp7897 4 роки тому +5

      It's very. Nice. Please put daily

    • @sathyaa714
      @sathyaa714 4 роки тому +1

      @@lakshmisoumya7206 hijab it

    • @missyadav8559
      @missyadav8559 4 роки тому +2

      Dhanywad Bhai.... Kripya aage ka btate mujhe Janna tha

    • @lakshmichilakala4810
      @lakshmichilakala4810 4 роки тому +1

      By

  • @naninani9237
    @naninani9237 5 років тому +12

    Awesome I Love This
    Song 👌👌👌👌👌👌

  • @umayadavbarla203
    @umayadavbarla203 3 роки тому

    E child voice super amazing e voice lo magic vundhi Malli Malli vinalianipisthundhi😘😘

  • @gvenkateshwarlukhammam8799
    @gvenkateshwarlukhammam8799 5 років тому +41

    Super voice of small girl super song also when we listen this song in the morning we get so much peace 🙏🙏🙏🙏😺😺🐏🌹🌹🌹🌹🌹🌷🌷🌺🌺🌿

  • @moviedekh5580
    @moviedekh5580 6 років тому +1049

    Dislikers don't have good taste how can anyone dislike this song hit like if u agree with me👇👍

  • @naribe22
    @naribe22 5 років тому +18

    God bless u beta.. what a lovely voice u had..

  • @jeevaam9240
    @jeevaam9240 Місяць тому

    ❤❤❤❤Indha song nalla iraku. Jai Shri krishna 🙏🕉🕉🕉🕉🕉✨️💖💕

  • @chandrasekhar-fz6lz
    @chandrasekhar-fz6lz 4 роки тому +20

    The child voice and her way of singing like an experienced singer is superb.. He/She is blessed to sing this song

  • @ascbeauties8111
    @ascbeauties8111 4 роки тому +41

    though iam a tamizhachi I love the song. And I hear it many times to relax my mood . hare krishna hare rama❤❤

  • @subasreesairam2283
    @subasreesairam2283 5 років тому +55

    #ஜெய_ஜனார்த்தன_கிருஷ்ணா_ராதிகா_பதே
    ஜெயஜனார்த்தனகிருஷ்ணாராதிகாபதே
    ஜனவிமொக்ஷனகிருஷ்ணாஜென்மமோக்ஷன
    கருடவாகனகிருஷ்ணாகோபிகாபதே
    நயனமோகனகிருஷ்ணாநீரஜீக்ஷன
    சுஜனபாந்தவகிருஷ்ணாசுந்தராக்ருதே
    மதனகோமளாகிருஷ்ணாமாதவாஹரி
    வசுமதிபதேகிருஷ்ணாவாசவனுஜா
    வரகுணாகராகிருஷ்ணாவைஷ்ணவாக்ருதே
    சுருசிராணனகிருஷ்ணாஷௌர்யவாரிதி
    முரஹராவிபோகிருஷ்ணாமுக்திதாயக
    விமலபாலககிருஷ்ணாவல்லபிபதே
    கமலலோசனகிருஷ்ணாகாம்யதாயக
    ஜெயஜனார்த்தனகிருஷ்ணாராதிகாபதே
    ஜனவிமொக்ஷனகிருஷ்ணாஜென்மமோக்ஷன
    விமலகத்ரனேகிருஷ்ணாபக்தவத்சலா
    சரணபல்லவம்கிருஷ்ணாகருணகோமளம்
    குவலஈஷனகிருஷ்ணாகோமளாக்ருதே
    தவபதாம்புஜம்கிருஷ்ணாஷரனமாஸ்ரையே
    புவனநாயககிருஷ்ணாபாவனக்ருதே
    குனகநோஜ்வலகிருஷ்ணாநளினலோச்சனா
    ப்ரனயவாரிதேகிருஷ்ணாகுணகனாகர
    தாமசொதரகிருஷ்ணாதீனவத்சலா
    காமசுந்தராகிருஷ்ணாபாஹிசர்வத
    நரகநாசனகிருஷ்ணாநரசஹாயக
    தேவகிசுதாகிருஷ்ணாகாருண்யம்புதே
    கம்ஸநாசனகிருஷ்ணாதுவாரகஇஸ்தித
    பாவணத்மகாகிருஷ்ணாதேஹிமங்களம்
    தவபதாம்புஜம்கிருஷ்ணாஷ்யாமகோமளம்
    பக்தவத்சலாகிருஷ்ணாகாம்யதாயாக
    பாலிசென்னணுகிருஷ்ணாஸ்ரீஹரிநமோ
    ஜெயஜனார்த்தனகிருஷ்ணாராதிகாபதே
    ஜனவிமொக்ஷனகிருஷ்ணாஜென்மமோக்ஷன
    பக்ததாசன கிருஷ்ணாஹரசுணீசதா
    காடுநிந்தெனகிருஷ்ணாசலஹியாவிபோ
    கருடவாகனகிருஷ்ணாகோபிகாபதே
    நயனமோகனகிருஷ்ணாநீரஜீக்ஷன
    ஜெயஜனார்த்தனகிருஷ்ணாராதிகாபதே
    ஜனவிமொக்ஷனகிருஷ்ணாஜென்மமோக்ஷன

  • @Srinu7907
    @Srinu7907 3 роки тому

    Manasu ki yentho anandhaga vundhi we song vinte...lord Krishna...

  • @stylishsubbu6533
    @stylishsubbu6533 5 років тому +10

    NYC of all lord Krishna songs I like so muchhh tq to whoupload this video 😍😍😍😍😍😍😍😍

  • @lavanyagoli6683
    @lavanyagoli6683 5 років тому +326

    Ma 3 months baby roju ee song vintu bajjuntadu ❤💖😚🙆

  • @sujatahegde3598
    @sujatahegde3598 5 років тому +73

    Krishnam onde jagatguru👌🙏

  • @sirishwark
    @sirishwark 4 роки тому

    But who are disliking such a wondrous rendition of Bhagawan Shri Krishna?

  • @yakshithp9870
    @yakshithp9870 5 років тому +25

    Most beautiful .. from my childhood 💪