Hai Anna Ma mango thota lo putha 50% Vachindi , ipudu varsham padindhi em jagrathalu tisukovali actual ga putha unde time lo varsham padakudadu ani antaru kada anduku pls ...
అన్నా మిరపలో ఒక మాదిరిగా కాపుకాసి పూత కాత గ్రోథింగ్ ఫ్లవరింగ్ లేకుండా పెరుగుదల ఆగిపోతుంది మళ్ళీ పోతా ఫ్లవరింగ్ రావడానికి కొత్త చిగుళ్లు రావడానికి ఏ మందు స్ప్రే చేయాలి వివరణ ఇవ్వండి అన్న
Anna Ap lo sandalwood (sreegandham) cultivation kosm Evarikaina apply chesukovala ... Ap lo asalu naatkovacha ... Ap Gov Subsidy emaina isthada ... Chala dobts vunnayinna ... U tube lo asalu ap lo sandalwood cultivation kosam Okka video kuda leedhu pls chyppu anna KOcham na age 21 nala farming lo interest vunnavallaki chala use avuthadhi pls anna
అన్నా మీరు చెప్పిన్నట్లు మిరపలొgodrej వారి డబుల్ స్ప్రే చేసినాను మరలా చిగురు వచ్చింది పూతకాత అంతగా లేదు కానీ మిరపలో మళ్లీ గ్రోత్ లెదు తోట ఎరువులు వేసిన తోట ఆకు పచ్చ దనం లెదు పురుగుమందులు తెగులు మందులు దోమ మందులు పిచికారి చేశాను 👍 ఆగ్రహం ఇన్ మాక్స్ 13 0 45 seaweed extract ను పిచికారి చేసి 20 లేదా పాతిక రోజులు అయ్యింది ఇప్పుడు మళ్లీ పోషక లోపాలు అని అనుకుంటున్నాను మళ్లీ ఇప్పుడు ఆగ్రో మీన్ మ్యాక్స్ 13 0 45 పిచికారీ చేయవచ్చా లేదా సాయిల్ అప్లికేషన్ ఫార్ములా ఫోర్ తడి పెట్టేటప్పుడు నీటిలో కలిపి సాయిల్ అప్లికేషన్ చేయవచ్చా వీటిలో రిజల్ట్ ఏది స్పీడుగా వస్తుంది ఒక వేళ సాయిల్ అప్లికేషన్ చేస్తే పది రిజల్ట్ వస్తుందా 🙏 వివరణ ఇవ్వండి అన్న 🙏👍
నా యొక్క మిరప తోట బాగా పెరిగింది నా మన మనిషి అంత పెరిగింది కానీ క్రాఫ్ట్ తక్కువగా వస్తుంది షాప్ కు వెళితే 250 liho లిహోసిన్ ఇచ్చాడు కొట్టవచ్చా తోట మాడిపోతుంది అంటున్నారు ఎంత దోసె కొట్టవలెను
నమస్కారమండి అన్వర్ గారు మామిడి మామిడి చెట్టు లో పూత దశలో ఉందండి మబ్బులు మరియు వర్షము పడుచున్నది సార్ ట్రై కాంటినెంటల్ స్ప్రే చేయమంటారా ఇంకేమైనా మందు చేయమంటార ట్రై కాంటన్ అల్ పురుగు మందులు కలిపి స్ప్రే చేసుకోవచ్చా చెప్పగలరు ప్లీజ్
అన్న ఏమో అనుకున్న గాని చాలా మేటర్ ఉంది నీ దగ్గర keepitup
Excellent anna miru inka yekkuva information agricultural lo uvvandi .....elanti vishyalu village lo ye officer ni adigina chepparuu...so thanks a lot
బత్తాయి తోట గురించి చెప్పండి చెప్పండి అన్న
🙏hormones gurinchi chala baaga chepparu, dhanyavadalu
Great knowledge 👏👏
Good bro...Chala Baga undi...Mee videioes.....Mirchi lo adika digubadi..gurinchi... Cheppandi
మంచి ఇంప్రర్మేషన్ బ్రొ థ్యాంక్యు బ్రొ
Thank u bro for sharing u r knowledge....
ఇలాంటివి మరిన్ని చేయండి బ్రదర్
Very good, Very usefull information
Nitrobenge+formula 4 + fungicide or insecticide okasari spray cheyavacha brother???
Cotton lo eppudu vadali vipul pgr kadha anna growth stop avtundhi emo yeppudu vadali
How much litters of water we need to mix sir for spay ??
Paclobutrazol Anna e pesticide gurinchi chapava
Anna,
Vipul & Double
ee rendintini kalipi okesaari spray cheyyocchaa?
(Cotton Crop lo)
Leka,
Mundhu Vipul Spray chesi,
Konnaalla Tharvatha Flowers vacchinaaka
Double ni Spray cheyyamantaaraa?
Theliyajeyyandi Anna
Super information andi
Very good camitment brother
Make a video about Aku machha tegulu..
Nitro benzene విడిగా మార్కెట్లో దొరకడం లేదు.బ్రో.. ఏదైనా company brand cheppandi..
tq anna vipul informesn echau tq
Can you guide me for lemon plants for more yealding? Thankyou
Vipul nd double 15 litres ki ntha vadali cheppandi
Sir, pls tell about triacontanol 0.1ew in MANGO flowering stage
వరిలో హార్మోన్లను ఎప్పుడు ఎలా ఉపయోగించాలి ఏమి ఉపయోగించాలి
Excellent information bro
అన్న నేను మిరప తో టలో సి వీడ్ ఎక్స్ స్టార్ట్ నుnitrobenzene తొకలిపి పిచికారి చేయవచ్చా వి వరణ ఇవ్వండి అన్న
Nice information anna
Sir paclobutrazole spray chesaka Nitrobenzene kottocha...
Hai Anna
Ma mango thota lo putha 50% Vachindi , ipudu varsham padindhi em jagrathalu tisukovali actual ga putha unde time lo varsham padakudadu ani antaru kada anduku pls ...
Cykocell mandhu direct ga dorakadam ledhu brother, cykocell mixed ga unde brand name cheppandi brother
Hiiii sir tricontonal+6ba+bio Vita eee combination lo mirchi ki spray cheya vachuna sir
Hai Anna where to available in these 3 please tell me
Brother. మీరు ఒక్క సారి.insecticides fungicides lo micro nutrients.grouth promotars vadaddu antaru okkosari..vadali antaru..insecticides tho grouth pramotars kalipi vadithe..purugu resistance power penchukuntundhi ..cheppandi meeru plz rpl me brother
Tricontantal entha vadali..3ekaraluku..
*Nitrobenzene mirchi crop lo use cheyochaa please reply*
Yes
@@HighTechFarming* thanks annaa*
tq Anna super manchimatta chepau
Bro sparycheyala or drip errrigation cheyala bro
Mango lo triacontal appudu use cheyali
Anna papaya lo flower dropping and frout dropping please help me
Thanks for information anna
Mirche kuda ala na explian cheai
మార్చి-ఏప్రిల్ నెలల్లో మిరపలో పూత పిందె బాగా రావాలంటే ఏఏ హార్మోన్స్ వాడాలి?
Anna.vitini yekaraki yenta ml spray cheyali.drip lo ayte tents vadalali pls reply me
Super friend
Bro e mandulu pathi meda kotacha bro
Tanks bro .
Please vedioes in Brinjal how to control shoot borer
Lemon ట్రీ కి యూస్ చైయవచ్చా 1 అండ్ 3 items pl tallme
Mamidi thota problem gurinchi adagali bro
Excellent sir
Anna muskmelon gurinchi oka video chai anna
Super bro
Vipul ane mandhu 15 litre water ki ntha kalapali
Anna garu nitro benzene ni pasupu pantalo vadukovacha
Yes vaadacchhu
plant growth regulator use cheste saripotundhi kadha anna balance avuthundhi
Really nice
Super super anna
Hi Anna . this hormones can use in organic Cultivation ?
Pls reply me
Yes
అన్న రిజల్ట్ ఎలా ఉంది
అన్నా మిరపలో ఒక మాదిరిగా కాపుకాసి పూత కాత గ్రోథింగ్ ఫ్లవరింగ్ లేకుండా పెరుగుదల ఆగిపోతుంది మళ్ళీ పోతా ఫ్లవరింగ్ రావడానికి కొత్త చిగుళ్లు రావడానికి ఏ మందు స్ప్రే చేయాలి వివరణ ఇవ్వండి అన్న
Nice information broo
Thank u so much bro👏
Good information bro. My opinion is video length is below 8 minutes is better for watching
Super 👍🙏
Taboli pgr gurinch vedio chy bro
3rakaalu kalipi unde company peru chrppandi. Brother.
Planofix. Fantacplus vadavachcha
Mirapa lo paclobutrazole valana benfits emiti
HUMIC ACID గురించి తెలియచేయగలరు అన్న
Anna pedda size ga kayalu ravalante, pedda size ga puvvulu ravalante medicine unte chepandi please
Ekkada dorkutundi...ivvanni.bro
Taboli gurinchi cheppandi sir
Anna baga eguru Ravali plzzz Anna chepu em kotali
Mamidi lo ye hormone Ni vadali plss reply me anna
హైడ్రో ఫోనికీ లో 16పోషకాలు అవి ఏంటో తెలియచేయగలరు,
Sir papu shanaga A mandhu vadali
Anna Ap lo sandalwood (sreegandham) cultivation kosm Evarikaina apply chesukovala ... Ap lo asalu naatkovacha ... Ap Gov Subsidy emaina isthada ... Chala dobts vunnayinna ... U tube lo asalu ap lo sandalwood cultivation kosam Okka video kuda leedhu pls chyppu anna KOcham na age 21 nala farming lo interest vunnavallaki chala use avuthadhi pls anna
వేరుశెనగ లో ఎప్పుడు ఎన్ని రోజులు కొట్టాలి
Brother namaste
Me salahalu mamidi raithuku oka varam.
Thanks
Evi boatels utandi chupinchandi
ప్రత్తిలో గులాబి రంగు పురుగు గురించి తెలుపగలరు
Groundnut crop mida videos chei Anna
అన్న వరీ లో మంచి గ్రోత్ ప్రమోటర్ గురించి
ఏకువ దిగుబడి గురించి మందులు హార్మోన్స్ గురించి చెప్పండి .మి ఫోన్ nomber చెపం డి
Reply evandi
Good speach about advanceagril valasaiah B,sc,(Ag)
ఏ మోతాదు లో వాడాలి చెప్పండి బ్రదర్.
అన్నా మీరు చెప్పిన్నట్లు మిరపలొgodrej వారి డబుల్ స్ప్రే చేసినాను మరలా చిగురు వచ్చింది పూతకాత అంతగా లేదు కానీ మిరపలో మళ్లీ గ్రోత్ లెదు తోట ఎరువులు వేసిన తోట ఆకు పచ్చ దనం లెదు పురుగుమందులు తెగులు మందులు దోమ మందులు పిచికారి చేశాను 👍 ఆగ్రహం ఇన్ మాక్స్ 13 0 45 seaweed extract ను పిచికారి చేసి 20 లేదా పాతిక రోజులు అయ్యింది ఇప్పుడు మళ్లీ పోషక లోపాలు అని అనుకుంటున్నాను మళ్లీ ఇప్పుడు ఆగ్రో మీన్ మ్యాక్స్ 13 0 45 పిచికారీ చేయవచ్చా లేదా సాయిల్ అప్లికేషన్ ఫార్ములా ఫోర్ తడి పెట్టేటప్పుడు నీటిలో కలిపి సాయిల్ అప్లికేషన్ చేయవచ్చా వీటిలో రిజల్ట్ ఏది స్పీడుగా వస్తుంది ఒక వేళ సాయిల్ అప్లికేషన్ చేస్తే పది రిజల్ట్ వస్తుందా 🙏 వివరణ ఇవ్వండి అన్న 🙏👍
Excellent information.sir. Meru great 👍
👌👌👌
నా యొక్క మిరప తోట బాగా పెరిగింది నా మన మనిషి అంత పెరిగింది కానీ క్రాఫ్ట్ తక్కువగా వస్తుంది షాప్ కు వెళితే 250 liho లిహోసిన్ ఇచ్చాడు కొట్టవచ్చా తోట మాడిపోతుంది అంటున్నారు ఎంత దోసె కొట్టవలెను
Epudu 5 pechakare am kotali bro pathi meda
Hi
Nameofhormone:bestcompany
1ఎకరాకు ఎంత వాడాలి బ్రో
మిరపకి ఏమి వాడాలి
Full subject vundhi
Mi wtsup num ivandi bro
Mangostembre
Mi education br
100% organic
100% water soluble
98% humic acid powder
Available
Seaweed powder,trycontinol harmone dhorukuthaya sir?
@@naraganisivanagaraju1261 9494424615
Bro sup explaining
Use to mango tree
అయ్యా నువ్వు చెప్పిన మందులు
బయట ఎక్కడ చూసినా దొరకడం లేదు
నువ్వు ఎక్కడి మందులు చెబుతున్నారు
మాకౖతె అర్ధం కావడం లేదు
నమస్కారమండి అన్వర్ గారు మామిడి మామిడి చెట్టు లో పూత దశలో ఉందండి మబ్బులు మరియు వర్షము పడుచున్నది సార్ ట్రై కాంటినెంటల్ స్ప్రే చేయమంటారా ఇంకేమైనా మందు చేయమంటార ట్రై కాంటన్ అల్ పురుగు మందులు కలిపి స్ప్రే చేసుకోవచ్చా చెప్పగలరు ప్లీజ్
Cheyachu purugu mandulu kuda kalupukovachu