ఏడుకొండల స్వామి కరుణకిది పథము ఏడు శనివారముల వ్రతమొసగు ఫలము సకల సౌభాగ్యాలనొసగేటి నోము|| ఏడు కొండల స్వామి|| సూర్యాది గ్రహములకు చూపైన వాడు శక్తి రూపకుడైన శనికి తగు రేడు గిరుల తల తిరుమలను వెలిగేటి వాడు కలి జనుల కలుషముల తోలగించు వాడు ఏడు కొండల స్వామి|| బ్రహ్మ పొలు రుద్రునకు ప్రతిరూపమితడు ఇంద్రాది దేవతలకిల్లైన ఘనుడు ఆది సతి జతదాల్చు హరి రూపమితడు పిలిచితే పలికేటి కలినాథుడితడు వేడుకుంటే చాలు వేంకటేశ్వరుడు పద్మావతి ప్రియుడు పడతులకు తోడు ఏడు కొండల స్వామి||
ఈ పాట నా చిన్నప్పుడు జెమిని TV lo వచ్చేది.i like this song.
ఏడుకొండల స్వామి కరుణకిది పథము
ఏడు శనివారముల వ్రతమొసగు ఫలము
సకల సౌభాగ్యాలనొసగేటి నోము||
ఏడు కొండల స్వామి||
సూర్యాది గ్రహములకు చూపైన వాడు
శక్తి రూపకుడైన శనికి తగు రేడు
గిరుల తల తిరుమలను వెలిగేటి వాడు
కలి జనుల కలుషముల తోలగించు వాడు
ఏడు కొండల స్వామి||
బ్రహ్మ పొలు రుద్రునకు ప్రతిరూపమితడు
ఇంద్రాది దేవతలకిల్లైన ఘనుడు
ఆది సతి జతదాల్చు హరి రూపమితడు
పిలిచితే పలికేటి కలినాథుడితడు
వేడుకుంటే చాలు వేంకటేశ్వరుడు
పద్మావతి ప్రియుడు పడతులకు తోడు
ఏడు కొండల స్వామి||
😊
Tqs andi...
నాకు చాలా నచ్చిన పాట
Super song banu priya looks like same as devi padmavati......
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా
No one can sing such song with such balance... Once try to sing... You can know
I like this song naku chala estamaina pata eppudu vinalani pinche pata
Wonderful janaki Amma as well bhanupriya
Listening this song from my childhood ,my favourite song
Super song 🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Govindaa
E movie 1 Bestsong
Govinda Govindaa
Esong padina singer s janaki
Chalaa manchi paata
Om namo narayana
Om Namo Venkatesaya.
aaha devotional feeling
Govinda Hari Govinda
govinda Hari govinda
Govinda govinda
Govinda Govinda
Devotional!
🙏🙏🙏🙏🙏🙏🙏
Can someone help me with lyrics for this song
Yes plz post lyrics...
He Krishna nenu ponde adrustam nak kalpinchandi me dyanam chalu thandri
🙏🙏🙏🙏🙏🙏🙏🌹
As talle vratham cheyinchadaniki vasthe em aatumkam antha subhame
Govinda Govinda Govinda
Can any one give this lyrics please
Govinda Govinda