New Farm Laws: వ్యవసాయం రంగంపై పార్లమెంట్ కమిటీ సిఫార్సులేంటి? వ్యవసాయంలో రాగలిగే కొత్త మార్పులేంటి?

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 44

  • @MrAni2020
    @MrAni2020 День тому +26

    రైతులతో మాకేం పని మాకు బడా బాబులే ముఖ్యం రైతులు గంగలో పోతుంది కొనేట్లో పోతే మాకేం సంబంధం మాకు బడా బాబులు కార్పొరేట్లు వాళ్ళే ఎక్కువ కావాలి మాకు. Jai BJP 🔥🔥🔥🔥

  • @sureshkodi5750
    @sureshkodi5750 День тому +19

    మా ఏరియాలో ఒకప్పుడు వరి తప్ప అన్ని రకాల పంటలు వేసేవారు కానీ ఇప్పుడు కోతుల వల్ల వారి తప్ప ఏది వేయడం లేదు🐒🐒

  • @SGovind3339
    @SGovind3339 Годину тому +1

    భారత్ మాతాకి జై🚩 జై మోడీ

  • @krishnakotla6157
    @krishnakotla6157 День тому +4

    వ్యవసాయ రంగంలో నవీకరణలను రావాలి.....దేశ మొత్తంలో అధికంగా ఒకే పంట పడిస్తే ...ధరలు తగ్గక ఏమైనా పెరుగుతాయా... రైతులకు మంచి చేయాలని ప్రభుత్వాలు ఆలోచించి...కొత్త వ్యవసాయ చట్టాలు తెస్తే....కొందరు రాజకీయ ము చేసి ఆపేశారు..దాని వల్ల ఎన్నో ప్రయోజనం లు ఉన్నాయి....రైతులు పండించిన పంటలు మొత్తం ప్రభుత్వం మే కొనాలంటే....దేశ బడ్జెట్ కూడా సరిపోదు....దేశాభివృద్ధి కుంటుపడుతుంది

  • @sunitha7726
    @sunitha7726 День тому +9

    Fast time bbc good riporter

  • @SureshBabu-dr7rt
    @SureshBabu-dr7rt День тому +10

    పప్పు దాన్యాలు నూనిగింజలి పండాలి అంటే కోతులుని అడవి పందులుని నీ కట్టడి చెయ్యాలి

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 День тому

    Excellent Analysis Sir

  • @tamatamt
    @tamatamt День тому +3

    డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలి
    Govt ఎందుకు కొనాలి ?
    ఎప్పుడు ఒకే పంట వేసి కొనుక్కోండి అనటం ఎంతవరకు సబబు ?
    హర్యానా రైతుకే ప్రాబ్లెమ్ .. గడ్డికాల్చి ,, కూడిపిస్తున్నారు

    • @g.skumar5000
      @g.skumar5000 День тому

      Agricultural gurnuchi telysthey manichidhi

  • @maddukuri1
    @maddukuri1 18 годин тому +1

    Msp పెడితే అగ్రికల్చర్ ఖర్చులు పెరుగుతాయి ఫార్మర్ కి వచ్చేది ఏమి ఉండటలేదు

  • @Vijayawada-p2x
    @Vijayawada-p2x День тому +1

    Farmers who ask these should contest elections & change the changes they want.

  • @gangadhara8102
    @gangadhara8102 День тому

    Good analysis

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 День тому +2

    రైతులు మ్యాన్పవర్ దేనికైతే తక్కువ ఉపయోగపడుతుందో ఆ పంటల వేస్తున్నారు ఎక్కువ వరి గోధుమ పంటలకు ఎక్కువ మాన్ పవర్ అవసరం లేదు ఆ పంటల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు

  • @teja8593
    @teja8593 День тому +1

    కమిషన్ల కోసం అధికారం లో రాగానే భారీ వాటర్ ప్రాజెక్ట్స్ కడుతుంటే పక్కన భూములు ఊట పడతాయ్ నీళ్లు ఉన్నయని అంత వరి పంట వేస్తున్నారు

  • @v.vreddy5054
    @v.vreddy5054 День тому +2

    ఇంకా లేట్ ఎందుకండీ హర్యానా పంజాబ్ కలిస్తానీలు మరియు రైతులతో డైరెక్ట్ గా కొనే మధ్యవర్తి బ్రోకర్లు కలిసి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయడమే 😂 వాళ్ళకి కొందరు దరిద్రులు మద్దతు పలకడం చూసేదేగా ప్రతి సారి

  • @nadellanarasimharao9578
    @nadellanarasimharao9578 23 години тому +1

    10.0000 kandu market chattabaddata cheste 7500 raituku nastam

  • @babjiibethina2630
    @babjiibethina2630 День тому +1

    Exports to other countries is the only solution

  • @tarakeswararaopaidi6110
    @tarakeswararaopaidi6110 19 годин тому +1

    Rytulante paalakulaki yeppudu chinna chupe

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 День тому +3

    చూద్దాం. ఇప్పటికే 75 సంవత్సరాలు ఓపిక పెట్టాం. ఇంకొన్ని సంవత్సరాల ఆగితే పోలా.

  • @nadellanarasimharao9578
    @nadellanarasimharao9578 23 години тому +1

    Tur msp kandulu 10.000
    Urad minumulu 10.000 cheyandi meeru a lons raituku teseyaddu pantalsku retlu vunte sagu 2 retlu chestaru

  • @kalyanraj7238
    @kalyanraj7238 День тому +2

    ఇంతకు జనాలు ఎమి తినాలి వ్యవసాయం మానేస్తే

    • @kumarbanavathu7716
      @kumarbanavathu7716 День тому

      ipudu em tintunnaro ade tintaru bro. Adultrated food. kirana shops lo dorike oil, pasupu, tea powder, tea stalls lo vade milk, senagapindi, ..... anni kaltine

    • @sivalavu1525
      @sivalavu1525 16 годин тому

      గడ్డి..!

  • @KHanumanthaRao-w6t
    @KHanumanthaRao-w6t День тому +2

    అన్ని పంటలు అలాగే ఉన్నాయి

  • @mundlapatipraveen9762
    @mundlapatipraveen9762 День тому

    Not subsidy solution.. it is only allocated budget for agriculture.. then price for cultivation will smoothly moving..
    My knowledge per equal to the army budget for.. but implementation will be different.. it is an individual system that should be required..

  • @G06GK
    @G06GK День тому

    Leaving agricultural and getting into skilled labour is much better.

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 День тому +1

    No agriculture no food no growth India will become capital of hunger

  • @AnushaGopidesi-e7w
    @AnushaGopidesi-e7w День тому +1

    Raitulu anni pantalu pandinchali . Gov raitulaku adayam vachhetatlu cheyaali

  • @krishnakrish3180
    @krishnakrish3180 День тому +1

    Verushanaga 8000 vundali

  • @AKHIL.438
    @AKHIL.438 День тому

    No option in the way agriculture is one of the employee people

  • @PadmaAni
    @PadmaAni День тому +1

    Chinna sanna kaaru raithulu em chestharo ardham kaavadam ledu

  • @rainenisathish461
    @rainenisathish461 День тому

    అన్న అన్ని రకాల పంటలు వేదాం అంటె మావద్ద కొన్ని జిల్లా లలో కోతులు పంటాలను 100%నష్టం చేస్తున్నాయి
    మీరు కోతులు పెయ్ ఒకస్టోరీ తీసి మాకష్టాన్ని మా నష్టాన్ని ప్రపంచానికి చూపించండి

  • @CoinSpinnerRelaxation
    @CoinSpinnerRelaxation День тому +4

    మంచు ఫ్యామిలీ గురించి మీరు చెప్తే వినాలని ఉంది 😂😂😂😂😂

    • @throneg1159
      @throneg1159 День тому +1

      Family MTRS shouldn't be news.

  • @krishnakrish3180
    @krishnakrish3180 День тому +1

    Kandhulu 15000 vunte giduthundhi

  • @rajeshgoli7572
    @rajeshgoli7572 День тому

    BJP Government ki edi last term inka...... bye bye.....

  • @avthankgod8508
    @avthankgod8508 День тому

    Runa mafilu chesetappudu rytulanu palana pantalu veyandi rytumeeda ye bakilekunda chestam ani cheppandi desam lo ye pantalu kavalo aa pantalu pandinchi chupedataru bharath rytulu desa dravolbhanam auto matic ga perugutundi