Jada Sravan Kumar Comments on Pawan Kalyan | CM Chandrababu | YNR Reality Check | EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 368

  • @rajeshkumarbonda
    @rajeshkumarbonda 2 місяці тому +110

    కూటమి లక్ష్యం.
    పచ్చి అబద్దాలు చెప్పి జగన్ మీద నిందలు వేసి మనం నీతి మంతులు అని ఈనాడు, ఆంధ్రజ్యోతి లో రాయించుకొందాం
    తప్పు ఏమి ఉంది లే అబ్బా.

  • @sandeepvemula3892
    @sandeepvemula3892 2 місяці тому +66

    Jada శ్రావణ్ సూపర్

  • @saikumarreddy552
    @saikumarreddy552 2 місяці тому +35

    Excellent analysis jada sravan Kumar sir 🎉

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw 2 місяці тому +61

    సాంబో.. ఇది మామూలు ర్యాగింగ్ కాదు...పోలా అధిరిపోలే..😅😅😅😂😂😂❤❤👌👌💯💯

    • @sreech7085
      @sreech7085 2 місяці тому +2

      😂😂😂😂

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 2 місяці тому +75

    ఇవియము ల తో గెలిచిన వారికి కేంద్రం మద్దతుగా నిలిచి,లక్షల కొట్లు గ్రాంట్ మంజూరు చేస్తుందా? 😂😂😂😂

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 2 місяці тому +1

      Babu EVMs tho gelipinchindey central government Loni peddalu ..

    • @shankararao147
      @shankararao147 2 місяці тому +1

      2019 lo kuda jagan EVM la vala gelichada
      Apudu Central lo valau saport chesaru anuthara jagan ki
      🤣🤣🤣

    • @Jsr-l4q
      @Jsr-l4q 2 місяці тому

      100%evm వల్లే గెలిచాం అన్నట్టు ఈ హింస ఎమిటి ప్రజలకు ఇచిన సూపర్ సిక్స్ ఏక్కడ అదేమంటే డబ్బులే మరి కేంద్రం నుండి అధిక నిధి లు రాబట్టిన ఎపి సీఎం మరి దబ్బుంది మళ్ళీ లేవు అంటారు ప్రజల్ని పిచివారు అనుకుంటున్నారా ఈ కూటమి ప్రభుత్వం మయచెయ్యతనికి డబ్బు లేదని తెలీదా హామీ ఇచచినప్పుడు గెలిచాం కదా జనం ఎమీ పీకుతారులే అని ఘర్ర​@@shankararao147

    • @dancefitstudio6490
      @dancefitstudio6490 2 місяці тому

      అ దరిద్రుడు మళ్ళీ వస్తే, నీకులాంటి వాళ్ళకి, ఫ్రీ ఫ్రీ లు ఇచ్చేసి ఇ స్టేట్ నీ అడుక్కునే స్థితి వచ్చేసును, free అలవాటు పడితే ఇలగే కామెంట్స్ పెడతారు, బతకండిరా మీ కాళ్లమీద మీరు బతకడం నేర్చుకోండి, free పథకాలమీదు కాదు, మీకు అందరికి కూటమి ప్రభుత్వం పని కల్పిస్తుంది అ నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వుంది శ్రావన్ కుమార్ మాటలు పట్టికుంచోకో నక్కర్లాదు, జై జనసేన జై పవన్ 🙏🙏🙏

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 2 місяці тому

      @@dancefitstudio6490 neevu velli Anna canteen lo thinesirara gootley.

  • @ravinaik7921
    @ravinaik7921 2 місяці тому +37

    Indirect gaa pawan kalyan ni comedian ni chesthunnadu😂😂😂😂😂😂

    • @vasaviv-dz5pc
      @vasaviv-dz5pc 2 місяці тому

      Indirect yemundi pulka gaadini chethakaani pulka ani clear ga proved kada tappadu

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 місяці тому +63

    జడా శ్రవణ్ సార్ చెప్పింది నిజమే.. పీకే తలచుకుంటే మోడీ మెడ వొంచి సెంటర్ నుంచి నిధులు తెస్తాడు.😂😂😂

    • @sujathavarma8185
      @sujathavarma8185 2 місяці тому +1

      Yes your right 👍 👍 ​@@Unanimous0077

  • @premrohithmd9363
    @premrohithmd9363 2 місяці тому +15

    super sir

  • @johnykaki1989
    @johnykaki1989 2 місяці тому +27

    రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించిన తీరు చాలా బాగుంది జడ శ్రావణ్ గారు కూటమి సభ్యులకి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు చెప్పారు

  • @dogoodtoall2613
    @dogoodtoall2613 2 місяці тому +16

    Super punch ✊

  • @satish227284
    @satish227284 2 місяці тому +6

    Meeru అంటున్నది వైఎస్ జలగ రెడ్డి గురుంచి అని మాకు తెలుసు శస్లవాన్

  • @peddiraju6755
    @peddiraju6755 2 місяці тому +22

    👍👌🙏❤❤❤సూపర్ సార్ జడ శ్రావణి కుమార్ గారు నిజాయితీ మాట్లడుతున్నారు

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 2 місяці тому +20

    Sravan garu pavan Kalyan ni thiduthunnara? పొగుడు thunnaraa? 2 లక్షల పుస్తకాలు chadivara pavan? 😅😅😅

  • @himabindhuchethumahi639
    @himabindhuchethumahi639 2 місяці тому +8

    Super ga chepparu sir

  • @AliAhamad-u1m
    @AliAhamad-u1m 2 місяці тому +16

    EVM CM 420 PM 🔥🔥😡

  • @srinivassriramula3215
    @srinivassriramula3215 2 місяці тому +3

    You are right

  • @sriharitirumala5807
    @sriharitirumala5807 2 місяці тому +19

    Pavan is one of the paitaveshagalu

  • @ramaraomataparthi3752
    @ramaraomataparthi3752 2 місяці тому +30

    Pawan ni baaaagaaaaa.......... 😂😂😂 Ardham ayyindhi

  • @anjaneyuluav8301
    @anjaneyuluav8301 2 місяці тому +4

    ఒక సంవ్సరంపాటు పాటు ఆగండి సామి మీ దుంపలు తెగ

  • @allasriman7086
    @allasriman7086 2 місяці тому +1

    మొన్నటిదాకా టీడీపీ లో ఉన్న పెద్ద మనిషి ఎన్నికల ముందు Ycp లోకి వచ్చారు సార్ మీరు చాలా గొప్ప సార్ మనకు నాలుక ఇచ్చిన దేవుడు ని అనాలి

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 2 місяці тому +3

    పవన్ ఎంత గొప్పవాడో అందరికీ తెలుసు...థూ!

  • @leelaram6185
    @leelaram6185 2 місяці тому +7

    Sravan sir hatsup

  • @BharathK-md5xs
    @BharathK-md5xs 2 місяці тому +9

    Sir pogudthura tidtinnara..

  • @bhaskarramanaduppatla4867
    @bhaskarramanaduppatla4867 2 місяці тому +3

    Good news

  • @rameshbabumulpuru2818
    @rameshbabumulpuru2818 2 місяці тому +2

    పవర్ స్టార్ విజ్రుంబిస్తారు. వెయిట్ చెయ్యండి. కేంద్రం నుండి డబ్బులు దూసుకుని తీసుకొస్తారు. పధకాలు కూడా ఇస్తారు.

    • @rameshbabumulpuru2818
      @rameshbabumulpuru2818 2 місяці тому

      సీన్ కనబడటం లేదు. పవర్ స్టార్ పవర్ పోయేట్టు వుంది చూస్తుంటే.

  • @bhaskarramanaduppatla4867
    @bhaskarramanaduppatla4867 2 місяці тому +3

    Good sir

  • @tammireddyapparao4111
    @tammireddyapparao4111 2 місяці тому +8

    Sravan ga great satires😂😂😂

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 2 місяці тому +4

    ఈ దుప్పటి మినిష్టర్ చిన్నప్పుడే 2 లక్షల పుస్తకాలు చదివిన‌ మహా మేధావి గ్రంధాలే చదివి వుంటాడు ఒక్కొక్క గ్రంధం కనీసం వెయ్యి పేజీలైన వుంటుంది ఆ లెక్కన 250సం . పడుతుంది
    సంపఅద సృష్టించడంలో చంద్ర న్ పవన్ ఇద్దరు ఘనా పాఠీలే

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 місяці тому +1

    😅😅😅😅😅 prasna samadhanam😅maricham

  • @blessyharshasri9729
    @blessyharshasri9729 2 місяці тому +2

    శ్రవణ్ గారు.. ముందు గవర్నమెంట్ లో ఇలా అడిగారా...

  • @bhaskararao2474
    @bhaskararao2474 2 місяці тому +20

    ఖజానా నిండా ఉంటే cnb గారు అవసరం ఏంటి
    పరిపాలన జడ గారికి ఒప్ప జెప్పండి ఇప్పుడు వున్న వారి కంటే బాగా చేసి చూపిస్తారు.

    • @Jsr-l4q
      @Jsr-l4q 2 місяці тому +1

      తూచి ఎమో​@@gopireddyshireeshaనరం లేని నాలుక ప్రతిపక్ష మ లో హామీ ఇచింది మరీ ఇప్పుడు పాలక పక్షం సంతకం పెడటనికి పెన్నుకు కూడా డబ్బు లేదంటడేమి

    • @Kpgopal-qo9oc
      @Kpgopal-qo9oc 2 місяці тому +1

      Super joke yaar

  • @abduljahangir8306
    @abduljahangir8306 2 місяці тому

    Well said

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 2 місяці тому +3

    Excellent Assessment sir,
    Pavan -rubber stamp -
    Jagan garu is only the great visionary leader with love on poor people.

  • @amaravathinarasimharaju4823
    @amaravathinarasimharaju4823 2 місяці тому +3

    ఒకరు వేదాంతి. ఒకరు సిద్ధాంతి

  • @suryak4224
    @suryak4224 2 місяці тому +1

    పవన్ అన్న ని IT మినిస్టర్ గా చెయ్యాలి 🙏

  • @bollamrajasekhar6674
    @bollamrajasekhar6674 2 місяці тому +2

    Pk అడిగితే ప్రత్యేక హోద వస్తాది. బిజెపి లీడర్లు నిద్ర లేపండి.

  • @johnykaki1989
    @johnykaki1989 2 місяці тому +5

    ఎన్నికలు అయిపోయాక చేయాల్సింది రాజకీయం కాదు.. ప్రజాసేవని వైయస్ జగన్ గారు చెప్తే.. పసుపు బిళ్లతో మీ దగ్గరికి వచ్చే మా వాళ్లకి పనిచేసి పెట్టండి అని కలెక్టర్లతో చంద్రబాబు చెప్తున్నాడు.
    ఎవరు నిజమైన నాయకుడు..? తేడా మీరే గమనించండి!

    • @somaiahakoju2948
      @somaiahakoju2948 2 місяці тому +1

      నాకు ఒక్కా అవకాశం ఇవ్వాండీ నేను ఇదీ పీకుతా ఆధీపీకుతా ఆన్నోడూ ఏమీపీకిండూ ఒక్కా డొక్కా సీతమ్మ పేరూ మీదా ఆన్నాక్యాంటీన్ పెట్టింఛిండూ అంతే ఆయినా పీకింది మూడు నెలలానుండీ

    • @Jsr-l4q
      @Jsr-l4q 2 місяці тому

      ​@@somaiahakoju2948పెటాడు బ్రో బడిపిల్ల లకు మధ్యాహ్నం భోజన పథకం పేరు కానీ అది ధనం కాదు సీతమ్మ పేరు పెట్టటానికి పిల్లల పవిస్తికం గ్రామీణ స్థాయిలో సరిగా పోషకాహార లోపం వుంది అని కేంద్ర పథకం డొక్కా సీతమ్మ పేరు అపహస్య పలు చేశారు

  • @chandrasekhar4253
    @chandrasekhar4253 2 місяці тому

    High court lo పేదలకు ముఖ్యంగా మీరెంతవరకు సామాజిక న్యాయం చేశారు గుర్తుంచుకోండి.

  • @MokaMahesh-f4g
    @MokaMahesh-f4g 2 місяці тому

    Superb analysis

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 2 місяці тому +1

    జగన్ మంచోడా కదా అనేది ఇంకో విషయం కానీ మనం మంచోళ్లమా కదా మన back ground ఏంది మనం ఎంతమందిని ముంచాం ఎంత యేనాకవేసుకున్నాం మనవడికి వందల కొట్లా??????

  • @chandrasekhar4253
    @chandrasekhar4253 2 місяці тому

    ఎన్నికల ముందు మీరు జగన్ పై చేసిన సవాళ్లు కూడా గుర్తు చేసుకోండి. Waste meeting వద్దు.

  • @PangiKantarao
    @PangiKantarao 2 місяці тому +9

    Pawan waste charpnch bater4

  • @chpaparao310
    @chpaparao310 2 місяці тому +2

    Superb counter sravan sir

  • @ramannaprayformyfamily7413
    @ramannaprayformyfamily7413 2 місяці тому +8

    రేపటి నుంచి మహిళలు కలెక్టరేట్ దగ్గర బంద్ చేయండి అమ్మబడి ఇచ్చేంతవరకు
    వాలంటీర్లు కూడా 10000 జీతం అన్నాడు ఇంతవరకు రెండు నెలల నుంచి జీతాలు లేవు మహిళలందరూ బయటకు రండి

  • @prasadrao1882
    @prasadrao1882 2 місяці тому

    Super

  • @ramana250
    @ramana250 2 місяці тому +3

    Take care Sravan garu

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 2 місяці тому +3

    Babu and PK made all AP people big fools 😂😂😂

  • @RajajohnPaidimalla
    @RajajohnPaidimalla 2 місяці тому +41

    పవన్ గాడు ఎలక్షన్ కి ముందు సొల్లు కబుర్లు చాలా చెప్పాడు సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవండీ, నేను అది పీకుతా ఇది పీకుతా అన్నాడు..

    • @vijayav8957
      @vijayav8957 2 місяці тому +4

      ఒక్క ఛాన్స్ అడుక్కు పోయాడుగ

    • @srivani1606
      @srivani1606 2 місяці тому +1

      అవును

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 2 місяці тому +4

      Jagan Okka chance 5years lo peekindi entra malli cm.pk dcm gelichi 1year kaaledu

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 2 місяці тому +3

      Nuvvu lawer kaaduraa naa drawer vi

    • @shankararao147
      @shankararao147 2 місяці тому

      Okka chance anna jagan
      Unnuko chance anuthe janalu Baga budi cheparu.

  • @srinivaskondamuri5171
    @srinivaskondamuri5171 2 місяці тому

    Jai jagananna

  • @knowthetruth2518
    @knowthetruth2518 2 місяці тому

    నిజం చెప్పారు సార్

  • @supriyauppada4351
    @supriyauppada4351 2 місяці тому

    YNR garu your style of journalism tooo good.

  • @rahulvarma123
    @rahulvarma123 2 місяці тому

    Anduke ra.. budget lo, nidhulu icharu.. AP ki

  • @ravinaik7921
    @ravinaik7921 2 місяці тому +5

    😂😂😂😂pawan kalyan adukuntunnadu bayya

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 2 місяці тому +2

    Serious satair🤣

  • @anilkumardhara778
    @anilkumardhara778 2 місяці тому

    జడ. శ్రావణ్ అన్నా, మీరు చాలా మంచి సబ్జెక్ట్ తీసుకు వచ్చారు. TQ U అన్నా 🎉

  • @prasadakula9345
    @prasadakula9345 2 місяці тому +1

    Veedu okaa ycp Paytm batch

  • @suryakalanalla-tr4dm
    @suryakalanalla-tr4dm 2 місяці тому

    😮ఐబాబోయ్... మీరు ఇంత గట్టిగా అడుగుతున్నారు అంటే ఆ జగన్ గారి దగ్గర బాగా ఎక్కువగానే తీసుకున్నటు వున్నారు. అయినా కేంద్రమ్ నుంచి నిద్దులు తెచ్చి మాకు పంచడం లేదు అని ఏపీ ప్రజలు కేసు పేటి నిన్ను ఏమైనా వదించమని అడిగారా. రాష్టాన్ని అప్పులు పాలు చేయడానికి చుస్తునారు తప్ప. రాష్టంలో ప్రజలకి ఎలాంటి పనులు ఉంటే వాళ్లకి డబులు వస్తాయో అని ఆలోచన చేయండి సార్. అయినా కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా 3 మంత్స్ కూడా కాలేదు అండి మీరు ఏమో ఏదో 3 ఇయర్స్ అయిపోయినంత గా వాడిస్తునారు. సరే సార్ 2019 లో జగన్ గారు అధికారం లోకి వచ్చిన 3 మంత్స్ కె...అమ్మవాడి, 45 ఇయర్స్ దాటినా వాళ్లకి డబులు, ఆటో వాళ్లకి, ఇంకా ఏమైతే ఇచ్చాడో అవని 3 మంత్స్ కె ఇచ్చేసాడా.కొంతమంది కామెంట్ట్స్ చూస్తుంటే నవ్వు వస్తుంది చదువు కూన ముర్కులు అంటే వేలేనేమో. మీమీద ఆ చదువు లేని వాళ్లే కుంచం బాగా ఆలోచిస్తున్నారు.

  • @hemanth-qb8qk
    @hemanth-qb8qk 2 місяці тому +6

    Ayana velithe Delhi vaniki pothundi anukunta sir endhukante ayana lekunte Modi pm ayyevaru kadhu

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 місяці тому +1

    Modhi ni pavan adagatame letu dhilli rasistadu ani taak

  • @ramamurthy4731
    @ramamurthy4731 2 місяці тому +1

    పవన్ కళ్యాణ్ కి బాగా తాటాకులు కడుతున్నారు పాపం ఆగండి రెండు నెలలే గా అయింది అన్ని తెస్తారు😂

  • @kannapurushotham993
    @kannapurushotham993 2 місяці тому +1

    ఎండ పోసుకొని ఉన్నారు ఫా్రెంలో కూర్చున్నారు పవన్ పొంగానే ఇస్తారు చెక్స్.

  • @kareemmetals5595
    @kareemmetals5595 2 місяці тому

    Super sir

  • @seenut5
    @seenut5 2 місяці тому +1

    Wait Dy CM Pavan will get RBI to AP

  • @dancefitstudio6490
    @dancefitstudio6490 2 місяці тому

    Mr, sravan kumar nuvvu chala తిలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటూన్నావు ప్రజలు గమనిస్తున్నారు, అందరు పవన్ లాంటి నాయకుడు దేశంలోనే వుండాడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటుంటే నీ ఎటకారం మాటలు చూస్తుంటే చదువుకున్న మూర్కుడు అనిపిస్తుంది,

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 2 місяці тому

    ఇంకా చూడండి సార్ రాబొయె రొజు లో చాలా చూడాలి

  • @sampathkumar4255
    @sampathkumar4255 2 місяці тому

    Superb sir

  • @ramudandu2429
    @ramudandu2429 Місяць тому

    YNR గారి దుకాణం మళ్ళీ మొదలయింది😂😂😂

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt 2 місяці тому

    Sravan garu chalabaga chepparu

  • @ramudandu2429
    @ramudandu2429 Місяць тому

    జడ శ్రవణ్ ఎవరి కోసం అనుకూలంగా మాట్లాడితే.. వాళ్ళకు దరిద్రం పట్టుకున్నట్లే😂😂😂

  • @krishnavarada1420
    @krishnavarada1420 2 місяці тому +1

    ఆయన వెళ్తే లక్ష కోట్లు తెస్తాడు, నిజమేనా

  • @mnazeer5678
    @mnazeer5678 2 місяці тому

    2 months అయ్యింది gov వచ్చి comp రావడానికి టైం కావాలి కదా జడ...

  • @pallenageswareddy2179
    @pallenageswareddy2179 2 місяці тому +15

    ఇపుడు పవన్ గారు చెరువు దగ్గర ఒంటి కాలు మీద కొంగ జపం చేసినట్టు గెలిచిన తర్వాత హోమాలు చేసుకుంటూ దధై వ భక్తి లో మునిగి తిట్టిన తిట్ల కు ప్రయాచిత్తం చేసుత్తున్నాడా

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 2 місяці тому +1

    ప్రజలు ఆలోచించి మిమ్మలని మెట్టి తోసుకోని కొడతారు. ఖజానా లో డబ్బులు లేవని చెoబాగానికి తెలీదా? ఒక పక్క పావలా గాడు యోగీ అధిత్యనాధ్ వేషాలు వేస్తే రేపు పప్పు గాని స్థానములో పావలానే. చెంబాగాడు అనుకొన్న plan next CM is పప్పు స్థానములో పావలా కల్యాణ్ మధ్య విభేదాలు రావచ్చు.

  • @rajasrisatyadi9176
    @rajasrisatyadi9176 2 місяці тому

    Sravan sir mee speech super, oka vishayam, meeru, matladali, cm maragane,onni,offices,ki ,roads ki, color vestunnaru, adhi marali ,prajadhanam vaste chestunnaru, ivi anni govt scheme ki govt emblems undali, govt particular colors undali, ani oka order meere thesikoni ravali

  • @AdvocateDevi
    @AdvocateDevi 2 місяці тому

    👌👌👌👌👌

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 2 місяці тому +1

    Two lakhs books now in self

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 2 місяці тому +5

    Lakshala Kotlu Company lu Pettubadi Pettadani ki, anduna Prastuta Paristhitulu vunna AP lo Sadhyamena😊😊. Cheppinata Suluvu Cheyyadam kadu anna sangati Kutami ki yippudippude telusthu nnattu vundi😅😅. Aina Poyindi Prajale, ga😅😅, Palakula ku poyedemi vundadu ga😅😅

  • @padembhaskararao1846
    @padembhaskararao1846 2 місяці тому +6

    Sir super comedy

  • @syedking5761
    @syedking5761 2 місяці тому

    సార్ సార్ సార్ వెంటనే.. ఈ జడ గాడికి సి. యం... చేశాయండి

  • @neelaharish9034
    @neelaharish9034 2 місяці тому +1

    సూపర్ బ్రదర్

  • @sankarreddy8360
    @sankarreddy8360 2 місяці тому +5

    Pawan ni 😂😂😂

  • @kannauma
    @kannauma 2 місяці тому +3

    Bleaching powder ki money leydhu kani ramanaidu ceremony ki 35 crores Ela karchu petaru kutami

  • @SubbuPokanati
    @SubbuPokanati 2 місяці тому

    ఇతని వల్ల ఉపయోగం లేదని తెలుసుకొని వదిలేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డి గారి కూడా తొందరలోనే తెలుస్తుంది ఇతను ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు పాట పాడతాడు కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే ఇతని వల్ల నష్టం తప్ప లాభం లేదు ఇతని ద్వారా ఒక ఓటు కూడా పడదు ఏ పార్టీకి స్పష్టంగా చెప్పాలంటే రాజకీయ బ్రోకర్ గాడు ఇతను

  • @dileepkumar1364
    @dileepkumar1364 2 місяці тому

    Superb cheparu layour garu

  • @srinivaskondamuri5171
    @srinivaskondamuri5171 2 місяці тому

    జై భీమ్ శ్రావణ్ అన్న. మీరు చెప్పింది కరెక్ట్.

  • @prasadakula9345
    @prasadakula9345 2 місяці тому +1

    Neeku value and nijaieethi ledu

  • @aliahamed4425
    @aliahamed4425 2 місяці тому +9

    SRAVAN GARU ILAAGE PRAJALA THARAPUNA MATLADALI ANI KORUKUNTUNNANU.

  • @srinunaralasetti2539
    @srinunaralasetti2539 2 місяці тому

    పోరా గురువింద గింజా...
    నీతులు బాగున్నాయి

  • @kalyanireddy8104
    @kalyanireddy8104 2 місяці тому +1

    Pitapuram ki tourist buses vesthe Andhra development ayinatle, diaper aadhi cheppadu, pk valla pitapuram kooda develop avuthundhi ani

  • @yohanvelijala
    @yohanvelijala 2 місяці тому

    అధికార పార్టీ నాయకులు మీద శ్రావణ్ అన్న వెటకారం బాగుంది వాళ్ళు కూడా అలాగే ఉన్నారులే

  • @ramukakumani8842
    @ramukakumani8842 2 місяці тому +1

    Satires mamuluga levu

  • @punugumadhusudan7051
    @punugumadhusudan7051 2 місяці тому +3

    Bojju kuda thedu?

  • @rahulvarma123
    @rahulvarma123 2 місяці тому

    5 years lo one lakh crore vastayi.. chala ekkuva chestunnav ra jada..

  • @yohanlella246
    @yohanlella246 2 місяці тому +1

    ఈసారి కొంగ జపం 😂

  • @rajeshkarri8721
    @rajeshkarri8721 2 місяці тому

    Ticket ivvaledhani frustration lo unnadu papam😂😂

  • @cheeralaprasad4590
    @cheeralaprasad4590 2 місяці тому

    Super ga chepparu sravan sir good advice sir

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 2 місяці тому

    జడ గారు చాలా కచ్చితమైన రాజకీయ నాయకుడు, ఆయన AP CM అయితే డబ్బులు వరదల పారాబోస్తాడు, ఎందుకంటె ఆయనకు ప్రపంచ కుబేరులు ఆయన జేబులో ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి.. అయన పార్టీ ఏంది స్వామీ, వెరెవరివో పార్టీలు గురుంచి మాట్లాడటం మానేసి మీరు AP లో పవర్ లోకి వస్తారని అడుగుతున్నారు, ఏమి చెప్పాలి జడ గారు

  • @eswarrenu281
    @eswarrenu281 2 місяці тому

    వీడు తాడికొండ ticket ఇవ్వలేదని ఈ ఏడుపు

  • @PurnaChandraRaoKodali-x6e
    @PurnaChandraRaoKodali-x6e 2 місяці тому

    పదకొoడానoద దళము డ్యూటీ ఎక్కింది.

  • @FishExpress-y5v
    @FishExpress-y5v 2 місяці тому

    జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ తో పోలుస్తారు ఎలా పెద్ద టాలెంటెడ్ రా బాబు మీరంతా