SENSATIONAL Dark Secrets Revealed Shivaleela Brahma Kumaris Meditation | Magna TV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 63

  • @bkieshwarrajesh6581
    @bkieshwarrajesh6581 20 днів тому +7

    యాంకరింగ్ అంటే ఇలా ఉండాలి good questions good answers

  • @naidub.m.5901
    @naidub.m.5901 17 днів тому +2

    Good anchoring sir

  • @BalarajP
    @BalarajP 17 днів тому +3

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare.
    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare
    Daily 16 rounds.
    This is most important for meterial world, get happiness and piece of mind

  • @kamalaavathi2202
    @kamalaavathi2202 20 днів тому +9

    ఎంత బాగా చెప్పారు మ్మ

  • @naidub.m.5901
    @naidub.m.5901 17 днів тому +2

    Good questions, thanks to anchor

  • @mandaraanjinappa2102
    @mandaraanjinappa2102 20 днів тому +2

    Super anchor very valid questions.

  • @suryasubrahmanyam9036
    @suryasubrahmanyam9036 16 днів тому

    Vunna vastavalu chala baga chepparu. Om santhi

  • @akkenapallyrajender8929
    @akkenapallyrajender8929 16 днів тому

    Akkayya chalabaga chepparu Omshanthi

  • @VenugopalaraoKottakki
    @VenugopalaraoKottakki 17 днів тому +1

    ఓం శాంతి 🙏

  • @SamsungTaba9-v1i
    @SamsungTaba9-v1i 21 день тому +1

    Excellent questions bro. You have asked questions. Please arrange debate with Vanita mythili

  • @batchaliramu7730
    @batchaliramu7730 17 днів тому +1

    జీవితం అనేది ఆరు రుచుల సమ్మేళితం,ఒక హైందవుడిగా జీవితాన్ని అద్భుతంగా,ఆనందంగా కొనసాగించవచ్చు,ఈ బ్రహ్మకుమారి సిద్దాంతం వలన సంసారిక జీవితం లో ఇబ్బందులు వస్తాయి

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 19 днів тому +2

    జ్ఞానం వున్న యాంకర్ గాడ్ బ్లెస్ యు నాన్నా

  • @srikanthnawada4771
    @srikanthnawada4771 19 днів тому +1

    Many of them have changed their life when they came to Brahma kumaris by practicing Rajayoga Meditation. Even president follows Brahma kumaris meditation.

  • @sreenivasach9315
    @sreenivasach9315 19 днів тому +2

    అమ్మ మిమ్మల్ని చూస్తే దేవునికి అర్పితమైన వాళ్ళలా కనిపిస్తలేరు, దేవుడిని వదిలేసిన వారిలా ఉన్నారు..ఓం శాంతి.....

  • @SubrahmanyamBrugumalla
    @SubrahmanyamBrugumalla 18 днів тому +1

    Brahmakumaris organisation is a godly service organisation. Working on god's meditation with pure soul, love and dedication. At organisation no force no hyptonise I am going for meditation since 24 years
    I am family person my total family members who are interested they follows. Please don't mis understand. Divine virtues they will teach it is a spiritual University.
    Thank you all
    🙏🙏🙏

  • @srinivasnalmas1118
    @srinivasnalmas1118 20 днів тому +2

    Nenu kuda suicide tendency nundi bayataku vachanu, omshanti Akkayya koti koti dhanyavadalu

  • @kala439
    @kala439 19 днів тому +2

    ఛానల్ వాళ్ళు పైన హెడ్డింగ్ బాగా ఇవ్వలేదు అది తప్పు అక్కయ్య గారు బాగా చెప్పారు

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 16 днів тому +1

    Brmakuri vevashtha deijerr santhn muni kalisitha cheshthunru. Kishtansi ki kanvetu brmakuri

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 16 днів тому +1

    లాఫ్ ల్యాండ్ ని పాటించాలి. అది సామాజిక శ్రేయస్సు గురించి సృష్టించింది. కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వండి.

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 17 днів тому +1

    (Anchor. గారు.) మనిషికి ప్రశాంత యెలవస్తుందంటే " నువ్వు ఉన్న స్థితి లో నువ్వు నిజంగా సంతృప్తి చెంది నప్పుడు" ప్రశాంతత వస్తుంది. అది.ఏదయినా కావచ్చు, ఆర్థిక,.రాజకీయ, విద్య, ఆరోగ్య, యే రంగమైనా etc. యిది సత్యం. ఆశ అనేది ఎండమావులు లాంటివి. పరుగెత్తి, పరుగెత్తి, అలసి, దుఃఖానికి లోనూ అవటం తప్ప,.ఆనందం ఉండదు. యిది పచ్చి నిజం. అందుకే
    అంటారు ,"ఆశాశా పరం దుఃఖం, నిరాశా పరం సుఖం. ఉన్న దానితో తృప్తి పడితే, ఆనందం, తృప్తి ఉంటాయి. యిది తీసుకుంటే ప్రతి వాడు, యే గురువు అవసరం లేదు. లేనప్పుడే గురువు, సంస్థలు అవసరం. తెలుసుకోండి ప్రజలారా

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 19 днів тому +1

    అక్క అన్నా అనుకుంటూ పోతే కుటుంభం కనుమరుగువుతుంది.

  • @rammmohanreddyysatii3774
    @rammmohanreddyysatii3774 16 днів тому +1

    అమ్మ మీరు ఉనేటెడ్నేషన లో మీ సంస్థకి హోదా ఉంది అని చెప్పేరు.
    అక్కడ చాలా లోపాలు ఉన్నాయి,
    ఆ సంస్థ సరిగా పనిచేస్తే, ఈ మానవాళికి యుద్దాలే ఉండవు.
    వాటి గురించి తెలియకుండా పెద్ద, పెద్ద మాటలు వద్దు.
    మన విదేశాంగా మంత్రిరి జై శంకర్ గారు చాలా దుయ్యబట్టేరు మీకు తిలియదు ఏమో,తెలుసుకోండి.
    ఇక్కడ చాలా మంది భజనలు చేసేవారు గుడ్ కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళు రైలు ఎక్కిదిగే
    ప్రయాణం చేసేవారు వారికి లోతుతెలియదు.

  • @ISalman-f5o
    @ISalman-f5o 17 днів тому +1

    రామాయణం మహాభారతం మరియు ఉపనిషత్తులు వీటితో సాధ్యం కదా

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 16 днів тому +2

    సెక్స్ తప్పేంటి. సెక్స్ వల్ల ఆనందం. సంతాన అభివృద్ధి జరుగుతుంది కదా. మీ నాన్నగారికి మీ అమ్మగారికి మీరు కూడా అలాగే పుట్టారు కదా. మీరన్న దాంట్లో లాజిక్ గాని సైంటిఫిక్ గాని ఏది లేదు. కామం తప్పేంటి. ఈ భూమ్మీద నువ్వు ఏం చేసుకుంటే అదే ఉంటది. మానవత్వం లేని జన్మము మంచిది కాదు. కామము కూడా పవిత్రమైనది. మీకు ఆలోచన లేదు బాధ్యత లేదు పని లేదు. మీరు మాట్లాడే విషయంలో నిజం లేదు.

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 19 днів тому +1

    ఇవన్నీ తెలుసు.కానీ సొల్యూషన్ ఇదికాదు

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 19 днів тому +3

    నంగనాచి.

  • @vedavathikothamasu8085
    @vedavathikothamasu8085 18 днів тому +2

    కుటుంబ వ్యవస్థను ఎక్కడ ఎవరు పాడుచేయారు ఇక్కడ.ఈక్కడ కేవలం కుటుంబాన్ని చక్కగా మార్చు కుని ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతం గా వుంచుకొని విధంగా ఇక్కడ నేర్పుతారు.ఎవడో లేక ఎవరో ఒక bad స్త్రీ చెప్పినది విని ఈ విధం గా మాట్లాడుతున్నారు.ఒకసారి మంచి మనసుతో చూడండి .అంటే కానీ ఎవరో చెప్పింది విని మూర్ఖం గా మాట్లాడుతున్నారు.

  • @rammmohanreddyysatii3774
    @rammmohanreddyysatii3774 16 днів тому +2

    అమ్మ మీరు భారత్ సైన్యం తో ఎందుకు మీ సంస్థ పోలిచి చెబుతారు,
    వాళ్ళ దేశానికి కాపాడేవారు వాళ్ళు కి
    దేశంమీద ఉండేభక్తి ఎవరు పోల్చలేం.
    మీ సంస్థ హిందూధర్మం, సనాతన ధర్మం ముసుగువేసుకొని, ఈ ధర్మంలు కి వెతిరేకంగా పని చేస్తూన్నారు.
    ఆడ, మగ కలియక లేకపోతే సృష్టి ఏది.
    వేరే మతాలు ఇచ్చేడబ్బుతో మీ సంస్థ
    నడుస్తుంది 1938 నుండి.
    మీ మీద ఆరోపణలు చేస్తూన్నవారి ఆధారాలూకి మీరు సమాధానం చెప్పి, అప్పుడు మీ ప్రవసనాలు చెప్పండి.
    లేదా మీ డిబేట్కి నన్ను పిలవండి నేను వస్తాను.

  • @kodamanchilivenkat9673
    @kodamanchilivenkat9673 2 дні тому

    నాకు తెలిసిన భార్యాభర్త
    శరీరక సంబంధం లేకుండా సుమారు 12 సంవత్సరాలు దూరంగా ఉన్నారు
    భర్త అన్నీ తెలుసుకొని ఓంశాంతి నుండి బయటకు వస్తే
    భార్య రాలేకపోతుంది. బగవత్గీత లో కామం మహాశత్రువు అని ఉంది అని చెప్పి భార్యాభర్తలను దూరం పెడుతున్నారు ఒకవేళ కలుసుకుంటే 100 రేట్లు శిక్ష పడుతుంది అని వాళ్ళ సత్సంగంలో చెపుతున్నారు. హిందూ ధర్మం ప్రకారం భార్యభర్తలు మధ్య సంబంధం పవిత్రబంధం. కానీ అది అపవిత్రం అని చెప్పి తప్పు ద్రోవలోకి లాగుతున్నారు. ఇంట్లో పేరుకు మాత్రమే భార్యా భర్తలు గా ఉంటున్నారు ఎటువంటి శరీరక సంబంధం ఉండదు

  • @rasaputrarani172
    @rasaputrarani172 17 днів тому +1

    Ante 2 tears vunnaa vaalkaku ardham kaadaa.

  • @rameshputumbaka6851
    @rameshputumbaka6851 20 днів тому +2

    akkayya me loni strre shkthi ki atama pranam melanti pavitramurthulu padampettena bhumi me pada sparsa to pavitramindi ramesh khammam

  • @vedavathikothamasu8085
    @vedavathikothamasu8085 19 днів тому +8

    Hello brahma kumaries ni నిందించటానికి సిగ్గు ఉండాలి.ఎంత చక్కగా జీవితం ను అద్భుతం గా మార్చుకునే సంకల్పాలను చెబుతారు.జీవితంలను ఈ సంస్థద్వారా మార్చుకున్న వారికి మాత్రమే తెలుసు. కేవలం వోడున వుండి మాట్లాడటం కాదు .ఎంతమంది తమ కుటుంబాలను అద్భుతం గా మార్చుకున్నారు. జీవితాలను తీర్చిద్దుకున్నారు మాకుతెలుసు.ఆ సిస్టర్ ని గాని ,ఆ సంస్థను గాని తప్పుపట్టేవారు పనికిమాలిన వారు తప్పితే మిగతావారు కాదు.

  • @mandaraanjinappa2102
    @mandaraanjinappa2102 20 днів тому +4

    ఆమె అబద్ధం చెబుతుంది, ఆమె భార్య లేదా భర్తకు వారి భార్యను సోదరిగా మరియు భర్తను సోదరుడిగా పరిగణించమని నేర్పుతుంది, ఇది చాలా నిజం. ఆమె పెద్ద అబద్ధాలకోరు మరియు తన కల్ట్‌ను రక్షించుకోవడానికి ఆమె అబద్ధం చెబుతోంది.

  • @sandelamoses9701
    @sandelamoses9701 15 днів тому

    By defense u cannt make brahmakumari clean.

  • @shankerkamutala9964
    @shankerkamutala9964 14 днів тому

    Konfaru furmargulu leni pukaru puttenchr papam cheche andareki papam panche pettutunnaru

  • @vedavathikothamasu8085
    @vedavathikothamasu8085 18 днів тому +1

    ఒక డాక్టర్ వైట్ dress వేసుకుంటాడు.అది తప్పా?

  • @CENTERFORINTERNATIONALED-dp4qf
    @CENTERFORINTERNATIONALED-dp4qf 18 днів тому +1

    Veedu. Pastor laaga unnadu. Sister ni interview lo verbal abuse chesthunnadu

  • @nakshatrascrazyideas3620
    @nakshatrascrazyideas3620 20 днів тому +2

    Ani dongs matallu chesthundhi madam

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 20 днів тому +4

    మీరు ఇక ఆపితే బెటర్......
    రియాలిటీ లేదు
    ఎందుకు ...బృహమకూర్మారి.....
    భక్తి...కి పెళ్లి కి ...sambhandam లేదు........

  • @nakshatrascrazyideas3620
    @nakshatrascrazyideas3620 20 днів тому

    Entha bhaga adigavu 100 peeesent koraku

  • @mandaraanjinappa2102
    @mandaraanjinappa2102 20 днів тому +2

    I really appreciate anchor very valid question and she is so dumb and not answering his straight forward question.

  • @mandaraanjinappa2102
    @mandaraanjinappa2102 20 днів тому +3

    బ్రహ్మకుమారీలు విగ్రహ పూజకు వ్యతిరేకమ, గుడికి వెళ్లవద్దని చెప్పారు.

    • @babaeshi9523
      @babaeshi9523 20 днів тому +1

      No, brahma kumaries temple ki veltharu

    • @mandaraanjinappa2102
      @mandaraanjinappa2102 18 днів тому

      @@babaeshi9523 murali lo clear ga rasundi murti pooja cheyakudadu ani

    • @madhuris2351
      @madhuris2351 18 днів тому

      ​​@@mandaraanjinappa2102 no,
      Murali lo bhakthi cheyakudadhu, Pooja cheyakudadu ani ledu.
      Maaku telisina vallu brahmakumaris kontamandi unnaru, vallu maatho patu gudiki vastuntaru .

    • @mandaraanjinappa2102
      @mandaraanjinappa2102 17 днів тому

      @@madhuris2351 mee email pettandi mee murali dates nanu cheputa, meeku bk gurinchi emi teliyadu

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 20 днів тому +2

    Ela ఉంటే భగవంతుడు..మెచ్చాడు తల్లి....
    ఎవరికైనా సహాయం chei
    మంచి పనులు..chei అపుడు భగవాన్ కనిపిస్తాడు........
    అన్ని ఆపితే ..మంచిది

  • @UdhaykiranAchari
    @UdhaykiranAchari 20 днів тому +1

    Not bk kumar is
    Only gk kumar is
    Gk means
    Gudhdh kovvu kumaris
    😊

  • @kotturuKumari-m1k
    @kotturuKumari-m1k 20 днів тому +3

    Om santi Hindu matam antaru kani Ramudu Krishnudu devudu kadani musulodiki pooja chestaru entidi fake Santi

    • @saikrishna-d8s5b
      @saikrishna-d8s5b 15 днів тому

      ఇక్కడ పూజ ఎవరికి చేయరు.
      ముసలాయనకి కూడా చేయరు.ఆయనను గురువుగా చూస్తారు.అంతే గురువు గారి ద్వారా భగవంతున్ని ద్యానం చేయడం. అంతే కాని ద్యానం ఒక్క శివుడికే చేస్తారు..

  • @mandaraanjinappa2102
    @mandaraanjinappa2102 20 днів тому +2

    బ్రహ్మకుమారీలతో తప్పక అడగవలసిన ప్రశ్న:
    1) వారికి శ్రీ భగవద్గీతపై విశ్వాసం ఉందా?
    2) వారికి వేదం మరియు శాస్త్రాలలో విశ్వాసం ఉందా?
    3) వారు హిందూ దేవుళ్లను అలాగే అంగీకరిస్తారా?

    • @BalarajP
      @BalarajP 17 днів тому

      Correct brother